Month: August 2026

Mahesh Babu – Anil Ravipudi :వారణాసి తర్వాత అనిల్ రావిపూడితో మహేష్ సినిమా.. నిజమేనా?

Reading Time: < 1 minuteమహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ భారీ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎవరితో ఉండబోతుందనే…

Shri Krishna Janmashtami: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 3నా.. 4నా? పూజ, నిశిత కాలం, ఉపవాస సమయాలివే

Reading Time: 2 minutesShri Krishna Janmashtami 2026 Date Telugu: హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణుడి పుట్టినరోజు.. ‘శ్రీకృష్ణ జన్మాష్టమిని’ దేశవ్యాప్తంగా భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పర్వదినం శ్రీకృష్ణుడి అవతారాన్ని స్మరించుకునే అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు.…

Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!

Reading Time: < 1 minuteశ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్‌ 503/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేయగా.. మూడో రోజులో రెండో సెషన్లో శ్రీలంక 181/7 స్కోరుతో నిలిచింది. లంక ఇంకా 322…

Jammu Bridge Collapse: జమ్మూకాశ్మీర్ లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు

Reading Time: < 1 minuteJammu Bridge Collapse: జమ్మూకాశ్మీర్ లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు Caption of Image. జమ్మూకాశ్మీర్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. సాంబా జిల్లాలోని జఖా దగ్గర…

హైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్టు.. అంతా నర్సులు, కాంపౌండర్లు, మెడికల్ షాపు ఓనర్లే!

Reading Time: < 1 minuteహైదరాబాద్లో 11 మంది నకిలీ డాక్టర్లు అరెస్టు.. అంతా నర్సులు, కాంపౌండర్లు, మెడికల్ షాపు ఓనర్లే! Caption of Image. డాక్టర్ వృత్తికి ఉన్న డిమాండ్ ను క్యాష్​ చేసుకోవాలని.. కనీసం స్టెతస్కోప్ పట్టుకోడానికి కూడా…

ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: AI ఎఫెక్ట్‌లోనూ పెర్ఫార్మెన్స్ బోనస్.. ఎంతంటే?

Reading Time: 2 minutesఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: AI ఎఫెక్ట్‌లోనూ పెర్ఫార్మెన్స్ బోనస్.. ఎంతంటే? Caption of Image. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి పెర్ఫార్మెన్స్ బోనస్ ప్రకటించింది. ఉద్యోగులకు సగటున 70 శాతం బోనస్ అందించనున్నట్లు…

YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..

Reading Time: 3 minutesYS Jagan: వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల పాలనలో మేనిఫెస్టోను పవిత్ర గ్రంథాలుగా భావించి 99 శాతం హామీలను అమలు చేశామని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేయకుండా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకటించి, ప్రతి పథకాన్ని…

రక్షాబంధన్ రోజున సోదరి లేకపోతే రాఖీ ఎవరు కట్టాలి? సంప్రదాయం ఏం చెబుతోంది..?

Reading Time: 2 minutesరక్షాబంధన్‌.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, అతడి సుఖసంతోషాలు, ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తుంది. సోదరుడు కూడా ఆమెకు…

పాట్నాలో రణరంగం: సీఎం నివాసం ముట్టడికి విద్యార్థుల యత్నం.. పోలీసుల లాఠీఛార్జ్

Reading Time: < 1 minuteపాట్నాలో రణరంగం: సీఎం నివాసం ముట్టడికి విద్యార్థుల యత్నం.. పోలీసుల లాఠీఛార్జ్ Caption of Image. పాట్నా: బీహార్ రాజధాని పాట్నాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రశ్నాపత్నం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో బీహార్ పబ్లిక్ సర్వీస్…

ఆసియా కప్ గెలవాలంటే మెన్స్ టీమ్ సాయం కావాల్సిందేనా? పాక్ మహిళల ప్లాన్ ఇదే!

Reading Time: 2 minutesఆసియా కప్ గెలవాలంటే మెన్స్ టీమ్ సాయం కావాల్సిందేనా? పాక్ మహిళల ప్లాన్ ఇదే! Caption of Image. Pakistan Women Cricket: ఆగస్టు 28 నుంచి గ్రాండ్‌గా మొదలుకానున్న ఉమెన్స్ ఆషియా కప్ 2026 కోసం…

బ్యాడ్ లక్ బ్యూటీ.. 8 సినిమాలు చేస్తే ఒకే ఒక్క సినిమా హిట్టు.. మిగతావన్నీ ఫట్టు

Reading Time: 2 minutesచిత్రపరిశ్రమలో ఎంతో మంది అందాల భామలు క్రేజ్ తెచ్చుకోలేక సినిమాలకు దూరంగా ఉంటున్న భామలు కూడా ఉన్నారు. కొందరు క్రేజ్ తెచ్చుకున్నా అవకాశాలు అందుకోలేకపోతున్నారు. అందం, అభినయం ఉన్నప్పటికీ కొంతమంది భామలు నాలుగు ఐదు సినిమాలు చేసి…

Toxic Nizam GO : నైజాంలో టాక్సిక్ టికెట్స్ ధరలు పెంచుతూ జీవో రిలీజ్.. బుకింగ్స్ రిలీజ్

Reading Time: < 1 minuteకన్నడ రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘టాక్సిక్’. కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మించింది.…

జ్యోతిష్యం : రాఖీ పండుగ స్పెషల్ … ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కలసి వస్తుంది..

