Month: December 2025

హైదరాబాద్ మహా నగరవాసులకు గుడ్‌న్యూస్.. కాలుష్య రహితమే లక్ష్యం.. తెలంగాణ సర్కార్ కొత్త ప్లాన్..!

Reading Time: 2 minutesహైదరాబాద్ మహానగరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష…

‘బిగ్ బాస్‘ నాకు ఎంతో ఇచ్చాడు

Reading Time: < 1 minuteబిగ్ బాస్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని పేర్కొన్నాడు నటుడు ఇమ్మాన్యుల్. ’జబర్దస్త్’తో కోట్లాదిమంది అభిమానాన్ని గెలుచుకున్న ఇమ్మాన్యుల్…. బిగ్ బాస్ లోనూ తనదైన శైలిలో అలరించి టాప్ 4 ఫైనలిస్ట్ గా నిలిచాడు. ఈ…

Mahatma Gandhi Cancer Hospital: ఆధునాతన టోమోథెరపీ రాడిక్సార్ట్ X9 ప్రారంభించిన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్

Reading Time: 2 minutesMahatma Gandhi Cancer Hospital: క్యాన్సర్ చికిత్సలో 20 సంవత్సరాల విశిష్ట సేవలను పూర్తి చేసుకున్న సందర్భంగా, విశాఖపట్నంలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ & రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (MGCHRI) మరో కీలక మైలురాయిని సాదించింది. అత్యాధునిక…

The RajaSaab : బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ పై తమన్ ఫైర్

Reading Time: 2 minutesబాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ పై టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఒకింత ఫైర్ అయ్యాడు. అందుకు రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘ది రాజాసాబ్’ ట్రైలర్ 2.0పై కారణం అయింది. రాజాసాబ్ ట్రైలర్…

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం… డిసిఎం డ్రైవర్ సజీవదహనం

Reading Time: < 1 minuteఅమరావతి: డిసిఎంను గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. డిసిఎంలో మంటల చెలరేగి డ్రైవర్ సజీవదహనమయ్యాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డిపల్లి…

New Year Delivery Shock: న్యూ ఇయర్‌ వేడుకల వేళ బిగ్‌ షాక్‌.. ఇంట్లో కూర్చొని ఆర్డర్‌ పెట్టడం కుదరదు..!

Reading Time: 3 minutesNew Year Delivery Shock: టైమ్ చూసి గిగ్ వర్కర్లు షాకిచ్చారు. థర్టీ ఫస్టున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. కొత్త సంవత్సర వేడుకల వేళ ఆన్‌లైన్‌లో ఫుడ్ లేదా గ్రాసరీస్ ఆర్డర్ చేసేవాళ్లకు బ్యాడ్ న్యూసే. డెలివరీ…

China: ట్రంప్‌తో పాటు మా పాత్ర కూడా ఉంది.. భారత్-పాక్ వార్‌ విరమణపై చైనా కొత్త రాగం

Reading Time: 2 minutesతాము కూడా ‘‘శాంతికాముకులం’’ అంటూ డ్రాగన్ దేశం చైనా కూడా కొత్త రాగం అందుకుంది. ట్రంప్‌తో పాటు చైనా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక యుద్ధాలు ఆపిందని.. శాంతి చర్చల్లో పాల్గొందంటూ కొత్త పలుకు పలికింది. తాజాగా…

E2E ట్రాన్స్పోర్టేషన్ ఐపీఓకి 525 రెట్ల సబ్స్క్రిప్షన్

Reading Time: < 1 minuteE2E ట్రాన్స్పోర్టేషన్ ఐపీఓకి 525 రెట్ల సబ్స్క్రిప్షన్ Caption of Image. హైదరాబాద్, వెలుగు: రైల్వే సిగ్నలింగ్, టెలికాం సిస్టమ్ ఇంటిగ్రేషన్ సర్వీస్లు అందిస్తున్న ఈ 2ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఐపీఓ 525 రెట్లు…

ప్రపంచంలో అత్యధిక బంగారు గనులున్న టాప్‌ 5 దేశాలేంటో తెలుసా? ఏం దేశంలో ఎంత గోల్డ్‌ ఉందంటే?

Reading Time: 2 minutesకొంతకాలంగా బంగారం ధరలు ఉసెన్‌ బోల్ట్‌ కంటే వేగంగా పరిగెడుతున్నాయి. ఈ ఏడాది ధరలు ఆల్‌టైమ్‌ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. యుద్ధాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే సమయంలో దేశాలు తమ బంగారు నిల్వలపై ఆధారపడటంతో ముఖ్యంగా ఆర్థిక…

డెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో 252 సవరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి

Reading Time: 2 minutesడెస్క్ జర్నలిస్టులకు న్యాయం జరిగేలా జీవో 252 సవరిస్తం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి Caption of Image. అక్రెడిటేష‌న్‌, మీడియా కార్డుల‌కు ఎలాంటి తేడా లేదు త్వరలోనే జర్నలిస్టు సంఘాలతో సమావేశం పెడ్తామన్న మంత్రి…

అంబికా అగరబత్తి బాక్స్ తెరవగానే వేంకటేశ్వర సుప్రభాతం

Reading Time: < 1 minuteఅంబికా అగరబత్తి బాక్స్ తెరవగానే వేంకటేశ్వర సుప్రభాతం Caption of Image. హైదరాబాద్, వెలుగు: అంబికా దర్బార్ బత్తి సంస్థ తమ కొత్త ప్రొడక్ట్ “రాగస్వర సుప్ర భాతం”ను ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో…

