Month: August 2026

తక్కువ ప్రీమియమని ఆశపడొద్దు.. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

Reading Time: 2 minutesప్రీమియమే కాదు, కవరేజ్ కూడా ముఖ్యం: చాలామంది తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలను ఎంచుకోవడానికి ప్రాధాన్యమిస్తారు. కానీ దాని ద్వారా ఎంత కవరేజ్ లభిస్తుందనేది ఆలోచించరు. మనం తీసుకునే కవరేజ్ మన కుటుంబ అవసరాలకు సరిపోతుందో లేదో…

PV Sindhu: ఫస్ట్ టైం చైనా ప్లేయర్ చేతిలో ఓటమి.. వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ నుంచి పీవీ సింధు అవుట్

Reading Time: 2 minutesPV Sindhu: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుకు 2026 వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో ఊహించని షాక్ తగిలింది. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన విమెన్స్ సింగిల్స్ రౌండ్-ఆఫ్-16 పోరులో చైనాకు చెందిన…

SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..

Reading Time: 1 minuteఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించి, ప్రస్తుతం పోర్చుగల్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోర్చుగల్‌లో జన్మించిన 39 ఏళ్ల హెన్రిక్స్, ఇటీవల తన జన్మభూమికి మారి ఆ దేశ…

Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్‌ జరిగేది ఇదే!

Reading Time: 2 minutesఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా…

Mahatma Gandhi: గాంధీజీ చేతిరాత డైరీకి కళ్లు చెదిరే ధర.. రూ.16.20 కోట్లకు అమ్ముడైన డైరీ

Reading Time: 2 minutesGandhi’s Rare ‘A Thought for Every Day’: జాతిపిత మహాత్మా గాంధీకి చెందిన అరుదైన వ్యక్తిగత డాక్యుమెంట్స్, చేతిరాత ప్రతులు, లేఖలు, రాట్నం తదితర వస్తువులు వేలం వేయగా భారీ ధరలు పలికాయి. మొత్తం 86…

America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?

Reading Time: 2 minutesఅమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్…

స్టార్ హీరోయిన్ జీవితంలో ఇన్ని కష్టాలా..!! రెండు సార్లు పెళ్లి.. నరకం చూపించిన ఇద్దరు భర్తలు.. చివరకు

Reading Time: 2 minutesభారతీయ సినీ చరిత్రలో ఆమె ఓ ధృవతార.. తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి అగ్ర కథానాయికగా నిలిచింది. ఆమె మరెవరో కాదు సీనియర్ నటి రాజసులోచన. ఈ తరం ప్రేక్షకులకు ఆమె గురించి…

Joe Root: డబ్ల్యూటీసీలో 3000 పరుగులు సాధించిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు.. టెస్ట్ క్రికెట్‌లో కొత్త అధ్యాయం

Reading Time: 2 minutesJoe Root: ప్రస్తుత ఆధునిక టెస్ట్ క్రికెట్‌లో తిరుగులేని బ్యాటర్‌గా కొనసాగుతున్న జో రూట్ ప్రతి మ్యాచ్‌లోనూ ఏదో ఒక రికార్డును తిరగరాస్తున్నాడు. పాకిస్థాన్‌తో లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో 66 పరుగులతో రాణించి…

Andhra: ఎంత పని చేశావ్ తల్లి.. పెళ్లి జ్ఞాపకాలు మరువకముందే నవ వధువు బలవన్మరణం

Reading Time: < 1 minuteవిజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చినరాజేరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టెట్‌ పరీక్షలో అర్హత సాధించలేదనే మనస్తాపంతో ఓ నవ వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. పెళ్లయిన కేవలం 50…

వరంగల్‌‌‌‌ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించండి..కార్మిక శాఖ మంత్రి వివేక్‌‌‌‌కు ఎమ్మెల్యే నాయిని వినతి

Reading Time: < 1 minuteవరంగల్‌‌‌‌ పాలిటెక్నిక్ కాలేజీలో సమస్యలు పరిష్కరించండి..కార్మిక శాఖ మంత్రి వివేక్‌‌‌‌కు ఎమ్మెల్యే నాయిని వినతి Caption of Image. గ్రేటర్​ వరంగల్​, వెలుగు: వరంగల్​ ప్రభుత్వ పాలిటెక్నిక్​ సమస్యను పరిష్కరించాలని కార్మిక, మైనింగ్‌‌‌‌ శాఖ మంత్రి…

జూరాలకు పెరిగిన వరద ..10 గేట్లు ఓపెన్ .. కర్నాటక నుంచి మరింత వరద

Reading Time: < 1 minuteజూరాలకు పెరిగిన వరద ..10 గేట్లు ఓపెన్ .. కర్నాటక నుంచి మరింత వరద Caption of Image. గద్వాల, వెలుగు : జూరాల ప్రాజెక్ట్ కు ఎగువ నుంచి వరద రాక మరింత పెరిగింది.…

మార్కెట్లోకి వేయూ కంప్రెసర్లు

Reading Time: < 1 minuteమార్కెట్లోకి వేయూ కంప్రెసర్లు Caption of Image. హైదరాబాద్​, వెలుగు: ఎల్జీ ఎక్విప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ మానుఫ్యాక్చరింగ్ ​కంపెనీల కోసం కంప్రెసర్ బ్రాండ్ వేయూను ఆవిష్కరించింది. ఈ మేడ్ ఇన్ ఇండియా కంప్రెసర్లను హైదరాబాద్​లో గురువారం విడుదల చేసింది.…

వెలుగు ఓపెన్ పేజీ:ఈవీ విప్లవం.. ప్రకృతిపై ఎంత భారం!

