Reading Time: 2 minutes
అల్లు అర్జున్‌కు వదినగా.. ప్రభాస్‌కు మరదలిగా నటించిన ఏకైక హీరోయిన్

కొంతమంది హీరోయిన్స్ ఓ స్టార్ హీరోలు లవర్ గా నటించి అదే మరో స్టార్ హీరోకు వదినగా, అక్కగా నటిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది హీరోయిన్స్ ఒకే హీరోకు, లవర్ గా, అక్కగా, అమ్మగానూ నటిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా అదే కోవలో వస్తుంది. ఈ అమ్మడు ఒకానొక సమయం హీరోయిన్ గా రాణించింది. వరుసగా సినిమాలు చేసి అలరిస్తుంది. ఆతర్వాత అవకాశాలు తగ్గి సహాయక పాత్రలు చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ క్రేజీ బ్యూటీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు వదినగా నటించింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కు లవర్ గా నటించి అలరించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? హీరోయిన్ గా రాణించి ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తున్న ఈ భామ ఎవరో కాదు..

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

ఆమె సింధు తులానీ. ఐతే తర్వాత కల్యాణ్‌ రామ్‌ అతనొక్కడే సినిమాతో మరో సూపర్‌ హిట్‌ మూవీని ఖాతాలో వేసుకుంది. నవదీప్ నటించిన గౌతమ్ ఎస్‌ఎస్‌సీ, ప్రభాస్ పౌర్ణమి, పోతేపోనీ, బతుకమ్మ, హరేరామ్‌ వంటి హిట్‌ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. తమిళ్ హీరో శింబు మన్మథ సినిమాలో సింధు పోషించిన నెగిటివ్‌ క్యారెక్టర్‌ను ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ఇక ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ కు వదిన గా నటించి ఆకట్టుకుంది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ కు లవర్ గాను నటించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో చిన్న పాత్రలో నటించింది సింధు. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన పూర్ణమి సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో ప్రభాస్ మరదులుగా నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించింది ఈ చిన్నది. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ చాలా యాక్టివ్ గా ఉంటూ కవ్విస్తుంది.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.