
హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. పైలట్ శిక్షణ విద్యార్ధినిపై సహోద్యోగి అత్యాచారం చేశాడు. కేరళకు చెందిన యువకుడు పైలట్ విభాగంలో శిక్షణ పొందుతున్నాడు. అదే విభాగంలో శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై అతడు అత్యాచారం చేశాడు. దీంతో యువతి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.