Month: April 2026

Xiaomi TV S Mini LED 2026: షియోమీ 100 అంగుళాల స్క్రీన్స్, డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో.. కొత్త 4K స్మార్ట్ టీవీలు విడుదల

Reading Time: < 1 minuteషియోమీ తన కొత్త షియోమీ టీవీ ఎస్ మినీ ఎల్ఈడీ 2026 సిరీస్‌ను చైనాలో విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్ విడుదలతో పాటు, కంపెనీ దీనికి ప్రీ-ఆర్డర్లను కూడా ప్రారంభించింది. ఈ లైనప్‌లో అప్‌గ్రేడ్…

మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఏప్రిల్ ఆరంభంలోనే సూర్యుడు ప్రజల్ని కష్టాలు పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ద. దీంతో మధ్యాహ్నం పూట భయటకు వచ్చేందకు చాలా భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 3…

అధికారం కాదు కదా.. కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: ఎంపీ శశిథరూర్

Reading Time: 2 minutesఅధికారం కాదు కదా.. కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: ఎంపీ శశిథరూర్ Caption of Image. తిరువనంతపురం: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి…

Cinema : ఊహించని సంఘటనతో గందరగోళం.. క్లైమాక్స్ చూస్తే అంతే ఇక.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న సినిమా..

Reading Time: 2 minutesమలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చిన అత్యంత స్ఫూర్తిదాయకమైన చిత్రాలలో ‘ఉయరే’ (Uyare) ఒకటి. పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

CNPలో 534 టెక్నీషియన్, సూపర్వైజర్ పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ పాసైతే జాబ్ మీకే..

Reading Time: < 1 minuteCNPలో 534 టెక్నీషియన్, సూపర్వైజర్ పోస్టులు.. ఐటీఐ, డిప్లొమా/డిగ్రీ పాసైతే జాబ్ మీకే.. Caption of Image. కరెన్సీ నోట్ ప్రెస్ నాసిక్ (సీఎన్​పీ నాసిక్, ఎస్​పీఎంసీఐఎల్) జూనియర్ టెక్నీషియన్, సూపర్‌వైజర్, ఇతర పోస్టుల భర్తీకి…

కేరళ పోలింగ్ : ఉత్సాహంగా ఓటు వేసిన మళయాళం సినిమా హీరోలు

Reading Time: < 1 minuteకేరళ పోలింగ్ : ఉత్సాహంగా ఓటు వేసిన మళయాళం సినిమా హీరోలు Caption of Image. కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జోరుగా సాగుతుంది. 140 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే తమ ఓటు…

Pakistan Demands Nobel Peace Prize: షాబాజ్ షరీఫ్, మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి.. పాకిస్తానీల వింత డిమాండ్‌..

Reading Time: < 1 minutePakistan Demands Nobel Peace Prize: అంతర్జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన నేపథ్యంలో, పాకిస్థాన్‌లో ఒక వింత డిమాండ్ ముందుకొచ్చింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షాబాజ్‌…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు.. ఫోటోలు వైరల్.

Reading Time: < 1 minuteతిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార-విఘ్నేష్ శివన్ దంపతులు.. ఫోటోలు వైరల్. Caption of Image. కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్, లేడీ సూపర్ స్టార్ నయనతార దంపతులు తిరుమల శ్రీవారిని దర్శింకున్నారు. పెళ్లి తర్వాత తరచుగా…

కెసిఆర్ అవినీతిని గతంలో జీవన్ రెడ్డి విమర్శించారు: మహేష్ గౌడ్

Reading Time: < 1 minuteహైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్ చాలా చేసిందని, జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ…

పాకిస్తాన్ రాజధానిలో రెండు రోజులు సెలవులు : చర్చల సందర్భంగా అడుగడుగునా ఆంక్షలు.. భయం భయం

Reading Time: < 1 minuteపాకిస్తాన్ రాజధానిలో రెండు రోజులు సెలవులు : చర్చల సందర్భంగా అడుగడుగునా ఆంక్షలు.. భయం భయం Caption of Image. యుద్దం ముగించేందుకు అమెరికా, ఇరాన్ చర్చలకు సంబంధించి పాకిస్తాన్ లో ఆ దేశాల కీలక…

ఇజ్రాయెల్ – లెబనాన్ దాడుల ఎఫెక్ట్: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొత్త రేట్లు ఇవే..

Reading Time: < 1 minuteఇజ్రాయెల్ – లెబనాన్ దాడుల ఎఫెక్ట్: మళ్ళీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొత్త రేట్లు ఇవే.. Caption of Image. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొంది. దింతో…

సింగిల్ వివాదం.. మిల్లర్‌కు భారత్ క్రికెట్ దిగ్గజం అండ…

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ ీగ్ 19వ సీజన్‌లోు =బుధవారం ఉత్కంఠభరిమైన మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యపిటల్స్‌తో జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ కేవలం 1 పరుగు తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో జరిగిన…

Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

Reading Time: < 1 minuteOnion Rice Recipe: ప్రతిరోజూ ఉదయం పిల్లల లంచ్ బాక్స్ కోసం తల్లులు పడే కష్టాలు వర్ణనాతీతం. పోషకాహారం, రుచి, కొత్తదనం, సమయం, పిల్లల ఇష్టాయిష్టాలను బ్యాలెన్స్ చేయడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. రోజూ…

బీఆర్ఎస్‎లో చేరాలని డిసైడ్ అయ్యా: కన్ఫామ్ చేసిన జీవన్ రెడ్డి

Reading Time: < 1 minuteబీఆర్ఎస్‎లో చేరాలని డిసైడ్ అయ్యా: కన్ఫామ్ చేసిన జీవన్ రెడ్డి Caption of Image. హైదరాబాద్: ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏ పార్టీలో చేరనున్నారనే ఉత్కంఠకు తెరపడింది.…

3 States Elections: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్.. ఎంత పోలింగ్ నమోదైందంటే..!

Reading Time: 2 minutesకేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంమైన పోలింగ్.. భారీ ఎత్తున ఓటింగ్ జరుగుతోంది. ఎండలను లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు తరలివస్తున్నారు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఓటు వేసేందుకు…

Telangana: మీ దుంపతెగ.. ఎమ్మెల్యేనే బుట్టలో వేసుకున్న కేటుగాళ్లు.. కట్‌చేస్తే, అరగంటలోనే..