Reading Time: 2 minutesజ్యోతిష్యం : రాఖీ పండుగ స్పెషల్ … ఏ రాశి వారికి ఏ రంగు రాఖీ కలసి వస్తుంది.. Caption of Image. ఆగస్టు 28 వ తేది రాఖీ పండుగ.. అంతే కాదు అదే రోజు…

పెళ్లయిందని చెప్పా.. ఖతం.. మళ్లీ అక్కడి నుంచి ఫోన్ రాలేదు : బిగ్ బాస్ బ్యూటీ

Reading Time: 2 minutesబిగ్ బాస్ గేమ్ షో పుణ్యమా అని చాలా మంది పాపులర్ అవుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ 9 సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు సీజన్ 10 ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. త్వరలోనే బిగ్…

Toxic Ticket Prices: తెలంగాణలో యష్ టాక్సిక్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇచ్చిన కాసేపటికే..

Reading Time: 2 minutesToxic Ticket Prices: తెలంగాణలో యష్ టాక్సిక్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ రేట్లు పెంచుతూ జీవో ఇచ్చిన కాసేపటికే.. Caption of Image. యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్-ఇండియా చిత్రం…

Cricketers Protest: 25 కోట్ల జనాభాకు ఒకే టీం ఎలా సరిపోతుంది?.. రోడ్డెక్కిన వందలాది క్రికెటర్లు

Reading Time: 2 minutesCricketers Protest: మైదానంలో మ్యాచ్‌లు ఆడాల్సిన యువ క్రికెటర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని ఏకానా స్టేడియం వద్ద 250 మందికి పైగా యువ ఆటగాళ్లు, వారి తల్లిదండ్రులు ఏకమై నిరసన తెలిపారు.…

Yash: బస్సు డ్రైవర్ కొడుకు నుంచి పాన్ ఇండియా స్టార్ వరకు.. యష్ తీసుకున్న రిస్కులే ఈ స్టార్‌డమ్‌కు కారణం!

Reading Time: 2 minutesYash: కేవలం రూ.300 జేబులో పెట్టుకుని బెంగళూరులో సినిమా కలల కోసం అడుగుపెట్టిన ఓ సాధారణ యువకుడు.. నేడు దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్. ఒకప్పుడు బస్సు డ్రైవర్ కుమారుడిగా సాధారణ…

David Warner: అయ్యప్ప మాలలో డేవిడ్ వార్నర్.. రవితేజ ‘ఇరుముడి’ మానియాకు గ్లోబల్ ఫిదా!

Reading Time: 2 minutesDavid Warner: అయ్యప్ప మాలలో డేవిడ్ వార్నర్.. రవితేజ ‘ఇరుముడి’ మానియాకు గ్లోబల్ ఫిదా! Caption of Image. మాస్ మహారాజా రవితేజ్ ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఒక సాలిడ్ కమర్షియల్ హీట్…

Electric Scooter: ఓలా నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 320 కి.మీ రేంజ్, ధర ఎంతంటే?

Reading Time: 2 minutesElectric Scooter: భారతీయ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో చరిత్ర సృష్టించిన సంస్థ ఓలా. భారత ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లడంలో ఓలా ఎస్1 మోడల్ కీలక పాత్ర పోషించింది. సర్వీసుకు సంబంధించి చాలా మంది వినియోగదారులు…

Dhruv Jurel Tattoo: ‘జై జవాన్‌.. జై కిసాన్‌’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్‌!

Reading Time: 2 minutesJai Jawan Jai Kisaan Tattoo: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్ జురెల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇది అతడి టెస్టు కెరీర్‌లో రెండో శతకం. సెంచరీ అనంతరం…

YS Jagan: ఏకగ్రీవాలకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవు.. వైసీపీ నేతలకు జగన్ హెచ్చరిక

Reading Time: 2 minutesYS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పు ఇస్తారని అన్నారు. గతంలో…

జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్ వేటు.. సుమంత్ కేసులో అలసత్వమే కారణమా..?

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ముత్తు యాదవ్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. మంత్రి కొండా సురేఖ మాజీ OSD సుమంత్ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమంత్‌పై…

రైలులో మీ లగేజ్ పోతే ఏం చేయాలి ? సగం మందికి తెలీదు.. ఇలా చేస్తే వెంటనే మీ చేతుల్లోకి..

Reading Time: < 1 minuteరైలులో మీ లగేజ్ పోతే ఏం చేయాలి ? సగం మందికి తెలీదు.. ఇలా చేస్తే వెంటనే మీ చేతుల్లోకి.. Caption of Image. రైలు ప్రయాణంలో బ్యాగ్ మర్చిపోయినా లేదా దొంగతనానికి గురైనా కంగారు…

లింగ నిర్ధారణ పరీక్షలు.. ఆడపిల్లలే అని భార్యను వేధించిన భర్త

Reading Time: 2 minutes లింగ నిర్ధారణ పరీక్షలు చేయించడం చట్టరీత్యా నేరమని అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. అక్రమంగా పరీక్షలు చేయించి, ఆడపిల్ల పుడుతుందని తెలుసుకుని భార్యలను వేధిస్తున్న ఘటనలు మాత్రం అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గుంటూరులో ఇలాంటి ఓ…

Kangana Ranaut: బికినీలో రాఖీ కట్టాల్సిన అవసరమేంటి?.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై కంగనా రనౌత్ ఫైర్‌!

Reading Time: < 1 minuteKangana Ranaut: బికినీలో రాఖీ కట్టాల్సిన అవసరమేంటి?.. కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై కంగనా రనౌత్ ఫైర్‌! Caption of Image. బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ లేటెస్ట్ గా నటించిన ఓ రాఖీ స్పెషల్‌…

Watch Video: సిరాజ్ మాటలకు బకరా అయిన లంక బ్యాటర్.. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే ఔట్

Reading Time: 2 minutesWatch Video: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన మైండ్ గేమ్‌తో ప్రత్యర్థి బ్యాటర్‌ను బురిడీ కొట్టించాడు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 503 పరుగుల భారీ స్కోరు…

SBI New Policy: ఏడాదికి రూ.1 లక్ష కడితే చాలు.. నెలకు రూ.60 వేల ఆదాయం!