న్యూ ఇయర్ 2026: ఫిట్‌నెస్ రిజల్యూషన్స్‌ని సక్సెస్ చేసే 10 ప్రాక్టికల్ టిప్స్

Reading Time: 2 minutesకొత్త ఏడాది రాగానే అందరి నోటా వినిపించే మాట ‘ఫిట్‌నెస్ రిజల్యూషన్’ జనవరి 1న ఎంతో ఉత్సాహంగా జిమ్ మెంబర్‌షిప్ తీసుకుంటాం, కొత్త షూస్ కొంటాం.. కానీ నెల తిరక్కుండానే ఆ ఉత్సాహం నీరుగారిపోతుంటుంది. మరి ఈ…

ఐపీఓకి దీపా జ్యువెలర్స్.. సెబీ దగ్గర DRHP దాఖలు

Reading Time: < 1 minuteఐపీఓకి దీపా జ్యువెలర్స్.. సెబీ దగ్గర DRHP దాఖలు Caption of Image. హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ దీపా జ్యువెలర్స్ ఐపీఓకి వచ్చేందుకు రెడీ అవుతోంది. సెబీ వద్ద డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్…

Japanese Youth Reviews Indian Food: తెలుగులో మాట్లాడుతూ.. ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు..

Reading Time: < 1 minuteతెలుగులో మాట్లాడుతూ ఇండియన్ ఫుడ్ రివ్యూ చేసిన జపాన్ యువకుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. జపాన్‌కు చెందిన ఓ కుర్రాడు అక్కడి ఓ ఇండియన్ రెస్టారెంట్‌ను సందర్శించి, స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ…

ప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలి..సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్లో నేతలు

Reading Time: < 1 minuteప్రాజెక్టులను పూర్తి చేసి 54 లక్షల ఎకరాలకు సాగు నీరందించాలి..సీపీఐ రౌండ్ టేబుల్ మీటింగ్లో నేతలు Caption of Image. హైదరాబాద్​, వెలుగు: రాష్ట్రంలో తాగు, సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీపీఐ రౌండ్…

జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్

Reading Time: < 1 minuteజీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్త ఫీచర్ తీసుకొచ్చిన గూగుల్ Caption of Image. న్యూఢిల్లీ: గూగుల్ యూజర్లు తమ ప్రైమరీ ఈ- మెయిల్ అడ్రెస్ (@gmail.com కి ముందున్నదాన్ని) ఇక నుంచి మార్చుకోవచ్చు. ఫోటోలు,…

New Year Gift: రైతులకు కొత్త సవంత్సరం కానుక.. సంక్రాంతికి ముందే వాటి పంపిణీకి నిర్ణయం!

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేదశ్ రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శుభవార్త చెప్పారు. వచ్చే నెలలో రైతులకు కొత్త పట్టాదారు పాస్‌బుక్స్ పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. సోమవారం ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం చంద్రబాబుతో జరిగిన సమావేశం…

మైనర్ బాలికను చిదిమేసిన నరరూప రాక్షసులు.. ఏడాదిన్నర తరువాత వెలుగులోకి..!

Reading Time: 2 minutesఎంత దారుణం.. నమ్మకంగా తీసుకొచ్చి సామూహికంగా లైంగిక దాడికి పాల్పడి, అంతటితో వదిలేయక, గొంతు నులిమి చంపేశారు. 14 ఏళ్ళ మైనర్ బాలికను చంపేసిన నరరూప రాక్షసుల ఉదంతం ఏడాదిన్నర తరువాత వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ…

స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ

Reading Time: < 1 minuteస్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల..అభ్యంతరాలకు జనవరి 5వ తేదీ వరకు సమయం : ఎంహెచ్ఎస్ఆర్బీ Caption of Image. హైదరాబాద్, వెలుగు: స్పీచ్ పాథాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్…

నల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం

Reading Time: < 1 minuteనల్లమల చెంచులకు శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనం Caption of Image. ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభించిన అధికారులు శ్రీశైలం, వెలుగు: శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంతో చెంచులు తరించారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ముక్కోటి…

Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Reading Time: 6 minutesవ్యాపారితో పోలీసుల ఘర్షణ.. సీఎం సీరియస్‌, చర్యలకు ఆదేశాలు ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై…

ఆలిండియా కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం కేంద్రానిదే

Reading Time: < 1 minuteఆలిండియా కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్ల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిర్ణయం కేంద్రానిదే Caption of Image. హైదరాబాద్, వెలుగు: ఆలిండియా సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల డిప్యూటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వానిదేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. డిప్యూటేషన్ గడువు తీరిన…

Ibomma Ravi: మూడేళ్లలో రూ.13 కోట్ల సంపాదన, ఫేక్ డాక్యుమెంట్లతో 3 కంపెనీలు.. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు..!

Reading Time: < 1 minuteIbomma Ravi: ఐబొమ్మ రవి వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో అతడి అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఐబొమ్మ రవి సుమారు…

ఖర్చుచేయని నిధులపై క్లారిటీ ఇవ్వండి!.. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్పై వివరాలు కోరిన కేంద్రం

Reading Time: < 1 minuteఖర్చుచేయని నిధులపై క్లారిటీ ఇవ్వండి!.. 15వ ఆర్థిక సంఘం ఫండ్స్పై వివరాలు కోరిన కేంద్రం Caption of Image. హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్రం తీవ్ర…

Anil Ravipudi-Prabhas : ప్రభాస్ పై అనిల్ రావిపూడి ప్రశంసలు.. సీనియర్ల పట్ల రెబల్ స్టార్ గౌరవానికి ఫిదా!

