July 9, 2026

admin

Watch : టీ20 ముంబై లీగ్ ఫైనల్లో హైడ్రామా.. లైవ్ మ్యాచ్‌లోనే తుక్కుతుక్కు కొట్టుకున్న ఆటగాళ్లు

Watch : ముంబైలోని ప్రసిద్ధ వాంఖెడే స్టేడియం వేదికగా జరిగిన టీ20 ముంబై లీగ్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది. జూన్ 13న డిఫెండింగ్...

Peddi Movie: బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ దూకుడు.. 10 రోజుల్లో రామ్ చరణ్ సినిమాకుఎన్ని కోట్లు వచ్చాయంటే?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో బాలీవుడ్ అందాల...

సొంతూరిలో విజయ్-రష్మిక దంపతులు.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ

సొంతూరిలో విజయ్-రష్మిక దంపతులు.. విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ పంపిణీ Caption of Image. హీరో విజయ్ దేవరకొండ మాట నిలబెట్టుకున్నారు. చెప్పినట్లుగానే విద్యార్థులకు మెరిట్ స్కాలర్ షిప్...

సెల్ఫ్‌ కేర్‌పై ఫోకస్‌ చేస్తోన్న జెన్ – జీ బాయ్స్.. అందమే కాదు.. ఆరోగ్యంపైకూడా దృష్టి సారిస్తున్న యూత్

సెల్ఫ్‌ కేర్‌పై ఫోకస్‌ చేస్తోన్న జెన్ – జీ బాయ్స్.. అందమే కాదు.. ఆరోగ్యంపైకూడా దృష్టి సారిస్తున్న యూత్ Caption of Image. ​ఒకప్పుడు అబ్బాయిలు సెల్ఫ్‌...

సరదాగా దిగే సెల్ఫీ.. బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తుందంటే నమ్ముతారా!

సరదాగా దిగే సెల్ఫీ.. బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తుందంటే నమ్ముతారా! Caption of Image. టెక్నాలజీ ఎంతగా విస్తరిస్తోందో, దానికి తగ్గట్టే సైబర్ మోసాలు కూడా సరికొత్త...

ఆధ్యాత్మికం: గొప్పవారంటే ఎవరు.. వారిని ఎందుకు పొగడాలి..ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవించాలి..

ఆధ్యాత్మికం: గొప్పవారంటే ఎవరు.. వారిని ఎందుకు పొగడాలి..ఎవరిని ఆదర్శంగా తీసుకొని జీవించాలి.. Caption of Image. ఏమని పొగదుడుమే యిక నిను ఆమని సొబగుల అలమేల్మంగ అన్నాడు...

Shane Nigam: విషాదాల మధ్య విజేతగా ఎదిగిన షేన్ నిగమ్.. ఓటీటీ ‘దృఢం’ మూవీ హీరో సక్సెస్ స్టోరీ

Shane Nigam: విషాదాల మధ్య విజేతగా ఎదిగిన షేన్ నిగమ్.. ఓటీటీ ‘దృఢం’ మూవీ హీరో సక్సెస్ స్టోరీ Caption of Image. ఒకప్పుడు మలయాళ సినిమాల్లో...

9000mAh Battery Smartphones 2026: 9000mAh బ్యాటరీతో 2026లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే.. పూర్తి జాబితా!

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న అంశాల్లో బ్యాటరీ కెపాసిటీ ఒకటి. సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, ఆన్‌లైన్ చెల్లింపులు,...

The Deverakonda Foundation : స్వగ్రామంలో 180 మంది విద్యార్థులకు స్కాలర్షిప్… విజయ్ దేవరకొండ గొప్ప మనసు

The Deverakonda Foundation : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన తండ్రి స్వగ్రామంతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాదు...

Beauty Tips: 30టీస్‌లోనూ టీనేజర్‌లా కనిపించాలా.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా చాలా మంది చిన్న వయస్సులోనే ఎక్కవ ఏజ్ ఉన్నవారిలా కనిపిస్తారు. 20 ఏళ్లకు ముఖంపై చర్మం వదులుగా...

Shubman Gill: నేను ఇప్పటివరకు గుర్తుండిపోయే క్యాచ్ అందుకోలేదు.. చాలా సంతోషంగా ఉంది!

Shubman Gill on Stunning Slip Catch: భారత్-అఫ్గానిస్థాన్ మధ్య ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన బ్యాటింగ్‌తోనే కాకుండా...

ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలి..టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్

ఖమ్మం ఘటనలో నిందితుడిని ఉరి తీయాలి..టీఆర్ఎస్ చీఫ్ కవిత డిమాండ్ Caption of Image. బాధిత కుటుంబానికి నెలకు రూ.50 వేల పెన్షన్​ ఇవ్వాలి మైనర్లపై ప్రతిరోజూ...

రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. సిద్దిపేట, జనగామ జిల్లాలో ఘటనలు

రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతి.. సిద్దిపేట, జనగామ జిల్లాలో ఘటనలు Caption of Image. రాజీవ్  రహదారిపై ముగ్గురు రిసెప్షన్​కు వెళ్లి వస్తుండగా మృతి రఘునాథపల్లిలో  ఇద్దరు...

ప్రైవేట్ కు దీటుగా సర్కారు బడి..అందంగా నిజామాబాద్ జిల్లా నారాయణపేట స్కూల్ ప్రాంగణం

ప్రైవేట్ కు దీటుగా సర్కారు బడి..అందంగా నిజామాబాద్ జిల్లా నారాయణపేట స్కూల్ ప్రాంగణం Caption of Image. వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభానికి స్కూళ్లు సిద్ధమవుతున్నాయి....

Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!

ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని భావిస్తున్నారా? హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా ఖరీదైనవని అనుకుంటే, మీరు పొరబడినట్టే. ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.60 వేల లోపు ధరలోనే మంచి...

Telangana: విద్యార్థులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. రేపట్నంచి కొత్త పథకం ప్రారంభం!

సుదీర్ఘ వేసవి విరామానికి తెరపడింది. సరికొత్త ఆశలు, ఆశయాలతో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 50 రోజుల పాటు సెలవుల మజాను...

గోదావరిఖనిలో ఫుడ్ పాయిజన్…11 మంది మెడికోలకు అస్వస్థత

గోదావరిఖనిలో ఫుడ్ పాయిజన్...11 మంది మెడికోలకు అస్వస్థత Caption of Image. గోదావరిఖని, వెలుగు: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి మెడికల్​ కాలేజీలో సెకండ్​ ఇయర్​ చదువుతున్న...

అడవికి ఏఐ కాపలా! స్మగ్లింగ్ అరికట్టడం.. వన్యప్రాణులను కాపాడటం.. ఇక అంతా ఏఐ చేతుల్లోనే..

అడవికి ఏఐ కాపలా! స్మగ్లింగ్ అరికట్టడం.. వన్యప్రాణులను కాపాడటం.. ఇక అంతా ఏఐ చేతుల్లోనే.. Caption of Image. దట్టమైన నల్లమల అడవిలో ఇక ప్రతి కదలికపై...

Schools Reopen: రెండు నెలల తర్వాత స్కూళ్లలో సందడి.. విద్యార్థులకు కీలక అప్డేట్!

హైదరాబాద్‌, జూన్‌ 14: సుదీర్ఘ వేసవి సెలవుల విరామం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సోమవారం (జూన్‌ 15) నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు రెండు నెలలుగా విద్యార్థుల...

ఆ డాన్స్ ఏంటి అమ్మడు..! హ్యాపీ రీ రిలీజ్‌లో రచ్చ చేసిన హీరోయిన్.. థియేటర్ దద్దరిల్లిందిగా

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తెలుగులోనే కాదు ఇప్పుడు ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా విపరీతమైన...

Video: చటుక్కున దూకి.. లటుక్కున అందుకున్నాడు..! మళ్లీ మళ్లీ చూడాలనిపించే క్యాచ్ ఇది

ధర్మశాలలో భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ పట్టిన అద్భుతమైన ఒంటిచేతి క్యాచ్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం...

హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ అప్డేట్… 2027లో బుల్లెట్ ట్రైన్ స్టార్ట్ అవుతుందా?

భారతదేశంలో బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని దేశ ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. గంటకు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హైస్పీడ్ రైలు మన...

Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్‌ కేసు అవుతుందా?

Romeo and Juliet clause Explained: ఒక్కసారి ఇలా ఊహించండి. 17 ఏళ్ల అబ్బాయి… 16 ఏళ్ల అమ్మాయి…ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుతున్నారు. ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ...

