July 11, 2026

Year: 2026

UPI Safety: ఈ చిన్న పొరపాట్లు చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు.. యూపీఐ వాడేవారు తప్పక తెలుసుకోవాలి.!

UPI Safety: యూపీఐ చెల్లింపులు భారతదేశంలో రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. టీ దుకాణం నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు దాదాపు ప్రతి చోటా ఫోన్ ద్వారా...

Kings and Queens Pub: కూకట్‌పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి

హైదరాబాద్‌లోని KPHB Colony పరిధిలో ఉన్న కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్‌పై పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయాన్ని దాటి పబ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో అధికారులు...

CM Vijay: టీవీకే పార్టీలోకి స్టార్ హీరో! సోషల్ మీడియాలో పోస్టుతో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడుగా..

తమిళనాడు ముఖ్యమంత్రిగా హీరో విజయ్ తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మరీ సంచలన నిర్ణయాలు తీసుకోకపోయినా సామాన్య ప్రజలకు, రైతులకు, సినిమా ఇండస్ట్రీకి మేలు చేసేలా ఇప్పటికే పలు...

Rishabh Pant: అయ్యో.. ఎంత పని జేస్తివి పంతు..! మేం హ్యాపీగా ఉండటం నీకు ఇష్టం లేదా?

టీమిండియా స్టార్ బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ తన అభిమానులను తీవ్రంగా నిరాశ పర్చాడు. ఐపీఎల్‌లో పంత్ కెప్టెన్సీ చేసిన లక్నో సూపర్ జెయింట్స్...

మీకు తెలుసా ? ఈ జాబ్‌కు ఏఐ కూడా ఏమి చేయలేదట!

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. చాలా ఉద్యోగాలు ఊడిపోతాయనే భయం అందరిలోనూ ఉంది. కానీ, ఒక ఐఐఎం (IIM)...

మనల్ని ఎవడ్రా ఆపేది.. నచ్చినట్లు జీవిస్తా..స్కర్ట్‌లో ఆఫీసుకు, హైహీల్స్‌లో హంగామా.. 60 ఏళ్ల ఇంజనీర్ స్టైల్ వైరల్!

ఫ్యాషన్ అనేది ఒకరి వ్యక్తిగత ఇష్టం. అయితే సమాజం నిర్దేశించిన కొన్ని నిబంధనలను దాటి ప్రయోగాలు చేయడానికి చాలామంది ధైర్యం చేయరు. కానీ, అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన...

గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు గుడ్ న్యూస్.. ఇంటర్నెట్ లేకపోయినా క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్.. ఇలా చేస్తే చాలు..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో యూపీఐ ఒక భాగమైపోయింది. కిరాణా కొట్టులో రూపాయి చాక్లెట్ కొనడం దగ్గరి నుండి.. షోరూమ్‌లో కార్లు, బంగారం లాంటి ఖరీదైన...

Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!

న్యూయార్క్ సిటీలో అర్ధరాత్రి దారుణం చోటుచేసుకుంది. తెలుగు రాష్ట్రానికి చెందిన యువకుని దుండగులు కాల్చి చంపారు. బతుకు తెరువు కోసం అమెరికాకు వెళ్లిన యువకుడు అక్కడ పిజ్జా...

Adani- Ambani: గౌతమ్‌ ఆదానీ, ముఖేష్ అంబానీ.. వీరు ప్రతిరోజూ ఎంత సంపాదిస్తారో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Gautam Adani- Mukesh Ambani: 2026 సంవత్సరం ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి లాభదాయకంగా నిరూపించుకోగా, ముఖేష్ అంబానీకి నష్టాలమయంగా నిలిచింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఇటీవల...

Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్

Nana Patekar Slap Incident : సినిమాల్లో మనం చూసే కొన్ని ఎమోషన్స్ నిజంగా నటనతో వచ్చాయా? లేక ఆ క్షణంలో నటులు నిజంగానే ఆ ఎమోషన్స్...

MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..

M. K. Stalin నేతృత్వంలోని డీఎంకే పార్టీ తమిళనాడులో అధికారంలో ఉన్న Tamilaga Vettri Kazhagam (టీవీకే) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రస్తుత ప్రభుత్వం ఒకప్పుడు...

NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?

నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో మిగిలిన సీనియర్ హీరోలకంటే స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం గోపించంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా...

Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?

Tilak Varma Joins Medak Falcons in TG20 League 2026: తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)...

Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!

