Month: March 2026

కలెక్టర్ల పనితీరు మారాలి

Reading Time: < 1 minuteమన తెలంగాణ/హైదరాబాద్: కలెక్టర్‌లు పనితీరు మార్చుకోవాలి. కొం దరు కలెక్టర్‌లు జిల్లా కేంద్రంలో అందుబాటులో ఉండడం లేదు. వారు తమ పద్ధతిలో మార్పు తీసుకురావాలి. 99 రోజుల పాటు కలెక్టర్‌లు జిల్లా విడిచి వెళ్లొద్దని సిఎం…

గరిష్ట స్థాయిలో విద్యుత్ డిమాండ్

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను ఎటువంటి అంతరాయం లేకుండా సమర్థవంతంగా నిర్వహించాయి. ఇది…

రేవంత్ సర్కార్ రియల్ దందా

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాం గ్రెస్ సర్కార్ సాగిస్తున్న అక్రమ మైనింగ్, రియ ల్ ఎస్టేట్ దందాలపై మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తా రు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వమా.. లేక…

‘రాజ్యసభ’ దక్కేదెవరికి?

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడిన రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం బుధవారం అభ్యర్థులను ప్రకటించనున్నది. అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్…

ఇరాన్‌పై పోరు.. ఇరుగుపొరుగు బేజారు

Reading Time: 3 minutesఅమెరికా, సౌదీ, ఇజ్రాయెల్ ఈ మూడు దేశాల చిరకాల ప్రత్యర్థి ఆయతుల్లా అలీ ఖమేనీని హతమార్చడం ప్రపంచ అస్తిత్వాన్నే ప్రశ్నించే విధంగా అమెరికా మారుతున్నదనే సంకేతాలు ఇస్తున్నది. గత కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయమై బహిరంగంగా…

భారత్‌ భారీ మూల్యం చెల్లించక తప్పదు.. సునీల్ గవాస్కర్

Reading Time: < 1 minuteముంబై: వాంఖడే స్టేడియం వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగే రెండో సెమీ ఫైనల్ టీమిండియాకు సవాల్ వంటిదేనని భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. భారత్‌కు గట్టి పోటీ ఇచ్చే సత్తా ఇంగ్లండ్‌కు ఉందన్నాడు.…

భారత్‌కు ఇంధన కొరత లేదు

Reading Time: < 1 minute మన తెలంగాణ/హైదరాబాద్: పశ్చిమ ఆసియాలో జరుగుతున్న పరిణామాలతో భారతదేశానికి ఇంధన సరఫరా విషయంలో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్,…

మూసీ రివర్‌ఫ్రంట్‌పై ఎన్‌హెచ్‌ఆర్‌సిలో ఫిర్యాదు

Reading Time: < 1 minuteమూసీ సుం దరీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీరివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో (ఎన్‌హెచ్‌ఆర్‌సి)లో కేసు నమోదు అయ్యింది. మూసీ ప్రా జెక్టు పేరుతో ఈ నది తీర ప్రాంతాల్లో…

Iran: కొత్త సుప్రీం ఎన్నుకునేందుకు నిపుణుల సమావేశం.. అసెంబ్లీ భవనంపై వైమానిక దాడి

Reading Time: 2 minutesఇరాన్‌లోని కోమ్ నగరంలోని ఇరాన్ నిపుణుల సభపై అమెరికా – ఇజ్రాయెల్ దళాలు మరోసారి దాడి చేశాయి. ఇస్లామిక్ రిపబ్లిక్ తదుపరి సుప్రీం నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమైన నిపుణుల సభను వైమానిక దాడిలో లక్ష్యంగా చేసుకున్నారు. అసెంబ్లీలోని…

ఖమేనీ మృతి.. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సోనియా గాంధీ ఫైర్

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మృతి సంఘటనలో మోడీ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆక్షేపించారు. ఇరాన్ అంశంలో భారత్ ప్రదర్శించిన మౌనం తటస్థంగా ఉండటం…

ఒకే రోజు రెండు చోట్ల భూకంపాలు.. యుద్దంలో న్యూక్లియర్‌ ఆయుధాలు ఎంట్రీ ఇచ్చేశాయా..?

Reading Time: 2 minutesఇరాన్‌, అమెరికా-ఇజ్రయెల్‌ యుద్దం న్యూక్లియర్‌ వార్‌గా మారుతోందా ? అటు అమెరికా ఇటు ఇరాన్‌లో ఒకే రోజు భూప్రకంపనలు రావడం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అణుపరీక్షలు నిర్వహించినట్టు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా,…

 బేగంబజార్ లో నకిలీ కిరాణా సరుకుల అమ్మకం..ముగ్గురు గుజరాతీలు అరెస్ట్ 

Reading Time: < 1 minute బేగంబజార్ లో నకిలీ కిరాణా సరుకుల అమ్మకం..ముగ్గురు గుజరాతీలు అరెస్ట్ Caption of Image. హైదరాబాద్​సిటీలోని నకిలీ సరుకుల దందా జోరుగా సాగుతోంది.. నూనెలు, అల్లం వెల్లుల్లి పేస్టులు, సబ్బులు, సరుపులు, గుడ్​ నైట్​…

Off The Record : తెలంగాణ స్పీకర్ కు ఢిల్లీ పిలుపు

Reading Time: 2 minutesతెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సడన్‌గా ఎందుకు ఢిల్లీ పిలుపు వచ్చింది? ఆయన కూడా ఊహించని విధంగా….ఒకసారి వచ్చి కలవండని రాహుల్‌ గాంధీ ఎందుకు పిలిచారు? క్యాజువల్‌గానే రమ్మన్నారా? లేక ప్రత్యేక కారణాలున్నాయా? ఎంత పార్టీ పెద్ద అయితే…

ఇదేం పద్దతి.. సమర్థవంతంగా పనిచేస్తేనే కలెక్టర్లుగా కొనసాగుతారు.. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్

Reading Time: 2 minutesరాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆషామాషీగా IAS కాలేరని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుందన్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల కలెక్టర్లపై ముఖ్యమంత్రి…