Reading Time: 2 minutesSBI New Policy: ఎస్‌బీఐలో రకరకాల పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చేవి కూడా ఉన్నాయి. ఎస్బిఐ లైఫ్ నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ లైఫ్‌టైమ్ సేవర్ పాలసీ గురించి తెలుసుకోవడం…

SRK Mannat: షూటింగ్ నుంచి గెంటేసిన ఇంటినే కొన్న కింగ్ ఖాన్.. రూ.300 కోట్ల ‘మన్నత్’ అసలు కథ ఇదే

Reading Time: 2 minutesSRK Mannat: ముంబైలోని బాంద్రా బ్యాండ్‌స్టాండ్‌ దగ్గర సముద్రాన్ని చూస్తూ నిలిచే ‘మన్నత్’ పేరు వినగానే గుర్తొచ్చేది ఒక్కరే.. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. అభిమానులకు ఇది కేవలం ఓ సెలబ్రిటీ ఇల్లు కాదు. ఢిల్లీ…

భారత AI కలలకు విద్యుత్ కొరత అడ్డంకి కానుందా? ఎలాన్ మస్క్ హెచ్చరిక

Reading Time: 2 minutesప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తాజాగా “ద ఎకనామిస్ట్” పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో సంచలన వ్యాఖ్యలు చేసారు. “భారత్, అమెరికా, యూరప్ దేశాలన్నీ కలిపి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయో… ఒక్క చైనా అంతకంటే ఎక్కువ…

Duleep Trophy: వైభవ్ సూర్యవంశీ స్పిన్ మ్యాజిక్.. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు..!

Reading Time: < 1 minuteDuleep Trophy: ఐపీఎల్‌ సూపర్‌ స్టార్‌ వైభవ్‌ సూర్యవంశీ అంటేనే బ్యాటింగ్‌.. తన బ్యాట్‌తో ఎన్నో రికార్డులు సృష్టించడమే కాదు.. అవార్డుల పంట కూడా పండింది.. అయితే, తన బ్యాట్‌తోనే కాదు.. బాల్‌తోనూ మ్యాజిక్‌ చేయగలను…

గచ్చిబౌలి అంజయ్య నగర్లో మరో 4 అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం

Reading Time: < 1 minuteగచ్చిబౌలి అంజయ్య నగర్లో మరో 4 అంతస్తుల బిల్డింగ్ నేలమట్టం Caption of Image. హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూలిన భవనం పక్కనే ఉన్న భవనాన్ని హైడ్రా అధికారులు పూర్తిగా తొలగించారు.…

Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..

Reading Time: 2 minutesViral Love Story: మనందరిలోనూ ఎక్కడో ఒక మూల ఓ చిన్న ‘హోప్‌లెస్ రొమాంటిక్’ దాగి ఉంటాడు. మన దేశంలో ఈ రొమాంటిక్ ఆలోచనలకి, ఊహలకి ఊపిరిపోసింది మన బాలీవుడ్ సినిమాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.…

మోడీ సర్కార్ బిగ్ డెసిషన్: పైలట్లందరికీ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి డ్రగ్ టెస్ట్..!

Reading Time: < 1 minuteమోడీ సర్కార్ బిగ్ డెసిషన్: పైలట్లందరికీ తప్పనిసరిగా ఏడాదికి ఒకసారి డ్రగ్ టెస్ట్..! Caption of Image. న్యూఢిల్లీ: విమాన భద్రత, ప్రమాదాల నివారణపై కేంద్ర ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పైలట్లకు…

The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చేసింది

Reading Time: < 1 minuteనేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది పారడైజ్’. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రస్తుతం…

4 బంతుల్లోనే 2 వికెట్లు.. తుఫాన్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ దుమ్మురేపిన వైభవ్!

Reading Time: 2 minutes4 బంతుల్లోనే 2 వికెట్లు.. తుఫాన్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌లోనూ దుమ్మురేపిన వైభవ్! Caption of Image. Vaibhav Sooryavanshi Bowling: దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ…

Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!

Reading Time: < 1 minuteVenkaiah Naidu: మరోసారి ఉచిత పథకాలపై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. నెల్లూరు జిల్లా వింజమూరులోని వైఆర్ జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఈ…

మహిళల్లో రక్తహీనతకు చెక్.. తక్షణ శక్తినిచ్చే సూపర్‌ఫుడ్ లడ్డూ.. తయారీ ఈజీ!

Reading Time: < 1 minuteఆధునిక జీవనశైలి, అసమతుల్య ఆహారపు అలవాట్ల వల్ల నేటికాలంలో చాలామంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల త్వరగా అలసిపోవడం, నీరసం, మైకం రావడం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి సమస్యలు…

Viral: రవితేజ ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప మాల ధరించిన ఆసీస్ దిగ్గజం

Reading Time: 2 minutesViral: మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా చిత్రం ఇరుముడి బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ సినిమా తెచ్చిన హైపు ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి పాకింది. ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ…

Money Tips: నెలాఖరులో అప్పులు చేయాల్సి వస్తోందా..? ఈ స్మార్ట్ ట్రిక్స్ పాటిస్తే ఇబ్బంది ఉండదు!

