
కౌలాలంపూర్: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ సంచనలం పివి సింధు సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. సింధు ప్రత్యర్థి జపాన్‌కు చెందిన అకానే యమగుచికి గాయం వల్ల క్వార్టర్స్ నుంచి వైదొలగింది. ఆమె మ్యాచ్ నుంచి తప్పుకొనే ముందు జరిగిన గేమ్‌లో 21-11 తేడాతో గెలుచుకుంది.
ఈ విజయంతో ప్రపంచ మూడో ర్యాంకులో ఉన్న యమగుచిపై 18వ ర్యాంకులో ఉన్న సింధు హెడ్ టు హెడ్ రికార్డు 15-12కు చేరుకుంది. గాయం తర్వాత సింధు ఈ టోర్నమెంట్‌లో పోటీ పడుతోంది. మరో క్వార్డర్ ఫైనల్‌ల ో చైనాకు చెందిన రెండో సీడ్ వాంగ్ జియి, ఇండోనేషియా ఆరో సీడ్ పుత్రి కుసుమా వార్దాని పోటీపడుతున్నారు. ఈ మ్యామలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న మలేషియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారతచ్‌లో విజయం సాధించిన ప్లేయర్ సెమీస్‌లో సింధుతో తలపడనుంది