Power Star : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. స్టార్ దర్శకుడితో సినిమా డౌటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల విషయంలో  కాస్త తర్జన భర్జనలు నడుస్తున్నాయి. గతంలో అధికారికంగా ప్రకటించిన రెండు భారీ చిత్రాలు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని...

Bollywood Gossip : నేను ‘గే’ కాదు… హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Bollywood Gossip : సినీ తారల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఆ ఆసక్తి హద్దులు దాటి ఊహాగానాలు, పుకార్ల రూపంలో...

ఆ రోజు ఆయన కాళ్ల మీద పడి ఏడ్చేశాను.. ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం వారే

ప్రముఖ గాయకుడు మనో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఆలపించి ప్రేక్షకులను అలరించారు మనో. తన సినీ జీవితపు తొలి అడుగులను, అందుకు కారణమైన గొప్ప వ్యక్తులను స్ఫూర్తిదాయకంగా...

తుమ్మలపల్లి సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి

తుమ్మలపల్లి సమీపంలోని బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలి Caption of Image. కొణిజర్ల, వెలుగు: ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తుమ్మలపల్లి సమీపంలోని పగిడేరు వాగుపై...

సింగరేణిని దోపిడీకి కేంద్రంగా మార్చింది గత ప్రభుత్వమే : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

సింగరేణిని దోపిడీకి కేంద్రంగా మార్చింది గత ప్రభుత్వమే : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు Caption of Image. భూపాలపల్లి రూరల్, వెలుగు: సింగరేణిని ఆదాయ వనరుగా...

కొత్తపల్లి: డిఫెన్స్శిక్షణలో ‘ఢిల్లీ’ అదుర్స్

కొత్తపల్లి: డిఫెన్స్శిక్షణలో ‘ఢిల్లీ’ అదుర్స్ Caption of Image. కొత్తపల్లి, వెలుగు  : ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ, జూనియర్ కాలేజీ అద్భుత ఫలితాలతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు...

కొత్తపల్లి; డిఫెన్స్ ఉద్యోగాల సాధనలో ‘సాన్వి’ విద్యార్థులు

కొత్తపల్లి; డిఫెన్స్ ఉద్యోగాల సాధనలో 'సాన్వి' విద్యార్థులు Caption of Image. కొత్తపల్లి వెలుగు : డిఫెన్స్ ఉద్యోగాలపై తెలంగాణ విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని, ఇంజనీరింగ్,మెడిసిన్ కోర్సులకు...

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బిల్డర్లకు నోటీసులు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల బిల్డర్లకు నోటీసులు Caption of Image. కరీంనగర్, వెలుగు: నగరంలో కొత్తగా అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మిస్తున్న బిల్డర్లకు రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అధికారులు...

OTT Movie: ఏముందీ సినిమాలో? తెలుగు ఆడియెన్స్ తెగ చూస్తున్నారు.. ఒక్క రోజులోనే ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లోకి..

గత వారం ఓటీటీలోకి పలు కొత్త సినిమాలు వచ్చేశాయి. సూర్య కరుప్పు, రమణి కల్యాణం వంటి తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు...

Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్‌లోనే సరికొత్త మైలురాయి!

Rahmanullah Gurbaz Creates History in Afghanistan Cricket: శనివారం ధర్మశాల వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఓడిపోయింది. యువ ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్...

అప్పట్లో ఎండు చేపల ఆమ్లెట్ చాలా ఫేమస్.. నాన్‌వెజ్ లవర్స్‌ తింటే కొత్త ఫేవరెట్ అవ్వడం ఖాయం!

ఎండుచేపల ఆమ్లెట్ కు కావాల్సిన పదార్ధాలు : 150 గ్రాముల ఎండు చేపలు , 4 కోడిగుడ్లు, రెండు చిన్న ఉల్లిపాయలు , ఇంకా నాలుగు పచ్చిమిర్చి,...

Viral Video: నారు చూసేందుకు ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. అక్కడ కనిపించింది చూసి..

ఉదయం పొలానికి వెళ్లిన రైతుకు ఊహించని పరిణామం ఎదురైంది. నారుమడి పక్కనే రెండు పాములు నృత్యం చేస్తున్న దృశ్యం అతన్ని కట్టి పడేసింది. కరీంనగర్ జిల్లా హుజురాబాద్...

Moral Story: అహంకార భక్తుడికి భగవంతుడు నేర్పిన గుణపాఠం.. మీ హృదయాన్ని కదిలించే కథ!

