
హైదరాబాద్: ఏప్రిల్ ఆరంభంలోనే సూర్యుడు ప్రజల్ని కష్టాలు పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ద. దీంతో మధ్యాహ్నం పూట భయటకు వచ్చేందకు చాలా భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 డిగ్రీు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగితా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింద.