యాపిల్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఆ డివైజ్‌కు గుడ్‌బై చెప్పేసిన కంపెనీ!
Reading Time: < 1 minuteటెక్ దిగ్గజం యాపిల్ తన అత్యంత శక్తివంతమైన డెస్క్‌టాప్‌లలో ఒకటైన మ్యాక్ ప్రోను అధికారికంగా వెబ్‌సైట్ నుంచి తొలగించింది. ఎలాంటి అధికారిక కార్యక్రమం లేకుండా, పెద్ద ప్రకటనలు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం కంపెనీ భవిష్యత్…