Reading Time: 2 minutesనెల మొదట్లో జీతం చేతికి రాగానే ఖర్చు చేసేందుకు డబ్బు పుష్కలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. షాపింగ్, హోటల్ భోజనం, ఆన్‌లైన్ కొనుగోళ్లతో మొదటి రెండు వారాలు గడిచిపోతాయి. ప్రతి నెలా 20వ తేదీ దాటేసరికి మాత్రం బ్యాంక్…

Raksha Bandhan: కృష్ణుడికి ద్రౌపది చీర ముక్క ఎందుకు కట్టింది? ఈ కథలో దాగిన ఆధ్యాత్మిక సందేశం ఇదే!

Reading Time: 2 minutesRaksha Bandhan Krishna Draupadi story Telugu: ప్రతి సంవత్సరం రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కడతారు. ఈ పవిత్రమైన పండుగతో ముడిపడి ఉన్న ఎన్నో కథల్లో శ్రీకృష్ణుడు–ద్రౌపది బంధం ప్రత్యేకమైనది.…

చక్కెర ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. ముడి చక్కెర దిగుమతిపై కొత్త నిబంధనలు..!

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముడి చక్కెర దిగుమతికి సంబంధించిన నిబంధనలను సవరించింది. టారిఫ్ రేట్ కోటా (TRQ) కింద దిగుమతి చేసుకునే ముడి చక్కెరను దేశీయ మార్కెట్లోకి…

పవర్ గ్రిడ్‌లో 270 అప్రెంటిస్ ఉద్యోగాలు: పరీక్ష లేదు, ఫీజు లేదు.. వెంటనే అప్లై చేసుకోండి!

Reading Time: < 1 minuteపవర్ గ్రిడ్‌లో 270 అప్రెంటిస్ ఉద్యోగాలు: పరీక్ష లేదు, ఫీజు లేదు.. వెంటనే అప్లై చేసుకోండి! Caption of Image. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పవర్ గ్రిడ్) అప్రెంటిస్ పోస్టుల భర్తీకి…

AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..

Reading Time: 2 minutesAP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసుకు సంబంధించి మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావు రిమాండ్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం రవాణాలో కొల్లగొట్టిన రూ.11.95 కోట్లు సొమ్ము కారుమురి ఖాతాలోకి వెళ్లినట్లు ఈడీ గుర్తించింది.…

Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

Reading Time: 2 minutesSrisailam Tragedy: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వడ్డెర ప్రైవేట్ అన్నదాన సత్రంలోని 11వ నంబర్ గదిలో ఈ ఘటన వెలుగుచూసింది. మృతులు…

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్రం వార్నింగ్.. E20 పెట్రోల్‌పై కీలక నిర్ణయం!

Reading Time: 2 minutesఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు కేంద్రం వార్నింగ్.. E20 పెట్రోల్‌పై కీలక నిర్ణయం! Caption of Image. దేశంలో ఇథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ E20 నాణ్యతను మరింత కఠినతరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.…

తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదంలో దారం..? ఈ వీడియోపై టీటీడీ ఏం చెప్పిందంటే..

Reading Time: < 1 minuteతిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదంలో దారం..? ఈ వీడియోపై టీటీడీ ఏం చెప్పిందంటే.. Caption of Image. తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో దారం కనిపించిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో టీటీడీ…

Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్‌, గిల్‌క్రిస్ట్‌లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!

Reading Time: 2 minutesRishabh Pant Test Records: శ్రీలంకతో కొలంబోలో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఒకే రోజు ఏకంగా మూడు కీలక…

Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!

Reading Time: 2 minutesReservation Roster: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో డాక్టర్ల నియామక ప్రక్రియను ఇకపై రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగానే చేపట్టాలని నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే సమయంలో అన్ని వర్గాలకు…

చంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల వారికి జరిగేది ఇదే..!

Reading Time: 3 minutesచంద్రగ్రహణం ఎఫెక్ట్.. ఎవరికి లాభం.. ఎవరికి నష్టం.. 12 రాశుల వారికి జరిగేది ఇదే..! Caption of Image. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈఏడాది ( 2026) రాఖీ పండుగ, శ్రావణ పౌర్ణమి ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడుతుంది.…

ఆన్‌లైన్‌లో ఈ పండ్ల పై బ్యాన్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌కి బిగ్ షాక్.. లైసెన్స్ రద్దు..

Reading Time: < 1 minuteఆన్‌లైన్‌లో ఈ పండ్ల పై బ్యాన్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌బాస్కెట్‌కి బిగ్ షాక్.. లైసెన్స్ రద్దు.. Caption of Image. కర్ణాటకలో విషపూరితమైన ఉమ్మెత్త (datura) పండ్లు, విత్తనాలను ఆహార పదార్థాలుగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నందుకు అమెజాన్,…

Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..

Reading Time: 2 minutesMaharashtra: మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఐఫోన్ కోసం ఓ యువకుడు కొండపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే కథనాన్ని మనం చదివే ఉంటాం. ఈ ప్రమాదంలో తండ్రి, తరువాత తల్లి సైతం లోయలోకి దూకి ప్రాణాలు కోల్పోయిన…

Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..

Reading Time: < 1 minuteAllahabad High Court: పాఠశాల యూనిఫామ్‌తో పాటు హిజాబ్ లేదా తలపై స్కార్ఫ్ ధరించేందుకు అనుమతించాలని కోరుతూ ఓ ముస్లిం విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసింది. తరగతి గదిలో హిజాబ్ ధరించడం…

Gas Cylinder: మీకు గ్యాస్‌ సిలిండర్‌ ఉందా..? మీకో అదిరిపోయే గుడ్‌న్యూస్‌..!