Reading Time: 2 minutesవెలుగు ఓపెన్ పేజీ:ఈవీ విప్లవం.. ప్రకృతిపై ఎంత భారం! Caption of Image. ప్రపంచం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. భారతదేశం సైతం నగరాలను కాలుష్యరహితం చేయడానికి ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నది. తెలుగు…

Cricket Records: 39 మ్యాచులు, 12 సెంచరీలు, 2541 పరుగులు.. 25 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డు

Reading Time: 2 minutesCricket Records: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో స్థిరంగా పరుగులు సాధిస్తూ సెంచరీల మోత మోగించడం ఏ బ్యాటర్‌కైనా ఒక కల. భారత క్రికెట్‌లో ఎంతో మంది దిగ్గజాలు దశాబ్దాల కాలంగా తమ బ్యాటింగుతో అదరగొట్టినప్పటికీ,…

కొండా కుటుంబాన్ని క్షమించొద్దు..బిడ్డతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నరు

Reading Time: 2 minutesకొండా కుటుంబాన్ని క్షమించొద్దు..బిడ్డతో కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడిస్తున్నరు Caption of Image. పీసీసీ మహిళా చీఫ్‍ ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్‌‌‌‌, వెలుగు: సీఎం రేవంత్‌‌‌‌రెడ్డితో పాటు మంత్రులపై ఇష్టారీతిన మాట్లాడుతున్న కొండా కుటుంబాన్ని ఈసారి ఎట్టిపరిస్థితుల్లో క్షమించకూడదని…

Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా ఎలా ఆచరించాలి? పూర్తి పూజా విధానం ఇదే!

Reading Time: 3 minutesVaralaxmi Vratam Puja Telugu: శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, పండుగలకు ప్రత్యేకమైన సమయం. ముఖ్యంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో విశిష్టత ఉంది. సకల…

ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తం 10…

B – Town : హీరోగా షెడ్డుకెళ్ళాడన్నారు.. సీక్వెల్ సినిమాతో వంద కోట్లు కొట్టేసాడు

Reading Time: < 1 minuteఒకప్పుడు ఇమ్రాన్ హష్మీ అంటే రొమాన్స్, మ్యూజిక్, ఇంటెన్స్ లవ్ స్టోరీస్ కానీ ఆ ఇమేజ్‌కి కాలం చెల్లిపోయిందనే టైమ్‌లో ‘ఆవారాపన్ 2’తో మళ్లీ బాక్సాఫీస్‌పై తన మార్క్ చూపించాడు. ‘ఆవారపన్ 2’… విడుదలైన ఐదు…

Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?

Reading Time: 2 minutesచట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక న్యాయపీఠం మీద ఒకే ఒక్క న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులు న్యాయ వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? కేవలం నాలుగు నెలల వ్యవధి.. పది వేర్వేరు హత్య కేసులు.. ఏకంగా 22…

BYD Sealion 7 Dynamic Launch: BYD సీలియన్ 7 డైనమిక్ విడుదల.. 71.8kWh బ్యాటరీ, 520KM రేంజ్.. ధర ఎంతంటే?

Reading Time: 2 minutesBYD Sealion 7 Dynamic Launch: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD భారత మార్కెట్లో తన ప్రీమియం ఎలక్ట్రిక్ SUV సీలియన్ 7లో కొత్త డైనమిక్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ…

Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

Reading Time: < 1 minuteబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు…

పొంగులేటి.. సవాల్ స్వీకరించు.. లేదంటే రాజీనామా చెయ్ :  ఏలేటీ మహేశ్వర్ రెడ్డి

Reading Time: < 1 minuteపొంగులేటి.. సవాల్ స్వీకరించు.. లేదంటే రాజీనామా చెయ్ : ఏలేటీ మహేశ్వర్ రెడ్డి Caption of Image. చర్చకు సిద్ధమని చెప్పి.. భయపడి పారిపోయిండు బీజేఎల్​పీ నేత ఏలేటీ మహేశ్వర్ రెడ్డి ఆరోపణ సీబీఐ, ఈడీ…

UPSC సివిల్స్ మెయిన్స్ 2026 ప్రారంభం.. పరీక్ష పూర్తయ్యాకే QPReP ఓపెన్! ఆగస్టు 31 నుంచి ఛాన్స్

Reading Time: 2 minutesహైదరాబాద్‌, ఆగస్ట్ 21: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ (CSE Mains) 2026 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 21 నుంచి 23 వరకు, ఆ తర్వాత…

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Reading Time: 2 minutesబ్లూ లైట్ ఫిల్టర్, యాంటీ-గ్లేర్, ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉండే బెస్ట్ కంప్యూటర్ మానిటర్లు కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. లాంగ్ అవర్స్ పనిచేసే వారి కోసం మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 ఐ-కేర్…

IRUMUDI : ఇరుముడి ఓవర్సీస్ రివ్యూ.. రవితేజ మాస్ కంబ్యాక్ ‘బ్లాక్ బస్టర్’

Reading Time: < 1 minuteమాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుండే పాజిటివ్ బజ్ తెచుకున్న ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ రోజు థియేటర్స్…

