Month: October 2026

ChatGPTలో GPT 6 కొత్త ఫీచర్లు.. ఇక చాట్‌లోనే కాలిక్యులేటర్లు, గేమ్స్, ఇంటరాక్టివ్ టూల్స్!

Reading Time: 2 minutesOpenAI వెల్లడించిన వివరాల ప్రకారం.. GPT 6తో కూడిన Intelligent UI ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా ChatGPT వినియోగదారులకు దశలవారీగా అందిస్తున్నారు. Plus, Pro, Business, Enterprise ప్లాన్ల వినియోగదారులకు ముందుగా ఈ అప్‌డేట్ అందుబాటులోకి వస్తుండగా, Free,…

ఓరేయ్ బుడ్డోడా.. అతనిలా అస్సలు మారకురోయ్.. వైభవ్‌ను హెచ్చరించిన కపిల్ దేవ్..!

Reading Time: 2 minutesTeam India: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పటికే తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ (IPL)లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించి క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.…

ఇర్కుట్స్క్ నగరంలో ప్లేగ్ కేసు నమోదవలే..చనిపోయిన ల్యాబ్వర్కర్కు టీకా వేశామన్న రష్యా ఆరోగ్య శాఖ

Reading Time: < 1 minuteఇర్కుట్స్క్ నగరంలో ప్లేగ్ కేసు నమోదవలే..చనిపోయిన ల్యాబ్వర్కర్కు టీకా వేశామన్న రష్యా ఆరోగ్య శాఖ Caption of Image. మాస్కో: సైబీరియాలోని ఇర్కుట్స్క్​నగరంలో ప్లేగ్ రీసెర్చ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ల్యాబ్ వర్కర్ అంతుచిక్కని న్యూమోనియాతో మరణించగా..…

King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్

Reading Time: < 1 minuteకింగ్ సినిమాను చాలా ప్రెస్టిజియస్‌గా తీసుకుంటున్నాడు షారూఖ్. కూతురు సుహానా ఖాన్‌ను పరిచయం చేస్తోన్న మూవీ కావడంతో సినిమా సక్సెస్‌కు కావాల్సిన అన్నీ హంగులు అద్దుతున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ దీపికా పదుకొణేతో సిక్త్…

ప్రశాంతంగా TGSRTC ఎన్నికలు.. గెలుపుపై ఇరు కూటముల ధీమా..!

Reading Time: 2 minutesప్రశాంతంగా TGSRTC ఎన్నికలు.. గెలుపుపై ఇరు కూటముల ధీమా..! Caption of Image. పదేళ్ల తర్వాత తెలంగాణ ఆర్టీసీలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ( అక్టోబర్ 9 ) ఉదయం 5 గంటలకు…

క్యాన్సర్ మందుల ధరలకు కళ్లెం.. రోగులకు ఏటా రూ.2,500 కోట్ల ఆదా!

Reading Time: 2 minutesక్యాన్సర్ చికిత్స పొందుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. నాన్‌ షెడ్యూల్డ్‌ క్యాన్సర్‌ మందుల విక్రయాల్లో వసూలు చేసే ట్రేడ్‌ మార్జిన్లపై 30 శాతం పరిమితి విధించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో…

150 ఎలుగుబంట్ల కోసం సంగీత కచేరీ.. బోనుల్లో మగ్గుతున్న మరో 125!

Reading Time: 2 minutesఈ కచేరీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఎలుగుబంట్లపై జరుగుతున్న క్రూరత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడమే. కొన్ని ఆసియా దేశాల్లో సంప్రదాయ చైనీస్ వైద్యం కోసం ఎలుగుబంట్ల పిత్తాన్ని (Bear Bile) సేకరిస్తున్నారు. ఇందుకోసం వాటి శరీరంలోకి సూదులు ఇతర…

Aadhaar Card: మరణించిన వ్యక్తి ఆధార్ నిమిషాల్లోనే డీయాక్టివేట్ చేయొచ్చు.. ఆన్‌లైన్ ద్వారా సింపుల్‌గా ఇలా..

Reading Time: 2 minutesఓ వ్యక్తి మరణిస్తే.. వారి ఆధార్ కార్డు ఏమవుతుందనే డౌట్ చాలామందికి ఉంటుంది. ఆ ఆధార్ కార్డును కుటుంబసభ్యులు ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందవచ్చని అనుకుంటారు. కానీ యూఐడీఏఐ నిబంధనలకు అది విరుద్దం. మీరు ఒక వ్యక్తి గుర్తింపు…

Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!

Reading Time: 2 minutesవిదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆశ చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొంతమంది అత్యాశకు పోయి చిక్కుల్లో పడుతుంటారు. తాజాగా రష్యాకు వెళ్లిన కొంతమంది భారతీయులు.. అక్కడ సైన్యంలో చిక్కుకున్నారు. నరకం చూస్తున్నారు.…

పరిహారం తేల్చకుండా సర్వే ఎలా చేస్తరు?..గౌరవెల్లి 13 ఎల్ కుడి కాలువ భూసర్వేపై రైతుల ఆగ్రహం

Reading Time: < 1 minuteపరిహారం తేల్చకుండా సర్వే ఎలా చేస్తరు?..గౌరవెల్లి 13 ఎల్ కుడి కాలువ భూసర్వేపై రైతుల ఆగ్రహం Caption of Image. పోలీసు బందోబస్తు మధ్య సర్వే రాస్తారోకోకు రైతుల యత్నం ఓ రైతును స్టేషన్‌‌‌‌కు తరలించిన…

Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్‌ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!

Reading Time: < 1 minuteNana Patekar: ప్రముఖ సీనియర్ నటుడు నానా పటేకర్ మృతికి సంబంధించి గోవా పోలీసులు అసహజ మరణం (Unnatural Death) కింద మెడికో-లీగల్ కేసు నమోదు చేశారు. అసలు ఆయన ఎలా చనిపోయారు? మరణానికి గల…

Disha Patani: గ్లామర్‌ డోస్కు గుడ్‌బై చెప్పనున్న దిశా పటాని.. ఈ సడెన్ డెసిషన్ వెనుక కారణమేంటి?

Reading Time: 1 minuteDisha Patani: గ్లామర్‌ డోస్కు గుడ్‌బై చెప్పనున్న దిశా పటాని.. ఈ సడెన్ డెసిషన్ వెనుక కారణమేంటి? Caption of Image. దిశా పటాని (Disha Patani).. ఈ బాలీవుడ్‌‌‌‌ హీరోయిన్‌‌‌‌ పేరు వినగానే గ్లామర్ రోల్స్‌‌‌‌…

Vanitha TV 18th Anniversary Special Song: స్త్రీ శక్తికి సలాం.. ‘వనిత టీవీ’ 18వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పాట..

Reading Time: < 1 minuteVanitha TV 18th Anniversary Special Song: తెలుగు టెలివిజన్ రంగంలో మహిళల కోసం ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఛానెల్‌ వనిత టీవీ 18వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. 2008 అక్టోబర్ 9న ప్రారంభమైన ఈ ఛానెల్‌…

Vaibhav Sooryavanshi: వినోద్‌ కాంబ్లీ గతి ఏమైందో చూశావా?.. వైభవ్‌కు టీమిండియా మాజీ దిగ్గజం వార్నింగ్!

Reading Time: 2 minutesKapil Dev Warns Vaibhav Sooryavanshi: భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీపై దిగ్గజ క్రికెటర్, 1983 ప్రపంచ కప్ విజేత కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అద్భుతమైన ప్రతిభ…

వెలుగు స్పెషల్ : భారత వ్యవసాయ రంగంపై అమెరికా కార్పొరేట్‌‌ ల డేగ కన్ను

Reading Time: 3 minutesవెలుగు స్పెషల్ : భారత వ్యవసాయ రంగంపై అమెరికా కార్పొరేట్‌‌ ల డేగ కన్ను Caption of Image. భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు కేవలం రెండు దేశాల మధ్య వస్తువుల కొనుగోలు, అమ్మకాల వ్యవహారం…

బంగారం రికవరీలో గోల్‌‌‌‌మాల్?..నార్కట్‌‌‌‌పల్లి ఎస్సై ఎస్పీ కార్యాలయానికి అటాచ్

Reading Time: < 1 minuteబంగారం రికవరీలో గోల్‌‌‌‌మాల్?..నార్కట్‌‌‌‌పల్లి ఎస్సై ఎస్పీ కార్యాలయానికి అటాచ్ Caption of Image. నార్కట్‌‌‌‌పల్లి, వెలుగు : దొంగతనం కేసులో నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న బంగారం రికవరీలో తేడాలు ఉన్నాయన్న ఆరోపణలు నల్లగొండ జిల్లా…

Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!

Reading Time: 2 minutesPakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేయడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడి సైనిక మేజర్లైన ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తెచ్చిన ఈ ప్రతిపాదనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పంజాబ్,…

Srikanth: ఆ హీరోయిన్ నాకు చాలా స్పెషల్ పర్సన్.. నటనలో మా ఇద్దరికీ పోటీ ఉండేది.. హీరో శ్రీకాంత్..

Reading Time: 2 minutesటాలీవుడ్ నటుడు శ్రీకాంత్ మేక, తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలోని అనేక ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లోని మైలురాళ్లను, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. దర్శకుల గురించి అడగగా, తాను…

Telangana: ప్రేమ పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ.. ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు..

Reading Time: 2 minutesవర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రేమ పెళ్లిళ్లు చేయడంలో హాఫ్ సెంచరీ చేసిన ఆయన.. తన ప్రేమ ప్రయాణంలో ఎదురైన ఆటుపోట్లను గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తాజాగా వర్ధన్నపేటలో ఓ యువతి ప్రేమ…

Pitru Paksha: ఈరోజు చతుర్దశి శ్రాద్ధం.. అకాల మరణం చెందినవారికే ఈ శ్రాద్ధం ఎందుకు? కారణం ఇదే!

Reading Time: 2 minutesChaturdashi Shraddha 2026 Muhurat Telugu: పితృ పక్షంలో వచ్చే ప్రతి తిథికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని హిందూ ధార్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. అందులో చతుర్దశి తిథిని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా అకాల మరణం లేదా అసాధారణ…

డేటా సెంటర్లతో అనారోగ్య సమస్యలు రావు.. పాలసీ కన్సెన్సస్ సెంటర్ స్టడీ రిపోర్ట్ వెల్లడి

Reading Time: < 1 minuteడేటా సెంటర్లతో అనారోగ్య సమస్యలు రావు.. పాలసీ కన్సెన్సస్ సెంటర్ స్టడీ రిపోర్ట్ వెల్లడి Caption of Image. హైదరాబాద్, వెలుగు: డేటా సెంటర్ల సమీపంలో నివసించడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయనే వాదనలో నిజం…

MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్‌ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!

Reading Time: < 1 minuteMS Dhoni To Attend IND vs WI 2nd T20: టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్‌ ఈరోజు…

లెక్కల్లో వీక్.. తెలుగు, ఇంగ్లిష్ లోనూ అంతంతే..! బేస్‌‌ లైన్ టెస్టుల్లో.. బెంచ్‌‌ మార్క్ అందుకోలేని సర్కార్ స్టూడెంట్లు.. 