Reading Time: 2 minutesGas Cylinder KYC: ప్రస్తుతానికి ఇండేన్, హెచ్‌పి, భారత్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త లేదు. ఇ-కేవైసీని పూర్తి చేయడానికి చివరి తేదీని ఇటీవల ఒక వారం పాటు పొడిగించారు. ఇప్పుడు దానిని 2026 ఆగస్టు 31 వరకు…

ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు Caption of Image. లక్నో: ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హిజాబ్ ధరించడాన్ని ఇస్లాం తప్పనిసరి మత…

Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!

Reading Time: 2 minutesSri Gouri Priya: ఒక భాషలో పుట్టి పెరిగిన నటి మరో భాషా సినీ పరిశ్రమలో అడుగుపెట్టడం పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ అక్కడి ప్రేక్షకులు ఆమెను తమ ఇంటి అమ్మాయిలా భావించే స్థాయికి చేరుకోవడం మాత్రం…

హమ్మయ్యా.. మంగళవారం దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే?

Reading Time: < 1 minuteహమ్మయ్యా.. మంగళవారం దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. హైదరాబాదులో గ్రాము ఎంతంటే? Caption of Image. అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఆందోళనలతో పాటు డాలర్ విలువ బేజారిపోవటంతో బులియన్ మార్కెట్లు బ్రేకులు లేకుండా దూసుకుపోతున్నాయి గడచిన…

రూ. 65కోట్లు పెడితే.. రూ.10 కోట్లు కూడా రాలేదు.. డిజాస్టర్ దెబ్బకు హీరో రూపాయి కూడా తీసుకోలేదు

Reading Time: 2 minutesటాలీవుడ్ లో వరుస హిట్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో ఇరుముడి సినిమా దూసుకుపోతుంది. రవితేజ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అలాగే మరికొన్ని రోజుల్లో టాక్సిక్ సినిమా ప్రేక్షకుల…

CSK Head Coach: ఎంఎస్ ధోనీ వద్దు.. సీఎస్‌కేకు ఆ టీమిండియా స్టారే పర్ఫెక్ట్ కోచ్!

Reading Time: 2 minutesCSK Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2027 సీజన్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌ (సీఎస్‌కే) కొత్త హెడ్ కోచ్‌ ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. 18 ఏళ్ల పాటు సీఎస్‌కేకు హెడ్ కోచ్‌గా సేవలందించిన…

ఆరేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!

Reading Time: 3 minutesSony Xperia 10 VIII: ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) నుండి Xperia 10 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. Sony Xperia 10 VIII పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో గత తరం మోడల్‌తో…

JAM – 2027 నోటిఫికేషన్ వచ్చేసింది! డిగ్రీ అర్హతతో టాప్ ఐఐటీల్లో కాలేజీల్లో పీజీ చేసే ఛాన్స్..

Reading Time: 2 minutesJAM – 2027 నోటిఫికేషన్ వచ్చేసింది! డిగ్రీ అర్హతతో టాప్ ఐఐటీల్లో కాలేజీల్లో పీజీ చేసే ఛాన్స్.. Caption of Image. దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఐఐఎస్​సీల్లో మాస్టర్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి…

Gurmeet Ram Rahim Release: మరోసారి జైలు నుంచి బయటకు డేరా బాబా.. 17వ సారి పెరోల్‌పై విడుదల

Reading Time: 2 minutesGurmeet Ram Rahim Release: అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబాకు మరోసారి పెరోల్‌ దొరికింది.. దీంతో మళ్లీ జైలు నుంచి బయటకు…

Test Records: అయ్య బాబోయ్.. ఇన్ని బాల్స్ ఎలా వేశారయ్యా.. వేల ఓవర్లు వేసి బ్యాటర్లకు చుక్కలు చూపించిన బౌలర్లు వీళ్లే!

Reading Time: 2 minutesTest Bowling Records : టెస్ట్ క్రికెట్‌లో విజయం సాధించాలంటే బౌలర్లు లాంగ్ స్పెల్స్ వేయాల్సి ఉంటుంది. రోజంతా మైదానంలో నిలబడి వేల ఓవర్లు బౌలింగ్ చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో…

ఫార్చూనర్ కారులో వస్తాడు.. రోడ్డు ఊడ్చి వెళ్లిపోతాడు..

Reading Time: 2 minutesఉదయం 5 గంటలు.. ఖరీదైన ఫార్చూనర్ కారు వచ్చి రోడ్డుపై ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగాడు. చేతిలో చీపురు పట్టుకుని రోడ్లు శుభ్రం చేయడం ప్రారంభించాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించిన…

ఆచంట మహేష్ శివాలయం మూవీ షూటింగ్ షురూ 

Reading Time: < 1 minuteఆచంట మహేష్ శివాలయం మూవీ షూటింగ్ షురూ Caption of Image. ‘రంగస్థలం’ ఫేమ్ ఆచంట మహేష్, కాంచన దీప్తిరెడ్డి జంటగా వెంకట్‌‌‌‌రెడ్డి నంది దర్శక నిర్మాతగా కొత్త చిత్రం ప్రారంభమైంది. సోమవారం పూజా కార్యక్రమాలతో…

Ratan TATA: రతన్ టాటా ప్రేమకథ, పెళ్లి ఎందుకు చేసుకోలేకపోయారు? పూర్తి వివరాలు

Reading Time: 2 minutesRatan Tata: భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా వ్యక్తిగత జీవితం అనేక ఆసక్తికరమైన మలుపులతో నిండి ఉంది. ఆయన బాల్యం నుండి ప్రేమ వరకు, కొన్నిసార్లు వివాదాల వరకు ఆయన జీవితంలోని తెలియని కోణాలను ఈ…

ఎవరూ చూడని, ఊహించని కథ: ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ పోస్టర్

Reading Time: < 1 minuteఎవరూ చూడని, ఊహించని కథ: ఆకట్టుకుంటున్న కిరణ్ అబ్బవరం కొత్త మూవీ పోస్టర్ Caption of Image. ఓ వైపు హీరోగా వరుస సినిమాలు చేస్తున్న కిరణ్‌‌‌‌ అబ్బవరం.. మరోవైపు నిర్మాతగానూ దూసుకెళ్తున్నాడు. కేఏ ప్రొడక్షన్స్…

తిరుమలలో ఇక ఆ వంటకాలకు బ్రేక్.. నేటి నుంచి కొత్త నిబంధనలు!