దురుద్దేశంతోనే భూములను 22ఏలో చేర్చారు : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Reading Time: < 1 minuteదురుద్దేశంతోనే భూములను 22ఏలో చేర్చారు : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు Caption of Image. కూకట్​పల్లి, వెలుగు: దురుద్దేశంతోనే ప్రైవేట్​భూములను 22ఏలో చేర్చారని, చేసిందంతా చేసి కాంగ్రెస్ ప్రభుత్వం​నాటకం ఆడుతోందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం…

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమెరికా ఎఫ్‌‌‌‌‌‌‌‌బీఐ దర్యాప్తు..ఫేక్ కాల్ సెంటర్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్

Reading Time: 2 minutesహైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అమెరికా ఎఫ్‌‌‌‌‌‌‌‌బీఐ దర్యాప్తు..ఫేక్ కాల్ సెంటర్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ Caption of Image. సైబరాబాద్ ఫేక్ కాల్‌‌‌‌‌‌‌‌ సెంటర్ల మోసం కేసులో ఇన్వెస్టిగేషన్ స్పీడప్ అమెజాన్‌‌‌‌‌‌‌‌ గిఫ్ట్ కార్డుల పేరిట అమెరికన్లను మోసం చేసిన కేటుగాళ్లు…

భూ భారతి అమలు.. మా పనితీరుకు రెఫరెండమ్ :  మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

Reading Time: < 1 minuteభూ భారతి అమలు.. మా పనితీరుకు రెఫరెండమ్ : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి Caption of Image. 22 ఏ పేరిట దోచుకున్న అక్రమ ఆస్తులను వదిలిపెట్టం సిట్ ద్వారా ముక్కు పిండి వసూలు…

స్టూడెంట్ బ్యాగులో పాము ..ఇంటికి వెళ్లాక బయటపడిన సర్పం.. మంచిర్యాల జిల్లాలో ఘటన

Reading Time: < 1 minuteస్టూడెంట్ బ్యాగులో పాము ..ఇంటికి వెళ్లాక బయటపడిన సర్పం.. మంచిర్యాల జిల్లాలో ఘటన Caption of Image. నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌‌‌‌ ఏరియాలోని ఉజ్వల స్కూల్‌‌‌‌లో పాము కలకలం రేపింది. బుధవారం స్కూల్​లో…

Friday Horoscope: శ్రావణ శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారు జాగ్రత్త సుమీ!

Reading Time: < 1 minuteFriday Horoscope August 21 2026: వృషభ రాశి వారి కుటుంబంలో ఆనందదాయక వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో విశేషంగా కలిసివస్తుంది. అయితే ఆర్థిక, ఆస్తుల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక యాత్రలు…

Joe Root: సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేసిన జో రూట్.. టాప్ రన్ స్కోరర్‌గా మరో రికార్డు..

Reading Time: < 1 minuteఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ పాకిస్తాన్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేస్తూ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశారు. హెడింగ్లేలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో రూట్…

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈరోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

Reading Time: < 1 minuteరాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలోని ఉపరితల ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు వర్షాలు కురుస్తాయని ఏపీ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఏపీ విపత్తు…

Lava Bold N4 Lite: లావా బోల్డ్ N4 లైట్ భారత్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 13MP కెమెరా, MIL-STD-810H రేటింగ్

Reading Time: 2 minutesLava Bold N4 Lite: భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా మరో కొత్త బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. Lava Bold N4 Lite స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 27న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.…

ఏలూరు రైతు రాంబాబు సాగు సీక్రెట్ : వంగ సాగుతో అద్భుత లాభాలు

Reading Time: 2 minutesసాధారణంగా కూరగాయల సాగు అంటే ఖర్చులు ఎక్కువ, కష్టాలు ఎక్కువ, లాభాలు తక్కువ అనే అపోహ చాలా మంది రైతుల్లో ఉంటుంది. అయితే, ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందిన రైతు రాంబాబు ఈ…

హాట్‌హాట్‌ ఫీచర్లతో మార్కెట్‌ను షేక్ చేయడానికి ఇన్ఫినిక్స్‌ హాట్‌70 ప్రో! వివరాలు ఇవే

Reading Time: < 1 minuteఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రోలో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ఆక్టివ్ మ్యాట్రిక్స్ క్యూబ్. ఫోన్ వెనుక కెమెరా మాడ్యూల్‌లో ఉండే ఈ చిన్న పిక్సెల్ డిస్‌ప్లే ద్వారా నోటిఫికేషన్లు చూడటానికి ప్రతిసారీ ఫోన్‌ను తిప్పాల్సిన అవసరం…

గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!

Reading Time: 2 minutesGoogle AI Plus Free: కృత్రిమ మేధస్సు (AI)ను చదువుల్లో బాగా ఉపయోగిస్తున్న కాలేజీ విద్యార్థులకు గూగుల్ (Google) గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని అర్హత కలిగిన కాలేజీ విద్యార్థులకు ఏడాది పాటు Google AI Plus ప్లాన్‌ను…

తక్కువ బడ్జెట్‌లో ఫుల్ ఎంటర్‌‌టైన్‌మెంట్‌ కావాలా? ఈ సౌండ్‌బార్‌‌ గురించి తెలుసా

Reading Time: < 1 minuteఇళ్లలో లేదా ఆఫీసుల్లో మ్యూజిక్ ఆస్వాదించడానికి సరైన స్పీకర్ ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే బడ్జెట్ ధరలో లభించే గొప్ప డివైజ్ కోసం వెతుకుతున్న వారికి ఈ సరికొత్త సౌండ్‌బార్ సరిగ్గా సరిపోతుంది. సోషల్ మీడియాలో…

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘చెన్నై లవ్ స్టోరీ’.. కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

Reading Time: 2 minutesవరుస విజయాలతో జోరు మీదున్న కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. రవి నంబూరి తెరకెక్కించిన ఈ ప్రేమకథా చిత్రంలో తెలుగమ్మాయి శ్రీ గౌరి ప్రియ హీరోయిన్ గా నటించింది. జులై 24న…

World Record: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులు కనుమరుగు.. సంచలనం స్పష్టించిన స్టార్ బ్యాటర్..