ఒక గ్రామంలో శ్రీహరి భక్తుడైన ఓ బ్రాహ్మణుడు నివసించేవాడు. అతను ప్రతిరోజూ తెల్లవారుజామున లేచి నదిలో స్నానం చేసి, దేవాలయానికి వెళ్లి గంటల తరబడి పూజలు చేసేవాడు....

Shubman Gill: “డోంట్ వర్రీ”.. రోహిత్ రనౌట్ వివాదంపై శుభ్‌మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..

Shubman Gill: నిన్న భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించిన ఈ...

WiFi Signal Issues : ఇంట్లో వైఫై స్పీడ్ తగ్గిపోతుందా? కారణం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. ఈ విషయాలు కూడా చెక్ చేయండి!

WiFi Signal Issues : ఇంట్లో వైఫై కనెక్షన్ ఉన్నా వీడియోలు బఫర్ అవడం, వెబ్‌సైట్లు నెమ్మదిగా ఓపెన్ కావడం, ఆన్‌లైన్ మీటింగ్స్ మధ్యలో ఆగిపోవడం వంటి...

Pawan Kalyan: నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్.. జనసేన జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగు!

Pawan Kalyan visits Delhi for key Jana Sena meetings: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు...

ChatGPT: చాట్ జీపీటీ వాడుతున్నారా?.. భారీ నష్టం తప్పదు!.. AI పాయిజనింగ్ ముప్పు గురించి తెలుసుకోండి

ఆన్‌లైన్ షాపింగ్ కోసం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత టూల్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన వినియోగదారులను...

ప్రెషర్ కుక్కర్‌లో అన్ని వండొచ్చనుకుంటే పొరపాటే..ఇవి వండితే ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడ్డట్టే?

కొందరు గుడ్లను కూడా ప్రెషర్ కుక్కర్‌లో ఉడికిస్తున్నారు ఇది అస్సలు మంచిది కాదు. దీనిలో ఏర్పడే ఒత్తిడి గుడ్లు పగిలిపోయేలా చేస్తుంది. ఇంకా ఈ కుక్కర్ లోపల...

Hyderabad: ఎవర్రా మీరంతా.. నకిలీ వధూవరుల ఫొటోలతో భారీ స్కామ్.. నిధులు ఎలా స్వాహా చేశారంటే..

హైదరాబాద్‌లో షాదీ ముబారక్ పథకంలో భారీ మోసం వెలుగుచూసింది. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వాన్ని సుమారు 21 లక్షల రూపాయల మేర మోసం చేసిన ముఠాను అత్తాపూర్...

రాష్ట్రంలో బీసీలకు అన్యాయం.. రెడ్లకే పదవులు : ప్రొ. కంచ ఐలయ్య 

రాష్ట్రంలో బీసీలకు అన్యాయం.. రెడ్లకే పదవులు : ప్రొ. కంచ ఐలయ్య  Caption of Image. రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు పెట్టాడు?  గద్దర్, చాకలి...

15 రోజులు దాటినా డెడ్‌బాడీ ఇవ్వరా?..ఏపీ సర్కార్‌పై బీటెక్ విద్యార్థి రాహుల్ తల్లిదండ్రుల ఆగ్రహం

15 రోజులు దాటినా డెడ్‌బాడీ ఇవ్వరా?..ఏపీ సర్కార్‌పై బీటెక్ విద్యార్థి రాహుల్ తల్లిదండ్రుల ఆగ్రహం Caption of Image. 48 గంటల్లో డెడ్ బాడీ ఇవ్వకుంటే ఆమరణ...

వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షలు..డికాయ్ ఆపరేషన్ చేపట్టి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు

వనస్థలిపురంలో లింగ నిర్ధారణ పరీక్షలు..డికాయ్ ఆపరేషన్ చేపట్టి, ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు Caption of Image. ఎల్బీనగర్, వెలుగు: వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌‌లో లింగ నిర్ధారణ...

Iran vs America: అప్పుడు గులాబీలు.. ఇప్పుడు బాంబులు.. ప్రపంచాన్ని హత్తుకున్న ఈ ఫొటో వెనుక ఉన్న కథ ఇదే!

1998 జూన్…ఫ్రాన్స్‌లోని లియోన్ నగరం. ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులందరూ ఒక మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. అది సాధారణ వరల్డ్‌కప్ మ్యాచ్ కాదు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఒకరిపై...