Reading Time: 2 minutesతిరుమలకు వచ్చే భక్తులకు ఇకపై గోబీ వంటకాలు అందుబాటులో ఉండకపోవచ్చు. క్యాలీఫ్లవర్‌లో పురుగులు వస్తున్నాయంటూ భక్తుల నుంచి తరచూ ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఆరోగ్య విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. క్యాలీఫ్లవర్‌తో తయారయ్యే గోబీ రైస్, గోబీ…

Irumbudi Collections: బాక్సాఫీస్‌లో రవితేజ ‘ఇరుముడి’ జోరు.. 4 రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి!

Reading Time: 2 minutesIrumbudi Collections: మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన స్టామినాను చూపిస్తోంది. చాలా సంవత్సరాలుగా దోబూచులాడిన బ్లాక్ బస్టర్ హిట్ ఈ సినిమాతో అందుకున్నారు రవితేజ. వీకెండ్‌ ఓపెనింగ్ లో భారీ…

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ లావాదేవీలపై రూ.20 వేల వరకు తగ్గింపు!

Reading Time: 2 minutesAxis Bank: మీరు సుదీర్ఘ వారాంతపు విహారయాత్రకు ప్లాన్ చేస్తుంటే, మీ ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవడానికి ఇది మీకు ఒక మంచి అవకాశం. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులు ఉన్న కస్టమర్లు MakeMyTripలో బుకింగ్ చేసుకున్నప్పుడు వివిధ…

డిఫెన్స్ కంపెనీలకు పండగే పండగ.. కేంద్రం నుంచి 403 కొత్త ఆర్డర్లు

Reading Time: 2 minutesడిఫెన్స్ కంపెనీలకు పండగే పండగ.. కేంద్రం నుంచి 403 కొత్త ఆర్డర్లు Caption of Image. డిఫెన్స్ కంపెనీలకు బొనాంజా​ రూ.3,200 కోట్ల వ్యాపార అవకాశాలు డిఫెన్స్​ ఎలక్ట్రానిక్స్​పై కేంద్రం ఫోకస్ కొత్తగా 403 పరికరాలకు ఆర్డర్లు…

పంథా మారితేనే ప్రయోజనం..పోరాటాలతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగేనా?

Reading Time: 3 minutesపంథా మారితేనే ప్రయోజనం..పోరాటాలతో బడుగు బలహీన వర్గాలకు మేలు జరిగేనా? Caption of Image. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న దళిత, బహుజన సామాజిక ఉద్యమాలను పరిశీలిస్తే సరియైన దిశా నిర్దేశంకానీ, సరియైన లక్ష్యం కానీ లేకుండా సాగుతున్నాయనిపిస్తోంది.…

జపాన్ లో జరిగే ఆసియా క్రీడలకు రైల్వే ప్లేయర్లు.. హైదరాబాద్ లో పనిచేస్తున్న సిబ్బంది

Reading Time: < 1 minuteజపాన్ లో జరిగే ఆసియా క్రీడలకు రైల్వే ప్లేయర్లు.. హైదరాబాద్ లో పనిచేస్తున్న సిబ్బంది Caption of Image. హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు: జపాన్‌‌లోని ఐచి–నగోయాలో సెప్టెంబర్‌‌ 19 నుంచి అక్టోబర్‌‌ 4 వరకు జరగనున్న…

వృద్ధాప్యం అనుభవాల వెలుగు..తరువాత తరాలకు అందించాలి

Reading Time: < 1 minuteవృద్ధాప్యం అనుభవాల వెలుగు..తరువాత తరాలకు అందించాలి Caption of Image. వృద్ధాప్యం జీవితానికి ముగింపు కాదు.. జీవితమంతా నేర్చుకున్న జ్ఞానాన్ని, అనుభవాలను తరువాతి తరానికి అందించే గొప్ప దశ. వయసు పెరిగినకొద్దీ బలహీనత, అనారోగ్యం, ఒంటరితనం…

Onam: ఆగస్టు 26న తిరువోణం.. మహాబలి కోసం కేరళలో ఇంత ఘనంగా ఓనం ఎందుకు జరుపుతారంటే!

Reading Time: 3 minutesThiruvonam 2026 Special Telugu: ఓనం కేరళలో అత్యంత ప్రముఖమైన, ప్రజాదరణ పొందిన పండుగల్లో ఒకటి. ఇది కేవలం మత విశ్వాసాలకు మాత్రమే పరిమితం కాకుండా.. కేరళ సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ జీవనం, కుటుంబ బంధాలు, సామూహిక…

టీసీఎస్ చేతికి పోర్షే సబ్సిడరీ.. డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ రూ.3,574 కోట్లు

Reading Time: < 1 minuteటీసీఎస్ చేతికి పోర్షే సబ్సిడరీ.. డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విలువ రూ.3,574 కోట్లు Caption of Image. న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), జర్మన్ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ పోర్షే ఏజీకి చెందిన…

IND vs SL: కొలంబో టెస్ట్‌లో అంపైర్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం.. గ్లౌజులు విసిరికొట్టిన శ్రీలంక ప్లేయర్

Reading Time: 3 minutesIND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు తీవ్ర వివాదంతో ముగిసింది. మసక వెలుతురులో ఆట కొనసాగించడంపై లంక ఆటగాళ్లు తీవ్ర నిరసన వ్యక్తం…

Tirumala Special Entry Darshan Tickets: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడే రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్..!