Reading Time: 2 minutesఇంగ్లాండ్ , పాకిస్తాన్ మధ్య లీడ్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. మ్యాచ్ రెండవ రోజు ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి…

బకాయిలు కట్టకుంటే జైలుకే ..సివిల్‌‌‌‌ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర

Reading Time: 2 minutesబకాయిలు కట్టకుంటే జైలుకే ..సివిల్‌‌‌‌ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర Caption of Image. సీఎంఆర్ మిల్లర్లకు సివిల్‌‌‌‌ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వార్నింగ్ ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు వ్యాపారాలకు మళ్లించడం నేరం 86 మంది…

డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌తో..మా గొంతు నొక్కొద్దు: దక్షిణాది రాష్ట్రాల సీఎంలు

Reading Time: 4 minutesడీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌తో..మా గొంతు నొక్కొద్దు: దక్షిణాది రాష్ట్రాల సీఎంలు Caption of Image. సదరన్​ జోనల్​ మీటింగ్​లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు మరో 25 ఏండ్లు లోక్ సభ సీట్లు 543 ఉండాలన్న డీకే వీటిలోనే మహిళా రిజర్వేషన్…

Irumudi Twitter Review: : ఇది కదా కావాల్సింది.. రవన్న ఇరగదీశాడు అంటున్నారుగా

Reading Time: 3 minutesమాస్ మహారాజ రవితేజ నటించిన ఇరుముడి సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాతో…

Moral Story: కించపరచడం తేలికే.. దాని వల్ల వచ్చే నష్టం ఊహించలేరు! సింహం-ఏనుగు కథ

Reading Time: 2 minutesఒక దట్టమైన అడవిలో సింహం, ఏనుగు మంచి స్నేహితులుగా ఉండేవి. సింహానికి ఏదైనా సందేహం వచ్చినా, సహాయం కావాలన్నా ఏనుగునే సంప్రదించేది. సింహం ఎప్పుడూ గంభీరంగా ఉండేది. ఏనుగు మాత్రం సరదా మాటలతో సింహాన్ని నవ్విస్తూ ఉండేది.…

ఈసెట్ యథాతథం .. బీటెక్‌‌‌‌‌‌‌‌లోనూ చేరొచ్చు … పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా

Reading Time: 3 minutesఈసెట్ యథాతథం .. బీటెక్‌‌‌‌‌‌‌‌లోనూ చేరొచ్చు … పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా Caption of Image. ఈసెట్ యథాతథం బీటెక్‌‌‌‌‌‌‌‌లోనూ చేరొచ్చు పాలిటెక్నిక్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు మంత్రి వివేక్ వెంకటస్వామి భరోసా ల్యాటరల్ ఎంట్రీతో…

‘RGV లేకపోతే నా లైఫ్‌ లేదు.. సత్య మువీ వందలసార్లు చూశా’.. రాంగోపాల్ వర్మపై IPS అక్షయ్‌ సంచలన వ్యాఖ్యలు

Reading Time: 2 minutesహైదరాబాద్, ఆగస్ట్ 21: యూపీఎస్సీ సివిల్స్ టాపర్ అక్షయ్ కుమార్ 624వ ర్యాంకు సాధించినప్పటికీ, తన లక్ష్యం మొదటి ర్యాంకేనని స్పష్టం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మోస్ట్‌ కాంప్లికేటెడ్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ…

కాంగ్రెస్ అంతర్గత యుద్ధం | మంత్రి వివేక్,ఎంపీ వంశీ Vs కేటీఆర్ | హైదరాబాద్ దోమల బెడద | V6 తీన్మార్

Reading Time: < 1 minuteకాంగ్రెస్ అంతర్గత యుద్ధం | మంత్రి వివేక్,ఎంపీ వంశీ Vs కేటీఆర్ | హైదరాబాద్ దోమల బెడద | V6 తీన్మార్ Caption of Image. ©️ VIL Media Pvt Ltd.

Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**

Reading Time: < 1 minuteసందీప్ రెడ్డి వంగ చిత్రాల ప్రొడక్షన్ విషయాలపై ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో మరో ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టారు. గతంలో హీరోయిన్ ఎంపిక ప్రక్రియలో బాలీవుడ్ స్టార్ నటి…

Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?

Reading Time: < 1 minuteసంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ ఎన్టీవీ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తమ రాబోయే ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హై-వోల్టేజ్…

Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?

Reading Time: < 1 minuteడైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే…

KPHB హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు…

Reading Time: < 1 minuteKPHB హాస్టళ్లపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు… Caption of Image. హైదరాబాద్ లో ఒకప్పుడు హాస్టల్స్ అంటే.. అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్, అశోక్ నగర్, దిల్షుక్ నగర్ లాంటి కొన్ని ఏరియాలకే పరిమితంగా ఉండేది.…

Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్

Reading Time: < 1 minuteడైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సెట్‌లో చాలా పక్కాగా, రాజీ పడకుండా పనిచేస్తారని ఆయన సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగ తెలిపారు. తాజాగా ఎన్టీవీ పాడ్ కాస్ట్ షోలో పాల్గొన్న ఆయన ఈ మేరకు…

ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే..

