Reading Time: < 1 minute

వడ్లు కొంటలేదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో  రైతుల నిరసన 

Caption of Image.

కోనరావుపేట,వెలుగు: ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్​ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసి నెలవుతున్నా ఇంతవరకు తూకం వేయడం లేదని వాపోయారు. 

©️ VIL Media Pvt Ltd.