అల్వాల్‌‌ లోని ఫార్మా మోసం.. రూ.70 లక్షల నకిలీ స్టాక్ స్వాధీనం

అల్వాల్‌‌ లోని ఫార్మా మోసం.. రూ.70 లక్షల నకిలీ స్టాక్ స్వాధీనం Caption of Image. అల్వాల్, వెలుగు: అల్వాల్‌‌లోని మంగాపురం కాలనీలో గల డీకే ఫార్మాస్యూటికల్స్...

Andhra News: లవర్‌తో కలిసి భర్తను లేపేసింది.. సీన్‌కట్‌ చేస్తే.. ప్రియుడు చేసిన ఆ ఒక్క మెసేజ్‌తో..

అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన గటన కాకినాడ జిల్లా సర్పవరంలో వెలుగు చూసింది. విరాల్లోకి వెళ్తే.. స్థానికంగా నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్‌...

Rashmika Mandanna: రష్మిక మీదకు ఎగబడ్డ ఫ్యాన్స్.. బాడీ గార్డ్‌లా మారిన బాలీవుడ్ బ్యూటీ

ఒక హీరోయిన్‌ మరో హీరోయిన్‌కు ఎస్కార్ట్‌ ఇవ్వడం ఎప్పుడైనా చూశారా.? పుణెలో ఇదే జరిగింది. రష్మిక మందన్నకు కృతి సనన్‌ రక్షణగా నిలిచారు. అభిమానుల తాకిడిని తట్టుకునేందుకు...

Video: ఆకాశంలో భయంకర దృశ్యం.. చావు కేకలు పెట్టిన 207 మంది ప్రయాణికులు..

సాధారణంగా భూమిపై పిడుగులు పడటం గురించి విని ఉంటారు. పిడుగుపాటుకు గురై మనుషులు, జంతువులు చనిపోవడం, చెట్లు కాలిపోవడం కూడా చూసి ఉంటారు. కానీ పిడుగు భూమికి...

ASUS Chromebook: మూడు క్రోమ్‌బుక్‌లను విడుదల చేసిన ఆసుస్.. స్క్రీన్‌ను విడదీసి టాబ్లెట్‌గా మార్చుకోవచ్చు.. తక్కువ ధరకే

ఆసుస్ భారత మార్కెట్లో మూడు కొత్త క్రోమ్‌బుక్‌లను విడుదల చేసింది. ASUS Chromebook CM32 Detachable, Chromebook CM14, Chromebook CM15 పేర్లతో వచ్చిన ఈ ల్యాప్‌టాప్‌లు...

CJP Protest: నేడు హైదరాబాద్‌లో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ధర్నా.. సోనమ్ వాంగ్‌చుక్ హాజరు!

CJP Protest: దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమైంది. ఇటీవలి కాలంలో దేశాన్ని కుదిపేసిన...

Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలకు తాత్కాలిక బ్రేక్.. భద్రతా తనిఖీల తర్వాతే అనుమతి!

పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పాపికొండలకు వెళ్లే పర్యాటక బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దేవీపట్నం మండలంలోని గండిపోశమ్మ ఆలయం నుంచి పాపికొండలకు బయలుదేరే...

SURIYA : సూర్య 50.. కథ రెడీ చేస్తున్న స్టార్ డైరెక్టర్?

ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ చిత్రం సాధించిన అద్భుత విజయంతో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మార్కెట్ రేంజ్ మరింత పెరిగింది. ప్రయోగాత్మక చిత్రాలతో పాటు...

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న ఆసీస్

విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న ఆసీస్ Caption of Image. మాంచెస్టర్‌‌: ఆల్‌‌రౌండ్‌‌ షోతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా.. విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో...

Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!

Nitish Kumar Reddy Lift His Mother’s Call in Press Conference: శనివారం ధర్మశాల వేదికగా జరిగిన భారత్, అఫ్గానిస్థాన్ తొలి వన్డే అనంతరం జరిగిన...

Telangana: గాడ నిద్రలో ఉండగా దూసుకొచ్చిన మృత్యువు.. తెల్లారే సరికి..

అతివేగంతో వచ్చిన ఓ కారు ఇంట్లోకి దూసుకెళ్లడంతో ముగ్గరు మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు...

Prabhas : ‘ఫౌజీ’ టీజర్ లోడింగ్.. సినిమా రిలీజ్ డేట్ కూడా లాక్?