దాడి చేయకుంటే ఇరాన్ అణుశక్తివంతం అయ్యేది: నెతన్యాహు

Reading Time: < 1 minuteపశ్చిమాసియాలో 95 శాతం సమస్యలకు ఇరానే కారణం ఇప్పుడు దాడి వల్ల ఇరాన్‌లో ప్రస్తుత తరం మార్పుకు దోహదం పొరుగుదేశాలతో శాంతి ఒప్పందాలకు అవకాశం ఫాక్స్‌న్యూస్ ఇంటర్వూలో నెతన్యాహు వెల్లడి జెరూసలెం : ఇరాన్ అణ్వాయుధ…

గ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో చెలరేగిన మంటలు

Reading Time: < 1 minuteగ్యాస్ సిలిండర్లు పేలి కూలర్ల గోదాంలో మంటలు చెలరేగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు పట్టణంలోని బాలాజీ నగర్ లో చోటుచేసుకుంది. గోదాం నుండి ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్మేసింది. లోపల…

Off The Record: ప్రకాశం జనసేనలో బాలినేని ఉక్కిరి బిక్కిరి?

Reading Time: 2 minutesOff The Record: ప్రకాశం జిల్లా జ‌న‌సేన‌లో ఎన్నిక‌లకు ముందు వ‌ర‌కూ అంతా ఓకే అన్నట్టుగానే ఉన్నా.. మాజీమంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి వైసీపీ నుంచి జ‌న‌సేనలోకి ఎంట్రీ ఇచ్చాక ఈక్వేష‌న్స్ మొత్తం మారిపోయాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌ టైంలో…జిల్లా…

సాఫ్ట్‌వేర్ కాదు యమ కంత్రీనే.. చివరకు వృద్ధురాలి చేతికి చిక్కి..!

Reading Time: < 1 minuteఅన్నమయ్య జిల్లా మదనపల్లి‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డ ఐటీ ఉద్యోగి అరెస్టు అయ్యాడు. మదనపల్లిలోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రాజేష్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసేవాడు. కోవిడ్ సమయంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి స్వస్తి పలికి సొంతూరు…

ఉయ్యాల ఊగుతుండగా.. చీరమెడకు చుట్టుకొని 8ఏళ్ల చిన్నారి మృతి

Reading Time: < 1 minuteఉయ్యాల ఊగుతుండగా.. చీరమెడకు చుట్టుకొని 8ఏళ్ల చిన్నారి మృతి Caption of Image. బిడ్డ కోసం తల్లి ప్రేమతో కట్టిన ఉయ్యాల ఆ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. ఊయలకట్టిన చీర ఆమె పాలిట యమపాశమైంది. ఊయల…

Chiranjeevi: ‘రయ్ రయ్ రారా’ సెన్సేషన్.. ‘పెద్ది’ పాటలో రామ్ చరణ్ మాస్ ఎనర్జీకి మెగాస్టార్ ఫిదా!

Reading Time: 2 minutesChiranjeevi: ‘రయ్ రయ్ రారా’ సెన్సేషన్.. ‘పెద్ది’ పాటలో రామ్ చరణ్ మాస్ ఎనర్జీకి మెగాస్టార్ ఫిదా! Caption of Image. గ్లోబల్ స్టార్‌ రామ్ చరణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్…

ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

Reading Time: 2 minutesఇంట్లో ఎలుకలు చేరడం అనేది ఒక పెద్ద తలనొప్పి. ఇవి కేవలం బట్టలు, పుస్తకాలు, వస్తువులను కొరికి నాశనం చేయడమే కాకుండా, ప్లేగు వంటి భయంకరమైన వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. చాలా మంది ఎలుకలను చంపడానికి…

టీటీడీ భక్తులకు అలర్ట్.. తిరుమలలో శ్రీవారి ద‌ర్శనం ప్రారంభం

Reading Time: < 1 minuteటీటీడీ భక్తులకు అలర్ట్.. తిరుమలలో శ్రీవారి ద‌ర్శనం ప్రారంభం Caption of Image. తిరుమల: కలియుగ దైవం శ్రీ‌వారి ఆల‌యంలో మంగళవారం (మార్చి 3) రాత్రి 8 గంట‌ల నుంచి భ‌క్తుల‌కు ద‌ర్శనం ప్రారంభ‌మైంది. మధ్యాహ్నం…

బర్డ్ వాచింగ్ సరదా కాదు..! పక్షులను గుర్తించే అలవాటు యవ్వనంగా ఉంచుతుందా?

Reading Time: 2 minutesపక్షులను గుర్తించే నైపుణ్యం మీ మెదడును యవ్వనంగా ఉంచుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ గంటల కొద్దీ సమయం గడిపే వారిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? వారు సమయాన్ని వృథా చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే…

డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టే అలవాటు పోవాలా? ఈ 5 సూత్రాలు ఫాలో అవ్వండి!

Reading Time: 2 minutesరోజువారీ జీవితంలో తెలియకుండానే డబ్బు వృథా అవుతుంటుంది. చిన్న చిన్న ఖర్చులే నెలాఖరుకు పెద్ద మొత్తంగా మారుతున్నాయి. ఆర్థిక నిపుణుల ప్రకారం సరైన ప్రణాళికతో ఖర్చులను నియంత్రిస్తే ఆదాయం పెరగకపోయినా పొదుపు గణనీయంగా పెంచుకోవచ్చు. ఇందుకు పాటించాల్సిన…

Iran War: భారత్‌కు గ్యాస్ సరఫరా తగ్గించిన ఖతార్..

