నన్ను ఐరెన్ లెగ్ అంటున్నారు.. నెగిటివ్ ట్రోల్స్‌పై యంగ్ హీరోయిన్ ఎమోష్ననల్ కామెంట్స్
Reading Time: 2 minutesసినిమాల్లో హీరోయిన్ గా రాణించడం అంత ఈజీ కాదు. ఒక్కసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆఫర్స్ అందుకోవడం పెద్ద టాస్క్.. ఆఫర్స్ వచ్చినా సక్సెస్ లు అందుకోవడం మరో టాస్క్. కొంతమంది హీరోయిన్స్ అవకాశాల…