
ఫుట్‌బాల్ ఆటలో సీఎం టీమ్ నుంచి నాగార్జునసాగర్ ఎంఎల్‌ఏ జైవీర్ గోల్ కొట్టారు. స్పీకర్ టీమ్‌ను గెలిపించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి జట్టు మారారు. ఎంఎల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. స్పీకర్ టీమ్ కోసం సీఎం గోల్ కొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫుట్ బాల్‌లో 4 గోల్స్ సాధించి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచినారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కబడ్డీ పోటీలను ప్రారంభించారు. కబడ్డీలో టీమ్ బీపై టీమ్ ఏ విజయం సాధించింది. స్పోర్ట్ మినిస్టర్ శ్రీహరి టీమ్‌కు విజయం వరించింది.