Reading Time: < 1 minuteIran War: ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశానికి సహజవాయువు సరఫరాదారుగా ఉన్న ఖతార్, ఇరాన్ దాడులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ఖతార్ LNG ఎగుమతులను 40 శాతం…

ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వని ఇజ్రాయెల్: ఇరాన్‎పై బాంబుల వర్షం

Reading Time: < 1 minuteఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వని ఇజ్రాయెల్: ఇరాన్‎పై బాంబుల వర్షం Caption of Image. టెల్ అవీవ్: ఇరాన్‎పై ఇజ్రాయెల్ దాడుల పరంపరను కొనసాగిస్తోంది. ఊపిరి పీల్చుకునే గ్యాప్ ఇవ్వకుండా బాంబులు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. మంగళవారం…

భారత్ కు ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం: రష్యా 

Reading Time: < 1 minuteభారత్ కు ఆయిల్ సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నాం: రష్యా Caption of Image. పశ్చిమాసియా సంక్షోభంతో ఇంధనం కొరత ఏర్పడితేభారత్​ దేశానికి ఆయిల్ సరఫరా చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని రష్యా ప్రకటించింది. గల్ఫ్​…

Stair Climbing: మెట్లు ఎక్కితే కలిగే లాభాలు తెలిస్తే లిఫ్ట్, ఎస్కలేటర్‌‌ జోలికి వెళ్లనే వెళ్లరు

Reading Time: 2 minutesఅయితే, ఫిట్‌నెస్‌ అంటే కేవలం జిమ్‌కు వెళ్లి గంటల తరబడి చెమటలు చిందించడమే కాదు. కేవలం రెండు నిమిషాల వ్యాయామంతో కూడా అద్భుతాలు చేయవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ఆరోగ్యం కోసం మనం చేసే తీర్మానాలు ఎందుకు విఫలమవుతాయో…

హెచ్ సీఏ నిధులపై నిజం ఇది..విశాక ఇండస్ట్రీస్ వివరణ

Reading Time: 2 minutesహెచ్ సీఏ నిధులపై నిజం ఇది..విశాక ఇండస్ట్రీస్ వివరణ Caption of Image. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధులు, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం స్పాన్సర్‌షిప్‌కు సంబంధించి ఓ పత్రికలో , సోషల్ మీడియాలో తప్పుడు…

60 Seconds Plank Challenge: రోజుకు ఒక్క నిమిషం చాలు.. మీ శరీరాకృతిని మార్చేసే ‘మ్యాజిక్’ వ్యాయామం!

Reading Time: 2 minutesకేవలం రోజుకు ఒక్క నిమిషం కేటాయిస్తే చాలు, మీ శరీరాకృతిని మార్చేయగల శక్తి ఒక వ్యాయామానికి ఉంది. అదే ‘ప్లాంక్’. ప్రముఖ న్యూట్రిషనిస్ట్, హెల్త్ కోచ్ నేహా రంగ్లానీ ప్లాంక్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. బరువు…

ఇండస్ట్రీలో పెద్ద డిజాస్టర్.. హీరో రెమ్యునరేషన్ కూడా వదులుకున్నాడు.. కానీ ఓటీటీలో హిట్

Reading Time: 2 minutesరీసెంట్ డేస్ లో పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తుంది. ఏ ఇండస్ట్రీ చూసినా పాన్ ఇండియా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే భారీ…

ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ సర్వీసులు రద్దు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ : పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రతరం అవుతుండడంతో అంతర్జాతీయ విమానసర్వీసుల ఆపరేషన్‌కు అవాంతరాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఢిల్లీ విమానాశ్రయంలో 80 అంతర్జాతీయ విమానసర్వీసులు రద్దయ్యాయి. 36 సర్వీసులు బయల్దేరవలసినవి కాగా, 44 సర్వీసులు…

ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే లాభామా? నష్టమా? నిపుణుల సూచన ఇదే!

Reading Time: < 1 minuteప్రస్తుతం చాలా మంది ఒకే బ్యాంక్ ఖాతాతో కాకుండా రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను నిర్వహిస్తున్నారు. సాలరీ అకౌంట్‌, సేవింగ్స్ అకౌంట్‌, బిజినెస్‌ అకౌంట్‌, కరెంట్‌ అకౌంట్‌ ఇలా అవసరాల ప్రకారం ఖాతాలు…

అబుదాబి నుంచి క్షేమంగా చేరుకున్న భారతీయులు

Reading Time: < 1 minuteబెంగళూరు: పశ్చిమాసియా సంఘర్షణలతో అబుదాబిలో చిక్కుకుని ఎంతో ఉద్రిక్తతకు గురైన భారతీయులకు బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరగానే ఊరట లభించింది. సోమవారం రాత్రి చేరగానే వీరంతా గల్ఫ్ దేశంలో క్షిపణి దాడులు జరిగినప్పుడు ఎంత…

MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట

Reading Time: < 1 minuteMLA Arava Sridhar Controversy: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన కేసులో బాధితురాలిగా పేర్కొనబడిన హర్ష వీణకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆమెకు షరతులతో కూడిన…

చాక్లెట్-పీనట్ కుకీస్ ఇంట్లోనే ఇలా చేయండి.. పిల్లలు ఇష్టంగా తింటారు..!

Reading Time: 2 minutesపిల్లలు ఎక్కువగా ఇష్టపడే ఫుడ్ ఏంటంటే… అది స్పష్టంగా చాక్లెట్. ఇక చాక్లెట్‌కు వేరుశెనగ రుచి జోడిస్తే, అది సూపర్ స్పెషల్ కుకీస్‌గా మారిపోతుంది! ఈ చాక్లెట్-పీనట్ కుకీస్ పిల్లల లంచ్ బాక్స్‌ల కోసం, సాయంత్రం స్నాక్స్…

వేదం, మిరపకాయ్ సినిమాల్లో నటించిన దీక్షా సేత్ గుర్తుందా! ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Reading Time: 2 minutesపుట్టింది ఢిల్లీలో అయినా, పెరిగింది మాత్రం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో. ఒకప్పుడు ‘వేదం’ వంటి సినిమాలతో యూత్ కలల రాజకుమారిగా వెలిగిన ఆ సుందరి ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆమె ఒకప్పుడు…

Karnataka: నన్నే పెళ్లి చేసుకోవారా: బాయ్‌ఫ్రెండ్‌పై కత్తితో మహిళ దాడి..