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ వినబడుతోంది.  ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ‘ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు...

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా గిరిజన సమస్యలు తీరట్లే

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా గిరిజన సమస్యలు తీరట్లే Caption of Image. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం కొరత అట్లనే ఉన్నది: రాంచందర్​రావు ఓయూ సదస్సులో పాల్గొన్న...

జూన్ 15 నుంచి ఫీల్డ్ లోకి హైడ్రా మాన్సూన్ టీమ్స్

జూన్ 15 నుంచి ఫీల్డ్ లోకి హైడ్రా మాన్సూన్ టీమ్స్ Caption of Image.  ఎమర్జెన్సీ 300, స్టాటిక్ టీమ్స్ 350      వర్షాలు కురిసిన వెంటనే...

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్

జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయులు అరెస్ట్ Caption of Image. జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల పీఎస్​పరిధిలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశీయులను శనివారం ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ...

హైదరాబాద్: తళుక్కుమన్న మిస్ యూనివర్స్ తెలంగాణ, ఏపీ విన్నర్స్

హైదరాబాద్: తళుక్కుమన్న మిస్ యూనివర్స్ తెలంగాణ, ఏపీ విన్నర్స్ Caption of Image. హైదరాబాద్: మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్–2026 గ్రాండ్ ఫినాలే విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో...

చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు..! తినడానికి తిండి లేదు అంటే కారునిండా సరుకులు తెచ్చి ఇచ్చాడు..

ప్రముఖ నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించేవారు ఉత్తేజ్. ఈ మధ్యకాలంలో ఉత్తేజ్...

ఖైరతాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ గ్రౌండ్ లో నాగబంధం మూవీ ఈవెంట్

ఖైరతాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ గ్రౌండ్ లో నాగబంధం మూవీ ఈవెంట్ Caption of Image. సిటీలోని ఖైరతాబాద్​ ప్రసాద్​ ఐమ్యాక్స్ ​గ్రౌండ్​లో నాగబంధం మూవీ ఈవెంట్​ నిర్వాహకులు...

Mohanlal New Movie Update: ‘మంజుమ్మెల్ బాయ్స్’ డైరెక్టర్ తో లాలేట్టన్ మూవీ… అసలు నిజం ఇదే!

Mohanlal New Movie Update : మలయాళ సినీ పరిశ్రమలో గత కొన్నేళ్లుగా కొత్త తరహా కథలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్న దర్శకుల్లో చిదంబరం పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది....

Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!

ఏప్రిలియా ఇండియా తన హై-పెర్ఫార్మెన్స్ స్కూటర్ శ్రేణిని మరింత విస్తరిస్తూ ఏప్రిలియా SR 175 ట్రిబ్యూట్ ఎడిషన్‌ను కొత్త మ్యాట్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో విడుదల చేసింది....

అమ్మాయి పిలిచిందని వెళ్లాడు.. తిరిగి శవమై వచ్చాడు! మిస్టరీగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి

చిత్తూరు, జూన్ 14: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలో బంగారుపాళ్యం మండలం జి.కురప్పల్లె గ్రామానికి చెందిన జయదీప్...

ఫ్లైట్ బాత్రూమ్‌లో సిగరెట్ కాలిస్తే పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ హీరో ఒక్క ఫోన్ చేసి విడిపించారు: వీవీ వినాయక్

వీవీ వినాయక్.. తెలుగులో ఊర మాస్ సినిమాలను తెరకెక్కించిన ఈ డైరెక్టర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదటి సినిమా ఆదితోనే బాక్సాఫీస్ ను షేక్ చేశారు...

Peddi : భారీ నష్టాల దిశగా పెద్ది.. ఓవర్సీస్ దాదాపు వాషౌట్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది‘.  జూన్ 4న...

వందరోగాలను తరిమికొట్టే మునగాకు పొడి..ఎలా చేయాలో తెలుసా?

మునగాకులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇది శరీరానికి మేలు చేస్తుంది. అయితే దీనిని తయారు చేసుకోవడానికి, రెండు కప్పుల మునగాకు, అర కప్పు కరివేపాకు, ఎండు...

IND vs PAK : నేడు భారత్ వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ పోరు.. జెమిమా రోడ్రిగ్స్‌కు వాచ్‌మెన్ వార్నింగ్!

IND vs PAK : క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 10వ ఎడిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా...