Reading Time: < 1 minuteఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే.. Caption of Image. విజయవాడ: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. మున్సిపాలిటీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల…

Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్‌.. రూ.4,800 విలువైన ఏఐ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?

Reading Time: 3 minutesGoogle Offers For Students: కళాశాల విద్యార్థులకు గూగుల్ శుభవార్త చెప్పింది. భారతదేశంలోని అర్హత కలిగిన కళాశాల విద్యార్థుల కోసం గూగుల్ తన గూగుల్ ఏఐ ప్లస్ (Google AI Plus) ప్లాన్‌ను ఒక సంవత్సరం పాటు…

Actress Sneha: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. సంప్రదాయ చీరకట్టులో హీరోయిన్ స్నేహ.. ఫొటోస్ ఇదిగో

Reading Time: 2 minutesపవిత్రమైన శ్రావణమాసం వచ్చేసింది. హిందువులు పరమ పవిత్రంగా భావించే ఈ మాసంలో ప్రతి ఇంట్లోనూ ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు జరుగుతుంటాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు ఈ…

ఎల్కతుర్తిలో షాకింగ్ ఘటన.. రెండు రోజులుగా అక్కడే ఆగి ఉన్న కారు.. ఏమైందోనని చూస్తే..

Reading Time: < 1 minuteఎల్కతుర్తిలో షాకింగ్ ఘటన.. రెండు రోజులుగా అక్కడే ఆగి ఉన్న కారు.. ఏమైందోనని చూస్తే.. Caption of Image. ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కారులో గుర్తుతెలియని శవం లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు…

Cinema OTT : జెన్ జీ కుర్రాళ్లకు తెగ నచ్చేసిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి.. అస్సలు మిస్ అవ్వకండి..

Reading Time: 2 minutesChతెలుగు చిత్రసీమలో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం, ‘లవర్’ చిత్రంతో ఆకట్టుకున్న శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా “చెన్నై లవ్ స్టోరీ”. థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను…

Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య

Reading Time: < 1 minuteమహారాష్ట్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించే నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న 19 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదువు, భవిష్యత్తుపై తీవ్ర ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాథమికంగా…

ఫోన్ చూస్తుండగా కాటేసిన తాచుపాము.. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ బౌరంపేటలో విషాదం

Reading Time: < 1 minuteఫోన్ చూస్తుండగా కాటేసిన తాచుపాము.. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ బౌరంపేటలో విషాదం Caption of Image. హైదరాబాద్: కుత్బుల్లాపూర్ బౌరంపేటలో విషాద ఘటన జరిగింది. ఒక కన్ స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్కు వాచ్ మెన్గా ఉంటున్న గోపీ…

చిన్న వయసులోనే కీళ్ల నొప్పులా..? శరీరం ఇస్తున్న ఈ వార్నింగ్‌ను అస్సలు లైట్ తీసుకోకండి!

Reading Time: 2 minutesకీళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగానే చాలామంది భావిస్తారు. కానీ ప్రస్తుతం యువతలోనూ మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు వంటి కీళ్లలో నొప్పి, బిగుతు, వాపు వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. స్పోర్ట్స్ ఆడేవారు, జిమ్‌లో అధికంగా…

Vijay Thalapathy: ఓటీటీలోకి విజయ్ చివరి చిత్రం.. జన నాయగన్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Reading Time: 2 minutesవిజయ్ దళపతి నటించిన చివరి సినిమా జన నాయగన్. ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఇటీవల అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.…

OTT Movie: ఐరన్‌రాడ్‌తో నరమేధం సృష్టించే సైకో కిల్లర్.. ఓటీటీ ట్రెండింగ్‌ టాప్‌లో రియల్ క్రైమ్ స్టోరీ

Reading Time: 2 minutesఓటీటీలో ఇప్పుడు సస్పెన్స్, హారర్, క్రైమ్, థ్రిల్లర్ సినిమాలదే హవా. భాషతో సంబంధం లేకుండా ఈ జానర్ సినిమాలను తెగ చూసేస్తున్నారు ఆడియెన్స్. అందులోనూ ఈ మధ్యన రియల్ స్టోరీలకు ఆదరణ బాగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే…

Chatrapathi Sekhar : భార్యతో విడాకులు.. తప్పంతా నాదే.. కారణం చెప్పినా టాలీవుడ్ నటుడు..

Reading Time: 2 minutesనటుడు ఛత్రపతి శేఖర్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం, విడాకులు, సినీ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆర్థిక అలవాట్లపై ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందే తనకు వివాహమైందని, ఆ సమయంలో తన సంపాదన తక్కువగా…

Late Dinner: డిన్నర్‌కు, నిద్రకు మధ్య ఎంత గ్యాప్ ఉండాలి? డాక్టర్ ఏం చెబుతున్నారంటే..