Reading Time: < 1 minuteప్రస్తుతం టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి మొదలైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుండగా, మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ సీనియర్ హీరోల గురించి చేసిన…

Business Ideas: ఇంట్లోనే తయారు చేస్తూ నెలకు లక్ష సంపాదన! తక్కువ పెట్టుబడి.. అద్భుతమైన బిజినెస​్‌.. మహిళల కోసం ప్రత్యేకం

Reading Time: 2 minutesవ్యాపారం చిన్నదో పెద్దదో ముందు స్టార్ట​్‌ చేయడం చాలా ముఖ్యం. అయితే తక్కువ పెట్టుబడితో అయ్యే వ్యాపారాన్ని చేసేందుకు చాలా మంది ఇష్టపడతారు. అలాంటి ఓ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఈ వ్యాపారాన్ని…

Watch: డిగ్రీ విద్యార్థిని చితకబాదిన వార్డెన్‌పై సస్పెన్షన్‌ వేటు.. వీడియో

Reading Time: < 1 minuteహైదరాబాద్, డిసెంబర్‌ 31: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్‌లో వార్డెన్ దారుణంగా డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని చితకబాదిన సంఘటన తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌…

New Year Celebrations 2026: ఎంజాయ్‌ చేయండి.. కానీ, రూల్స్‌ ఫాలో అవ్వకపోతే అంతే..!

Reading Time: 2 minutesNew Year Celebrations 2026: తెలుగురాష్ట్రాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా రెడీ అయింది.2025కి గ్రాండ్‌గా బై బై చెబుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు జనం సిద్ధమయ్యారు. వేడుకల కోసం హోటళ్లు, రిసార్ట్​లు, పబ్​లు, క్లబ్బుల…

18 ఏళ్ల భారత సాహస కిశోరం.. దక్షిణ ధృవం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలిగా రికార్డ్!

Reading Time: 2 minutesయావత్ దేశం మురిసిపోయేలా 18 ఏళ్ల సాహస కిశోరం కామ్య కార్తికేయన్ అరుదైన చరిత్ర సృష్టించింది. గడ్డకట్టే చలిని, మంచు గాలులను ఎదిరించి దక్షిణ ధృవం చేరుకున్న అత్యంత పిన్న వయస్కురాలైన భారతీయురాలిగా ఆమె రికార్డు నెలకొల్పింది.…

రెండు లోకో రైళ్లు ఢీ… 70 మందికి గాయాలు

Reading Time: < 1 minuteరాంఛీ: రెండు లోకో రెళ్లు ఢీకొనడంతో 74 మంది గాయపడిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గోపేశ్వర్ ప్రాంతంలోని పిపల్ కోటీ టన్నెల్ లో మంగళవారం రాత్రి…

Telangana: నిరుద్యోగులకు న్యూయర్ కానుక.. త్వరలోనే 14వేల కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్!

Reading Time: < 1 minuteరాష్ట్రంలో రోజురోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్న విద్యార్థులకు సరైన ఉద్యోగ అవకాశాలు లేక ఎందరో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు శాఖల్లో ఉన్న…

Video: సెంచరీతో ఇంటికి పొమ్మన్న బీసీసీఐ.. కట్‌చేస్తే.. సొంతూరికెళ్లి కావ్యపాప ఖతర్నాక్ ఏం చేస్తున్నాడంటే?

Reading Time: 2 minutesTeam India: దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌తో దూసుకుపోతున్న ఇషాన్ కిషన్‌ను బీసీసీఐ ఊహించని విధంగా సెలవుపై పంపింది. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటకపై సునామీ ఇన్నింగ్స్ ఆడిన వెంటనే అతనికి రెస్ట్ ఇవ్వడంతో, ఈ స్టార్…

Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?

Reading Time: 2 minutesఎదురులేని ఏలికగా తెలుగు చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాల పాటు రూల్ చేసిన దివంగత నందమూరి తారక రామారావు, తెలుగువారి హృదయాలలో ఇలవేల్పుగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన జీవితం, దినచర్య, వ్యక్తిగత అలవాట్లు, పని పట్ల అంకితభావం,…

అతను తాగి వచ్చి పిచ్చికొట్టుడు కొట్టేవాడు.. బిగ్ బాస్ బ్యూటీ నైనిక ఎమోషనల్

Reading Time: 2 minutesఢీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మందిలో నైనిక ఒకరు. ఈ అమ్మడు తన డాన్స్ తో పాటు అందంతోనూ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది.. అలాగే టీవీ షోలతో క్రేజ్…

PAN–Aadhaar Linking Deadline: పాన్ – ఆధార్ లింక్‌ గడువును మరోసారి పొడిగిస్తారా..?

Reading Time: 2 minutesPAN–Aadhaar Linking Deadline: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి ఒక్కరూ ఆధార్, పాన్ కార్డులను లింక్ చేయాలి. ఈ లింకింగ్ ప్రాసెస్ ఉచితంగా చేసుకోవడానికి ఇవాళే ఆఖరురోజు. ఈ గడువు దాటితే పాన్ కార్డ్, ఆధార్…

US: మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు హఠాన్మరణం

Reading Time: < 1 minuteదివంగత అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్. కెన్నెడీ మనవరాలు టటియానా ష్లోస్‌బర్గ్ (35) హఠాన్మరణం చెందింది. చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణాన్ని జేఎఫ్‌కే లైబ్రరీ ఫౌండేషన్ ధృవీకరించింది. తీవ్రమైన మైలోయిడ్ లుకేమియాతో…

Pregnancy Super Foods: నవ మాసాల ప్రయాణంలో.. బిడ్డ మేధస్సుకి, ఆరోగ్యానికి బలమైన 9 ఆహార పదార్థాలు!

Reading Time: 4 minutesగర్భధారణ అనేది కేవలం ఒక శారీరక మార్పు మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రాణానికి రూపం పోసే అద్భుత ప్రక్రియ. ఈ తొమ్మిది నెలల కాలంలో తల్లి తీసుకునే ఆహారం, బిడ్డ ఎదుగుదలపై నేరుగా ప్రభావం…

Tollywood : 2025 ప్లాప్ హీరోయిన్స్ వీరే.. వచ్చే ఏడాదైనా హిట్ అందుకుంటారా ?