Shreyas Iyer Reacts to India T20 Captaincy: భారత టీ20 జట్టులో కీలక మార్పులకు తెరలేచిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచ కప్ 2026 విజేత...

ఇండియాలో అలాంటి ఆటలు సాగవు.. కాక్రోచ్ పార్టీ ధర్నాపై బీజేపీ చీఫ్ రియాక్షన్

ఇండియాలో అలాంటి ఆటలు సాగవు.. కాక్రోచ్ పార్టీ ధర్నాపై బీజేపీ చీఫ్ రియాక్షన్ Caption of Image. న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్, సీబీఎస్‎ఈ మూల్యంకనంలో జరిగిన...

నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో అంబేద్కర్ కాలేజీ విద్యార్థినికి కాంస్య పతకం

నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీల్లో అంబేద్కర్ కాలేజీ విద్యార్థినికి కాంస్య పతకం Caption of Image. ముషీరాబాద్, వెలుగు: కిక్ బాక్సింగ్ నేషనల్ చాంపియన్​షిప్‎లో డాక్టర్ బీఆర్.అంబేద్కర్...

‘గాంధీ’లో  కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్

‘గాంధీ’లో  కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ Caption of Image. పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రి డాక్టర్లు క్లిష్టమైన కిడ్నీ మార్పిడి సర్జరీని సక్సెస్​ చేశారు. ముషీరాబాద్...

Tollywood: స్టార్ హీరో షాకింగ్ నిర్ణయం! సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ యాక్టర్! కారణమేమిటంటే?

సాధారణంగా చాలామంది నటీనటులు తమ చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉంటారు. హీరోయిన్ల సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం వయసుతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు....

గొప్ప నిర్ణయం: మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతం.. నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామస్తులుఏకగ్రీవ తీర్మానం

గొప్ప నిర్ణయం: మా పిల్లల్ని సర్కార్ బడికే పంపుతం.. నిర్మల్ జిల్లా బాబాపూర్ గ్రామస్తులుఏకగ్రీవ తీర్మానం Caption of Image. లక్ష్మణచాంద, వెలుగు: తమ పిల్లలను సర్కార్​...

సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు

సెమీ కండక్టర్ పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు Caption of Image.   ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా మలేసియా కంపెనీలను ప్రోత్సహించండి: మంత్రి శ్రీధర్​...

Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా

అమెరికా అధ్యక్షుడు Donald Trump ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న భారత సంతతికి చెందిన టెక్నాలజీ నిపుణుడు Sriram Krishnan తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు....

వానరాల మజాకా.. తాజ్ మహల్ ఫౌంటెన్‌లో కోతుల జలకాలాటలు చూడాలి.. ఎండ వేడికి చెక్ పెడుతూ

ప్రస్తుతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు కేవలం మనుషులే కాకుండా, నోరులేని మూగజీవాలు, జంతువులు కూడా...

Vadde Naveen: ఒకప్పుడు లవర్ బాయ్.. వడ్డె నవీన్ కొడుకును చూశారా.. ? వైరలవుతున్న ఫోటోస్..

ఒకప్పుడు టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా, ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు వడ్డే నవీన్ (Vadde Naveen). ‘పెళ్ళి’, ‘చాలా బాగుంది’ వంటి సూపర్ హిట్...

Hyderabad: రెండేళ్లుగా వేధించిన అధిక రక్తపోటుకు చెక్.. గాంధీ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Rare Surgery Successfully: హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన లాపరోస్కోపిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి, రెండేళ్లుగా తీవ్రమైన అధిక రక్తపోటుతో బాధపడుతున్న 27 ఏళ్ల...

Video: రాత్రి పేరెంట్స్ మధ్యలో పడుకున్న బుడ్డోడు.. సడెన్‌గా లేచి చూసిన తల్లికి గుండెలదిరే సీన్..

Baby Viral Video: మధ్యరాత్రి వేళ కంటినిండా నిద్రపోతున్న ఒక తల్లి హఠాత్తుగా కళ్లు తెరిచి చూసింది. పక్కనే పడుకున్న తన ప్రాణ సమానమైన పసిబిడ్డ కనిపించలేదు....

Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?

Drishyam 3 Hindi Version : భాషలు మారినా కొన్ని కథలు ప్రేక్షకుల హృదయాల్లో అదే స్థాయిలో నిలిచిపోతాయి. అలాంటి అరుదైన ఫ్రాంచైజీలలో ‘దృశ్యం’ ఒకటి. మలయాళంలో...

Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి

ఒడిశాలో ఓ ప్రభుత్వ ఇంజనీర్‌కు సంబంధించిన అవినీతి వ్యవహారం సంచలనంగా మారింది. ఉద్యోగ జీవితాన్ని నెలకు కేవలం రూ.6 వేల జీతంతో ప్రారంభించిన ఈ ఇంజనీర్ వద్ద...

Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్‌ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!

Why Rajat Patidar Missed India T20 Squad: భారత క్రికెట్‌లో పోటీ స్థాయి ఎంత తీవ్రంగా ఉందో మరోసారి స్పష్టమైంది. వరుసగా రెండు సీజన్లలో రాయల్...

వృద్ధ దంపతుల చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్ట్

వృద్ధ దంపతుల చోరీ కేసులో నేపాలీ ముఠా అరెస్ట్ Caption of Image. పద్మారావునగర్, వెలుగు: వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకుని దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠాను...

మైక్రో ఫైనాన్స్ కేసులో సిట్ వేయాలి: న్యాయవాది సుబ్బారావు

మైక్రో ఫైనాన్స్ కేసులో సిట్ వేయాలి: న్యాయవాది సుబ్బారావు Caption of Image. బషీర్‌‌‌‌బాగ్, వెలుగు: మంగ్లీకి సంబంధించిన మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రభుత్వం సిట్ వేయాలని...

Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే

స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Vivo తన కొత్త స్మార్ట్‌ఫోన్ వివో V70 లైట్‌ను అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఎలాంటి ప్రత్యేక లాంచ్ ఈవెంట్ లేకుండానే కంపెనీ ఈ...

డ్రగ్స్.. దేశ భవిష్యత్కు ముప్పు..యువతను కాపాడటం మనందరి బాధ్యత: గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివ్‌‌‌‌ప్రతాప్ శుక్లా

డ్రగ్స్.. దేశ భవిష్యత్కు ముప్పు..యువతను కాపాడటం మనందరి బాధ్యత: గవర్నర్‌‌‌‌‌‌‌‌ శివ్‌‌‌‌ప్రతాప్ శుక్లా Caption of Image. విద్యాసంస్థలు ‘డ్రగ్ ఫ్రీ క్యాంపస్’లుగా మారాలి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు...

హైదరాబాద్ వాసులకు అలర్ట్: జూన్ 8, 15న హైడ్రా ప్రజావాణి రద్దు

హైదరాబాద్ వాసులకు అలర్ట్: జూన్ 8, 15న హైడ్రా ప్రజావాణి రద్దు Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: ఈ నెల 8, 15న నిర్వహించాల్సిన...

జొన్న టోకెన్ల కోసం రైతుల బారులు.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఐకేపీ సెంటర్ దగ్గర రైతుల పాట్లు

జొన్న టోకెన్ల కోసం రైతుల బారులు.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో ఐకేపీ సెంటర్ దగ్గర రైతుల పాట్లు Caption of Image. జొన్నలను అమ్ముకునేందుకు రైతులు...

Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!

Astrology : డబ్బు సంపాదించడం కంటే దాన్ని సరిగ్గా ఉపయోగించడం కష్టమని పెద్దలు చెబుతుంటారు. కొందరి చేతిలో డబ్బు వచ్చిన వెంటనే ఖర్చయిపోతుంది. మరికొందరు మాత్రం ఎంత...

సీజన్‌తో పనిలేదు.. పేద, ధనిక అందరికీ అందుబాటులో లభించే అమృతఫలం! రోజూ రెండు తిన్నారంటే..

అరటిపండు నిత్యం లభించే ఒక అద్భుతమైన పండు. రోజూ రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన క్యాలరీలు, తక్షణ శక్తి లభిస్తాయి. ఇది తక్కువ ఖర్చుతో...

భారతీయులకు బంపర్ ఆఫర్.. సరికొత్త వీసా విధానంతో ఆహ్వానిస్తోన్న ఆ దేశం.. ఇక వారికైతే పండగే..!

South Korea Global Talent Visa: దక్షిణ కొరియాలో స్థిరపడాలనుకునే భారతీయ విద్యావంతులకు ఆ దేశ ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త అందించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్...

నేడే TG20 వేలం.. సిరాజ్, తిలక్ వర్మపై అందరి కళ్లు! తెలంగాణ క్రికెట్‌కు కొత్త కళ

ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలిసారి నిర్వహిస్తున్న ఫ్రాంచైజీ టోర్నమెంట్ ‘TG20’కు సంబంధించి ఆటగాళ్ల వేలం ప్రక్రియ నేడు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరగనుంది. జూన్ 21...

Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!

Veerappan Interview Controversy : తమిళ సినీ పరిశ్రమలో ఒకప్పుడు పెద్ద చర్చకు దారి తీసిన సుకన్య పరువు నష్టం కేసులో మద్రాస్ హైకోర్టు తాజాగా కీలక...

తనకు అన్నం పెట్టిన వాళ్లకు ఇల్లు కొనిచ్చి వాళ్ల లైఫ్ సెట్ చేసిన ఏకైక హీరో.. అతడు ఎంత గొప్పవాడంటే మాటలు చాలవు..

సుపర్‌స్టార్ రజనీకాంత్ కేవలం వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఎంతో గొప్ప వ్యక్తి అని ప్రముఖ నటుడు, నిర్మాత జి.వి. నారాయణరావు వెల్లడించారు. రజనీకాంత్ దానగుణం,...

Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!

Suryakumar Yadav’s First Reaction After Losing India T20 Captaincy: భారత టీ20 జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్న రోజే.. ముంబై లీగ్‌లో ఆసక్తికర పరిణామం...

చేపలు తింటున్నారా జాగ్రత్త! గొంతులో ముల్లు ఇరుక్కుందని కంగారు పడకండి.. ఈ సులువైన చిట్కాలతో ఈజీగా బయటపడండి!

చేపల వంటకాలను ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా మృగశిర కార్తె వంటి సమయాల్లో ప్రతి ఇంట్లోనూ చేపల ఘుమఘుమలు కనిపిస్తాయి. అయితే, చేపలు...

Elon Musk: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన

ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలిచిన భారతదేశంలో జననాల రేటు క్రమంగా తగ్గుతుండటంపై Elon Musk ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశ సంతానోత్పత్తి రేటు (Total...

హైదరాబాద్‎లో ‘ఆపరేషన్ కవచ్’.. అర్థరాత్రి సిటీలో 5 వేల మంది పోలీసుల తనిఖీలు

హైదరాబాద్‎లో ‘ఆపరేషన్ కవచ్’.. అర్థరాత్రి సిటీలో 5 వేల మంది పోలీసుల తనిఖీలు Caption of Image. బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్, వెలుగు: హైదరాబాద్ నగర భద్రతను పటిష్టం చేయడంతోపాటు,...

ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత ఏడున్నరు?..భూమిపుత్రులం అని మాట్లాడడం విడ్డూరం

ఉద్యమ సమయంలో కేటీఆర్, కవిత ఏడున్నరు?..భూమిపుత్రులం అని మాట్లాడడం విడ్డూరం Caption of Image.     మెదక్‍ ఎంపీ రఘునందన్​రావు వరంగల్/ఖిలా వరంగల్, వెలుగు: బీఆర్ఎస్...

జూన్ 8 నుంచి మృగశిర కార్తె ప్రారంభం.. ఈ రోజు కచ్చితంగా చేపలు ఎందుకు తినాలో తెలుసా?

మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. ఈ రోజున ప్రతి ఇంట్లోనూ చేపల కూర లేదా చేపల ఫ్రై వండుకోవడం ఒక ఆచారంగా...

Beauty Tips: కాస్ట్‌లీ క్రీమ్స్‌ వద్దు.. ఇంట్లో దొరికే ఈ ఒక్క పదార్థంతో ఈజీగా అందాన్ని పెంచుకోండి

మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో మన ఇంట్లో దొరకే పటిక ఎంతో ప్రభావవంతంగా పనిస్తుంది. పటికను శాస్త్రీయంగా పొటాషియం అల్యూమినియం సల్ఫేట్ అని పిలుస్తారు. పూర్వం రోజుల్లో,...

ఐటీసీ కాకతీయలో ఇకెబానా ప్రదర్శన..హాజరైన స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్

ఐటీసీ కాకతీయలో ఇకెబానా ప్రదర్శన..హాజరైన స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్ Caption of Image. హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ప్రపంచ ఇకెబానా(జపాన్ సాంప్రదాయ పుష్పాలంకరణ కళ) దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం...

అందరూ చేసే మిస్టెక్ మీరు చేయొద్దు.. నిమ్మకాయ పులిహోర పుల్లంగా, కారంగా రావాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి..

పుల్లపుల్లంగా, కారం కారంగా ఉండే నిమ్మకాయ పులిహోర దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ, సులభమైన సాంప్రదాయ వంటకాల్లో ఒకటి.. ఈ వంటకాన్ని చాలా తక్కువ సమయంలో, తక్కువ...