Reading Time: 3 minutesలెక్కల్లో వీక్.. తెలుగు, ఇంగ్లిష్ లోనూ అంతంతే..! బేస్‌‌ లైన్ టెస్టుల్లో.. బెంచ్‌‌ మార్క్ అందుకోలేని సర్కార్ స్టూడెంట్లు.. Caption of Image. 80 శాతం మార్కులు సాధిస్తేనే నైపుణ్యం ఉన్నట్టు గుర్తింపు ఏ తరగతి చూసినా…

Comrade Kalyan Review: కామ్రేడ్ కళ్యాణ్ సినిమా రివ్యూ.. నక్సలైట్ గా శ్రీ విష్ణు మెప్పించాడా..?

Reading Time: 2 minutesమూవీ రివ్యూ: కామ్రేడ్ కళ్యాణ్ నటీనటులు: శ్రీ విష్ణు, మహిమ నంబియార్, సత్య, సుదర్శన్, షైన్ టామ్ చాకో, రాధికా శరత్ కుమార్, శత్రు, సాయి చందు తదితరులు ఎడిటింగ్: చోటా కే ప్రసాద్ సినిమాటోగ్రఫీ: సాయి…

నాకు మానసిక ప్రశాంతత ఇచ్చింది సాహిత్యమే : మాజీ జడ్జి మంగారి రాజేందర్

Reading Time: < 1 minuteనాకు మానసిక ప్రశాంతత ఇచ్చింది సాహిత్యమే : మాజీ జడ్జి మంగారి రాజేందర్ Caption of Image. అమరుల త్యాగాలు, జనం బాధలే నా అక్షరాలకు ఆయువుపట్టు మాజీ జడ్జి మంగారి రాజేందర్ వేములవాడ కథల…

కేసుల దర్యాప్తు మెరుగుపరుచుకోవాలి : డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌

Reading Time: < 1 minuteకేసుల దర్యాప్తు మెరుగుపరుచుకోవాలి : డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ Caption of Image. దర్యాప్తు, చట్టాల అమలులో వెనుకబడిన యూనిట్లపై సమీక్ష హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కేసుల దర్యాప్తుతో పాటు నూతన క్రిమినల్‌‌‌‌ చట్టాలను పటిష్టంగా అమలు…

ఓటమి భయంతోనే ఇండియా కూటమి విషప్రచారం : బీజేపీ నాయకుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. సుభాష్

Reading Time: < 1 minuteఓటమి భయంతోనే ఇండియా కూటమి విషప్రచారం : బీజేపీ నాయకుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. సుభాష్ Caption of Image. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి దిగజారుడు రాజకీయాలు బీజేపీ నాయకుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.వి. సుభాష్​ కామెంట్ హైదరాబాద్​, వెలుగు: రాజ్యాంగ సంస్థలపై ఇండియా…

Andhra News: అన్నదాత సుఖీభవ డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడంటే..? బిగ్ అప్డేట్ వచ్చేసింది.. ఆలోపే జమ..!

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్ రైతులకు త్వరలో కూటమి సర్కార్ శుభవార్త అందించనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి సంబంధించిన రెండో విడత ఆర్థిక సహాయాన్ని విడుదల చేసేందుకు సిద్దమైంది. దసరా కానుకగా త్వరలో వీటిని రీలీజ్ చేసేందుకు…

Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..

Reading Time: 2 minutesAir India Fuel Surcharge Hike: విమాన ఇంధన ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇవి ఇవాళ్టి నుంచి అంటే అక్టోబర్ 9…

GV Prakash : బాలీవుడ్‌లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్

Reading Time: < 1 minuteసౌత్‌లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో జోష్ చూపిస్తున్నాడు స్టార్ కంపోజర్ జీవీ ప్రకాష్. తాజాగా విశ్వనాథ్ అండ్ సన్స్, ఇరుముడి, మండాడి చిత్రాలతో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సౌత్ ఓకే ఇక బాలీవుడ్‌లో ఫ్రూవ్…

Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!

Reading Time: 2 minutesElectric Tractors: డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు వాడటం వల్ల 84 శాతానికి పైగా ఖర్చు తగ్గుతుందంటే నమ్ముతారా? అవును, ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియా, అగ్రికల్చర్ సెక్టార్‌లో పెద్ద చర్చగా మారింది. మనదేశంలో…

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో జపాన్ ఫెస్టివల్

Reading Time: < 1 minuteహైదరాబాద్‌‌‌‌‌‌‌‌ లో జపాన్ ఫెస్టివల్ Caption of Image. హైదరాబాద్​, వెలుగు: పర్యాటకులను ఆకట్టుకోవడానికి, జపనీస్‌ సంస్కృతిని పరిచయం చేసేందుకు శుక్రవారం హైదరాబాద్​లో జపాన్ ఫెస్టివల్ జరగనుంది. జపాన్ హబ్ ఆధ్వర్యంలో, హైదరాబాద్ జపనీస్ అసోసియేషన్…

పాలనంతా డిజిటల్‌‌..అనుమతులు, జీవోలు, నిధుల చెల్లింపులన్నీ ఆన్‌‌ లైన్‌‌ లోనే: సీఎస్‌‌ సంజయ్‌‌ జాజు

Reading Time: < 1 minuteపాలనంతా డిజిటల్‌‌..అనుమతులు, జీవోలు, నిధుల చెల్లింపులన్నీ ఆన్‌‌ లైన్‌‌ లోనే: సీఎస్‌‌ సంజయ్‌‌ జాజు Caption of Image. హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో పాలనను వేగవంతం చేయడంతోపాటు పారదర్శకత పెంచేందుకు పరిపాలనా వ్యవస్థను పూర్తిస్థాయిలో డిజిటలైజ్‌‌…

రాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్సిస్టమ్..4 వేల మెగావాట్ల ప్లాంట్లకు త్వరలో టెండర్లు

Reading Time: 2 minutesరాష్ట్రంలో రూ.28 వేల కోట్లతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్సిస్టమ్..4 వేల మెగావాట్ల ప్లాంట్లకు త్వరలో టెండర్లు Caption of Image. పీక్ టైమ్ లో సోలార్​పవర్ ఉపయోగించేలా ఏర్పాట్లు ఇప్పటికే 375 మెగావాట్ల బీఈఎస్ఎస్ కరెంట్ గ్రిడ్…

క్యూఆర్‌‌ ఏరియాలో ఇందిరమ్మ టవర్లకు 25 మంది సివిల్‌‌ ఇంజినీర్లు

Reading Time: < 1 minuteక్యూఆర్‌‌ ఏరియాలో ఇందిరమ్మ టవర్లకు 25 మంది సివిల్‌‌ ఇంజినీర్లు Caption of Image. ఔట్‌‌సోర్సింగ్‌‌ పద్ధతిలో ఏడాది కాలానికి నియామకం 21 వరకు దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్‌‌, వెలుగు: క్యూఆర్‌‌ ఏరియాలో ప్రభుత్వం నిర్మిస్తున్న…

బతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? ఈ స్పెషల్ ట్రైన్స్ మీకోసమే !

Reading Time: < 1 minuteబతుకమ్మ, దసరా పండుగులకు సొంతూళ్లకు వెళ్తున్నారా..? ఈ స్పెషల్ ట్రైన్స్ మీకోసమే ! Caption of Image. నేటి నుంచి హైదరాబాద్, కాగజ్​నగర్​మీదుగా రాకపోకలు కోల్​బెల్ట్, వెలుగు : బతుకమ్మ, దసరా పండుగులను పురస్కరించుకొని సొంతూళ్లకు…

పాములు నిద్రపోతాయా..? 99శాతం మందికి తెలియని సీక్రెట్స్ ఇవే..

Reading Time: 2 minutesపాములు నిద్రపోతాయా? నిద్రపోతే ఎలా పోతాయి? వాటికి అసలు కనురెప్పలే ఉండవు కదా.. మరి కళ్లు తెరిచే నిద్రపోతాయా? సాధారణంగా ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలే ఆసక్తికరమైన ప్రశ్న ఇది. జీవశాస్త్ర నిపుణుల పరిశోధనల ప్రకారం.. పాములు…

Bathroom Design Tips: బాత్‌రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!

Reading Time: 2 minutesBathroom Design Tips: బాత్‌రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? నడుస్తుంటే కాలు జారిపడిపోతామేమో అని భయమేస్తోందా? పోనీ సబ్బు వాసన వస్తుందా అంటే.. సీవర్ (చెత్త కాలువ) నుంచి వచ్చే అసహ్యకరమైన దుర్వాసన…

Tollywood : ఏందీ అమ్మడు ఇది నువ్వేనా.. గ్లామర్ క్వీన్‏గా ఇండస్ట్రీని షేక్ చేసింది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..

Reading Time: 2 minutesసినిమా గ్లామర్ ప్రపంచంలో మెరిసి మాయమయ్యే తారలు ఎంతోమంది ఉంటారు. అప్పట్లో తన నటన, అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన ఒకప్పటి క్రేజీ హీరోయిన్ అంతారా మాలి. ప్రముఖ బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ జగదీష్ మాలి కుమార్తె అయిన…

Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్‌ కల్యాణ్‌ పోలవరం జిల్లా పర్యటన..

Reading Time: < 1 minuteDeputy CM Pawan Kalyan: పోలవరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన ఆయన పర్యటనను ఈ నెల 12వ తేదీకి మార్చినట్లు అధికారులు ధృవీకరించారు.…

TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?

Reading Time: < 1 minuteTGSRTC Union Elections: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల్లో…

Red Magic 12 Pro+: 8,400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+.. RGB లిక్విడ్ కూలింగ్‌తో కొత్త గేమింగ్ ఫోన్!

Reading Time: 2 minutesRed Magic 12 Pro+ Launch Date: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Red Magic బ్రాండ్ మరో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ ఫోన్‌ను Red Magic 12…

ఇక లాభం లేదురా బుడ్డోడా.. టీమిండియాలో చోటు కోసం జైస్వాల్ కీలక నిర్ణయం..!

Reading Time: < 1 minuteYashasvi Jaiswal: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఆటకి మరో నైపుణ్యాన్ని జోడించేందుకు సిద్ధమవుతున్నాడు. రంజీ ట్రోఫీ కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ముంబై జట్టుతో కలిసి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ చేస్తూ…

IND vs WI 2nd T20: నేడు భారత్, వెస్టిండీస్ రెండో టీ20.. పిచ్ రిపోర్ట్, వాతావరణం, ప్లేయింగ్ 11 ఇదే!

Reading Time: 3 minutesIndia Playing 11 vs West Indies 2nd T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం (అక్టోబర్ 9) జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈ పోరు…

Cinema OTT: ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ సందడి.. శుక్రవారం ఒక్క రోజే 14 సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్..

Reading Time: 2 minutesచూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేసింది. డిజిటల్ యుగంలో వారాంతం వచ్చిందంటే చాలు మూవీ లవర్స్ చూపు అంతా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వైపే ఉంటుంది. వారం అంతా పనులతో అలసిపోయిన సినిమా ప్రేమికులను అలరించేందుకు వినోద వేదికలు సిద్ధమయ్యాయి.…

Central Government: రైతులకు కేంద్రం అదిరిపోయే సూపర్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకి రూ.5 లక్షలు.. ఈ అర్హతలు మస్ట్..