Reading Time: < 1 minuteలాస్ట్ ఇయర్ కిస్సిక్ బ్యూటీనంటూ ఐటమ్ సాంగ్‌తో కట్టిపడేసి టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ అటెన్షన్ గ్రాబ్ చేసిన శ్రీలీల.. ఈ ఏడాదికొచ్చేసరికి ఆ గ్రేస్ పదిలం చేసుకోవడంలో తడబడింది. 2025లో ఒక్కటి కాదు రెండు కాదు..…

అత్యంత కర్కశంగా ప్రవర్తించిన పనివాళ్లు… ఎముకలగూడుగా మారిన కూతురు… తండ్రి మృతి

Reading Time: < 1 minuteలక్నో: ఓ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లోకి సంరక్షణ కోసం వచ్చిన పని వాళ్లు యజమాని, కూతురు పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించడంతో వృద్ధుడు మృతి చెందగా కూతురు ఎముకల గూడుగా మారింది. ఈ సంఘటన…

Airport Drug Bust: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కేజీల విదేశీ గంజాయి.. విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన గంజాయి సీజ్..!

Reading Time: < 1 minuteAirport Drug Bust: గంజాయి స్మగ్లర్స్ రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం…

సమిష్టిగా పని చేయండి..రాంచందర్ రావుకు బీజేపీ చీఫ్ నడ్డా దిశా నిర్ధేశం

Reading Time: < 1 minuteసమిష్టిగా పని చేయండి..రాంచందర్ రావుకు బీజేపీ చీఫ్ నడ్డా దిశా నిర్ధేశం Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే నేతలంతా సమిష్టిగా పనిచేయాలని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అన్నారు.…

భారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ.. అడ్వైజర్‎కు ట్రంప్ అవార్డ్

Reading Time: < 1 minuteభారత్–పాక్ మధ్య కాల్పుల విరమణ.. అడ్వైజర్‎కు ట్రంప్ అవార్డ్ Caption of Image. వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్​అడ్వైజర్, భారత సంతతికి చెందిన రంజిత్ రికీ సింగ్ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇటీవల ఆ దేశ విదేశాంగ కార్యదర్శి…

ఆయుర్వేదం ప్రకారం రోజూ నీళ్లు ఇలా తాగితే.. టాక్సిన్స్ అన్నీ క్లియర్!

Reading Time: 2 minutesమన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను (Toxins) తొలగించడానికి ఖరీదైన డీటాక్స్ పానీయాలు అవసరం లేదు. మన వంటింట్లో ఉండే ధనియాలతో అద్భుతాలు చేయవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, ధనియాల నీరు కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా లోపల ఉన్న…

Free Rides For Drinkers: మద్యం ప్రియులకు శుభవార్త.. మద్యం సేవించినవారికి ఉచిత రవాణా సేవలు..!

Reading Time: < 1 minuteFree Rides For Drinkers: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు టీజీపీడబ్ల్యూయూ (Telangana Gig and Platform Workers Union) ఆధ్వర్యంలో ఉచిత రవాణా…

US: కోర్టు సంచలన తీర్పు.. గర్భంలో శిశువు మరణించినందుకు మహిళకు 18 ఏళ్ల జైలు శిక్ష

Reading Time: < 1 minuteఅమెరికాలో ఓ న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. గర్భంలో శిశువు మరణించినందుకు ఓ మహిళకు ఏకంగా 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పు ఇప్పుడు అగ్ర రాజ్యంంలో సంచలనంగా మారింది. గర్భస్థ శిశువు…

AP New Districts: నేటి నుంచి అమల్లోకి కొత్త జిల్లాలు..

Reading Time: < 1 minuteAP New Districts: రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. రంపచోడవరం హెడ్ క్వార్టర్​​గా పోలవరం జిల్లా ఏర్పాటైంది. మార్కాపురం హెడ్ క్వార్టర్​​గా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తూ…

యెమెన్ పోర్ట్ సిటీపై సౌదీ బాంబు దాడులు

Reading Time: < 1 minuteయెమెన్ పోర్ట్ సిటీపై సౌదీ బాంబు దాడులు Caption of Image. దుబాయ్: యెమెన్ పోర్ట్ సిటీ ముకల్లాపై సౌదీ అరేబియా బాంబులతో దాడి చేసింది. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. యునైటెడ్ అరబ్…

Anil Ravipudi: నోరు జారిన అనిల్.. సినిమాలో అసలు మ్యాటర్ చెప్పేశాడుగా..

Reading Time: 2 minutesటాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా దూసుకుపోతున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో రాణిస్తున్న అనిల్ గత సంక్రాంతికి వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు.…

Gold and Stock Market: ఈ ఏడాది స్టాక్ మార్కెట్ చిన్నబోయింది.. బంగారమే ఏలింది

Reading Time: 2 minutesInvest In Gold and Stock Market: బంగారంలో పెట్టుబడి పెట్టాలా..? లేక స్టాక్ మార్కెట్‌లోనా..? అనే డౌట్ చాలామంది పెట్టుబడిదారులను ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. అయితే 2025లో ఈ సందేహానికి బంగారం క్లియర్ సమాధానం ఇచ్చింది.…

Tiger Attacks Man: ఇంటి బయట పడుకున్న వ్యక్తిపై దాడిచేసి.. మంచంపై హ్యాపీగా పడుకున్న పులి..