Reading Time: < 1 minuteKarnataka: సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో పెళ్లికి నిరాకరించాడని ఒక యువతి, తన ప్రియుడిపై దాడి చేసింది.శుక్రవారం రామనగర జిల్లాలోని బిడాడి పట్టణంలో ఈ ఘటన జరిగింది. నిందితురాలిని 30 ఏళ్ల సుధగా, బాధిత వ్యక్తిని…

రామ్ చరణ్ డ్యాన్స్ పై సమంత ప్రశంసలు

Reading Time: < 1 minuteపెద్ది చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘రైరై రారా’లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యాన్స్ చూసి కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోయిన్ సమంత కూడా ఫిదా అయ్యారు. చరణ్ మాస్ స్టెప్స్‌కు సంబంధించిన…

Shivaji: అలా 1800 కోట్లు పోగొట్టుకున్న శివాజీ

Reading Time: < 1 minuteనటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆయన, వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘సంప్రదాయానీ సుప్పీనీ శుద్ధపూసనీ’…

వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

Reading Time: 2 minutesవంటగదిలో పండ్లు లేదా కూరగాయలు ఉన్నచోట చిన్న చిన్న ఈగలు (Fruit Flies) గుంపులుగా చేరడం మనం గమనిస్తుంటాం. ఇవి కేవలం చికాకు కలిగించడమే కాకుండా, మనం తినే ఆహారంపై వాలి రోగకారక క్రిములను వ్యాప్తి చేస్తాయి.…

T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్‌ వాయిదా..

Reading Time: < 1 minuteT20 World Cup Semi-final: టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్ ఎదురుచూస్తున్నారు. మార్చి 5, గురువారం రోజు టీమిండియా ఇంగ్లాండ్‌ల మధ్య వాంఖడే స్టేడియం వేదిక కీలక పోరు జరగబోతోంది.…

iQOO Z11x 5G: దిమ్మతిరిగే బ్యాటరీ లైఫ్.. iQOO Z11x 5G లాంచ్ కన్ఫర్మ్.. కీ ఫీచర్లు ఇవే

Reading Time: 2 minutesiQOO కంపెనీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ iQOO Z11x 5Gని భారత్ లో మార్చి 12, 2026న మధ్యాహ్నం 12 గంటలకు (IST) అధికారికంగా లాంచ్ చేయనుంది. ఇది Z సిరీస్‌లోని తాజా మోడల్‌గా, మునుపటి…

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలపై క్లారిటీ!

Reading Time: 2 minutesమధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య భారత్‌లో 25 రోజుల ముడి చమురు, శుద్ధి చేసిన చమురు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు మంగళవారం తెలిపాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ చమురు ధరలు బాగా పెరిగినప్పటికీ…

బంపర్ ఆఫర్ కొట్టేసిన బాలీవుడ్ బ్యూటీ.. రామ్ చరణ్ సరసన ఈ అందాల భామ.?

Reading Time: 2 minutes ఇతర భాషల నుంచి చాలా మంది ముద్దుగుమ్మలు మన దగ్గరకు వచ్చి స్టార్స్ గా మారుతున్నారు. తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు వస్తున్నా కూడా ఇతర భాషల హీరోయిన్స్ మన దగ్గర స్టార్ డమ్ సొంతం…

Us Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికా ప్రతిరోజూ ఎంత డబ్బు ఖర్చు చేస్తోందో తెలిస్తే షాకవుతారు!

Reading Time: 2 minutesUs Iran War: ఇరాన్ – అమెరికా మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణ భౌగోళిక రాజకీయ సమీకరణాలను మార్చడమే కాకుండా వాషింగ్టన్ ఖజానాపై భారీ ఒత్తిడిని పెంచింది. ఏదైనా ఆధునిక యుద్ధంలో ప్రాథమిక నష్టాలు మానవ, వ్యూహాత్మకమైనవి.…

Hyundai March 2026 Offers: క్రెటా, వెర్నా సహా ఈ కార్లపై భారీ ఆఫర్స్‌.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్ అంటే..?

Reading Time: < 1 minuteHyundai March 2026 Offers: హ్యుందాయ్ కార్లు కొనాలని భావిస్తున్న వారికి శుభవార్త. మార్చి 2026 సందర్భంగా Hyundai Motor India తన పలు మోడళ్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. నగదు తగ్గింపులు, స్క్రాప్ బోనస్‌లు,…

కనిపించకుండా పోయిన నాని హీరోయిన్.. రుక్సార్ ధిల్లన్ ఏమైపోయిందబ్బా..!!

Reading Time: 2 minutesసినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది కుర్ర హీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి వారిలో రుక్సార్ ధిల్లన్ ఒకరు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణార్జున యుద్ధం సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ…

Muscle Pain: వర్కౌట్ తర్వాత కండరాలు పట్టేస్తున్నాయా?.. ఈ 5 చిట్కాలతో మీ బాడీ వెంటనే రీసెట్ అవుతుంది..

Reading Time: 2 minutesచాలామంది వ్యాయామం తర్వాత వచ్చే నొప్పికి ‘లాక్టిక్ యాసిడ్’ కారణమని పొరబడుతుంటారు. కానీ అది పూర్తిగా అపోహ మాత్రమే. నిజానికి మీరు కష్టపడి వ్యాయామం చేసినప్పుడు మీ కండరాల కణజాలంలో సూక్ష్మమైన గాయాలు ఏర్పడతాయి. ఆ గాయాలు…

గ్రహ దోషాలు ఇలాంటి వారిని ఏమీ చేయలేవు..? ఇలా చేస్తే మీరూ వారిలో ఒకరవుతారు..!

Reading Time: 2 minutesమానవ జీవితం శుభాశుభ సమ్మేళనం. జాతకంలో గ్రహాల సంచారం మనిషికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. కష్టాలు, సుఖాలు సహజం. అయితే, జ్యోతిష్యపరంగా గ్రహదోషాలు లేదా ప్రతికూల గ్రహగతులు ఉన్నప్పుడు చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలో, బ్రహ్మశ్రీ…

RRB Group-D Recruitment 2026: రైల్వేలో 22195 పోస్టులు.. దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడైనా అప్లై చేసుకోండి

Reading Time: < 1 minuteరైల్వేలలో గ్రూప్ డి పోస్టులకు ఇంకా అప్లై చేయలేదా. అయితే మీకు మరో ఛాన్స్ ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును పొడిగించింది. కొన్ని కారణాల వల్ల…

ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. ఏఐతో..!

