Reading Time: < 1 minute

అమరావతి: మార్కాపురం పుల్లల చెరువులో దారుణం చోటు చేసుకుంది. ఓ కూలీ మృతి చెందాడు. మొక్క జొన్న పరిశ్రమలో పనిచేస్తున్నబిహార్ అరారియా జిల్లాకు చెందిన కూలీలలో కన్నయ్య అనే వ్యక్తి కి పిడుగుపాటుకు గురై మృతిచెందగా, మరో నలుగురు కి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను యర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.