Reading Time: < 1 minuteసైబర్ కేటుగాళ్లు ఎవ్వరినీ వదలడం లేదు.. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు.. ఎవ్వరూ దొరికినా మోసం చేస్తున్నారు. అందిన కాడికి దండుకుంటూ.. ఎన్నో కుటుంబాలను పీల్చిపిప్పి చేస్తున్నారు. తాజాగా.. సైబర్ నేరగాళ్ల చేతిలో తెలంగాణకు చెందిన…

CPTOగా ప్రసన్న ప్రసాద్.. వెర్సే ఇన్నోవేషన్‌లో కొత్త అడుగు

Reading Time: 2 minutesభారతదేశపు ప్రముఖ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ‘వెర్సే ఇన్నోవేషన్’ తన టెక్ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ యొక్క చీఫ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ (CPTO)గా అనుభవజ్ఞుడైన…

ఇక్కడ 1000 అక్కడ లక్షలతో సమానం.. 3 గంటల్లోనే చేరుకోవచ్చు.. ఈ దేశం గురించి తెలుసా..?

Reading Time: < 1 minuteవిదేశీ పర్యటన అంటే లక్షల్లో ఖర్చు అవుతుందని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక అద్భుతమైన దేశం సిద్ధంగా ఉంది. చారిత్రాత్మక సిల్క్ రోడ్, నీలి రంగు గోపురాలు, అద్భుతమైన వాస్తుశిల్పానికి నిలయమైన ఉజ్బెకిస్తాన్.. ఇప్పుడు భారతీయ…

AK64 : అజిత్ కుమార్ డబుల్ రోల్: అటు రేసింగ్.. ఇటు షూటింగ్!

Reading Time: < 1 minuteకోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రూటే వేరు. సినిమాలతో పాటు రేసింగ్‌ను ప్రాణంగా భావించే అజిత్ తన తదుపరి చిత్రం కోసం లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. మొత్తనికి నెక్ట్స్ సినిమా AK64కు సంబంధించి పనులను…

Samantha : నువ్వు పడిన కష్టం నేను స్వయంగా చూశాను.. ఆ విజయానికి నీకంటే ఎవరూ అర్హులు కారు.. సమంత ప్రశంసలు..

Reading Time: 2 minutesటాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది. అటు కథానాయికగా, ఇటు నిర్మాతగా రాణిస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.…

Beer: మార్కెట్‌లోకి కొత్త బీర్.. యూత్‌ ఫేవరెట్‌గా మారిన ఈ డ్రింక్ గురించి మీకు తెలుసా?

Reading Time: 2 minutesసాంకేతిక యుగంలో పుట్టిన జెన్-జెడ్ తరం కొత్త ట్రెండ్‌లను సృష్టిస్తోంది. తమదైన ఆధునిక పద్ధతులతో అత్యంత పురాతన సామాజిక ఆచారాలలో ఒకటైన్ రైస్‌ బీర్‌కు పునరుజ్జీవం పోస్తోంది. సాధారణంగా జెన్-జీ యువత మద్యం సేవించడానికి పెద్దగా ఆసక్తి…

Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

Reading Time: 2 minutesభార్యాభర్తల సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కలకాలం జీవించాల్సిన దంపతులు మధ్యలోనే సంబంధాలు దెబ్బతింటున్నాయి. తాజాగా ఓ జంటకు విడాకులిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అతడు వృత్తిరీత్యా న్యాయవాది. 2010లో హిందూ సాంప్రదాయం ప్రకారం…

Viral Video: లంచ్‌ బాక్స్‌లో రొట్టె-పంచదార తెచ్చుకున్న బాలుడు.. టీచర్ చేసిన పనికి ప్రపంచమే సలాం చేస్తోంది!

Reading Time: 2 minutesపాఠశాల అనేది కేవలం చదువు నేర్పే చోటు మాత్రమే కాదు.. అది పిల్లల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే వేదిక కూడా అని ఈ వైరల్ వీడియో నిరూపించింది. ఒక చిన్నారి లంచ్ బాక్స్ విషయంలో జరిగిన ఈ సంఘటన…

Konaseema: అరె.. అన్‌సీజన్‌లో చిక్కిన పులస.. ఎంత ధర పలికిందో తెలుసా..?

Reading Time: < 1 minuteఅంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన సంఘటన చోటుచేసుకుని పులస ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పి.గన్నవరం ప్రాంతంలో గోదావరి నదిలో అన్‌సీజన్‌లో పులస చేప జాలరకు చిక్కడం విశేషంగా మారింది. సాధారణంగా వరద కాలంలో మాత్రమే కనిపించే…

IPL 2026: గెలిచిన సంతోషం కూడా లేదు పాపం: జీటీ కెప్టెన్ గిల్‎కు భారీ జరిమానా

Reading Time: < 1 minuteIPL 2026: గెలిచిన సంతోషం కూడా లేదు పాపం: జీటీ కెప్టెన్ గిల్‎కు భారీ జరిమానా Caption of Image. గాంధీ నగర్: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్‎కు ఐపీఎల్ మేనేజ్మెంట్ భారీ జరిమానా…

డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూం కాలనీల్లో షాపుల వేలం..36 కాలనీల్లో 1400 షాపులు

Reading Time: 2 minutesడబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌ రూం కాలనీల్లో షాపుల వేలం..36 కాలనీల్లో 1400 షాపులు Caption of Image. ఈ నెల 9 నుంచి 21 వరకు వేలం హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల…

మెట్‌‌‌‌‌‌‌‌ పల్లి పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ధర్నా

Reading Time: < 1 minuteమెట్‌‌‌‌‌‌‌‌ పల్లి పాత బస్టాండ్‌‌‌‌‌‌‌‌ వద్ద మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ధర్నా Caption of Image. కోరుట్ల, వెలుగు : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తూ జగిత్యాల జిల్లా…

ఇంద్రకీలాద్రిపై ఫేక్ అర్చకుడి వివాదం.. నకిలీ పత్రాలతో ఉద్యోగ యత్నం?

