Rahul Gandhi:మెస్సీ మ్యాచ్ నిమిత్తం హైదరాబాద్‌కు రాహుల్‌గాంధీ.. స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి!
Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో ప్రస్తుతం మెస్సీ మేనియా కొనసాగుతుంది. కాసేపట్లో ఉప్పల్ వేదికగా మెస్సీతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ మధ్య ఫుడ్‌బాల్ మ్యాచ్ కూడా జరగనుంది. అయితే తెలంగాణ…