Reading Time: 2 minutesకేంద్ర ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. కిసాన్ క్రెడిట్ కార్డ్(KCC) పథకం ద్వారా రైతులకు అందిస్తున్న రుణ పరిమితిని మరింత పెంచింది. గతంలో ఈ పథకం ద్వారా రూ.3 లక్షల వరకు ఎలాంటి గ్యారంటీ లేకుండా అగ్రికల్చర్…

OTT Movie: ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది

Reading Time: 2 minutesఎప్పటిలాగే ఈ శుక్రవారం (అక్టోబర్ 09) పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు వివిధ భాషలకు చెందిన సినిమాలు, సిరీస్ లు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.…

డేటా సెంటర్లకు నీళ్లు, కరెంట్ ఎట్లా?..హైదరాబాద్ లో హైపర్‌‌‌‌‌‌‌‌ స్కేల్ డేటా హబ్స్

Reading Time: 3 minutesడేటా సెంటర్లకు నీళ్లు, కరెంట్ ఎట్లా?..హైదరాబాద్ లో హైపర్‌‌‌‌‌‌‌‌ స్కేల్ డేటా హబ్స్ Caption of Image. సిటీపై అంతర్జాతీయ సంస్థల ఆసక్తి ఇక్కడ ప్రకృతి విపత్తు ముప్పు చాలా తక్కువ ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పెట్టుబడుల వరద…

Gold Prices: భారీగా కుప్పకూలిన బంగారం ధరలు.. ఒక్కసారిగా డౌన్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే..?

Reading Time: < 1 minuteపండుగలు వస్తున్న వేళ బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే మీకు భారీ ఊరట కలిగింది. బంగారం ధరలు గత కొద్దికాలంగా పడిపోతూ వస్తోండగా.. శుక్రవారం కూడా అదే బాటలో నడిచాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు కుప్పకూలడంతో.. దేశంలోనూ…

ఇవాళే(అక్టోబర్ 09) ఆర్టీసీ ఎన్నికలు..తెలంగాణ వ్యాప్తంగా 115 పోలింగ్ స్టేషన్లు

Reading Time: 2 minutesఇవాళే(అక్టోబర్ 09) ఆర్టీసీ ఎన్నికలు..తెలంగాణ వ్యాప్తంగా 115 పోలింగ్ స్టేషన్లు Caption of Image. ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 115 పోలింగ్ స్టేషన్లు ఆర్టీసీ డిపోలు, వర్క్…

CSIR UGC NET 2026 డిసెంబర్ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. నవంబర్‌ 5లోగా దరఖాస్తు చేసుకోండి

Reading Time: 2 minutesసైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధన రంగాల్లో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ (CSIR UGC NET) డిసెంబర్‌ 2026 పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ…

IND vs Wi 2nd T20I: రెండో టీ20కి టీమిండియాలో భారీ ప్రక్షాళన.. ఆ నలుగురికి షాకిచ్చిన గంభీర్..!

Reading Time: 2 minutesIndia vs West Indies 2nd T20I Playing 11: వెస్టిండీస్‌తో రెండో సమరానికి సమయం ఆసన్నమైంది. రాంచీ వేదికగా జరగనున్న ఈ పోరులో గెలిచి సిరీస్‌ను 2-0తో తమ ఖాతాలో వేసుకోవాలని శ్రేయస్ అయ్యర్ సేన…

11 లక్షల కోట్లు ఉఫ్..సెన్సెక్స్ 1,045 పాయింట్ల పతనం

Reading Time: 2 minutes11 లక్షల కోట్లు ఉఫ్..సెన్సెక్స్ 1,045 పాయింట్ల పతనం Caption of Image. దలాల్ స్ట్రీట్​లో బ్లడ్ బాత్ ఈ ఏడాది కనిష్టానికి పడిపోయిన నిఫ్టీ 12,944 కోట్ల షేర్లు అమ్మిన ఎఫ్ఐఐలు క్రూడ్ ధరలు పెరగడం,…

సూపర్ డూపర్ ఎల్‌‌ నినో ఎఫెక్ట్..మూడు నెలలు టెంపరేచర్లు హైక్

Reading Time: 2 minutesసూపర్ డూపర్ ఎల్‌‌ నినో ఎఫెక్ట్..మూడు నెలలు టెంపరేచర్లు హైక్ Caption of Image. అక్టోబర్, నవంబర్, డిసెంబర్​లలో 3.7 డిగ్రీల దాకా పెరిగే చాన్స్ సముద్రగర్భాల్లో సాధారణం కన్నా 10 డిగ్రీల అధిక వేడి వచ్చే…

ఇంటర్‌ పాసైన అమ్మాయిలకు రూ.30 వేలు పొందే ఛాన్స్.. సంతూర్‌ స్కాలర్‌షిప్‌ 2026-27కు ఇలా దరఖాస్తు చేయండి

Reading Time: < 1 minuteగ్రామీణ ప్రాంతాల్లోని ఆర్థికంగా వెనుకబడిన బాలికలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విప్రో సంస్థకు చెందిన విప్రో కన్స్యూమర్ కేర్ అండ్ లైటింగ్ గ్రూప్‌ (WCCLG), విప్రో కేర్స్‌ సంయుక్తంగా సంతూర్‌ స్కాలర్‌షిప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా…

సుక్మాలో ఐఈడీ పేలుడు.. నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలు.. భద్రాచలానికి తరలింపు!

