Reading Time: < 1 minute
Daily Horoscope June 7 2026 Career Growth Business Success And Lucky Predictions For All Zodiac Signs

ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది?, ఎవరికి నూతన అవకాశాలు లభిస్తాయి?, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఉద్యోగపరమైన అంశాలలో నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. కుటుంబపరమైన ముఖ్యమైన చర్చలు వేరు వేరు రూపాలలో ముందుకు వస్తాయి. ఆర్థిక విషయాలలో అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి, కాబట్టి జాగ్రత్త అవసరం. అధికారుల సహకారంతో పనులు పూర్తవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సోమనాథ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ.. పరమేశ్వరునికి రుద్రాభిషేకం నిర్వహించండి.

వృషభ రాశి వారికి దూర ప్రాంతాల నుంచి కొన్ని కీలకమైన సమాచారాలను తెలుసుకుంటారు. వ్యాపారం, ఉద్యోగపరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ పరమైన అంశాలలో మంచి పరిచయాలు, సంబంధాలను ఏర్పరచుకుంటారు. మీకు అనుకూలించే దైవం శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారు. నేడు మీరు చేయవలసిన పూజ.. అమ్మవారికి తులసి అర్చన నిర్వహించండి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు అందించబడ్డాయి.