Reading Time: 2 minutesభోజనం చేసిన తర్వాత శరీరం నిటారుగా, చురుకుగా ఉన్న సమయంలో జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. కానీ కడుపు నిండుగా ఉన్న సమయంలోనే మంచంపై పడుకుంటే కడుపులోని ఆమ్లం, ఆహారం తిరిగి ఆహార నాళంలోకి వచ్చే అవకాశం పెరుగుతుంది.…

Sanjush : రోడ్డు ప్రమాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి.. జనసేన ఎంపీ కుమారుడిపై కేసు

Reading Time: < 1 minuteSanjush : మాదాపూర్ ఇన్‌ఆర్బిట్ మాల్ వద్ద జరిగిన దారుణ రోడ్డు ప్రమాదంలో ఒడిశాకు చెందిన లైఫ్‌స్టైల్ స్టోర్ ఉద్యోగిని భారతి ముఖి (26) దుర్మరణం చెందారు. అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారును జనసేన ఎంపీ…

Raksha Bandhan: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముడులు వేయాలి? మూడు ముడుల ప్రాధాన్యత తెలుసా?

Reading Time: 2 minutesRaksha Bandhan Telugu: రక్షాబంధన్‌ కేవలం సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టే పండుగ మాత్రమే కాదు. ఇది తోబుట్టువుల మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, పరస్పర గౌరవానికి ప్రతీక. ఈ రోజున సోదరి తన సోదరుడి…

Guava Benefits: బీపీ, షుగర్‌ పేషెంట్లు జామపండు తినొచ్చా? నిపుణులు చెప్పే విషయాలివే!

Reading Time: 2 minutesజామపండులో ఫైబర్‌ ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ వేగంగా పెరగకుండా ఉండేందుకు సహాయపడే ఆహార ఎంపికగా పరిగణించవచ్చు. ముఖ్యంగా జ్యూస్‌ రూపంలో కాకుండా మొత్తం పండుగా తినడం వల్ల ఫైబర్‌ కూడా లభిస్తుంది. అయితే డయాబెటిస్‌ ఉన్నవారు…

Coconut Opening Tricks: సుత్తి లేకపోయినా కొబ్బరికాయ పగలగొట్టొచ్చు.. ఇదుంటే ఈజీగా ఓపెన్ చేయండి!

Reading Time: 2 minutesకొబ్బరికాయను పగలగొట్టే ముందు దానిలోని నీటిని పూర్తిగా బయటకు తీసేయాలి. కొబ్బరికాయపై ఉన్న మూడు కళ్లలో మెత్తగా ఉండే రంధ్రాన్ని గుర్తించి, దాని ద్వారా నీటిని బయటకు పోయాలి. ఆ తర్వాతే చిప్పను పగలగొట్టే ప్రక్రియ ప్రారంభించాలి.…

కరీంనగర్ జిల్లాలో దారుణం: తల్లి గొంతు కోసి ఆపై ఉరి వేసుకుని కొడుకు ఆత్మహత్య

Reading Time: < 1 minuteకరీంనగర్ జిల్లాలో దారుణం: తల్లి గొంతు కోసి ఆపై ఉరి వేసుకుని కొడుకు ఆత్మహత్య Caption of Image. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లి గొంతు కోసి ఆపై కుమారుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు…

నాన్న నిన్ను చూసి నిజంగా గర్వపడతారు: రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్

Reading Time: < 1 minuteనాన్న నిన్ను చూసి నిజంగా గర్వపడతారు: రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్ Caption of Image. సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ బుక్ విడుదల సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేశారు…

Women’s Hockey World Cup 2026: గోల్‌ లేకపోయినా గెలిచిన భారత్‌.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత

Reading Time: < 1 minuteWomen’s Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్‌ 2026లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన పూల్‌-డీ మ్యాచ్‌ 0-0తో డ్రాగా ముగిసింది.…

India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!

Reading Time: 2 minutesభారత్, సింగపూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. రెండు దేశాలు గురువారం రెండు అవగాహన ఒప్పందాలు, ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను పరస్పరం మార్చుకున్నాయి. ముఖ్యంగా ఆహార భద్రత,…

బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్

Reading Time: < 1 minuteబంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ Caption of Image. ఢాకా: బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా బీఎన్‎పీ సీనియర్ లీడర్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంఘీర్ ఎన్నికయ్యారు. గురువారం (ఆగస్ట్ 20) బంగ్లా…

Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో కొత్త ట్రెండ్‌.. సర్వేలో ఆసక్తికర అంశాలు..

Reading Time: 2 minutesSmartphone Buying Trends: స్మార్ట్‌ఫోన్‌ అనగానే ముందుగా.. కెమెరా ఎన్ని పిక్సల్స్.. ఫొటో క్వాలటీ ఎలా ఉంటుంది.. బ్యాటరీ బ్యాకప్‌ పరిస్థితి ఏంటి అని చూస్తుంటారు.. కానీ, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఫీచర్లు…

రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కామారెడ్డి జిల్లా రాజంపేట్ ఎస్ఐ !

Reading Time: < 1 minuteరూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన కామారెడ్డి జిల్లా రాజంపేట్ ఎస్ఐ ! Caption of Image. కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో 30 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ…

Off The Record: భోగాపురం ఎయిర్ పోర్టులో భోజనాల గోల.. లోకల్ లీడర్ల ‘చిలక్కొట్టుడు’ లీలలు

Reading Time: 2 minutesOff The Record: భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ముందు పది రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాలకు తోడు…. ఆ రోజున భారీగా చేసిన జన సమీకరణ, బస్సులు, భోజనాలు, స్నాక్స్…ఇలా ఎక్కడా తగ్గలేదు.…

Viral Video: బిచ్చమెత్తినా బిజినెస్ అదిరింది..! 8 గంటల్లో ఎంత కలెక్షనో తెలిస్తే మైండ్‌బ్లాక్..!