Reading Time: < 1 minuteఇంద్రకీలాద్రిపై మరో సంచలన వివాదం వెలుగులోకి వచ్చింది. నకిలీ డాక్యుమెంట్లతో అర్చక ఉద్యోగాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన ఇప్పుడు దేవస్థాన వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చనిపోయిన అర్చకుడి పేరును ఉపయోగించి వారసుడిగా ఎంట్రీ…

గొంతులో అన్నం ఇరుక్కుని వ్యక్తి మృతి

Reading Time: < 1 minuteగొంతులో అన్నం ఇరుక్కుని వ్యక్తి మృతి Caption of Image. గూడూరు, వెలుగు : అన్నం తింటుండగా గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గూడూరు మండలం దామెరవంచ శివారు…

Director Maruthi : ఆ సినిమా ఆడదు.. లైట్ తీసుకో అన్నారు.. అందుకే ప్రమోషన్స్ చేయలేదు.. కానీ.. బ్లాక్ బస్టర్ హిట్టైంది.. డైరెక్టర్ మారుతి..

Reading Time: 2 minutesఇటీవలే ప్రభాస్ హీరోగా రాజాసాబ్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చారు డైరెక్టర్ మారుతి. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మారుతి ……

బెంగళూరులో జాంబీ డ్రగ్స్ అంటూ కలకలం: ఉన్న టెన్షన్స్ చాలక.. కొత్తగా ఇదేందయ్యా ఇది..!

Reading Time: 2 minutesబెంగళూరులో జాంబీ డ్రగ్స్ అంటూ కలకలం: ఉన్న టెన్షన్స్ చాలక.. కొత్తగా ఇదేందయ్యా ఇది..! Caption of Image. అది ఓ కాలేజ్ పరిసర ప్రాంతం. 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓ…

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడిన టీచర్లు

Reading Time: < 1 minuteమహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడిన టీచర్లు Caption of Image. రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ ఫైల్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేసేందుకు రూ. 15 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఎంతో పాటు మరో టీచర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ గూడూరు,…

Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

Reading Time: < 1 minuteHome Minister Anitha: మరోసారి ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.. “మావిగన్ పేరు ఎత్తితేనే ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల…

భద్రాద్రి జిల్లా పాల్వంచలో ..తల్లి తిట్టిందని స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteభద్రాద్రి జిల్లా పాల్వంచలో ..తల్లి తిట్టిందని స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌ Caption of Image. పాల్వంచ, వెలుగు : తల్లి తిట్టిందన్న మనస్తాపంతో ఆరో తరగతి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…

Andhra Pradesh: సీఎం సొంత జిల్లా సీన్ మారుతుందా.. 14 సీట్లు ఏకంగా 21 అవుతాయా..?

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజన అంశం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేంద్రం నుంచి వస్తున్న సంకేతాలతో జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోబోతోంది. ప్రస్తుతం ఉన్న…

Telangana: తెలంగాణ రైతులకు భారీ శుభవార్త.. రెండ్రోజుల్లోనే అకౌంట్లోకి డబ్బులు..

Reading Time: < 1 minuteతెలంగాణలో వరి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రబీ సీజన్‌కు సంబంధించి కొనుగోళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 8,251 కేంద్రాల్లో అధికారులు దీనికి ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. వేసవి కాలం నేపథ్యంలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రైతులు…

David Miller: డ్రెస్సింగ్ రూమ్‌ వీడియో రిలీజ్.. మిల్లర్ ఒంటరిగా కూర్చొని ఎలా ఏడుస్తున్నాడో చూడండి..

Reading Time: 2 minutesDavid Miller: డేవిడ్ మిల్లర్ ఒక స్టార్ ప్లేయర్. బ్యాట్ పట్టి స్టేడియంలోకి దిగితే ప్రత్యర్థి బౌలర్లు బెదిరిపోతారు. అలాంటి విధ్వంసరక బ్యాట్స్‌మెన్ ఓ చిన్న తప్పు చేశాడు. ఈ తప్పు కాస్త తన టీమ్ ఒటమికి…

Oppo A6s Pro: 7,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో.. ఒప్పో కొత్త 5G ఫోన్‌ విడుదల

Reading Time: < 1 minuteఒప్పో తన కొత్త ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. దీనికి ఒప్పో A6s ప్రో అని పేరు పెట్టారు. అధికారిక జాబితాలో స్పెసిఫికేషన్లు వెల్లడి కానప్పటికీ, ఇది ఇటీవల చైనా టెలికాం డేటాబేస్‌లో కనిపించింది, దీనితో…

తిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి

Reading Time: < 1 minuteతిమ్మాపూర్ రైల్వేస్టేషన్ సమీపంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ పై రాళ్ల దాడి Caption of Image. రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్​రైల్వేస్టేషన్​సమీపంలో ఘటన షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫాంపై ఉంటున్న తమను ఖాళీ చేయించారన్న కోపంతో కొందరు వలస…

