పోలీసువారు అసభ్యంగా ప్రవర్తిస్తే.. ఇబ్బందులకు గురిచేస్తే ఇలా చేయండి..
Reading Time: 2 minutesపోలీసు అధికారులు ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం లేదా శారీరకంగా హింసించడం చట్టవిరుద్ధమని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు లేదా ప్రజలతో పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని, కొట్టే హక్కు…