Reading Time: < 1 minuteఇంటి బయట పడుకున్న వ్యక్తిపై పులి దాడి చేసి, అనంతరం అదే మంచంపై హాయిగా నిద్రపోయిన ఘటన గ్రామంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉన్న ఓ…

బంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ అగ్రనేత

Reading Time: 2 minutesబంగ్లా మాజీ ప్రధాని ఖలీదా కన్నుమూత.. అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన బీఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ అగ్రనేత Caption of Image. దేశ మొట్టమొదటి మహిళా ప్రధానిగా రికార్డు.. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు మూడ్రోజులు సంతాప దినాలు ప్రకటించిన ప్రభుత్వం…

ట్రంప్ తర్వాత కొత్త రాగం అందుకున్న డ్రాగన్.. భారత్-పాక్ ఘర్షణను మేమే ఆపామన్న చైనా

Reading Time: 2 minutesభారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ వ్యాఖ్యల తర్వాత, చైనా ఇప్పుడు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. భారతదేశం మూడవ పక్ష జోక్యాన్ని పదే పదే తిరస్కరించినప్పటికీ , డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వ వాదనలకు…

ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో వెహికల్స్కు నో ఎంట్రీ.. న్యూ ఇయర్ వేళ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు

Reading Time: 2 minutesట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్లో వెహికల్స్కు నో ఎంట్రీ.. న్యూ ఇయర్ వేళ సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు Caption of Image. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే రూ.10 వేల ఫైన్ లేదా 6 నెలల జైలు…

చిరంజీవి, వెంకటేష్.. అల్లరి, డ్యాన్స్ చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు

Reading Time: 2 minutesమెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న పూర్తి ఎంటర్‌టైనర్ ’మన శంకర వర ప్రసాద్ గారు’. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థర్డ్ సింగిల్ మెగా విక్టరీ మాస్‌లో…

Hit And Run: మాదాపూర్‌లో హిట్ అండ్ రన్.. ట్రాఫిక్ హోమ్ గార్డ్‌ను ఢీకొట్టి పరారీ అయిన కారు డ్రైవర్

Reading Time: < 1 minuteHit And Run: హైదరాబాద్ మాదాపూర్ పరిధిలో హిట్ అండ్ రన్ ఘటన కలకలం రేపింది. మాదాపూర్ పర్వత నగర్ సిగ్నల్ వద్ద విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ హోమ్ గార్డ్ నయీం (45)ను ఓ కారు…

ఇక సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలకు నో.. భారత న్యాయవ్యవస్థలో మరో కీలక సంస్కరణ

Reading Time: < 1 minuteఇక సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలకు నో.. భారత న్యాయవ్యవస్థలో మరో కీలక సంస్కరణ Caption of Image. న్యూఢిల్లీ, వెలుగు: విలువైన కోర్టు సమయాన్ని ఆదా చేయడంతో పాటు కేసుల విచారణను వేగవంతం చేసేందుకు సీజేఐ…

ఖమ్మంలో ఇక మున్సిపల్ ఎన్నికలపై నజర్!..ఓటర్ల జాబితాకు ఇప్పటికే అధికారుల నోటిఫికేషన్

Reading Time: 3 minutesఖమ్మంలో ఇక మున్సిపల్ ఎన్నికలపై నజర్!..ఓటర్ల జాబితాకు ఇప్పటికే అధికారుల నోటిఫికేషన్ Caption of Image. ఏదులాపురం నేతలు, కార్యకర్తలతో మంత్రి పొంగులేటి మీటింగ్ జనవరి 7న ఖమ్మం వస్తున్న బీఆర్ఎస్​ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం,…

నిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 4 శాతం తగ్గిన నేరాలు : సీపీ సాయి చైతన్య

Reading Time: 2 minutesనిజామాబాద్‌‌‌‌ జిల్లాలో 4 శాతం తగ్గిన నేరాలు : సీపీ సాయి చైతన్య Caption of Image. పెరిగిన రేప్‌‌‌‌, పోక్సో కేసులు రూ.15.29 కోట్ల సైబర్‌‌‌‌ మోసాలు 3.51 లక్షల ట్రాఫిక్‌‌‌‌ ఉల్లంఘనలు డయల్​ 100కు…

పెండ్లి పీటలు ఎక్కనున్న ప్రియాంకా కొడుకు.. స్నేహితురాలు అవివా బేగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రేహాన్ ఎంగేజ్మెంట్

Reading Time: < 1 minuteపెండ్లి పీటలు ఎక్కనున్న ప్రియాంకా కొడుకు.. స్నేహితురాలు అవివా బేగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రేహాన్ ఎంగేజ్మెంట్ Caption of Image. న్యూఢిల్లీ: వయనాడ్​ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్​ లీడర్​ ప్రియాంకా గాంధీ, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రా దంపతుల…

అమ్మనుగన్న ఊరు అగ్రంపహాడ్..సమ్మక్క పుట్టిన ఊరుగా ప్రాచుర్యం..మేడారం తర్వాత ఇక్కడికే భారీగా భక్తుల రాక

Reading Time: 2 minutesఅమ్మనుగన్న ఊరు అగ్రంపహాడ్..సమ్మక్క పుట్టిన ఊరుగా ప్రాచుర్యం..మేడారం తర్వాత ఇక్కడికే భారీగా భక్తుల రాక Caption of Image. పుట్టినింట జాతరకు ఏర్పాట్లు చేస్తున్న ఆఫీసర్లు హనుమకొండ, వెలుగు: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో…

Deepti Sharma: నం.1 బౌలర్ అంటే ఆ మాత్రం ఉంటది.. వరల్డ్ రికార్డ్ సాధించిన దీప్తి శర్మ..!

Reading Time: < 1 minuteDeepti Sharma: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఇన్నింగ్స్,…

2026లో మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్‌! జస్ట్‌ ఈ విధంగా పెట్టుబడి పెడితే చాలు..

Reading Time: < 1 minuteరాబోయే కొత్త ఏడాది 2026లో మీరు పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తుంటే ఈ విషయం మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 2026లో సెక్టోరల్ లేదా థీమాటిక్ ఫండ్లలో పెట్టుబడి పెడితే ధనవంతులు అవ్వాలనే మీ కల నేరవేరడం…

Pooja-Sreeleela: కోలీవుడ్‌లో పూజా–శ్రీలీల కెరీర్‌కు గట్టి పరీక్ష..