బోసిపోయిన కాల్వలు..కేఎల్ఐ ఆయకట్టు పొలాలకు అందని సాగునీరు

Reading Time: 2 minutesబోసిపోయిన కాల్వలు..కేఎల్ఐ ఆయకట్టు పొలాలకు అందని సాగునీరు Caption of Image. చివరి దశలో తడులు అందక ఎండుతున్న పంటలు తూముల దగ్గర నిద్రిస్తూ నీటి కోసం రైతుల ఎదురుచూపులు ఉమ్మడి పాలమూరులో దయనీయ పరిస్థితి నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్,…

ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు: ట్రంప్

Reading Time: < 1 minuteవాషింగ్టన్: అమెరికా నౌకలు, విమానాలు, సైనిక సిబ్బంది ఇరాన్ చుట్టూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తెలిపారు. ఒప్పందం కుదిరేవరకు అమెరికా బలగాలు ఇరాన్ చుట్టూనే ఉంటాయని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో…

Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

Reading Time: < 1 minuteప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా 1700…

TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

Reading Time: < 1 minuteTTD Laddu Sales Record: కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధ లడ్డూ ప్రసాదానికి ఆదరణ ఎప్పుడూ తగ్గదు.. శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే భక్తులకు ఎంతో విశ్వాసం.. తిరుమల వెళ్తున్నారంటే.. నాకు…

యంగ్ ఏజ్‌లోనే డయాబెటిస్.. ఆందోళన కలిగిస్తున్న ట్రెండ్

Reading Time: 2 minutesఒకప్పుడు షుగర్ వ్యాధి అంటే కేవలం వయసు పైబడిన వారికే వస్తుందని అనుకునేవాళ్ళం. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మన దేశంలో 30 ఏళ్లు కూడా నిండని యువతలో డయాబెటిస్ లక్షణాలు భారీగా కనిపిస్తున్నాయి. తాజాగా…

Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

Reading Time: 2 minutesBabar Azam: భారత్‌లో ఐపీఎల్ జరగుతోంది. ఇదే తరుణంలో దాయాది దేశం పాకిస్థాన్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ లీగ్ అనేక వివాదాలకు కారణమైంది. తాజాగా పీఎల్‌ఎల్ నుంచి ఓ ఆసక్తికర సంభాషణ…

ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు

Reading Time: < 1 minuteకేరళ, అస్సాం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు క్యూ లైన్లలో ఎదురుచూస్తున్నారు. ఉదయం 9 గంటలకు నమోదైన ఓటింగ్…

హరీశ్ రావు  ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి 

Reading Time: < 1 minuteహరీశ్ రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలి : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి Caption of Image. వనపర్తి, వెలుగు : గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో జీఓలు ఇచ్చి, నేడు బాధితుల పక్షాన దీక్షలకు వస్తున్న…

తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు : మంత్రి సీత‌‌‌‌క్క

Reading Time: < 1 minuteతాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు : మంత్రి సీత‌‌‌‌క్క Caption of Image. అధికారులకు మంత్రి సీత‌‌‌‌క్క ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, వచ్చే రెండు, మూడు…

CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

Reading Time: 2 minutesవాహన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం కంపెనీ ఒక ప్రత్యేకమైన ‘వాట్సాప్ ఫర్ కార్‌ప్లే’ యాప్‌ను విడుదల చేసింది. దీనిని ఒక ‘ప్రధాన అప్‌డేట్’ అని పిలుస్తున్నారు. కార్‌ప్లే కోసం రూపొందించిన ఈ కొత్త వాట్సాప్ యాప్ ఇప్పుడు…

అద్దె బకాయిలు కట్టండి.. ప్రభుత్వ శాఖలకు హౌసింగ్ బోర్డు వినతులు

Reading Time: < 1 minuteఅద్దె బకాయిలు కట్టండి.. ప్రభుత్వ శాఖలకు హౌసింగ్ బోర్డు వినతులు Caption of Image. హైదరాబాద్, వెలుగు: హౌసింగ్ బోర్డుకు రావాల్సిన అద్దె బకాయిల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని నాంపల్లితోపాటు వివిధ…

దండేపల్లి మండలంలో షాప్ ఓనర్లకు నోటీసులు

Reading Time: < 1 minuteదండేపల్లి మండలంలో షాప్ ఓనర్లకు నోటీసులు Caption of Image. దండేపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం పుణ్యక్షేత్రంలో మద్యం, మాంసం విక్రయిస్తున్న దుకాణదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సత్యనారాయణ స్వామి…

గోదావరి  పుష్కరాల పనులకు ప్రణాళికలు రూపొందించాలి  :  శైలజ రామయ్యర్

Reading Time: < 1 minuteగోదావరి పుష్కరాల పనులకు ప్రణాళికలు రూపొందించాలి : శైలజ రామయ్యర్ Caption of Image. భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి టెంపుల్​అభివృద్ధి, గోదావరి పుష్కరాల పనులు చేపట్టే విధంగా ప్రణాళికలు రూపొందించాలని…

Nizamabad: అమ్మ తిట్టిందని అలిగి అర్థరాత్రి సైకిల్‌పై 50 కిలోమీటర్లు వెళ్లాడు.. ఆ తర్వాత

Reading Time: 2 minutesఇంట్లో తల్లి మందలించిందని కోపంగా బయటకు వెళ్లిన 14 ఏళ్ల బాలుడు సైకిల్‌పై 50 కిలోమీటర్లు ప్రయాణించాడు. నిజామాబాద్ నుంచి కామారెడ్డికి అర్ధరాత్రికి చేరుకున్నాడు. ఆపరేషన్ కవచ్‌లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు బాలుడితో ప్రేమగా మాట్లాడి…

ఆర్థిక సంక్షోభంపై మోదీ మౌనం వీడాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ 