Reading Time: 2 minutesఫిబ్రవరిలో భారత్‌ వైట్-కాలర్ జాబ్ మార్కెట్ ఇటీవలి సంవత్సరాలలో అత్యంత బలమైన ఫలితాలను అందించింది. జాబ్ ప్లాట్‌ఫామ్ నౌక్రి.కామ్ జాబ్‌స్పీక్ ఇండెక్స్ గత సంవత్సరంతో పోలిస్తే 12 శాతం పెరిగి 3,233కి చేరుకుంది. ఐటీ రంగంలో పెరిగిన…

చెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య

Reading Time: < 1 minuteచెట్టుకు ఉరివేసుకొని ప్రమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటనా ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా రాపూర్ ఘాట్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న(25) కు సోషల్ మీడియాలో…

మండుతున్న ఎండలు! మార్చి నెల మొదటి నుంచే మొదలైన వేడిగాలులు.. ముప్పు తప్పదా?

Reading Time: < 1 minuteఎల్నినో ప్రభావంతో వాతావరణంలో కీలక మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. గత మూడు సంవత్సరాలలో అత్యంత వేడి నెలగా ఈ ఏడాది ఫిబ్రవరి నెల రికార్డు్ సృష్టించింది. అంతేకాకుండా, మార్చి కూడా మండే ఎండలు,…

అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

Reading Time: < 1 minuteఅస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ Caption of Image. దిస్పూర్: త్వరలో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 42 మంది పేర్లతో…

దుబాయ్ నుంచి సురక్షితంగా వచ్చేశా: పీవీ సింధు

Reading Time: < 1 minuteబెంగళూరు: ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దుబాయ్ నుంచి మంగళవారం సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. గల్ఫ్ ప్రాంతంలో ఎయిర్‌స్పేస్‌ను మూసి వేయడంతో దుబాయ్ విమానాశ్రయంలో సింధు చిక్కుకున్న విషయం…

Iran Israel War: కొత్త సుప్రీంలీడర్ ఎన్నిక వేళ, అదే భవనంపై ఇజ్రాయిల్ భారీ దాడి..

Reading Time: < 1 minuteIran Israel War: ఇజ్రాయిల్ ఇరాన్‌లో విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటికే ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. ఖమేనీతో పాటు చాలా మంది అగ్ర స్థాయి సైనిక, రాజకీయ నాయకులు మరణించారు.…

భారతీయుల భద్రతపై ఒమన్, కువాయిట్ అధినేతలతో మోడీ చర్చలు

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఇరాన్‌అమెరికా యుద్ధం తీవ్రమవుతున్న తరుణంలో గల్ఫ్ దేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రధాని మోడీ ఆయా దేశాధినేతలతో గత రెండు రోజులుగా చర్చించి వారి క్షేమసమాచారం తెలుసుకుంటున్నారు. మంగళవారం ఒమన్ సుల్తాన్ హైథమ్ బిన్…

లెబనాన్‌లో 40 మంది మృతి

Reading Time: < 1 minuteలెబనాన్‌లోని హెజ్‌బొల్లాలపై కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. సోమవారం అర్ధరాత్రి జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లాల టీవీ, రేడియో స్టేషన్లకు నష్టం వాటిల్లింది. దక్షిణ లెబనాన్‌లోకి మరిన్ని బలగాలను ఇజ్రాయెల్ తరలిస్తోంది. హెజ్‌బొల్లాలు స్థావరాల చుట్టూ ఉన్న…

ఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్‎ను నాశనం చేసినం.. అగ్ర నాయకత్వం కూడా ఖతం: ట్రంప్

Reading Time: < 1 minuteఇరాన్ నేవీ, ఎయిర్ ఫోర్స్‎ను నాశనం చేసినం.. అగ్ర నాయకత్వం కూడా ఖతం: ట్రంప్ Caption of Image. వాషింగ్టన్: ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ ఫోర్స్, నావికాదళాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు…

ఒమన్ ఓడరేవు పై ఇరాన్ డ్రోన్ దాడి

Reading Time: < 1 minuteగతవారం అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడులలో సుప్రీ లీడర్ ఖమేని హత్యకు ప్రతీకారంగా ఇరాన్ సాగిస్తున్న ప్రతీకార దాడులలో భాగంగా మంగళవారం ఉదయం ఒమన్ లోని రాస్ అల్ -జైమా ఓడరేవుపై ఇరానియన్ డ్రోన్ దాడి…

Raja Saab: రాజాసాబ్‌ ఫ్లాప్‌ కలిసొచ్చిందా?

Reading Time: 2 minutesబాక్సాఫీస్ వద్ద ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికీ నష్టమే, కానీ, ఒక్కోసారి ఆ పరాజయం ఇచ్చే గుణపాఠం భవిష్యత్తు విజయాలకు పునాది వేస్తుంది. ఇప్పుడు ప్రభాస్ విషయంలో సరిగ్గా ఇదే జరుగుతోందని ఇండస్ట్రీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి,…

ఉద్రిక్తంగానే పశ్చిమాసియా.. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

Reading Time: 2 minutesగల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులు బహ్రెయిన్‌లో ఎయిర్‌బేస్ ధ్వంసం ఇంధన ట్యాంకులకు మంటలు ఒమన్ పోర్టుపై డ్రోన్ దాడులు ఖతార్‌లో ఇంధన కేంద్రంపై దాడి కువైట్‌లో అమెరికా రాయబార కార్యాలయం లక్షం, మూసివేత…

రాజ్యసభ రేసులో 16 మంది

Reading Time: < 1 minuteరాష్ట్రం నుంచి రాజ్యసభకు ఖాళీలేర్పడనున్న రెండు స్థానాలకు తమ పార్టీలో 16 మంది ఆశావాహులు పోటీ పడుతున్నారని పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఇందులో నలుగురు బిసి ముఖ్య నేతలు…

దుబాయ్‌లో చిక్కుకున్న 2 వేల మంది హైదరాబాదీయులు

Reading Time: 1 minute ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నగర వాసులను భయాందోళనల్లో నెట్టేస్తోంది. దుబాయ్ విమానాశ్రయం మూసివేతతో పర్యాటకం, వ్యాపారాలు, ఉన్నత విద్య, వైద్యం కోసం వెళ్లిన వారిలో సుమారు 24.4వేలకు పైగా భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. అలా…

Nidhhi Agerwal: బ్లాక్ డ్రెస్‌లో నిధి అగర్వాల్ గ్లామర్ విందు.. ‘రాజా సాబ్’ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్!

