Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
Reading Time: < 1 minuteCabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ సోమవారం మంత్రులతో కీలక భేటీ నిర్వహించబోతున్నారు. మంత్రుల పనితీరుపై చర్చించే అవకాశం ఉంది. మంత్రిత్వ…