Reading Time: < 1 minuteఆర్థిక సంక్షోభంపై మోదీ మౌనం వీడాలి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ Caption of Image. గద్వాల, వెలుగు : దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ మౌనం వీడి,…

కేటీపీఎస్ లో ఆర్టిజన్ కార్మికుల మెరుపు సమ్మె

Reading Time: < 1 minuteకేటీపీఎస్ లో ఆర్టిజన్ కార్మికుల మెరుపు సమ్మె Caption of Image. పాల్వంచ, వెలుగు: ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఆర్టిజన్లను కన్వర్షన్ చేయాలని, జీవో నెంబర్ 11 ప్రకారం కనీస…

Silk Smitha : లక్షలు కాదు.. సిల్క్ స్మిత కొరికిన యాపిల్‏ను వేలం పాటలో ఇంతకే కొన్నారు.. అసలు విషయం చెప్పిన డైరెక్టర్..

Reading Time: 2 minutesసిల్క్ స్మిత, తెలుగు సినిమా రంగంలో ఒక మహారాణి లాంటి నటి. నిజమే.. అప్పట్లో ఆమెకు స్టార్ హీరోహీరోయిన్లకు మించిన క్రేజ్ ఉండేది. ఆమె జీవిత ప్రయాణం ఎన్నో కష్టాలు, అద్భుతమైన విజయం, విషాదకరమైన ముగింపుతో కూడినది.…

చిట్టాపూర్ కు చెందిన వీర జవాన్ ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరు : కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి

Reading Time: < 1 minuteచిట్టాపూర్ కు చెందిన వీర జవాన్ ఫ్యామిలీకి ఇంటి స్థలం మంజూరు : కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ చార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి Caption of Image. ఆర్మూర్, వెలుగు: బాల్కొండ మండలం…

Fuel Production: ఒక లీటర్ క్రూడ్ అయిల్‌ నుంచి ఎంత పెట్రోల్ వస్తుందో తెలుసా?

Reading Time: 2 minutesపెట్రోల్ ముడి చమురు నుంచి తయారు చేస్తారనేది అందరికి తెలిసిన విషయమే. ఈ ముడిచమురును సముద్రంలోని భూమి పొరల్లోంచి వెలికి తీస్తారు. అయితే దీన్ని నేరుగా ఉపయోగించడం అసాధ్యం. అందుకే రిఫైనరీలలో ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, కాటలిటిక్ క్రాకింగ్…

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్

Reading Time: < 1 minuteభద్రాచలం ఆలయ అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి : దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ Caption of Image. అధికారులకు శైలజారామయ్యర్ ఆదేశం హైదరాబాద్, వెలుగు: భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులు…

రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

Reading Time: < 1 minuteరైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Caption of Image. నల్గొండ, వెలుగు : రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ…

Mix Veg Raita Recipe: సమ్మర్‌లో కూల్‌గా ఇలా మిక్స్ వెజ్ రైతా రెడీ.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..

Reading Time: 2 minutesMix Veg Raita Recipe: వేసవికాలంలో భోజనానికి చల్లదనాన్ని, రుచిని అందించే వంటకాలలో రైతాకు ప్రత్యేక స్థానం ఉంది. పెరుగుతో తయారయ్యే రైతా జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. సాధారణంగా బూందీ, దోసకాయ, బీట్‌రూట్…

వైభవ్ చేసిన ఆ పని.. మా అందరిలో ఆత్మవిశ్వాసం నింపింది: జైస్వాల్

Reading Time: < 1 minuteగౌహటి: క్రికెట్ ప్రపంచంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పుకోవాలి. 13 ఏళ్లకే గత ఐపిఎల్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించిన వైభవ్.. రాజస్థాన్…

నెలలో మూడోసారి నల్లమల అడవిలో కార్చిచ్చు.. అప్రమత్తమైన అధికారులు

Reading Time: < 1 minuteనంద్యాల జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన మహానంది సమీపంలోని నల్లమల అడవి తరుచు అగ్నిప్రమాదంకి గురి కావడం అందోళన కలిగిస్తుంది. గత నెల రోజుల కాలంలో ఇప్పటికే మూడుసార్లు అడవిలో కార్చిచ్చుకు గురైంది. అసలే…

దూదిలాంటి మెత్తని చపాతీలు కావాలా? ఈ 4 చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో వారు మెచ్చుకోవాల్సిందే!

Reading Time: 2 minutesపిండిని కలిపేటప్పుడు తక్కువ నీరు వాడటం లేదా చపాతీని తక్కువ మంటపై ఎక్కువ సేపు కాల్చడం వల్ల అందులోని తేమ పోయి గట్టిగా మారుతాయి. అలాగే పిండిని కలిపిన వెంటనే వండటం వల్ల కూడా అవి సరిగ్గా…

కొత్త అలవాట్లు కష్టంగా ఉన్నాయా.. ఈ చిన్నమార్పులతో జీవితమే మారిపోతుంది!

Reading Time: 2 minutesచాలామంది వ్యక్తిత్వ వికాసం అంటే రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోవాలని, పెద్ద పెద్ద లక్ష్యాలు సాధించాలని అనుకుంటారు. కానీ అసలైన విప్లవం మనం రోజూ చేసే అతి చిన్న పనుల్లోనే దాగి ఉంది. ప్రముఖ రచయిత జేమ్స్…

Tollywood : ఆ సినిమాలో శ్రీదేవే ప్రాబ్లమ్.. అందుకే చేయనని చెప్పేశా.. టాలీవుడ్ హీరోయిన్ కామెంట్స్..

