Reading Time: 2 minutes

32 మ్యాచ్‌లు, 8 జట్లు.. ఇదే TG20 లీగ్ షెడ్యూల్.. జూన్ 21 నుంచి ఉప్పల్‌లో మ్యాచులు!

Caption of Image.

TG20 League 2026 Match Schedule: తెలంగాణ క్రికెట్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ (TG20 League 2026) మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. జట్ల ఎంపిక, ప్లేయర్ల వేలం ప్రక్రియ అంతా ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా ముగియడంతో.. అన్ని ఫ్రాంఛైజీల ఆటగాళ్లు నెట్స్‌లో ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఇదే.. 

లీగ్ మ్యాచ్‌ల పూర్తి షెడ్యూల్: 
* జూన్ 21: పాలమూరు స్ట్రైకర్స్ vs అన్విత ఖమ్మం ఏసెస్‌ (రాత్రి 7:15 PM)  
* జూన్ 22: రంగారెడ్డి రైజర్స్ vs నల్గొండ నైట్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 22: వరంగల్ వారియర్స్ vs మెదక్ ఫాల్కన్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 23: పాలమూరు స్ట్రైకర్స్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2:15 PM) 
* జూన్ 23: రంగారెడ్డి రైజర్స్ vs మెదక్ ఫాల్కన్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 24: అన్విత ఖమ్మం ఏసెస్‌ vs వరంగల్ వారియర్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 24: నల్గొండ నైట్స్ vs కరీంనగర్ డైమండ్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 25: రంగారెడ్డి రైజర్స్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 25: పాలమూరు స్ట్రైకర్స్ vs మెదక్ ఫాల్కన్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 26: నల్గొండ నైట్స్ vs వరంగల్ వారియర్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 26: అన్విత ఖమ్మం ఏసెస్ vs కరీంనగర్ డైమండ్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 27: మెదక్ ఫాల్కన్స్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 27: పాలమూరు స్ట్రైకర్స్ vs రంగారెడ్డి రైజర్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 28: వరంగల్ వారియర్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 29: పాలమూరు స్ట్రైకర్స్ vs నల్గొండ నైట్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జూన్ 29: అన్విత ఖమ్మం ఏసెస్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (రాత్రి 7:15 PM)
* జూన్ 30: మెదక్ ఫాల్కన్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 1: వరంగల్ వారియర్స్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 1: అన్విత ఖమ్మం ఏసెస్ vs నల్గొండ నైట్స్ (రాత్రి 7:15 PM)
* జులై 2: రంగారెడ్డి రైజర్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 3: నల్గొండ నైట్స్ vs మెదక్ ఫాల్కన్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 3: పాలమూరు స్ట్రైకర్స్ vs వరంగల్ వారియర్స్ (రాత్రి 7:15 PM)
* జులై 4: అన్విత ఖమ్మం ఏసెస్ vs రంగారెడ్డి రైజర్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 4: కరీంనగర్ డైమండ్స్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (రాత్రి 7:15 PM)
* జులై 5: బ్రేక్ డే.. మ్యాచ్‌లు లేవు
* జులై 6: మెదక్ ఫాల్కన్స్ vs అన్విత ఖమ్మం ఏసెస్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 6: నల్గొండ నైట్స్ vs హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (రాత్రి 7:15 PM)
* జులై 7: పాలమూరు స్ట్రైకర్స్ vs కరీంనగర్ డైమండ్స్ (మధ్యాహ్నం 2:15 PM)
* జులై 7: రంగారెడ్డి రైజర్స్ vs వరంగల్ వారియర్స్ (రాత్రి 7:15 PM)
 

©️ VIL Media Pvt Ltd.