Reading Time: < 1 minuteNidhhi Agerwal: బ్లాక్ డ్రెస్‌లో నిధి అగర్వాల్ గ్లామర్ విందు.. ‘రాజా సాబ్’ బ్యూటీ లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! Caption of Image. టాలీవుడ్ గ్రామరస్ నటి నిధి అగర్వాల్ మరోసారి తన స్టన్నింగ్ ఫోటో…

కొంప ముంచుతున్న వేడి నీటి స్నానం.. మీ జుట్టు, చర్మం వేగంగా డ్యామేజ్!

Reading Time: < 1 minuteప్రతిరోజూ స్నానం చేయడం వల్ల శరీరం పరిశుభ్రంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా మంచి అలవాటు. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ తప్పకుండా స్నానం చేయాలి. అయితే స్నానం చేసేందుకు కొందరు చల్లటి లేదా…

Celebrity Divorce: పిల్లలు పెద్దయ్యాక పెటాకులవుతున్న సంసారాలు.. అన్యోన్య జంటలు కూడా ఎందుకు విడిపోతున్నారో తెలుసా?

Reading Time: 2 minutesపెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ, ఉత్సాహం కాలక్రమేణా బాధ్యతల కింద నలిగిపోతుంటాయి. పిల్లల చదువులు, కెరీర్, సెటిల్మెంట్ వంటి పనుల్లో పడి భార్యాభర్తలు తమ మధ్య ఉన్న అనుబంధాన్ని గమనించుకోవడం మర్చిపోతారు. తీరా పిల్లలు పెద్దయ్యాక, ఒకరికొకరు…

Liquor Shops: మందు బాబులకు గుడ్‌న్యూస్‌.. నిషేధ రోజుల జాబితా నుంచి హోలీ తొలగింపు..

Reading Time: < 1 minuteLiquor Shops: మందుబాబులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఢిల్లీ సర్కార్‌… ఈ సంవత్సరం హోలీ రోజున రాజధాని ఢిల్లీలో డ్రై డే ఉండదు. హోలీ పండుగను నిషేధ రోజుల జాబితా నుండి ఎక్సైజ్ శాఖ తొలగించింది. దీంతో…

విడాకులు ఇవ్వడంలేదని భార్యపై భర్త దాడి

Reading Time: < 1 minuteభార్య తనకు విడాకులు ఇవ్వడంలేదనే కోపంతో కత్తితో దాడి చేసిన భర్తను బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 14లోని నందినగర్‌లో నివాసం ఉంటున్న వడ్డెమాన్ నిర్మల, వడ్డెమాన్…

కామ దహనం తర్వాత బూడిద ఇంటికి తెచ్చుకోవడం శుభమా..? అశుభమా..? ఇది తప్పక తెలుసుకోండి

Reading Time: 2 minutesహోలీ పండగ సందర్భంగా కామ దహనం లేదా హోలికా దహనం తర్వాత తీసుకువచ్చే పవిత్ర బూడిదను ఇంటిలో ఉంచడం ఒక పురాతన ఆధ్యాత్మిక సంప్రదాయంగా భావించబడుతుంది. ధార్మిక గ్రంథాల ప్రకారం, ఈ బూడిద సాధారణంగా కాలిపోయిన కట్టెల…

యూట్యూబ్ లో మోదీ రికార్డ్.. 3 కోట్లు దాటిన సబ్ స్క్రైబర్లు

Reading Time: < 1 minuteయూట్యూబ్ లో మోదీ రికార్డ్.. 3 కోట్లు దాటిన సబ్ స్క్రైబర్లు Caption of Image. ప్రపంచంలోనే టాప్ పొలిటికల్ లీడర్ గా ప్రధాని న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ప్రధాని మోదీ హవా…

Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

Reading Time: 2 minutesKitchen Sink Block Tips Telugu : వంటగది ఎంత శుభ్రంగా ఉన్నా, కిచెన్ సింక్ దగ్గర నీరు నిలిచిపోయినా లేదా డ్రైనేజీ పైపు నుండి దుర్వాసన వస్తున్నా ఆ ఇల్లంతా అశుభ్రంగా కనిపిస్తుంది. సింక్ జామ్…

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Reading Time: < 1 minuteయాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా బీబీనగర్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో హృదయ విచారకర ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గొల్లగూడెం గ్రమానికి చెందిన గ్రామానికి చెందిన మేకల ఐశ్వర్య (28) అనే వివాహిత తెల్లవారుజామున…

ఖర్చు తక్కువ.. ప్రయోజనాలు ఎక్కువ.. ఒంట్లో రోగాలను తరిమికొట్టే బ్రహ్మాస్త్రం..

Reading Time: 2 minutesబార్లీలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు దాగున్నాయి.. అందుకే.. బార్లీ నీటిని తప్పనిసరిగా తాగాలని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటారు. బార్లీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.. మాంగనీస్, సెలీనియం, ఫాస్పరస్, రాగి, యాంటీఆక్సిడెంట్లకు బార్లీ ప్రసిద్ధి..…

భోజనం చేసేటప్పుడు మొబైల్‌ ఫోన్‌ చూస్తూ తినే అలవాటు మీకూ ఉందా? ఇది తెలుసుకోండి..