Reading Time: 2 minutesప్రముఖ నటి జయసుధ తన సినీ ప్రయాణంలోని విశేషాలను, అగ్రతారలు శ్రీదేవి, జయప్రదలతో కలిసి పనిచేసిన పలు అనుభవాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆమె పాత్రల ఎంపిక, గ్లామర్‌కు మించిన నటనకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి…

Andhra: ఓరి.. ఓరి.. రాత్రి షాపులో ఎవరా జీవి.. అసలు కథ ఏందంటే..?

Reading Time: < 1 minuteఅనంతపురం జిల్లా పామిడి పట్టణంలో ఓ దొంగ వెరైటీగా చోరీకి పాల్పడ్డాడు. అతను చోరీకి సింహం మాస్క్ ధరించి రావడం విశేషం. సీసీ కెమెరా ముందు గాండ్రిస్తూ.. దృశ్యాలు రికార్డ్ కాకుండా దుప్పటి కప్పాడు. పామిడి…

ఆ రెండు రాష్ట్రాలు హ్యాట్రిక్ సాధిస్తాయా?

Reading Time: 2 minutesకేరళ, అసోం రాష్ట్రాల్లోను, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం లోనూ గురువారం (ఏప్రిల్ 9) ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి పుదుచ్చేరి ఎన్నికల గురించి ప్రత్యేకంగా చర్చించవలసిందేమీ లేదు. కేరళ, అసోంల్లో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత బలమైన అంశంగా…

ఆకలితో ఉంటేనే బరువు తగ్గుతామనుకుంటున్నారా? కడుపు నిండా తింటూనే తగ్గేయొచ్చు.. ఇలా చేసి చూడండి!

Reading Time: 2 minutesసాధారణంగా మన శరీరంలో ఉండే ‘వైట్ ఫ్యాట్’ (తెల్ల కొవ్వు) మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చి నిల్వ చేస్తుంది, ఇది ఎక్కువైతేనే స్థూలకాయం వస్తుంది. కానీ ‘బ్రౌన్ ఫ్యాట్’ దీనికి పూర్తి విరుద్ధంగా పనిచేస్తుంది. ఇది…

PM Modi: నారీశక్తి బిల్లుకు అండగా ఉందాం.. దేశ ప్రజలకు మోడీ పిలుపు

Reading Time: < 1 minute2047 నాటికి భారత్ వికసిత్ భారత్‌గా మారాలంటే నారీశక్తిని ప్రోత్సహిస్తేనే సాధ్యమవుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ‘‘2047 నాటికి… భారతదేశ స్వాతంత్ర్యం వంద సంవత్సరాలు…

పేపర్​ కప్​లు వాడటం ఆరోగ్యానికి మంచిదనుకుంటున్నారా.. అయితే క్యానర్​ కొనితెచ్చుకున్నట్లే!

Reading Time: 2 minutesమనం చూసే పేపర్ కప్పులు కేవలం కాగితంతోనే తయారవ్వవు. అవి తడవకుండా ఉండటానికి వాటి లోపలి భాగంలో ఒక సన్నని ప్లాస్టిక్ పొరను ఉపయోగిస్తారు. వేడి వేడి టీ లేదా కాఫీ ఆ కప్పులో పోసినప్పుడు, ఆ…

పునర్విభజన: కదిలిన తేనెతుట్టె

Reading Time: 4 minutesదేశంలో, రాష్ట్రాల్లో నియోజకవర్గాల సంఖ్య పెంపు, భౌగోళిక సరిహద్దుల ఖరారుకు జరపాల్సిన పునర్విభజన వివాదాస్పదమవుతోంది. ఈ ప్రక్రియతో చట్టసభల్లో తమకు లభించే ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఇది అసమంజసం, అన్యాయమని దక్షిణాది రాష్ట్రాలు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.…

Gold Rates: హమ్మయ్య.. మగువలకు పండగే పండగ.. దిగొచ్చిన బంగారం ధరలు

Reading Time: < 1 minuteహమ్మయ్య.. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ శాంతించాయి. పశ్చిమాసియా యుద్ధం జరిగినంత కాలం బంగారం ధరలు బాగానే పతనం అయ్యాయి. దీంతో మగువలు, సామాన్యులు సంబరపడ్డారు. బుధవారం…

ఒక్కసారి నాగేశ్వరం దర్శనం.. మిథున రాశివారికి సకల కార్యసిద్ధి గ్యారంటీ!

Reading Time: 2 minutesశివుడు జ్యోతి రూపంలో వెలిసిన పవిత్ర క్షేత్రాలు జ్యోతిర్లింగాలు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో గుజరాత్‌లోని నాగేశ్వర ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశి వారు ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటే జాతక…

Bangladesh Cricket: భారత్‌తో దోస్తీకి బంగ్లాదేశ్ క్రికెట్ ముమ్మర ప్రయత్నాలు..

Reading Time: 2 minutesBangladesh Cricket: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) బంగ్లాదేశ్ కొత్త ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒక్కొక్కటిగా పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ క్రికెట్‌లోనూ సరికొత్త శకం ప్రారంభమైంది. మాజీ…

Anganwadi Teacher: అమానుష ఘటన.. అంగన్‌వాడీ టీచర్‌ ని చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు.. కారణం ఇదే

Reading Time: < 1 minuteసంగారెడ్డి జిల్లా కంగ్టి( మం)రాసోల్ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. అంగన్‌వాడీ టీచర్‌ వసంత కుమారిని ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి కొట్టారు గ్రామస్తులు. జుట్టు కత్తిరించి గాడిదాపై ఉరేగిస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. వద్దని ప్రాధేయపడ్డా కూడా…

Vishwambhara Release Date : రాదనుకున్న ‘విశ్వంభర’ రిలీజ్ అవుతోంది..