Reading Time: < 1 minuteఇండస్ట్రీలో ఎవరి కెరీర్ ఎప్పుడు ఎలా ముగుస్తుందో తెలియదు. ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ప్రతి సినిమా పరిక్షలాంటిదే. ఎందుకంటే కంటిన్యూగా రెండు ఫ్లాప్‌లు పడ్డయంటే దర్శకనిర్మాతలు వారిని పక్కప పెట్టేస్తారు. అదృష్టం.. ఫేమ్‌ని బటి…

Podili Police – Trader Clash: వ్యాపారితో పోలీసుల ఘర్షణ.. సీఎం సీరియస్‌, చర్యలకు ఆదేశాలు

Reading Time: < 1 minutePodili Police – Trader Clash: ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో స్థానిక వ్యాపారికి, పోలీసులకు జరిగిన ఘర్షణపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారణకు ఆదేశించారు. స్థానిక ఎస్ఐ అకారణంగా దాడి చేశారనే వ్యాపారుల ఆరోపణపై విచారణ…

ఫ్యామిలీ కోర్టులో భర్తను చితకబాదిన భార్య

Reading Time: < 1 minuteహైదరాబాద్: ఫ్యామిలీ కోర్టులో భర్తను భార్య చితకబాదింది. విడాకుల అనంత‌రం భ‌ర్త‌పై దాడి చేస్తున్న కూడా నవ్వుతూ భర్త తన్నులు తిన్నాడు. భార్య భరణం కోసం కేసు వేసింది. తన పేరిట ఉన్న ఆస్తులన్నింటినీ తన…

Income Tax: ఈ పని చేయడానికి డిసెంబర్‌ 31 చివరి అవకాశం.. ఆలస్యమైతే నోటీసులు!

Reading Time: 2 minutesIncome Tax Rules: 2025-26 సంవత్సరానికి సవరించిన లేదా ఆలస్యమైన రిటర్న్‌ను దాఖలు చేయడానికి ఈరోజే చివరి రోజు. దీని తర్వాత మీరు ఇకపై మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఎటువంటి మార్పులు చేయలేరు. 2024-25 ఆర్థిక…

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో మూడో చిత్రం

Reading Time: < 1 minuteతన ప్రత్యేకమైన కథా ఎంపికలు, శక్తివంతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, తన ఆరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన అద్భుతమైన…

Topi Amma: అసలు ఎవరు ఈ టోపీ అమ్మ ? మీకు తెలియని అసలు నిజం ఇదే..

Reading Time: 2 minutesఅరుణాచలంలో టోపీ అమ్మగా ప్రసిద్ధి చెందారు పళని అమ్మ. తిరువన్నామలై వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా దర్శించాలని కోరుకునే ఒక అవధూత. ఆమె పాదస్పర్శ, పాదధూళి లేదా ఆమె తాగి విసిరేసిన టీ కప్ లభించినా చాలు…

Ind vs SL 5th T20I: హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్… శ్రీలంకపై భారత్ 5-0 క్లీన్‌స్వీప్..!

Reading Time: 2 minutesInd vs SL 5th T20I: భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్ తిరువనంతపురంలోని గ్రీన్‌ ఫీల్డ్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్ల మధ్య ఉత్కంఠభరిత…

Tragedy in Cricket: సెంచరీ తర్వాత ఊహించని ప్రమాదం.. 7 ఏళ్లుగా కోమాలో.. చివరకు

Reading Time: 2 minutesAkshu Fernando: శ్రీలంక క్రికెట్‌లో తీరని విషాదం నెలకొంది. మాజీ అండర్-19 క్రికెటర్ అక్షు ఫెర్నాండో (25) మంగళవారం కన్నుమూశారు. 2018లో జరిగిన ఒక ఘోర రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అక్షు, గత ఎనిమిదేళ్లుగా కోమాలోనే…

ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి కుక్కల పంచాయితీ.. ఈసారి వివాదంలోకి ఉపాధ్యాయులు

Reading Time: 2 minutesఢిల్లీ విద్యాశాఖ ఇచ్చిన ఓ ఉత్తర్వు రాజకీయ తుఫాన్‌ సృష్టిస్తోంది. అందులో వీధి కుక్కల పరిష్కారానికి నోడల్ ఆఫీసర్స్‌ను నియమిస్తున్నామంటూ ఓ సర్కులర్ జారీ చేసింది. అయితే ఇప్పుడీ సర్క్యులర్ బీజేపీ-ఆప్ మధ్య మాటల మంట రాజేసింది.…

MSVG : మన శంకర వర ప్రసాద్ గారు.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌ షురూ!

Reading Time: < 1 minuteమెగాస్టార్ చిరంజీవి హీరోగా. మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘మన శంకర వర ప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫీస్ వద్ద రచ్చ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చిరంజీవిని…

Weather Alert: రికార్డు స్థాయిలో పెరిగిన చలి.. ఆ జిల్లాల్లకు ఎల్లో అలర్ట్‌ జారీ!