Reading Time: 2 minutesనేటి కాలంలో మొబైల్‌ ఫోన్‌ మన జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దీంతో రోజు మొత్తంలో ఏ పని చేస్తున్నా.. ఫోన్‌ చూస్తూ ఉండటం అలవాటుగా మారింది. చివరికి భోజనం చేసేటప్పుడు కూడా మనలో చాలా మంది…

ఆ సినిమా తర్వాత ఆఫర్స్ వస్తాయనుకున్నా.. కానీ రాలేదు..! విషయం చెప్పిన భరణి

Reading Time: 2 minutesబిగ్ బాస్ పుణ్యమా అని నటుడు క్రేజ్ మరింత పెరిగింది. ఎన్నో సినిమాల్లో నటించిన భరణి.. విలన్ గా మెప్పించాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించాడు. బిగ్ బాస్…

పది రోజుల్లో పెళ్లి.. ఇంతలో ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య.. కలకలం సృష్టిస్తున్న సూసైడ్ నోట్!

Reading Time: 2 minutesఉత్తరప్రదేశ్ రాష్ట్రం జలౌన్ జిల్లాలో మంగళవారం (మార్చి 03) హృదయ విదారక సంఘటన జరిగింది. కొంచ్ కొత్వాలి ప్రాంతంలోని గోఖలే నగర్‌లో 24 ఏళ్ల నేహా ప్రజాపతి అనే యువతి తన ఇంటి వంటగదిలో ఉరి వేసుకుని…

Electric Scooter Rent: ఇక అద్దెకు ఎలక్ట్రిక్ స్కూటర్లు.. హైదరాబాద్‌ సహా ఈ నగరాల్లో ప్రారంభం

Reading Time: 2 minutesElectric Scooter Rent: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రజల కోసం ద్విచక్ర వాహనాల కోసం సౌకర్యవంతమైన అద్దె, సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించింది. కంపెనీ రాయల్ బ్రదర్స్ రెంటల్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ…

Story Board: మొన్న సద్దాం.. నిన్న గడాఫీ.. ఇప్పుడు ఖమేనీ.. అమెరికాను కాదంటే ఎవరైనా అంతేనా..?

Reading Time: 7 minutesStory Board: ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలన్నీ ఏదో రెండు దేశాల మధ్య జరుగుతున్నవి మాత్రమే కాదు. ఎందుకంటే అమెరికా యుద్ధరీతుల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే.. గెలిచిన దేశం ఓడిన దేశంపై…

Indigestion: అజీర్ణంతో మనశ్శాంతి కరువైందా? ఇలా చేస్తే చిటికెలో మీ పొట్ట హ్యాపీ..

Reading Time: < 1 minuteఅజీర్ణం అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్యలలో ఒకటి. వేగవంతమైన జీవనశైలి, సమయానికి తినకపోవడం, వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్ణం వస్తుంది. జీర్ణవ్యవస్థ ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోతే ఈ సమస్య తలెత్తుతుంది. దీని…

Pawan Kalyan : ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ ప్రమోషన్స్‌కు పవన్‌ వస్తాడా?

Reading Time: < 1 minuteటాలీవుడ్‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమా వస్తుందంటే ఆ హంగామానే వేరు, అయితే, సినిమా షూటింగ్‌ల కంటే ఇప్పుడు పవన్‌ ఇచ్చే ‘ప్రమోషన్‌ డేట్స్‌’ కోసమే నిర్మాతలు వేయి కళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా హరీశ్‌…

మా శరీర భాగాలపై జూమ్ ఏంటి? ఫోటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్ల ఆవేదన..!

Reading Time: 2 minutesమా శరీర భాగాలపై జూమ్ ఏంటి? ఫోటోగ్రాఫర్ల తీరుపై హీరోయిన్ల ఆవేదన..! Caption of Image. సినీ తారలు అంటే వెండితెరపై మెరిసే దేవతలుగా భావిస్తారు అభిమానులు. కానీ, ఆ గ్లామర్ వెనుక వారు ఎదుర్కొనే అసౌకర్యం,…

T20 World Cup: భారత్–ఇంగ్లాండ్ మధ్య టికెట్ టు ఫినాలే రేస్.. టాస్, డ్యూ ఫ్యాక్టర్ కీ రోల్?

Reading Time: 2 minutesT20 World Cup: భారత్–ఇంగ్లాండ్ మధ్య టికెట్ టు ఫినాలే రేస్.. టాస్, డ్యూ ఫ్యాక్టర్ కీ రోల్? Caption of Image. T20 World Cup: టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో భారత్–ఇంగ్లాండ్ మధ్య పోరు…

Vivo Y21 5G: 6500mAh బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌..

Reading Time: < 1 minuteవివో త్వరలో తన కొత్త వై-సిరీస్ స్మార్ట్‌ఫోన్, వివో వై21 5Gని విడుదల చేయనుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందు, దాని స్పెసిఫికేషన్‌లను మొబైల్ ఆపరేటర్ వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ…

చంద్రగ్రహణం ముగిసింది..! ఇప్పుడు తప్పక చేయాల్సిన పనులు ఇవే.. పూర్తి గైడ్ మీకోసం..!

Reading Time: 2 minutesచంద్రగ్రహణం ముగిసింది. భారత కాలమానం ప్రకారం మార్చి 3 మంగళవారం మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 6:48 వరకు గ్రహణం కొనసాగింది. ఇది సింహరాశిలో, పూర్వ ఫల్గుని నక్షత్రంలో కేతుగ్రస్త చంద్రగ్రహణంగా ఏర్పడింది. భారతదేశంలో దీని చివరి…

Papaya Face Mask: ఇంట్లో బొప్పాయి ఉంటే చాలు.. ముఖం బంగారంలా మెరిసిపోయే చిట్కా మీ కోసం..