Reading Time: < 1 minuteహరిద్వార్‌లో జరుగుతున్న ప్రసిద్ధ కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కేవలం 8 గంటల పాటు భిక్షాటన చేసి సుమారు రూ. 4,000 సేకరించినట్లు వీడియోలో…

సహజీవనం పెళ్లితో సమానం.. అడ్డుకునే హక్కు తల్లిదండ్రులకు లేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Reading Time: < 1 minuteసహజీవనం పెళ్లితో సమానం.. అడ్డుకునే హక్కు తల్లిదండ్రులకు లేదు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు Caption of Image. సహజీవనంపై సంచలన తీర్పు వెల్లడించింది ఢిల్లీ హైకోర్టు. ఇద్దరు మేజర్లు సహజీవనం సాగిస్తుంటే జోక్యం చేసుకునే…

Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం

Reading Time: 2 minutesPawan Kalyan: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన జనసేన శాసనసభాపక్ష సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక చర్చ జరిగింది. కార్యకర్తల పోరాట పటిమ, ఆత్మగౌరవాన్ని కాపాడేలా ఎన్నికల్లో పోటీ చేయాలని…

ఉడుపి ఆలయాల్లో చేసే కమ్మని బీరకాయ పప్పు.. ఒక్కసారి తింటే ఆ రుచి జన్మలో మర్చిపోలేరు!

Reading Time: 2 minutesకావలసిన పదార్థాలు: 300 గ్రాముల లేత బీరకాయలు, అర కప్పు కందిపప్పు, పచ్చి అర కప్పు కొబ్బరి ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక టీస్పూన్జీ లకర్ర, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు, 10-12 ఎండుమిర్చి,…

విభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోండి: మోడీ సర్కార్‎కు చంద్రబాబు రిక్వెస్ట్

Reading Time: 2 minutesవిభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోండి: మోడీ సర్కార్‎కు చంద్రబాబు రిక్వెస్ట్ Caption of Image. చెన్నై: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని ఆంధ్రప్రదేశ్…

Watch: మెట్రోలో పాములు పాకుతున్నాయనుకున్నారు.. దగ్గరికి వెళ్లి చూస్తే షాక్!

Reading Time: 2 minutesచైనాలోని ఓ మెట్రో రైలులో ప్రయాణికులకు ఊహించని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా సాగుతున్న ప్రయాణం ఒక్కసారిగా పాముల్లా కనిపించే ఈల్ చేపలతో నిండిపోయింది. డజన్ల కొద్దీ ఈల్ చేపలు కంటైనర్ల నుంచి బయటకు వచ్చి మెట్రో కంపార్ట్‌మెంట్‌లో…

వరలక్ష్మీ వ్రతం ఎక్కడ చేస్తే మంచిది? అమ్మవారి కటాక్షం పొందాలంటే గుర్తుంచుకోవాల్సిన ఆధ్యాత్మిక రహస్యం

Reading Time: 2 minutesVaralakshmi Vratam Telugu: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, పూజలకు, వ్రతాలకు ప్రత్యేకమైన సమయం. అందులోనూ శ్రావణ శుక్రవారం రోజున ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. సౌభాగ్యం, ఐశ్వర్యం, ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు…

కోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. అరెస్ట్ చేసిన ఏసీబీ !

Reading Time: < 1 minuteకోట్లకు కోట్లు వెనకేసిన ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌.. అరెస్ట్ చేసిన ఏసీబీ ! Caption of Image. హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌ శ్రీనివాస్…

Health News: కళ్లలో పసుపు రంగు కనిపిస్తోందా?.. ఈ లక్షణాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి!

Reading Time: 2 minutesప్యాంక్రియాస్‌ లేదా క్లోమం పొట్ట లోపల, కడుపు వెనుక భాగంలో ఉండే ముఖ్యమైన అవయవం. జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను తయారు చేయడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్ల ఉత్పత్తిలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.…

Bigg Boss Telugu Season 10: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలంటే ఇంత టార్చర్‌ అవసరమా? ‘అగ్నిపరీక్ష 2’పై పెరుగుతున్న విమర్శలు!

Reading Time: 2 minutesBigg Boss Telugu Season 10: బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లాలంటే ఇంత టార్చర్‌ అవసరమా? ‘అగ్నిపరీక్ష 2’పై పెరుగుతున్న విమర్శలు! Caption of Image. తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10పై అప్పుడే భారీ హైప్‌…

నలుపు కిస్మిస్ vs పసుపు కిస్మిస్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ పవర్‌ఫుల్?

Reading Time: 2 minutesడ్రై ఫ్రూట్స్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ఎండుద్రాక్ష (కిస్‌మిస్). రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టి, ఉదయం పరగడుపున తింటే శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే, షాపుల్లో దొరికే పసుపు (గోల్డెన్) కిస్‌మిస్‌లు మంచివా? లేక…

Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్‌లో చంద్రబాబు కీలక ప్రసంగం

Reading Time: 2 minutesSouthern Zonal Council Meeting: దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా, సమన్వయంతో ముందుకు సాగితే దేశం మరింత బలపడుతుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. 31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయన చేసిన…

‘మిస్సింగ్ మేఘన’ టీజర్ లాంచ్.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్!

Reading Time: < 1 minute‘మిస్సింగ్ మేఘన’ టీజర్ లాంచ్.. ఆకట్టుకుంటున్న సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్! Caption of Image. టాలీవుడ్‌లో క్రైమ్‌, సస్పెన్స్‌, ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ సినిమాలకు డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ప్రేక్షకులను మొదటి సీన్‌ నుంచి చివరి సీన్‌…

Sanjeev Movie Trailer: సినిమా కలలు.. రియాలిటీ సవాళ్లు.. ఆకట్టుకుంటున్న సంజీవ్ ట్రైలర్..