త్వరలోనే టిమ్స్ ఓపెన్..సీఎం రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి దామోదర వెల్లడి

త్వరలోనే టిమ్స్ ఓపెన్..సీఎం రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి దామోదర వెల్లడి Caption of Image. హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌లోని సనత్‌‌‌‌ నగర్ టిమ్స్ హాస్పిటల్‌‌‌‌ నిర్మాణం పూర్తయ్యిందని..త్వరలోనే...

లండన్‌‌‌‌‌‌‌‌లో సీజేఐకి చేదు అనుభవం..బిర్క్‌‌‌‌‌‌‌‌బెక్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో మాట్లాడుతుండగా..వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశ్నలు

లండన్‌‌‌‌‌‌‌‌లో సీజేఐకి చేదు అనుభవం..బిర్క్‌‌‌‌‌‌‌‌బెక్‌‌‌‌‌‌‌‌ కాలేజీలో మాట్లాడుతుండగా..వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రశ్నలు Caption of Image. లండన్: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ లండన్ పర్యటనలో ఊహించని...

TVS 160cc Maxi Scooter: టీవీఎస్ 160cc మ్యాక్సీ స్కూటర్.. యమహా ఏరాక్స్, హీరో జూమ్‌లకు గట్టి పోటీ

టీవీఎస్ మోటార్స్ త్వరలో 160cc సెగ్మెంట్‌లోకి ప్రవేశించి, మ్యాక్సీ స్కూటర్ విభాగంలో యమహా ఏరాక్స్ 155 మరియు హీరో జూమ్ 160కి తీవ్ర పోటీ ఇవ్వనుంది. గత...

Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్‌ పేరు ఖరారు!

TDP Rajya Sabha Candidates 2026: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రాజ్యసభ అభ్యర్థుల పేర్లను టీడీపీ అధిష్ఠానం ఖరారు చేసింది. భాష్యం రామకృష్ణ, సానా సతీశ్‌,...

Sai Durgha Tej : సాయి దుర్గ తేజ్ నెక్ట్స్ సినిమా టైటిల్ ‘పార్వేట’

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటి గట్టు’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కెరీర్ లో హయ్యెస్ట్ బడ్జెట్...

Ration Card : లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు రద్దే!

బోగస్ ఓట్లను తొలగించి.. ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIR ప్రక్రియను చేపట్టిన విషయం అందిరికి తెలిసిందే.. ఇప్పటికే కొన్ని...

E-85 Petrol: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!

E-85 Petrol: పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధర విపరీతంగా పెరిగింది. దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తీవ్రంగా తగ్గుతున్నాయి....

India U18 Hockey Asia Cup Champion: జపాన్‌పై ఘన విజయం.. అండర్-18 హాకీ ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్

భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో చరిత్ర సృష్టించింది. జపాన్‌లోని కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు జపాన్‌ను 4-1 తేడాతో...

Horoscope Today: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి!

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది?, ఎవరికి నూతన అవకాశాలు లభిస్తాయి?, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శ్రీ రాయప్రోలు...

సౌత్ లో వానలు.. నార్త్ లో ఎండలు..హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

సౌత్ లో వానలు.. నార్త్ లో ఎండలు..హైదరాబాద్ లో దంచికొట్టిన వాన Caption of Image. పలు ప్రాంతాల్లో రోడ్లపై నిలిచిన నీళ్లు, ట్రాఫిక్ ​జామ్​ దక్షిణ...

ఇసుకాసురుల ఆట కట్టించండి.. అధికారులకు  మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ఆదేశం

ఇసుకాసురుల ఆట కట్టించండి.. అధికారులకు  మంత్రి వివేక్‌‌ వెంకటస్వామి ఆదేశం Caption of Image.     అక్రమ రవాణా అడ్డుకోవడానికి లారీలను ట్రాక్ చేసే వ్యవస్థను బలోపేతం...

Spirit : ‘స్పిరిట్’ ఇంటర్నేషనల్ అన్నారు కదా.. మరి లోకల్ లోనే చుట్టేస్తున్నారేంటి?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా...

వెలుగు ఓపెన్ పేజీ.. దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే

వెలుగు ఓపెన్ పేజీ.. దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే Caption of Image. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి...

పాపం సూర్య.. కెప్టెన్సీనే కాదు మొత్తం జట్టు నుంచే లేపేశారు..!