Reading Time: < 1 minuteఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. స్వాధీనం చేసుకున్న ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో నలుగురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి అత్యంత…

ఇండియన్ టెక్కీలకు అమెరికా బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ ప్రక్రియ నుంచి టాప్ ఐటీ కంపెనీల సస్పెన్షన్

Reading Time: 2 minutesఅమెరికాలో పనిచేస్తున్న విదేశీ టెక్ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ రంగానికి అమెరికా ప్రభుత్వం ఊహించని షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగులకు గ్రీన్ కార్డ్ మంజూరు ప్రక్రియలో కీలకమైన పర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ప్రపంచ…

యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లులో భారీ అక్రమాలు.. రూ.18 కోట్ల ధాన్యం దారి మళ్లింపు

Reading Time: < 1 minuteయాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లులో భారీ అక్రమాలు.. రూ.18 కోట్ల ధాన్యం దారి మళ్లింపు Caption of Image. యాదాద్రి భువనగిరి జిల్లాలోని శివపార్‌ బాయిల్డ్ రైస్ మిల్లుపై సివిల్ సప్లై అధికారులు విస్తృత…

ఇండియాకు రియల్ బాస్ అంబానీనా అంటూ మస్క్ ట్వీట్.. రాహుల్ గాంధీ సంచలన రిప్లై!

Reading Time: 2 minutesఇండియాకు రియల్ బాస్ అంబానీనా అంటూ మస్క్ ట్వీట్.. రాహుల్ గాంధీ సంచలన రిప్లై! Caption of Image. స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతి ఆలస్యం అవుతోందని ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేస్తూ, అంబానీనే భారత్‌కు అసలు…

Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?

Reading Time: 4 minutes ప్రజాస్వామ్య భారత్ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును లిఖించారు. ప్రభుత్వ అధినేతగా ఆయన పాతికేళ్ల పాలనా ప్రస్థానాన్ని పూర్తిచేసుకున్న ఒకే ఒక్కడిగా రికార్డు సృష్టించారు. గుజరాత్‌ నుంచి ఢిల్లీ వరకు కొనసాగిన మోడీ…

Manchu Vishnu: జపాన్ వెకేషన్‌లో మంచు విష్ణు ఫ్యామిలీ.. కూతుళ్లు ఎంత క్యూట్‌గా ఉన్నారో చూశారా? ఫొటోస్

Reading Time: 2 minutesటాలీవుడ్ హీరో, మా అధ్యక్షులు మంచు విష్ణు సరదాగా తన ఫ్యామిలీని తీసుకుని జపాన్ వెళ్లిపోయారు. అక్కడి అందమైన, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తు ఎంజాయ్ చేస్తున్నారు. తన జపాన్ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్…

రెస్టారెంట్ స్టైల్‌లో నోరూరించే క్రీమీ మఖానా కాజు కర్రీ.. చపాతీ, రోటీలోకి అదిరిపోయే టేస్ట్

Reading Time: 2 minutesకావలసిన పదార్థాలు: 50 గ్రాములు ఫూల్ మఖానా, 15 నుండి 20 పలుకుల జీడిపప్పు, 5 టీస్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల వంట నూనె, చిన్న ముక్క దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 2 యాలకులు,…

Astrology: అక్టోబర్ 9 నుంచి గ్రహాల గేమ్ మారనుందా? ఈ 5 రాశులకు కీలకమైన రోజులు!

Reading Time: 2 minutesఅక్టోబర్ 9న శని వక్రగతిలోనే మీనరాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి తిరిగి ప్రవేశించనున్నాడు. దీంతో ఈ కాలాన్ని జ్యోతిష్యపరంగా మరింత ప్రాధాన్యంగా చూస్తున్నారు. ముఖ్యంగా మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, కుంభ రాశుల వారు ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగం,…

కూకట్ పల్లిలో రెండు రోజుల ముందుగానే బతుకమ్మ పండుగ

Reading Time: < 1 minuteకూకట్ పల్లిలో రెండు రోజుల ముందుగానే బతుకమ్మ పండుగ Caption of Image. హైదరాబాద్ కూకట్ పల్లిలో బతుకమ్మ పండుగ రెండు రోజుల ముందుగానే ప్రారంభమైంది. అమావాస్యకు రెండు రోజుల ముందుగానే వేడుకలను ప్రారంభించారు. ఎన్నో…

Astrology: దీపావళి ముందు సూర్యుడి పవర్‌ఫుల్ గోచారం.. ఈ 5 రాశుల జీవితాల్లో కీలక మార్పులు!

Reading Time: 2 minutesఈ రెండు నక్షత్ర సంచారాల నేపథ్యంలో కొన్ని రాశులకు కెరీర్, ఆర్థిక వ్యవహారాలు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిగత జీవితంలో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, వృశ్చికం, ధనుస్సు…

F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!

Reading Time: < 1 minuteఅమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు, యజమానులు, విద్యా సంస్థలు F-1 వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా అనే విషయాన్ని నిర్ధారించడంతో పాటు మోసాలను అరికట్టడం, ఇమ్మిగ్రేషన్…

17 ఏళ్ల టీనేజర్.. 16 వేలకు Audi కారు రెంట్కు తీసుకుని చేసిన పనికి ఒక నిండు ప్రాణం పోయింది !

Reading Time: < 1 minute17 ఏళ్ల టీనేజర్.. 16 వేలకు Audi కారు రెంట్కు తీసుకుని చేసిన పనికి ఒక నిండు ప్రాణం పోయింది ! Caption of Image. ఢిల్లీలో ఘోరం జరిగింది. 17 ఏళ్ల టీనేజర్ అత్యుత్సాహం…

Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో

Reading Time: < 1 minuteVijay Deverakonda: “నా మీద నాకున్న నమ్మకం వాళ్లకు బలుపుగా అనిపిస్తే నేనెందుకు తగ్గాలి? నా నిజాయతీ వాళ్లకు అహంకారంలా అనిపిస్తే నేనెందుకు నటించాలి?” అంటూ హీరో విజయ్ దేవరకొండ తనపై విషం చిమ్ముతున్న ట్రోలర్లకు…

Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!