Reading Time: < 1 minuteటాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. అప్పుడెప్పుడో మొదలు ‘విశ్వంభర’ సినిమాను ఇంకా చెక్కుతునే ఉన్నారు. దీని తర్వాత చిరు చేసిన ‘మన శంకర వరప్రసాద్…

సంతానోత్పత్తికి వడగాడ్పుల దెబ్బ

Reading Time: 2 minutesఅత్యధిక వేడి వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధులు, మానసిక అనారోగ్యం దాపురిస్తాయని గతంలో అనేక పరిశోధనల వల్ల తేలింది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలపైన, పిండంపైన వేడి ప్రభావంపై ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో అన్న కోణంలో విస్తృతంగా…

కుల సర్వేను ప్రజల ముందుంచాలి..సమాజ్వాది పార్టీ డిమాండ్

Reading Time: < 1 minuteకుల సర్వేను ప్రజల ముందుంచాలి..సమాజ్వాది పార్టీ డిమాండ్ Caption of Image. ఈ సర్వే నివేదిక సామాజిక తెలంగాణ ఎక్స్​రే ప్రొఫెసర్ ఎస్. సింహాద్రి బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్రంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా…

Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ వార్నింగ్.. మరోసారి ఉద్రిక్తతలు తప్పవా!?

Reading Time: 2 minutesపశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ తప్పదా? మళ్లీ యుద్ధానికి దేశాలు సై అంటున్నాయా? ఇజ్రాయెల్ దూకుడు. ఇరాన్ మెలిక. శాంతి ఒప్పందానికి ప్రతిష్టంభన ఏర్పడిందా? మళ్లీ మూడు దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయా? అంటే సంకేతాలు అలానే అనిపిస్తున్నాయి.…

ఏడాది బాలుడి కిడ్నీలో 10 ఎంఎం రాయి..ఆపరేషన్ లేకుండా పిండి చేసి  తీసిన ఏఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ డాక్టర్లు 

Reading Time: < 1 minuteఏడాది బాలుడి కిడ్నీలో 10 ఎంఎం రాయి..ఆపరేషన్ లేకుండా పిండి చేసి తీసిన ఏఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ డాక్టర్లు Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: ఏడాది వయస్సున్న బాబు కిడ్నీలో10 మిల్లీమీటర్ల రాయిని గుర్తించిన ఏఐఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూ…

Gold Prices: కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా బిగ్ క్రాష్.. లేటెస్ట్ ధరలు ఇవే..

Reading Time: 2 minutesబంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ గుడ్ న్యూస్. ధరలు గంటల వ్యవధిలోనే భారీగా తగ్గుదల నమోదు చేశాయి. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో కొనుగోలుదారులకు ఊరట కలిగినట్లయింది. హర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన క్రమంలో…

వర్షం నీరు డ్రైన్లలో కలవకుండా యాక్షన్..సీఎంసీ పరిధిలో కమిషనర్, వాటర్బోర్డు ఎండీ పర్యటన  

Reading Time: < 1 minuteవర్షం నీరు డ్రైన్లలో కలవకుండా యాక్షన్..సీఎంసీ పరిధిలో కమిషనర్, వాటర్బోర్డు ఎండీ పర్యటన Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెయిన్ వాటర్ డ్రైన్​లో మురుగు కలవకుండా ట్రంక్…

కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది : తీన్మార్ మల్లన్న

Reading Time: < 1 minuteకాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పింది : తీన్మార్ మల్లన్న Caption of Image. ‘బీసీ కాంట్రాక్టర్ల గర్జన’లో తీన్మార్ మల్లన్న ముషీరాబాద్, వెలుగు: ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాట…

అమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ పాకిస్తాన్ నాయకత్వ విజయం: ఖవాజా ఆసిఫ్

Reading Time: < 1 minuteఅమెరికా, ఇరాన్ కాల్పుల విరమణ పాకిస్తాన్ నాయకత్వ విజయం: ఖవాజా ఆసిఫ్ Caption of Image. ఇస్లామాబాద్: అమెరికా, ఇరాన్ మధ్య కుదిర్చిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్తాన్‎కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోందని బుధవారం…

కాంగ్రెస్ మాజీ నేత జీవన్‌ రెడ్డితో ఇవ్వాళ (ఏప్రిల్ 09) కేటీఆర్ భేటీ

Reading Time: < 1 minuteకాంగ్రెస్ మాజీ నేత జీవన్‌ రెడ్డితో ఇవ్వాళ (ఏప్రిల్ 09) కేటీఆర్ భేటీ Caption of Image. బీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధం హైదరాబాద్​, వెలుగు: కాంగ్రెస్ మాజీ నేత జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరడం…

Muse Spark: AIలో మార్క్ జుకర్‌బర్గ్ ప్రయోగం.. గూగుల్‌, ఓపెన్‌ఏఐకు ‘మ్యూస్ స్పార్క్’ సవాల్‌..

Reading Time: 2 minutesMuse Spark: ప్రపంచ టెక్నాలజీ రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని మెటా ప్లాట్‌ఫామ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తన ప్రభావాన్ని మరింత పెంచే దిశగా ‘మ్యూస్ స్పార్క్’ అనే కొత్త…

ట్రంప్ పంతం.. ఇరాన్ తెగింపు.. చివరి నిమిషంలో వీడిన యుద్ధ టెన్షన్

Reading Time: 3 minutesట్రంప్ పంతం.. ఇరాన్ తెగింపు.. చివరి నిమిషంలో వీడిన యుద్ధ టెన్షన్ Caption of Image. డెడ్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌కు 90 నిమిషాల ముందు ప్రకటించిన ట్రంప్‌‌‌‌‌‌‌‌ సీజ్‌‌‌‌‌‌‌‌ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలని ట్రంప్‌‌‌‌‌‌‌‌ను, హార్మూజ్‌‌‌‌‌‌‌‌ను తెరవాలని ఇరాన్‌‌‌‌‌‌‌‌ను ట్యాగ్ చేస్తూ పాక్…