Reading Time: 2 minutesTirumala Special Entry Darshan Tickets: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 2026 నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan)…

దగ్గు మందు నిబంధనలు మరింత కఠినతరం.. 4 ఏళ్లలోపు పిల్లల తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాలి..!

Reading Time: < 1 minuteచిన్నపిల్లల ఆరోగ్య భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం దగ్గు మందుల వాడకంపై కీలక నిబంధనలను కఠినతరం చేసింది. చిన్న పిల్లలకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ వంటి వాటికి మందులు ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు మరింత జాగ్రత్త…

Godavari Pushkaralu 2027: గోదావ‌రి పుష్కరాల‌పై వైద్యశాఖ భారీ కసరత్తు.. 1,110 వైద్య శిబిరాలు, 30 ఫీల్డ్ ఆస్పత్రులు..

Reading Time: 2 minutesGodavari Pushkaralu 2027: గోదావ‌రి పుష్కరాలు-2027ను పుర‌స్కరించుకుని వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా భారీ ఎత్తున ఏర్పాట్లు జ‌ర‌గ‌బోతున్నాయి. గ‌త పుష్కరాల సంద‌ర్భంగా భ‌క్తుల‌కు వైద్య సేవ‌ల్ని అందించ‌డంలో ఎదురైన ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ముంద‌స్తు ప్రణాళిక‌తో…

Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ

Reading Time: 2 minutesPluto OTT: సైన్స్ ఫిక్షన్ సినిమా అంటే సాధారణంగా గుర్తొచ్చేది అద్భుతమైన శక్తులు ఉన్న ఏలియన్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్, భూమిపైకి వచ్చే గ్రహాంతరవాసులు, వాటి చుట్టూ జరిగే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. కానీ మలయాళ సినిమా ‘ప్లూటో’…

BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్‌ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’

Reading Time: < 1 minute‘ప్రేమలు’ దర్శకుడు గిరీష్ AD దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’. మమిత బైజు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కేరళ బిగ్గెస్ట్ ఫెస్టివల్…

సుడా విస్తరణ ఇంకెప్పుడు ? రెండేండ్ల కింద ఉత్తర్వులు.. కాగితాలకే పరిమితమైన జీవో

Reading Time: 2 minutesసుడా విస్తరణ ఇంకెప్పుడు ? రెండేండ్ల కింద ఉత్తర్వులు.. కాగితాలకే పరిమితమైన జీవో Caption of Image. సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ(సుడా) జిల్లా మొత్తం విస్తరిస్తామన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేండ్ల కింద…

దులీప్ ట్రోఫీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో విజయం దిశగా ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteదులీప్ ట్రోఫీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో విజయం దిశగా ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. బెంగళూరు: నార్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫైనల్లో ఈస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయం దిశగా సాగుతోది. షాబాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (167,…

పాలిటెక్నిక్‌‌ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు ..97జీఓను రద్దు చేయాలని ఎస్‌‌ఎఫ్‌‌ఐ డిమాండ్

Reading Time: < 1 minuteపాలిటెక్నిక్‌‌ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు ..97జీఓను రద్దు చేయాలని ఎస్‌‌ఎఫ్‌‌ఐ డిమాండ్ Caption of Image. ముషీరాబాద్‌‌, వెలుగు: ప్రభుత్వ పాలిటెక్నిక్‌‌ విద్యను ప్రైవేటుపరం చేసేలా ఉన్న జీఓ నంబర్‌‌ 97ను వెంటనే రద్దు…

 కొలంబో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గొడవ.. జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫెర్నాండోకు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minute కొలంబో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గొడవ.. జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫెర్నాండోకు ఫైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. కొలంబో: రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాగ్వాదానికి దిగిన ఇండియా ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లంక పేసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అసితా ఫెర్నాండోపై ఐసీసీ చర్యలు తీసుకుంది.…

యాదాద్రి జిల్లా భువనగిరిలోని 31న డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశం

Reading Time: < 1 minuteయాదాద్రి జిల్లా భువనగిరిలోని 31న డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశం Caption of Image. యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలోని డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్లలోకి ఈ నెల 31న లబ్ధిదారులు గృహ ప్రవేశం…

ఈ ఒక్క పొడి వేస్తే చాలు.. మీ ఇంటి మనీ ప్లాంట్ గుబురుగా పెరుగుతుంది

Reading Time: 2 minutesఇల్లు అందంగా ఉండాలి అన్నా, ఇంటిలో సంపద పెరగాలి అన్నా, ఇంటిలో తప్పక ఉండాల్సిన మొక్క మనీ ప్లాంట్. ఇది ఇంట్లో ఉండటం చాలా శుభప్రదం, అందుకే చాలా మంది తమ ఇంటిలో అందమైన మనీ ప్లాంట్…

అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు బిగ్ షాక్.. లైసెన్సులు రద్దు చేసిన FDA..!

Reading Time: 2 minutesఆన్‌లైన్‌లో విషపూరితమైన ధతూరా (ఉమ్మెత్త) పండ్లు, విత్తనాలను మానవ వినియోగానికి విక్రయించిన వ్యవహారంలో కర్ణాటక ఆహార భద్రత, ఔషధాల పరిపాలన విభాగం (FDA) కీలక చర్యలు చేపట్టింది. అమెజాన్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్‌లకు జారీ చేసిన ఫుడ్…

Most Centuries: అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన వికెట్ కీపర్లు.. ధోనీ ఏ ప్లేసులో ఉన్నాడంటే ?

