Reading Time: < 1 minute
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన

మెహబూబాబాద్ జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. గూడూరు మండలం దామరవంచ పిల్లగుడ్ల తండాలో బానోతు బిచ్చ అనే వ్యక్తి దుర్గమ్మ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ పండుగ సందర్భంగా వారు మటన్‌తో ప్రత్యేక వంటకాలు తయారు చేసుకున్నారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న సమయంలో అనుకోని ప్రమాదం జరిగింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. షాక్ లో తల్లి..!

Boat League 2026: రాజమండ్రిలో ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026

YS Jagan: త్వరలో పాదయాత్ర ప్రారంభం

YS Jagan : మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపే గ్రోత్‌ కారిడార్‌గా MAVIGUN

విశాఖ రైల్వే జోన్ కల నెరవేరింది.. కానీ ఇప్పడు మరో సమస్య వచ్చి పడింది