Reading Time: < 1 minuteహైదరాబాద్, డిసెంబర్‌ 31: గడ్డ కట్టే చలికి తెలంగాణ రాష్ట్ర గజగజ వణికిపోతుంది. గత మూడు వారాలుగా కొనసాగుతున్న తీవ్ర చలితో జనాలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు…

Silver: వెండి ధరలపై కొత్త బాంబు పేల్చిన రాబర్ట్‌ కియోసాకి! 2026లో ధరలపై ఆయన అంచనా తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Reading Time: < 1 minuteవెండి ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వెండి ధరలో దిద్దుబాటు జరగవచ్చని, పెట్టుబడిదారులు భావోద్వేగంతో అధిక…

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Reading Time: 2 minutes* నేడు దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్ల సమ్మె.. బ్లింకిట్‌, జెఫ్టో వంటి క్విక్‌ కామర్స్‌ సంస్థల సేవలు బంద్.. సమ్మెలో పాల్గొంటున్న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది * ఢిల్లీ: నేడు…

ప్రపంచ చెస్‌లో ‘అర్జున’ పర్వం.. లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ

Reading Time: 2 minutesప్రపంచ చెస్‌లో ‘అర్జున’ పర్వం.. లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ Caption of Image. వరల్డ్‌ ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ టోర్నీల్లో కాంస్యాలు నెగ్గిన అర్జున్ లెజెండ్ ఆనంద్ సరసన మన వరంగల్ బిడ్డ వరల్డ్…

వీళ్లు సంరక్షకులా..? రాక్షసులా..? సొంత ఇంట్లోనే ఐదేళ్ల పాటు చీకటి గదిలో బందీలుగా తండ్రీకూతురు..!

Reading Time: < 1 minuteఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో వెలుగు చూసిన ఘటన అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి ఓంప్రకాష్ సింగ్ రాథోడ్, అతని కూతురి పట్ల ఒక జంట అమానుషంగా ప్రవర్తించింది. 70 ఏళ్ల ఓంప్రకాష్ సింగ్…

స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కార్మికుల మెరుపు సమ్మె.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సేవలు బంద్

Reading Time: 2 minutesస్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కార్మికుల మెరుపు సమ్మె.. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు సేవలు బంద్ Caption of Image. నేడు గిగ్ వర్కర్ల సమ్మె చార్జీల తగ్గింపు, 10 నిమిషాల…

రూ.వెయ్యి కోట్ల విలువైన మక్క, సోయా కొన్నం : డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

Reading Time: < 1 minuteరూ.వెయ్యి కోట్ల విలువైన మక్క, సోయా కొన్నం : డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి Caption of Image. మార్క్​ఫెడ్ ​ఎండీ శ్రీనివాస్​ రెడ్డి వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటల కొనుగోళ్లు కేంద్ర…

TG CETs 2026: మే 4 నుంచి EAPCET.. టీజీ సెట్స్–2026 షెడ్యూల్ రిలీజ్

Reading Time: < 1 minuteTG CETs 2026: మే 4 నుంచి EAPCET.. టీజీ సెట్స్–2026 షెడ్యూల్ రిలీజ్ Caption of Image. మే 9, 10, 11 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్​కు ఎగ్జామ్స్ మే 12న ఎడ్​సెట్.. 13,…

ఎత్తులు.. పల్లాలు ..2025 లో భారీ వానలతో మునిగిన రైతులు

Reading Time: 2 minutesఎత్తులు.. పల్లాలు ..2025 లో భారీ వానలతో మునిగిన రైతులు Caption of Image. ఏడేండ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలు.. సత్తాచాటిన పార్టీలు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంతో ప్రజలకు చేరువైన ప్రజా ప్రభుత్వం ఎయిర్ పోర్టు నిర్మాణానికి…

Team India: అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్.. తొలి ప్లేయర్‌గా సరికొత్త చరిత్ర..!

Reading Time: 3 minutesDeepti Sharma World Record: భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అంతర్జాతీయ మహిళా టీ20 క్రికెట్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన ఐదో టీ20లో ఆమె తన 152వ వికెట్‌ను పడగొట్టి, టీ20 ఫార్మాట్‌లో…

సిరీస్ క్లీన్‌ స్వీప్‌.. ఐదో టీ20లో శ్రీలంకపై 15 రన్స్ తేడాతో ఇండియా విక్టరీ

Reading Time: 2 minutesసిరీస్ క్లీన్‌ స్వీప్‌.. ఐదో టీ20లో శ్రీలంకపై 15 రన్స్ తేడాతో ఇండియా విక్టరీ Caption of Image. తిరువనంతపురం: విమెన్స్‌‌‌‌‌‌‌‌ వన్డే వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌ ఇండియా 2025 సీజన్‌‌‌‌‌‌‌‌ను అదిరిపోయే విజయంతో ముగించింది. వరుసగా…

Big Alert: మిత్రమా బిగ్‌ అలర్ట్‌.. మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌ చెల్లించాల్సిందే!

Reading Time: 2 minutesBig Alert: 2025 సంవత్సరం ముగియబోతోంది. కీలకమైన పన్ను సంబంధిత పని దాని గడువుకు చేరుకుంది. మీ పాన్ కార్డును ఇంకా ఆధార్‌తో లింక్ చేయకపోతే ఈ వార్త చాలా కీలకం. డిసెంబర్ 31 తర్వాత మీ…

మున్సిపోల్స్ పై కాంగ్రెస్ కసరత్తు.. మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంపైనే ఫోకస్ : పీసీసీ

Reading Time: 2 minutesమున్సిపోల్స్ పై కాంగ్రెస్ కసరత్తు.. మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంపైనే ఫోకస్ : పీసీసీ Caption of Image. సామాజికవర్గాల వారీగా ఆశావహుల జాబితా సిద్ధం చేయాలి రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను నిలపాలి డీసీసీలకు సూచించిన పీసీసీ నాయకత్వం…

టి20 వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ జట్టు ఎంపిక

Reading Time: < 1 minuteలండన్:వచ్చే ఏడాది జరిగే పురుషుల టి20 వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ టీమ్‌ను ప్రకటించారు. స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు ఇంగ్లండ్ టీమ్‌లో చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలం పాటలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లివింగ్‌స్టోన్‌ను…