Reading Time: 2 minutesMost Centuries: క్రికెట్‌లో వికెట్ కీపర్ బాధ్యత కేవలం వికెట్ల వెనుక బంతిని పట్టుకోవడంతోనే ముగియదు. ప్రస్తుత రోజుల్లో చాలామంది వికెట్ కీపర్లు బ్యాటింగ్‌లోనూ రాణిస్తూ తమ జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు అందిస్తున్నారు. అందుకే వికెట్…

Bhauma Pradosh: మంగళ గౌరీ వ్రతం–భౌమ ప్రదోషం ఒకే రోజు.. శివశక్తులను ఆరాధించేందుకు ఇదే ప్రత్యేక సమయం!

Reading Time: 2 minutesMangala Gauri Vrat and Bhauma Pradosh Vrat Telugu: 2026 ఆగస్టు 25న శ్రావణ మాసపు చివరి మంగళవారం వచ్చింది. ఈ రోజు మతపరంగా ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఈ రోజున మంగళ గౌరీ…

ఐస్‌క్రీమ్‌ లవర్స్‌కి అద్దిరిపోయే న్యూస్‌… మార్కెట్‌లోకి మరో కొత్త రుచితో నోరూరిస్తున్న బుల్లెట్‌ స్టైల్‌..!

Reading Time: < 1 minuteఐస్‌క్రీమ్ లవర్స్‌కి సరికొత్త అనుభూతిని అందించడానికి బ్రాండ్లు ఎప్పటికప్పుడు కొత్త రుచులను, డిజైన్లను తీసుకొస్తూనే ఉంటాయి. అయితే ఈసారి ప్రసిద్ధ ఐస్‌క్రీమ్ బ్రాండ్ హొక్కో ఏకంగా ఒక సినిమా థీమ్‌తో కూడిన విభిన్నమైన ఐస్‌క్రీమ్‌ను మార్కెట్‌లోకి…

Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ

Reading Time: < 1 minuteహీరోయిన్స్‌కు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ దొరకడం చాలా అరుదు. దొరికితే కచ్చితంగా హీరోలను డామినేట్ చేసేస్తారు అందులో నో డౌట్. తమిళంలో రీసెంట్ టైమ్స్‌లో అలాంటి కొన్ని ఫీమేల్ రోల్స్ మెస్మరైజ్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ థాయి…

Don’t Be Shy: హీరోయిన్‌గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!

Reading Time: 2 minutesDon’t Be Shy: అలియా భట్ తన సొంత బ్యానర్ ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌పై తన సోదరి షాహీన్ భట్‌తో కలిసి నిర్మించిన మూవీ ‘డోంట్ బి షై’. శ్రీతి ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ…

H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..

Reading Time: 2 minutesH-1B Visa: అమెరికాలోస ఉద్యోగం చేయాలని కంటున్న భారతీయ ఐటీ నిపుణుల ఆశలపై హెచ్-1బీ (H-1B) వీసా రూపంలో మరోసారి ఆందోళన వ్యక్తమవుతున్నాయి. కొత్తగా హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారిపై లక్ష డాలర్లకు పైగా…

H-1B వీసాలపై భారతీయులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ కొత్త ప్రతిపాదన ఇదే!

Reading Time: 2 minutesఅమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీ నిపుణులకు మరో భారీ షాక్ తగిలింది. హెచ్-1బి వీసాలపై ఏకంగా 1,03,265 డాలర్లు అంటే సుమారు రూ.90 లక్షలు అదనపు రుసుము విధించేలా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అమెరికా హోంల్యాండ్…

Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?

Reading Time: < 1 minuteVaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఈ సారి ఆటతో కాకుండా.. జెర్సీ నంబర్‌కు ఉన్న టేప్‌తో…

రైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి ఇకలేరు.. నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతూ కన్నుమూత

Reading Time: 2 minutesరైతు ఉద్యమ నేత సారంపల్లి మల్లారెడ్డి ఇకలేరు.. నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతూ కన్నుమూత Caption of Image. హైదరాబాద్, వెలుగు: రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం, కష్టజీవుల విముక్తి కోసం జీవితాంతం నిస్వార్థంగా పోరాడిన రైతు నేత,…

Amaravati Energy Stations: అమరావతికి ఎనర్జీ బూస్ట్.. 18.25 ఎకరాల్లో 7 ఎనర్జీ స్టేషన్లు

Reading Time: < 1 minuteAmaravati Energy Stations: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.. రాజధానిలో ఆధునిక మౌలిక వసతుల అభివృద్ధిలో భాగంగా ఏడు ఎనర్జీ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ…

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు సంక్షోభం పక్కా: డీకే అరుణ

Reading Time: < 1 minuteకాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో ఆగస్టు సంక్షోభం పక్కా: డీకే అరుణ Caption of Image. హైదరాబాద్, వెలుగు: అధికార కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు సంక్షోభం రావడం ఖాయమని మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆ పార్టీలో ఎవరి…

Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్‌గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!

Reading Time: 2 minutesRagi Poha Roti: మన పూర్వీకులు రాగులను ప్రధాన ఆహారంగా తీసుకుని ఎంతో బలంగా ఉండేవారు. ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు కాల్షియం లోపం, పోషకాహార లోపం సర్వసాధారణమైపోయింది. అందుకే పిల్లలకి నచ్చేలా కూరగాయలు,…