OTT Movies : ఓటీటీలో సందడి చేస్తోన్న హిట్ మూవీస్

సమ్మర్‌లో రిలీజైన ఈ హిట్ సినిమాలు.. ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అందులో తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కరుప్పు స్టార్ ఆఫ్ ది వీక్...

వర్షాల ఎఫెక్ట్.. ఉద్యోగులకు సెలవుల్లేవ్..అందరూ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉండాల్సిందే: మంత్రి కోమటి రెడ్డి

వర్షాల ఎఫెక్ట్.. ఉద్యోగులకు సెలవుల్లేవ్..అందరూ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లో ఉండాల్సిందే: మంత్రి కోమటి రెడ్డి Caption of Image. భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి ఆదేశం హైదరాబాద్,...

ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ కొలువులోకి!..అంగన్‌‌‌‌ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఎన్నికల్లో ఓడితే.. మళ్లీ కొలువులోకి!..అంగన్‌‌‌‌ వాడీ వర్కర్లు, హెల్పర్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు...

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై చెడు అభిప్రాయం లేదు.. ఆయన సినిమాలో విలన్‌గా చేయడానికైనా సిద్దమే: సీనియర్ హీరో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన మూడు సినిమాల్లో నటించారు. హరి హరి వీరమల్లు,...

నైజీరియాలో కాల్పులు.. 17 మంది రైతుల మృతి

నైజీరియాలో కాల్పులు.. 17 మంది రైతుల మృతి Caption of Image. అబుజా: నైజీరియా వాయువ్య ప్రాంతంలో సాయుధ ముఠాలు మరోసారి రెచ్చిపోయాయి. పొలాల్లో పనులు చేస్తున్న...

ఏం పాట మావ..! యూట్యూబ్‌ను ఊపేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పులేయాల్సిందే

ఫోక్ సాంగ్స్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ తెగ విడుదల అవుతున్నాయి. సినిమా సాంగ్స్ ను మించి...

అఫ్గానిస్తాన్‌‌‌‌ పై 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం

అఫ్గానిస్తాన్‌‌‌‌ పై 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం Caption of Image. అఫ్గానిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం గుర్నూర్‌, హర్ష్‌ దూబే సూపర్‌...

వనపర్తి జిల్లాలో ముందుకు సాగని పామాయిల్ ఫ్యాక్టరీ…ఇంకా పునాదుల తవ్వకం దశలోనే..

వనపర్తి జిల్లాలో ముందుకు సాగని పామాయిల్ ఫ్యాక్టరీ...ఇంకా పునాదుల తవ్వకం దశలోనే.. Caption of Image. బీఆర్​ఎస్, కాంగ్రెస్​ ప్రభుత్వాలలో రెండుసార్లు శంకుస్థాపనలు! వనపర్తి జిల్లాలో నత్తనడకన...

Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు

బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ విభాగం నియామక పరీక్షకు హాజరయ్యేందుకు వచ్చిన వేలాది మంది అభ్యర్థులు రైళ్ల కొరత, రైళ్ల ఆలస్యం కారణంగా తీవ్ర ఆగ్రహానికి గురై ఆదివారం...

Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!

Sunday Horoscope June 14 2026: భక్తి టీవీ ద్వారా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన 14 జూన్ 2026...

AP Govt Jobs 2026: ప్రభుత్వ ఉద్యోగం కావాలా? ఏపీలో 529 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల! రాత పరీక్ష లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆరోగ్య రంగంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (APMSRB) జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో...

Vijay Deverakonda : నాగ చైతన్య ‘దూత’ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ… క్రేజీ కాంబినేషన్ లోడింగ్ ?

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కెరీర్‌లో ప్రస్తుతం ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా,...

IND vs AFG : యూత్ పవర్ అంటే ఇది.. డెబ్యూ మ్యాచ్ లోనే చరిత్ర సృష్టించిన టీమిండియా కొత్త కుర్రాళ్లు

IND vs AFG : భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ధర్మశాల వేదికగా జరిగిన మొదటి వన్డే మ్యాచ్.. వరుణుడి అంతరాయం కారణంగా 25 ఓవర్లకు కుదించిన...

Trump US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. నేడే గుడ్ న్యూస్?

అమెరికా, ఇరాన్‌ల మధ్య ఆదివారం శాంతి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను...

Gold Rates: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా..? హైదరాబాద్, విజయవాడలో గోల్డ్ రేట్ తులం ఎంతుందంటే..

బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. భారీగా పెరిగిన తర్వాత పసిడి, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు,...

JoSAA Counselling 2026: జోసా తొలి విడతలో IIT Bombay మళ్లీ టాప్.. ఆ కోర్సు కోసం టాప్ ర్యాంకర్ల పోటీ పీక్స్‌లో!

హైదరాబాద్‌, జూన్‌ 14: దేశంలోని 23 ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ...

ఎల్నినో ఎఫెక్ట్.. ప్రాజెక్టులకు కష్టకాలం!

ఎల్నినో ఎఫెక్ట్.. ప్రాజెక్టులకు కష్టకాలం! Caption of Image. మహారాష్ట్ర, పశ్చిమ కనుమల్లో వర్షపాతం  40 శాతం తక్కువ ఉంటుందన్న ఐఎండీ గతేడాదితో పోలిస్తే కృష్ణా, గోదావరి...

PSB Bank Jobs 2026: బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? వెంటనే దరఖాస్తు చేసుకోండి

బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను కొనసాగించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ (PSB).. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనుబంధ సాంకేతిక విభాగాల్లో ఒప్పంద...

అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. ఎవరూ ఆపలేని విజయాలు, డబ్బులు.. మీరున్నారా?

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా...

జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. మీ రాశికి ఎలా ఉందంటే..?

దిన ఫలాలు (జూన్ 14, 2026): మేష రాశి వారు ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వృషభ రాశి వారికి ఆరోగ్యం...

అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి తెరుచుకోనుందా? ట్రంప్ ప్రకటన ఇదే

అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం ఆదివారం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శనివారం వెల్లడించారు. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే,...

మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబుతోంది?

మంత్ర జపం, స్తోత్ర పారాయణం చేసేటప్పుడు అక్షర దోషాలు వస్తే అది పాపమా, దాని ఫలితం ఉంటుందా అనే కీలకమైన ఆధ్యాత్మిక ప్రశ్నకు లోతైన వివరణ అందించారు...

ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా ఇదేనా?

Purvashada Nakshatra Personality Traits: ఒక వ్యక్తి జాతకం వారి భవిష్యత్తును సూచించినట్లే, జన్మ సమయంలో ఉన్న నక్షత్రం వారి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం...

Inspiration: ఆటోడ్రైవర్ కూతురు.. ఫిజియోథెరపీ డిగ్రీలో మూడు గోల్డ్ మెడల్స్

Inspiration: ఆటోడ్రైవర్ కూతురు.. ఫిజియోథెరపీ డిగ్రీలో మూడు గోల్డ్ మెడల్స్ Caption of Image. అంకిత భావం, కృషి, పట్టుదల  ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం...

ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సంకేతమా!

ఆధ్యాత్మిక మార్గంలో పయనించేవారికి, ముఖ్యంగా ధ్యానంలో లోతైన అనుభూతిని పొందిన వారికి కొన్నిసార్లు ఇంట్లో, బయట గజ్జెల చప్పుడులు వినిపిస్తుంటాయి. ఇది కేవలం భ్రాంతి కాదని, దివ్యశక్తి,...

Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత

Telangana Record : తెలంగాణ రాష్ట్రం మరోసారి తనను తాను ‘భారతదేశపు అన్నపూర్ణ’గా నిరూపించుకుంది. అకుంఠిత దీక్ష, పటిష్టమైన ప్రణాళికలతో ఈ ఏడాది ధాన్య సేకరణలో గత...

OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?

ఆ ఎమ్మెల్యే పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు మారిందా? అధికారులు పట్టించుకోవడం లేదు, అవతలోళ్ళు విలువ ఇవ్వడం లేదంటూ…పైకి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్న ఆయనకు...

ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మన కంటికి ప్రత్యక్షంగా దర్శనమిచ్చే ఏకైక దైవంగా భావించే సూర్య భగవానుడు నవగ్రహాలకు అధిపతిగా పూజలందుకుంటాడు. అందుకే ఆదివారం రోజును సూర్యుడికి అంకితం చేశారు. ఈ రోజున...

ధర్మశాలలో దుమ్మురేపిన భారత్.. ఆఫ్ఘన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం

ధర్మశాలలో దుమ్మురేపిన భారత్.. ఆఫ్ఘన్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం Caption of Image. IND AFG 1st ODI: ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో...