Reading Time: < 1 minute

బిట్స్ పిలానీలో జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టులు.. నెలకు రూ.37 వేలు!

Caption of Image.

BITS Pilani Recruitment: బిర్లా ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ పిలానీ (బిట్స్ పిలానీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

ఎలిజిబిలిటీ: ఫస్ట్​క్లాస్ మార్కులతో ఫిజిక్స్ లేదా మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తిచేసి ఉండాలి. బీఎస్సీలో కనీసం 55 శాతం మార్కులు కలిగి ఉండాలి. నెట్/ గేట్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.   

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. 

సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్ లిస్టింగ్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్www.bits-pilani.ac.inను సందర్శించండి.
 
 

©️ VIL Media Pvt Ltd.