డ్రంకన్ డ్రైవ్ వద్దు..ఫ్రీ రైడ్ సేవలు అందిస్తం : టీజీపీడబ్ల్యూయూ

Reading Time: < 1 minuteడ్రంకన్ డ్రైవ్ వద్దు..ఫ్రీ రైడ్ సేవలు అందిస్తం : టీజీపీడబ్ల్యూయూ Caption of Image. న్యూఇయర్ సందర్భంగా టీజీపీడబ్ల్యూయూ ప్రకటన మందుబాబులను సురక్షితంగా ఇంటికి చేరుస్తామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌‌‌‌ఫాం…

మున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో ! జనవరి 20కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్‌లోనే పోలింగ్

Reading Time: 3 minutesమున్సిపల్ ఎన్నికలు ఫిబ్రవరిలో ! జనవరి 20కల్లా రిజర్వేషన్లు ఖరారైతే ఫస్ట్ వీక్‌లోనే పోలింగ్ Caption of Image. లేదంటే మే దాకా ఆగాల్సిందే.. మధ్యలో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ వీలైనంత తొందరగా ఎలక్షన్స్ పూర్తి చేసేందుకు…

Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

Reading Time: < 1 minuteఅమరావతి, డిసెంబర్‌ 31: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయ్యింది. దీంతో నేటి నుంచి ఏపీ లో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న 26…

పథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర ! ఒక్కో స్కీమ్‌ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్

Reading Time: 4 minutesపథకాల్లో నిధులకు కేంద్రం కత్తెర ! ఒక్కో స్కీమ్‌ నుంచి మెల్లగా తప్పుకుంటున్న సెంట్రల్ గవర్నమెంట్ Caption of Image. ఉపాధి హామీలో 90 నుంచి 60 శాతానికి కేంద్రం వాటా కుదింపు నేషనల్ ​హెల్త్​ మిషన్‌లో…

Astrology: డిసెంబర్‌ 31, బుధవారం దినఫలాలు.. ఏడాది చివరి రోజు ఎలా ఉందంటే..?

Reading Time: < 1 minuteNTV Daily Astrology as on 31st December 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?…

LPG: న్యూ ఇయర్‌లో బాదుడు తప్పదా? గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? నివేదికలు ఏం చెబుతున్నాయంటే..?

Reading Time: 2 minutesదేశీయ LPG సిలిండర్లపై సబ్సిడీల లెక్కలు మారబోతున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం.. ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు కంపెనీలు గత నెలలో US ఎగుమతిదారులతో వార్షిక సరఫరా ఒప్పందాలపై సంతకం చేశాయి, దీనితో ప్రభుత్వం LPG సబ్సిడీ ఫార్ములాను…

కొత్త ఏడాదిని హెల్తీగా స్టార్ట్ చేయండి.. ఫిట్‌నెస్‌ సీక్రెట్ పవర్ డ్రింక్ గురించి చెప్పిన బ్యూటీ

Reading Time: 2 minutesఫిట్‌నెస్ కోసం విభిన్నమైన ఎక్సర్‌‌సైజులు, రకరకాల జ్యూస్‌లు, జిమ్‌లో కసరత్తులు, బోలెడ్ డబ్బు ఖర్చు చేసి ఫిట్‌నెస్ ట్రైనర్ల వీటిలో ఎన్ని చేసినా మన ఆహార నియమాలు బాగుంటేనే ఫిట్‌గా ఉంటాం. తినే ఫుడ్‌, తాగే జ్యూస్‌ల…

SSC 2025 Exam Date: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే

Reading Time: < 1 minuteహైదరాబాద్‌, డిసెంబర్‌ 31: దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి స్టాఫ్…

Vande Bharat: వందే భారత్ స్లీపర్ రైలు సంచలన రికార్డ్.. వేగంలో తలదన్నేలా..

Reading Time: 2 minutesకొత్త ఏడాదిలో భారతీయ రైల్వేల ముఖచిత్రం పూర్తిగా మారనుంది. అత్యాధునిక సాంకేతికతతో కూడుకున్న వందే భారత్ స్లీపర్ రైళ్లు 2026లో రయ్.. రయ్ అంటూ పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్స్ పూర్తవ్వగా.. జనవరిలోనే ప్రారంభించనున్నారని…

Gold and Silver Prices: న్యూఇయర్‌ ముందు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..

Reading Time: 2 minutesGold and Silver Prices: బంగారం , వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నిన్న ఒక్క రోజు 3 వేల రూపాయలకుపైగా దిగి రాగా, గత మూడు రోజుల్లో ఏకంగా 6 వేల రూపాయలకు పైగా…

బంగ్లా రాజకీయాల్లో ముగిసిన ఓ శకం

Reading Time: 2 minutesఒకవైపు రాజకీయ అనిశ్చితి, మరోవైపు దేశాన్ని అస్థిరపరిచేలా కొన్ని మాసాలుగా కొనసాగుతున్న అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌కు మరో పెను విఘాతం తగిలింది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) చైర్‌పర్సన్, మాజీ…

బహుజనుల నిశ్శబ్ద విప్లవం

Reading Time: 3 minutesప్రజాస్వామ్య వికేంద్రీకరణకు కేంద్ర బిందువు గ్రామపంచాయతీ ఎన్నికలు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో బిసి, ఎస్‌సి, ఎస్‌టి నాయకులు తమ కేటాయించిన రిజర్వేషన్ శాతం కంటే…

DSSCB 2026 Notification: పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

Reading Time: < 1 minuteఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB).. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేసన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద…

కోర్ అర్బన్ ప్రక్షాళనకు ఐదేళ్ల ప్రణాళిక

Reading Time: 2 minutesమన తెలంగాణ/హైదరాబాద్: రోడ్లపై చెత్త, గుంతలు కనపడొద్దని సిఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలో చెత్త నిర్వహణ ఇబ్బందికరమైన సమస్య అని, ఈ సమస్యపై జో నల్ కమిషనర్లు తమ పరిధిలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.…