భోజ్‌శాలపై హైకోర్టు చారిత్రాత్మక తీర్పు.. అది హిందూ దేవాలయమే.. పూజలకు గ్రీన్ సిగ్నల్!
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న చారిత్రాత్మక భోజ్‌శాల విషయమై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భోజ్‌శాలను ఒక దేవాలయంగా ప్రకటించడంతో పాటు, పూజలు చేసుకునే హక్కును కోర్టు మంజూరు...