పాపం సూర్య.. కెప్టెన్సీనే కాదు మొత్తం జట్టు నుంచే లేపేశారు..! Caption of Image. టీమిండియాలోకి వైభవ్‌‌‌‌‌‌‌‌.. సచిన్‌‌‌‌‌‌‌‌ రికార్డు బద్దలుకొట్టిన వండర్‌‌‌‌‌‌‌‌ కిడ్‌‌‌‌‌‌‌‌ 15 ఏండ్ల...

Video: సాయంకాలం సరదాగా బీచ్‌కు వెళ్లిన జనం.. కట్‌చేస్తే.. తీరంలో కనిపించిన వింత జీవి.. దగ్గరకెళ్లి చూడగా..

Mysterious Marine Creature Mumbai: ముంబైలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మరీన్ డ్రైవ్ తీరంలో అకస్మాత్తుగా ఒక భారీ వింత జీవి ప్రత్యక్షం కావడం స్థానికంగా తీవ్ర...

NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్‌టీఏ విజ్ఞప్తి..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET (UG) 2026 రీ-ఎగ్జామ్ ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తలను పూర్తిగా ఖండించింది. ఈ వదంతులు...

ప్రజ్ఞానందకు నార్వే టైటిల్‌‌‌‌ ఇండియన్ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ 

ప్రజ్ఞానందకు నార్వే టైటిల్‌‌‌‌ ఇండియన్ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌  Caption of Image. ఓస్లో: ఇండియా గ్రాండ్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌. ప్రజ్ఞానంద నార్వే చెస్‌‌‌‌‌‌‌‌ టోర్నీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను సొంతం...

బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే.. అవి దరిదాపుల్లోకి కూడా రావు

వర్షాకాలంలో వంటగదిలో బొద్దింకల బెడద చాలా ఎక్కువవుతుంది. ఇవి కేవలం ఆహారాన్ని పాడు చేయడమే కాకుండా ఫుడ్ పాయిజనింగ్, డయేరియా, అలర్జీల వంటి అనేక రోగాలను వ్యాప్తి...

ఛాలెంజ్‌.. జస్ట్‌ 10 రోజులు టీ తాగడం మానేస్తే, మీలో కనిపించే మార్పులేంటో తెలుసా?

ఆరంభంలో వచ్చే ఇబ్బందులు (Caffeine Withdrawal): టీ, కాఫీలను హఠాత్తుగా మానేసిన మొదటి రెండు మూడు రోజులు శరీరానికి కెఫీన్ అందకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి....

జీలకర్ర vs మెంతుల నీళ్లు.. మీ పొట్ట కొవ్వు తగ్గించడానికి ఏది బెస్ట్..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

పెరుగుతున్న బరువు, మరీ ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు నేటి కాలంలో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య. దీని నుండి ఉపశమనం పొందేందుకు సహజసిద్ధమైన పానీయాల...

అబ్బ.. ఎంత చల్లని కబురో.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో విభిన్న వాతావరణం నెలకొంది. ఓ వైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి.. ఈ సమయంలో వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక...

Domestic LPG Cylinder Price Hiked: గృహ వినియోగదారులకు షాక్.. పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంతంటే?

దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు మరోసారి షాక్ తగిలింది. దేశీయ LPG (వంటగ్యాస్) సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం రూ.29 మేర పెంచింది. ఈ కొత్త ధరలు జూన్...

ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. షరపోవా తర్వాత తొలి టైటిల్ నెగ్గిన మిరా ఆండ్రీవా

ఫ్రెంచ్ ఓపెన్లో సంచలనం.. షరపోవా తర్వాత తొలి టైటిల్ నెగ్గిన మిరా ఆండ్రీవా Caption of Image. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అప్పుడెప్పుడో షరపోవా గ్రాండ్ స్లామ్ గెలిచింది. అంతే...

వైద్య రంగంలో అద్భుతం..! అవయవ మార్పిడి అవసరం లేని సరికొత్త ప్రయోగం

కృత్రిమ శ్వాసనాళం తయారీలో శాస్త్రవేత్తలు అత్యాధునిక విధానాన్ని అనుసరించారు. ముందుగా రోగి శరీర నిర్మాణానికి అనుగుణంగా బయోడీగ్రేడబుల్ స్కాఫోల్డ్‌తో శ్వాసనాళాన్ని నిర్మించారు. ఆ స్కాఫోల్డ్‌పై రోగికి చెందిన...

