Viral Video: ఏందిరా సామి.. అది పామా..? తాడా..? గిరగిరా తిప్పుతుంటే, వెన్నులో వణుకు పుడుతుంది..!
Reading Time: 2 minutesపాములు.. వాటి పేరు వింటేనే గుండెలు జారిపోతాయి. ధైర్యవంతులకు సైతం చెమటలు పడతాయి. ఒకవేళ ఒక వ్యక్తి అదే పామును తాడులా తిప్పితే ఎలా ఉంటుంది? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను దిగ్భ్రాంతికి…