Reading Time: < 1 minute
Ram Charan: అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

ఒకప్పుడు మ్యాగజైన్స్‌కు మంచి ఇన్‌కమ్ ఉండేది. కానీ ఈ డిజిటల్ ఎరాలో.. కొన్ని మ్యాగజైన్స్‌ అన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో డిజిటల్‌గా తమను తాము అప్‌గ్రేడ్ చేసుకుంటూ పోతున్నాయి. అలా ఎస్క్వైర్ ఇండియా కూడా డిజిటల్‌ ఎరాలో మెన్ అండ్ సెలబ్రిటీల లైఫ్ స్టైల్‌.. ఎంటర్‌టైన్మెంట్‌ పై ఫోకస్ చేసింది. ఈ మ్యాగజైన్‌పై సౌత్‌ నుంచి ఇప్పటి వరకు ఇద్దరు స్టార్లు మాత్రమే కనిపించారు. వారిద్దరే యంగ్ టైగర్ ఎన్టీఆర్ అండ్ మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ ఎస్క్వైర్ మ్యాగజైన్ ఆగస్ట్‌ 2025 ఎడిషన్‌ కవర్‌ పేజీ పై కనిపించగా.. ఇప్పుడు మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్ 2026 ఏప్రిల్ ఎడిషన్ కవర్ పేజీపై ఆ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఫోటో షూట్ కంప్లీట్ చేసుకున్న చరణ్.. ఆ ఫోటోస్‌తో ఇంటెర్నెట్‌లో సెన్సేషనల్ అవుతున్నాడు. అంతేకాదు ఈ మ్యాగజైన్‌ పై చరణ్ కనిపించడంతో.. తెలుగు టూ స్టేట్స్‌లో అందరూ చరణ్ గురించి ఏం రాశారా అని సెర్చ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

Asha Bhosle: ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం

Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!