Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా?
Reading Time: < 1 minuteఅంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన సుమారు నాలుగు టన్నుల బరువున్న రెండో దశ బుధవారం తెల్లవారుజామున చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ బిలం సమీపంలో గంటకు…