AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
Reading Time: < 1 minuteOracle Layoffs: టెక్ దిగ్గజ కంపెనీలలో ఒక్కటైన ఒరాకిల్ (Oracle) మరోసారి ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలపై భారీగా పెట్టుబడులు కొనసాగిస్తూనే.. ఉద్యోగుల వ్యయాన్ని తగ్గించేందుకు ఈ నెలలో…