Reading Time: 2 minutesప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో, విభిన్నమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. చిన్న సినిమాలు, కొత్త నటీనటుల ప్రతిభకు వేదికగా నిలుస్తున్న ఆహా, తాజాగా ‘సంజీవ్’ అనే సరికొత్త చిత్రాన్ని ప్రేక్షకుల…

Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం

Reading Time: 2 minutesదేశంలో చక్కెర ధరలు కొండెక్కుతున్నాయి. వినాయక చవితి, దసరా, దీపావళి పండుగలు సమీపిస్తున్న తరుణంలో పంచదార ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. కిలో రూ.65కు పెరిగిపోయింది. ఇక మహారాష్ట్రలో ఎక్స్‌-మిల్ చక్కెర ధరలు క్వింటాల్‌కు రూ.5,400 నుంచి రూ.5,560కి…

Watch: ముసుగులో వచ్చారు.. ముంచేసి పోయారు.. ఏకంగా కిలోన్నర బంగారంతో పరార్!

Reading Time: < 1 minuteమహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో భారీ బంగారం చోరీ కలకలం రేపింది. నగరంలోని షాహగంజ్ ప్రాంతంలో ఉన్న ‘విశ్వాస్ జ్యువెల్లర్స్’లో కస్టమర్లుగా నటించిన ఓ ముఠా సుమారు 1.5 కిలోల బంగారాన్ని చోరీ చేసి పరారైనట్లు పోలీసులు…

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం విశిష్టత ఏమిటి? అష్టలక్ష్ముల అనుగ్రహం పొందాలంటే ఇలా పూజించాలి

Reading Time: 3 minutesVaralakshmi Vratam significance Telugu: శ్రావణ మాసం అంటేనే ఆధ్యాత్మిక శోభ, పూజలు, వ్రతాలు, మంగళకార్యాలతో కళకళలాడే పవిత్ర కాలం. ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. అందులోనూ శ్రావణ శుక్రవారాల్లో ఆచరించే…

వామ్మో.. ఏడాదికి ఏకంగా రూ.9.5 కోట్లా.. ఐపీఎల్‌లో అత్యధిక శాలరీ అందుకుంటున్న కోచ్ ఎవరు?

Reading Time: 1 minuteIPL Coach Salary: పంజాబ్ కింగ్స్ జట్టు ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఏడాదికి సుమారు రూ.9.5 కోట్లు ఆర్జిస్తున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతంలో ఆయన పూర్తిస్థాయి అంతర్జాతీయ ఆటగాడిగా ఉన్నప్పుడు…

రైల్వే స్టేషన్‌లో త్రాగు నీరు ఎక్కడి నుంచి వస్తుంది? RO సిస్టమ్ ఉంటుందా?

Reading Time: 2 minutesచాలా మంది రైల్వే స్టేషన్స్‌లో రూ.15 వాటర్ బాటిల్‌ను రూ.20కి, రూ.20 వాటర్ బాటిల్‌ను రూ.30 ఇచ్చి కొంటూ ఉంటారు. అయితే అలా కొనలేని లక్షల మంది రైల్వే స్టేషన్‌లో ఉండే వాటర్ ట్యాబ్ వద్ద నీళ్లు…

Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?

Reading Time: 2 minutesబంగ్లాదేశ్ ప్రధాని తారిఖ్ రెహమాన్ భారతదేశ పర్యటనపై సందిగ్ధం నెలకొంది. వచ్చే నెలలో ఢిల్లీలో జరిగే బ్రిక్స్ సమావేశానికి ముందే భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని తొలుత వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రెహమాన్ పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.…

BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్‌.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్‌ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు

Reading Time: < 1 minuteBC Reservation: ఆంధ్రప్రదేశ్‌లో ఓవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.. మరోవైపు వెనుకబడిన తరగతులకు శుభవార్త చెబుతూ.. రిజర్వేషన్‌ కోటాను పెంచింది ప్రభుత్వం.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.…

లక్ష్మీదేవి అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతం రోజున ఈ వస్తువులు తెచ్చుకోండి!

Reading Time: < 1 minuteవరలక్ష్మీ వ్రతం శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభకరంగా భావిస్తారు. సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఈ రోజు అమ్మవారిని పూజించి…

దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్.. దేశ జీడీపీలో 30 శాతం వాటా మాదే: సీఎం విజయ్

Reading Time: 2 minutesదక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్.. దేశ జీడీపీలో 30 శాతం వాటా మాదే: సీఎం విజయ్ Caption of Image. చెన్నై: దక్షిణాది రాష్ట్రాలే దేశ ఆర్థికాభివృద్ధికి కీ రోల్ అని.. దేశ జీడీపీలో…

రైల్వే స్టేషన్ కిచెన్లలో పరిస్థితి ఇంత ఘోరమా..? కర్ణాటక మొత్తం ఇంతేనా..?

Reading Time: < 1 minuteరైల్వే స్టేషన్ కిచెన్లలో పరిస్థితి ఇంత ఘోరమా..? కర్ణాటక మొత్తం ఇంతేనా..? Caption of Image. కర్ణాటక వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో తనిఖీలు నిర్వహించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. గురువారం ( ఆగస్టు 20 )…