Reading Time: 2 minutesPapaya Face Mask: అందమైన, మెరిసే చర్మం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు.. ఖరీదైన పార్లర్ చుట్టూ కూడా తిరిగిన సందర్భాలు ఎన్నో ఉంటాయి.. అయితే, ఎలాంటి ట్రీట్‌మెంట్‌ అవసరం లేకుండా.. పార్లర్‌ చుట్టూ తిరిగే…

IPL 2026: RCB ఫ్యాన్స్‎కు పండగ లాంటి వార్త.. బెంగళూర్‎లోనే హోం మ్యాచెస్.. కాకపోతే..

Reading Time: < 1 minuteIPL 2026: RCB ఫ్యాన్స్‎కు పండగ లాంటి వార్త.. బెంగళూర్‎లోనే హోం మ్యాచెస్.. కాకపోతే.. Caption of Image. బెంగళూర్: రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ (ఆర్సీబీ) అభిమానులకు గుడ్ న్యూస్. 2026 ఐపీఎల్‎లో భాగంగా బెంగళూర్‎లోని…

ఆకాశంలో బ్లడ్ మూన్..చివరి దశలో తెలంగాణలో కనువిందు

Reading Time: < 1 minuteఆకాశంలో బ్లడ్ మూన్..చివరి దశలో తెలంగాణలో కనువిందు Caption of Image. ఆకాశంలో బ్లడ్​ మూన్​..మంగళవారం ఆకాశంలో అద్బుతం ఆవిష్కృతమైంది. చంద్రగ్రహణం సందర్బంగా ప్రపంచవ్యాప్తంగా బ్లడ్​ మూన్​ కనువిందు చేసింది. ఇండియాలో ప్రారంభంలో కనిపించని గ్రహణం..చివర్లో…

హైదరాబాద్ నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్..

Reading Time: < 1 minuteహైదరాబాద్ నార్సింగిలో ఉద్రిక్తత.. కవిత అరెస్ట్.. Caption of Image. హైదరాబాద్ నార్సింగిలో అక్రమంగా నిర్మిస్తోన్న వెంచర్ పై చర్యలు తీసుకోవాలని నిరసనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. హైడ్రా…

Shahid Afridi: నీకు బౌలింగ్ చేయడం రావట్లేదు.. అల్లుడిపైనే అఫ్రిది ఆగ్రహం.. 

Reading Time: 2 minutesShahid Afridi: నీకు బౌలింగ్ చేయడం రావట్లేదు.. అల్లుడిపైనే అఫ్రిది ఆగ్రహం.. Caption of Image. Shahid Afridi: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు దారుణమైన ప్రదర్శనతో సూపర్–-8 దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. సెమీఫైనల్‌కు…

పశ్చిమాసియాలో డేటా సెంటర్లపై దాడి

Reading Time: < 1 minuteఅమెరికా – ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య మొదలైన యుద్ధంలో డ్రోన్ దాడుల కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ లోని రెండు అమెజాన్ డేటా సెంటర్లు, బహ్రెయిన్ లోని ఒక సెంటర్ లో కార్యకలాపాలకు తీవ్ర…

Moon Disappear: చంద్రుడు అదృశ్యమైతే, భూమి పరిస్థితి ఏంటి..? ఆందోళనలో సైంటిస్టులు..

Reading Time: < 1 minuteMoon Disappear: భూమికి ఉన్న సహజ ఉపగ్రహం చంద్రుడు. భూమికి అత్యంత దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు కూడా చంద్రుడే. ఎన్నో ఏళ్లుగా భూమి గురుత్వాకర్షణ పరిధిలో చంద్రుడు ఉంటున్నాడు. చంద్రుడు లేని భూమిని అసలు…

Ram Charan : హై ఫీవర్’లోనూ చరణ్ డాన్స్.. బయటపెట్టిన బుచ్చిబాబు!

Reading Time: 2 minutesమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో…

కెసిఆర్ దూరదుష్టిలో తెలంగాణలో తెల్లకోటు విప్లవం: హరీష్ రావు

Reading Time: < 1 minuteమాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దూరదుష్టితో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో వైద్య కళాశాలల స్థాపనతో వైట్ కోట్ విప్లవం సాకారమైందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు వ్యాఖ్యానించారు. దీని…

మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన సినీనటి మంచు లక్ష్మి

Reading Time: < 1 minuteరాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం ప్రజాభవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల…

IPL 2026కి ముందు RCBకి సూపర్‌ న్యూస్‌..

Reading Time: < 1 minuteరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) అభిమానులకు ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందే ఒక అద్భుతమైన వార్త అందింది. గత కొంతకాలంగా వేదికల విషయంలో ఉన్న సస్పెన్స్‌కు తెరదించుతూ, జట్టు యాజమాన్యం తమ హోమ్ మ్యాచ్‌ల వివరాలను…

Sneha: నరకం అనుభవించా.. మళ్ళీ సినిమాల్లోకి వస్తాననుకోలేదు.. స్నేహ ఎమోషనల్!

Reading Time: 2 minutesSneha: నరకం అనుభవించా.. మళ్ళీ సినిమాల్లోకి వస్తాననుకోలేదు.. స్నేహ ఎమోషనల్! Caption of Image. ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన హీరోయిన్ స్నేహ. షార్ట్ టైంలోనే తన నటన, అభినంయతో ఎన్నో సూపర్…

కులం కారణంగా నాకు అవకాశాలు ఇవ్వలేదు.. లాస్ట్ మినిట్‌లో అలా చేశారన్న మహేష్ విట్టా

Reading Time: 2 minutesమహేష్ విట్టా యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించాడు. షార్ట్ ఫిల్మ్స్, కామెడీ వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఫన్ బకెట్ వీడియోలు మహేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. రాయల సీమ యాసలో అతను చెప్పిన…

Modified Interest Scheme: రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్..! కేవలం 3% వడ్డీకే రూ.3 లక్షల రుణం..!

Reading Time: 2 minutesModified Interest Scheme: దేశంలోని అన్నదాతలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సవరించిన వడ్డీ రాయితీ పథకం’ (MISS) ద్వారా కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ పనుల కోసం బ్యాంకుల నుండి రుణాలు తీసుకునే రైతులకు…