Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
Reading Time: 2 minutesSamantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్ రియాలిటీ షోకు…