కొత్త ఫిట్‌నెస్‌ టెక్నిక్ ట్రై చేస్తారా? రెగ్యులర్‌‌ వాకింగ్‌లోనే చిన్న చిన్న మార్పులు

రకింగ్ సురక్షితమైనదే అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. బ్యాక్‌ప్యాక్ కంఫర్ట్‌గా ఉండాలి మరియు బరువు ఎగువ వీపు భాగంలో ఉండేలా చూసుకోవాలి. నడిచేటప్పుడు నిటారుగా ఉండాలి, ముందుకు...

GenZల రూటే సెపరేటు..! లైఫ్‌లో మెమొరీస్‌ అన్నీ దాచుకునేది వాటిలోనే

ఒకప్పుడు మెమోయిర్ అంటే జీవితంలోని నిర్దిష్ట ఘట్టాలను లోతుగా విశ్లేషించి రాసిన వ్యక్తిగత రచనగా భావించేవారు. కానీ నేటి యువత ఆ బాధ్యతను సోషల్ మీడియాపై ఉంచింది....

HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!

HYDRAA : హైదరాబాద్: ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘హైడ్రా ప్రజావాణి’ కార్యక్రమానికి మరో రెండు వారాల పాటు విరామం ప్రకటిస్తున్నట్లు హైడ్రా...

Rajya Sabha : టీడీపీ నుంచి పెద్దల సభకు వెళ్లేది వీళ్లే.. ముగ్గురు పేర్లను ఖరారు చేసిన చంద్రబాబు

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులు ఎంపికపై కసరత్తు కొలిక్కి వచ్చింది. టీడీపీ నంచి ముగ్గురు, జనసేన నుంచి ఒకరు రాజ్యసభకు ఎంపిక కావాల్సి ఉండగా.. జనసేన...

Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు

బీఆర్‌ఎస్‌లో కొత్త పదవి క్రియేట్‌ అవబోతోందా? అదే అత్యంత కీలకంగా మారబోతోందా? ఆ కొత్త పోస్ట్‌ని కూడా బలహీనవర్గాలతో భర్తీ చేయబోతున్నారా? ఇంతకీ… ఏదా కొత్త, కీలకమైన...

విటమిన్ B12ను నిర్లక్ష్యం చేస్తున్నారా? ఎంత ప్రమాదమో తెలిస్తే షాకవుతారు

మన శరీరంలో ఎర్ర రక్తకణాల తయారీకి విటమిన్ బి-12 అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపించినప్పుడు రక్తహీనత ఏర్పడుతుంది. ఇది కేవలం నీరసానికే పరిమితం కాకుండా, ఇన్ఫ్లమేషన్,...

Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..

Nitin Nabin: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) శనివారం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. నీట్ పేపర్ లీక్‌పై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని...

Peddi Movie: ‘ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు’

ఎంత తొక్కాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతాడు. ఎంత అణచాలని చూస్తే అంత విస్పోటనం అవుతాడు. గురిపెట్టిన లక్ష్యం వైపు ఎంతో ఓపికగా అడుగులు వేస్తాడు. ఎత్తు...

సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం.. మేళ్లచెరువు రోడ్డులోని చార బయో మాస్ స్టాక్ దగ్గర మంటలు…

సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం.. మేళ్లచెరువు రోడ్డులోని చార బయో మాస్ స్టాక్ దగ్గర మంటలు... Caption of Image. సూర్యాపేట జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. మేళ్లచెరువు రోడ్డులోని...

ఇంత సున్నితమైతే ఎలారా బాబూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ప్రాణం తీసుకున్న యువకుడు

ఇంత సున్నితమైతే ఎలారా బాబూ.. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని ప్రాణం తీసుకున్న యువకుడు Caption of Image. ఈ తరం మరీ సున్నితంగా తయారైంది. చిన్న...

Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చరిత్రకారుడు రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఘాటుగా స్పందించారు. ప్రధాన పదవికి అర్హుడు...

2026లో డేంజర్ జోన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఈ ఐదు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు హాంఫట్ !

2026లో డేంజర్ జోన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగులు.. ఈ ఐదు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు హాంఫట్ ! Caption of Image. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గుండెల్లో గుబులు మరింత...

సమ్మర్‌‌లో గుడ్లు తింటే ఏం జరుగుతుంది? అందరూ అనుకునే దాంట్లో నిజమెంత

ప్రోటీన్‌ను జీర్ణం చేసుకునేటప్పుడు శరీరంలో కొంత మొత్తంలో వేడి పుట్టడం అనేది ఒక సాధారణ జీవ ప్రక్రియ. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు, గుడ్డు తినడం వల్ల శరీర...

Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..

15 ఏళ్ల పిన్న వయసులోనే భారత క్రికెట్ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించిన బీహార్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది....

Indian Railways: ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్.. దేశవ్యాప్తంగా అమలు.. త్వరలోనే సిద్దంగా ఉండండి..

రైళ్లల్లో రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తూ ఉంటారు. వీరికి మెరుగైన, సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ప్రయాణికులకు మరో...

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్లో విషాద ఘటన

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎలైట్ కోలివింగ్ హాస్టల్లో విషాద ఘటన Caption of Image. హైదరాబాద్: హైదరాబాద్ గచ్చిబౌలిలో యువతి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది....

అమెరికాలో అర్ధరాత్రి పిజ్జా డెలివరీ చేస్తుండగా… మేడ్చల్ కుర్రాడిని కాల్చి చంపేశారు !

అమెరికాలో అర్ధరాత్రి పిజ్జా డెలివరీ చేస్తుండగా... మేడ్చల్ కుర్రాడిని కాల్చి చంపేశారు ! Caption of Image. న్యూయార్క్ లో దారుణం జరిగింది. మేడ్చల్ కి చెందిన...

Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేశ్ శివన్ల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే, తాజాగా ఒకప్పటి ఐటెం సాంగ్స్...

IMD Rain Alert: దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఇటీవలే కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి పలు రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా దక్షిణ,...

“సాకులు చెప్పి తప్పించుకోలేరు.. భరణం చెల్లించాల్సిందే”.. ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు!

కేవలం నిరుద్యోగం లేదా ఇతర బాధ్యతలను సాకుగా చూపి, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న భార్యకు, మైనర్ కుమారుడికి ఆర్థిక మద్దతు ఇచ్చే బాధ్యత నుండి భర్త తప్పించుకోలేడని...

Holiday Perks: ఏ ఉద్యోగంలో ఎక్కువ సెలవులు దొరుకుతాయ్? ఆ విషయం తెలిస్తే, మీరు అక్కడే పని చేయడానికి ఇష్టపడతారు!

మంచి ఉద్యోగం అంటే కేవలం జీతం మాత్రమే కాదు, కుటుంబంతో గడపడానికి వ్యక్తిగత విశ్రాంతికి తగిన సమయం ఉండాలి. అయితే ప్రస్తుత కాలంలో చాలా రంగాల్లో వారానికి...

Grey Marriage: వృద్ధాప్యంలో పెళ్లి.. అది కేవలం ఆస్తుల కోసమేనా లేక తోడు కోసమా? అసలు నిజం ఇదే!

ప్రస్తుత కాలంలో వివాహం అనేది కేవలం యవ్వనానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు, అది పూర్తిగా మనుషుల భావోద్వేగాలకు సంబంధించిన అంశంగా మారుతోంది. ఒకప్పుడు 50 లేదా...

Gold Selling Tips: ఈ పొరపాట్లు చేస్తే పాత బంగారం అమ్మేటప్పుడు పక్కాగా మోసపోతారు

బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో, చాలా మంది తమ పాత బంగారాన్ని అమ్మి కొత్తవి కొనాలని ఆలోచిస్తుంటారు. అయితే, పాత బంగారాన్ని విక్రయించే సమయంలో...

తెలుగులో ఆ సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నా.. అది ఇండస్ట్రీ హిట్ అయ్యింది

ప్రముఖ నటి ప్రేమ తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, పాత్రల ఎంపిక, ఓ  సూపర్ హిట్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను డబ్బు కోసం...

Story Board : మమతా బెనర్జీ రాజకీయ కోట కూలుతుందా? బెంగాల్లో మహారాష్ట్ర సీన్ రిపీటవుతుందా?

Story Board : పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఘోరంగా ఓడినప్పటికీ, దానికి వచ్చిన ఓట్లు, సీట్లను బట్టి ఆ పార్టీ యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడిందే తప్ప,...

India At UN: పాక్‌కు భారత్ షాక్.. కాశ్మీర్ రాగం పాడితే ఇదే సమాధానం!

India At UN: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA)లో దాయాది దేశం పాకిస్తాన్ మరోసారి కాశ్మీర్ రాగం ఎత్తుకుంది. దీనికి ప్రతిగా యథావిధిగా భారత్ చేతిలో అవమానాన్ని...

Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!

Pawan Kalyan : రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, పర్యావరణహితంగా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా గోదావరి మోడల్...