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో ఊబకాయం రికార్డు స్థాయికి చేరుకుంది. నగరంలో ఏకంగా 81.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదిక వెల్లడించింది.అత్యధిక ఊబకాయం ఉన్న నగరాల్లో ముంబై 81.6శాతం తో మొదటి…

ఆసియా సీనియర్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో నితేష్‌‌కు రజతం

Reading Time: < 1 minuteఆసియా సీనియర్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో నితేష్‌‌కు రజతం Caption of Image. బిష్కెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఇండియా స్టార్‌‌‌‌ రెజ్లర్‌‌‌‌ నితేష్‌‌‌‌ ఆసియా సీనియర్‌‌‌‌ రెజ్లింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో మెరిశాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌‌‌ 97 కేజీల…

David Miller: “ఓటమికి కారణం నేనే”.. స్టేడియంలోనే ఏడ్చేసిన డేవిడ్ మిల్లర్.. హృదయాలను గెలిచిన అక్షర్!

Reading Time: 3 minutesDavid Miller: నిన్న ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఉత్కంఠ బరిత పోరు జరిగింది. చివరి బంతి వరకు జరిగిన ఈ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేవలం ఒకే…

Indian Bank Vacancy 2026: ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులు ప్రారంభం.. భారీ జీతం

Reading Time: < 1 minuteబ్యాంకు జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆశావాహులకు గుడ్ న్యూస్. ఇండియన్ బ్యాంక్ 350 పోస్టుల స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నియామకానికి దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 8 నుండి ప్రారంభమైంది.…

కేబుల్ టీవీ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి

Reading Time: < 1 minuteకేబుల్ టీవీ జర్నలిస్టులకూ అక్రిడిటేషన్ కార్డులివ్వాలి Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ కేబుల్ టీవీ జేఏసీ కన్వీనింగ్, నిర్వహణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.…

సొంతూరికి దేవ్‌‌‌‌‌‌‌‌ జీ..ఇంటికి తిరిగొస్తానని అనుకోలే : మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి

Reading Time: < 1 minuteసొంతూరికి దేవ్‌‌‌‌‌‌‌‌ జీ..ఇంటికి తిరిగొస్తానని అనుకోలే : మావోయిస్ట్‌‌‌‌‌‌‌‌ మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి Caption of Image. కోరుట్ల, వెలుగు : సుమారు 42 ఏండ్ల పాటు అజ్ఞాత జీవితం గడిపి ఇటీవల లొంగిపోయిన…

రాంజీ గోండ్ వర్ధంతి ఎప్పుడు?

Reading Time: 3 minutesభారత స్వాతంత్య్ర సమర చరిత్రలో గిరిజనుల పాత్ర విశిష్టమైనది. ముఖ్యంగా దక్షిణ మధ్య భారతదేశంలో, గోదావరి అటవీ ప్రాంతాల్లో నివసించే గోండ్లు, కోయలు వంటి గిరిజన సమూహాలు స్వేచ్ఛా భావనకు ముందుగానే కట్టుబడి, పాలక వ్యవస్థలపై తిరుగుబాటు…

ఈ లేడి మామూల్ది కాదు.. ఆసుపత్రిలో పిల్లాడు ఏడుస్తుంటే పాలిస్తానని తీసుకుంది.. ఆ తర్వాత..

Reading Time: < 1 minuteజనగామ జిల్లాలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పసికందు కిడ్నాప్ కలకలం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంక్యుబేటర్ల వార్డులో చికిత్స పొందుతున్న పసికందును ఓ మాయలేడి కిడ్నాప్ చేసింది. బాలింతలా నటించి ఆ పసికందుకు…

IPL 2026 Bouncer Rule : ఐపీఎల్‌లో బౌన్సర్ రూల్ ఏమిటి? ఒక్క ఓవర్‌లో ఎన్ని బౌన్సర్లు వేయవచ్చు

Reading Time: 2 minutesIPL 2026 Bouncer Rule : ఐపీఎల్ అంటేనే బ్యాటర్ల రాజ్యమని అందరికీ తెలిసిందే. భారీ సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లను ఉతికి ఆరేస్తుంటే.. పాపం బౌలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. అయితే బ్యాటర్లకు కళ్లెం వేసేందుకు, బౌలర్లకు…

అరటి పండుతోనే కాదు తొక్కతోనూ అద్భుత ప్రయోజనాలు.. విషయం తెలిస్తే తొక్క కూడా పడేయరు

Reading Time: 2 minutesఅరటిపండు తొక్కలో చర్మ సౌందర్యానికి అవసరమైన విటమిన్ ఏ, బి6, సి, ఈ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు పొటాషియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, ముడతలను తగ్గించడానికి అద్భుతంగా…

Naga Chaitanya : నాగచైతన్యకు ఉత్తమ నటుడిగా మరో అవార్డ్.. ఉత్తమ నటిగా రష్మిక.. విజేతలు వీరే..

Reading Time: 2 minutesటాలీవుడ్ యువసామ్రాట్ నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చైతూ.. ఇప్పుడు వరుస అవార్డులు అందుకుంటున్నారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ పురస్కారాలలో ఉత్తమ నటుడిగా అవార్డ్…

Stock Market: ఒక్కరోజు లాభాలు ఆవిరి.. భారీ నష్టాల్లో కొనసాగుతోన్న సూచీలు

Reading Time: < 1 minuteదేశీయ స్టాక్ మార్కెట్‌ మళ్లీ ఒడుదుడుకులు ఎదుర్కొంటోంది. నిన్న ఇరాన్‌తో అమెరికాకు కాల్పుల విరమణ జరగడంతో మార్కెట్ భారీగా పుంజుకుంది. అయితే గంటల వ్యవధిలోనే మళ్లీ పరిస్థితులు దిగజారిపోయాయి. లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేయడం..…