Reading Time: < 1 minuteRahul Gandhi: భారత్‌లో తన స్టార్‌లింక్ అనుమతులకు జాప్యం ఏర్పడుతుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర ఆరోపనలు చేయడం సంచలనంగా మారింది. ఇదే కాకుండా..‘‘భారత్‌కు నిజమైన బాస్ అంబానీనా?’’ అంటూ ఆయన ట్వీట్ చేయడం…

CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు

Reading Time: 2 minutes25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవలో అరుదైన ఘనత సాధించిన ప్రధాని మోదీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా స్ఫూర్తిదాయక…

గ్రీన్ కార్డ్ ప్రోగ్రాం నుంచి సస్పెండ్.. టాటా, విప్రో, HCL, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, అడాబ్లకు అమెరికా ఊహించని షాక్

Reading Time: 2 minutesగ్రీన్ కార్డ్ ప్రోగ్రాం నుంచి సస్పెండ్.. టాటా, విప్రో, HCL, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, క్యాప్ జెమినీ, అడాబ్లకు అమెరికా ఊహించని షాక్ Caption of Image. హెచ్1బీ దుర్వినియోగాన్ని కారణంగా చూపుతూ టెక్ రంగంలో దిగ్గజ సంస్థలైన…

Dosa Batter Fermentation: ఇడ్లీ పిండి పొంగడం లేదా? ఈ ఒక్క కాడను తుంచి వేస్తే ఏం జరుగుతుందంటే!

Reading Time: 2 minutesఉష్ణోగ్రత, పిండిలోని సూక్ష్మజీవుల కార్యకలాపాలు, పులియబెట్టే సమయం వంటి అంశాలు ఈ ప్రక్రియపై ప్రభావం చూపుతాయి. ఇడ్లీ పిండి పులియడంలో లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కీలక పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు కూడా వెల్లడించాయి. ఇలాంటి సమయంలో పిండిలో…

Dasara Special Buses: దసరాకు ఇంటికెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఛార్జీలపై ఆర్టీసీ పండుగ చేసుకునే వార్త.. ఎగిరి గంతేయండి..

Reading Time: 2 minutesదసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌలభ్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 16వ తేదీ నుంచి 25వ తేదీ వరకు మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు…

10 నిమిషాల్లో కమ్మని కంది పచ్చడి! వేడి అన్నంలో నెయ్యి వేసి తింటే అమృతం

Reading Time: 2 minutesకావలసిన పదార్థాలు: పావు కప్పు కందిపప్పు, 1 టీస్పూన్ మినప్పప్పు, 15 నుండి 20 ఎండు మిరపకాయలు, పావు కప్పు కరివేపాకు, 1 టీస్పూన్ జీలకర్ర, వేడి నీళ్లలో నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, 3…

వరుడు కావలెను అంటూ గూగుల్ ఫామ్ క్రియేట్ చేసిన యువతి.. క్యూ కట్టిన వరుళ్ళు!

Reading Time: 2 minutesవరుడి కోసం మ్యాట్రిమోనీ యాప్‌లు, బ్రోకర్ల చుట్టూ తిరగడానికి విసిగిపోయిన ఒక యువతి వినూత్నంగా ఆలోచించి గూగుల్ ఫామ్ క్రియేట్ చేసింది. తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతలు, లక్షణాలను పేర్కొంటూ సోషల్ మీడియాలో ఆ ఫామ్…

Weekend New Movies: ఒకే రోజు థియేటర్లలోకి 7 కొత్త సినిమాలు.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టూ ‘హనుమాన్ అంశ్’ వరకు పూర్తి లైనప్!

Reading Time: 2 minutesWeekend New Movies: ఒకే రోజు థియేటర్లలోకి 7 కొత్త సినిమాలు.. శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ టూ ‘హనుమాన్ అంశ్’ వరకు పూర్తి లైనప్! Caption of Image. గత వారం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 11…

సంజూ పేలవ ఫామ్‌కు వైభవ్ కారణమా..? మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..!

Reading Time: 2 minutesSanju Samson Form: టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌ను ఛాంపియన్‌గా నిలిపిన సంజూ సామ్‌సన్ (Sanju Samson) ఇప్పుడు ఊహించని ప్రశ్నల మధ్య నిలిచాడు. ప్రపంచకప్ తర్వాత అతడి బ్యాట్ ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. మరోవైపు…

Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?

Reading Time: 2 minutesOff The Record: ఏపీ కేబినెట్‌ మినిస్టర్స్‌ కొంత మందిపై సీఎం చంద్రబాబు పదే పదే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాఖల వారీగా సమీక్షల నుంచి ప్రజలతో సంబంధాల వరకు… రకరకాల అంశాల్లో ఆ బాపతు మంత్రులంతా…

టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లకు అమెరికా షాక్.. PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్.. గ్రీన్ కార్డు ఆశలు ఆవిరేనా..?

Reading Time: < 1 minuteటీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్లకు అమెరికా షాక్.. PERM ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్.. గ్రీన్ కార్డు ఆశలు ఆవిరేనా..? Caption of Image. భారత ఐటీ సంస్థలకు అమెరికా షాకిచ్చింది. గ్రీన్ కార్డు ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్…

OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్

Reading Time: 2 minutesOTR: ఆ నియోజకవర్గంలో రాజకీయ నేతలు కామధేనువు, కల్పతరువు కలిసి ఒకేసారి దొరికినట్టు ఫీలవుతున్నారా? మండలం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడి వరకు… ప్రతి ఒక్కరూ భూమి నుంచి ఎంతోకొంత పిండుకుంటున్నారా? ఎకరాల చొప్పున లెక్కలు కట్టి…

OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?

Reading Time: 2 minutesOTR: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ ఎందుకు దూరంగా ఉంది? అనుబంధ కార్మిక సంఘ నేతల నుంచి వత్తిడి వచ్చినా… పార్టీ పెద్దలు ఎందుకు కామ్‌గా ఉండమన్నారు? కనీసం పోటీలో ఉన్న…

సౌదీలోని మనోళ్లకు ముఖ్యమైన అలర్ట్.. పొరపాటున కూడా ఈ పనిచేయొద్దని ఇండియన్ ఎంబసీ సలహా

Reading Time: < 1 minuteసౌదీలోని మనోళ్లకు ముఖ్యమైన అలర్ట్.. పొరపాటున కూడా ఈ పనిచేయొద్దని ఇండియన్ ఎంబసీ సలహా Caption of Image. రియాద్లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీల మిస్సైల్స్ దాడిని ధృవీకరించిన కొన్ని గంటల తర్వాత..…

OTR: నెలకు ₹2,000 కోట్లు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇదేనా?

Reading Time: 3 minutesరెండు వేల కోట్ల రూపాయలు. ఎస్‌…. నెలకు రెండు వేల కోట్ల రూపాయలు. నో కాంప్రమైజ్‌….. టార్గెట్‌ చేరుకుని తీరాల్సిందే. ఏపీ సీఎం చంద్రబాబు నోటి వెంట వచ్చిన ఈ మాటలు ప్రస్తుతం కొన్ని వర్గాల్లో హాట్‌…

ఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. రెండ్రోజులు వైన్స్ బంద్

Reading Time: < 1 minuteఆందోళనలతో అట్టుడుకుతున్న ఢిల్లీ.. రెండ్రోజులు వైన్స్ బంద్ Caption of Image. SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు పట్టుబడుతూ విపక్షాలు చేస్తున్న ఆందోళనలు కీలక మలుపు…

US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!

Reading Time: 2 minutesఅమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. భారతీయ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), విప్రో, హెచ్‌సీఎల్ సహా పలు దిగ్గజ సంస్థలను విదేశీ ఉద్యోగులకు శాశ్వత నివాస…

Indian Railways: అక్టోబర్ నుంచి మారిన రైల్వే రూల్స్.. ప్రయాణం చేసేవారికి ఇది తప్పనిసరి.. కొత్త నిబంధనలు వచ్చేశాయి..

Reading Time: 2 minutesఅక్టోబర్ నుండి ఇండియన్ రైల్వే, IRCTC కొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చింది. ఈ మార్పులు టికెట్ బుకింగ్, వెయిటింగ్ లిస్ట్, తత్కాల్, ప్రయాణ సమయంలో ఆహారం, లగేజీ పరిమితులు, బెడ్‌షీట్లు, దిండుల పంపిణీ వంటి అనేక అంశాలను…

Varanasi: మహేష్ బాబు వారణాసిలో మరో సర్‌ప్రైజ్.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా.!

Reading Time: < 1 minuteసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసిపై రోజురోజుకూ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను…

హైదరాబాద్లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ ప్రారంభం

Reading Time: < 1 minuteహైదరాబాద్లో ఆర్చరీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌ ప్రారంభం Caption of Image. విలువిద్యకు భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం ఉందన్నారు క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి. ఆర్చరీ ప్రీమియర్ లీగ్ వంటి ప్రతిష్టాత్మక…

హైదరాబాద్లో అక్టోబర్ 10న జాబ్ మేళా.. నాన్-ఐటీ జాబ్స్ కోసం చూస్తుంటే మాత్రం మంచి ఛాన్స్ !

Reading Time: < 1 minuteహైదరాబాద్లో అక్టోబర్ 10న జాబ్ మేళా.. నాన్-ఐటీ జాబ్స్ కోసం చూస్తుంటే మాత్రం మంచి ఛాన్స్ ! Caption of Image. హైదరాబాద్: నాన్-ఐటీ రంగాలలో ఉపాధి అవకాశాలను కల్పించే లక్ష్యంతో హైదరాబాద్లో జాబ్ మేళా…

Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్

Reading Time: < 1 minuteరాష్ట్రంలో సమగ్ర ఓటర్ల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, అభ్యంతరాలకు సంబంధించి…

తిరుచానూరులో విషాదం.. ఏనుగు శ్రీనిధి దాడిలో మావాటి చంద్రశేఖర్ మృతి!

Reading Time: 2 minutesతిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద ఏనుగు దాడి కి గురైన మవాటి చంద్రశేఖర్ మృతి చెందాడు. ఈ నెల 4 సాయంత్రం 6 గంటల సమయంలో వాహన మండపం వద్ద శ్రీనిధి అనే ఏనుగు దాడి…

క్యాన్సర్ పేషెంట్లకు భారీ ఊరట.. 70 శాతం వరకు తగ్గనున్న మందులు

Reading Time: < 1 minuteక్యాన్సర్ పేషెంట్లకు భారీ ఊరట.. 70 శాతం వరకు తగ్గనున్న మందులు Caption of Image. క్యాన్సర్ పేషెంట్లకు, బాధితుల కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది. కేంద్ర ప్రభుత్వం నాన్-షెడ్యూల్డ్ క్యాన్సర్ మందులపై ట్రేడ్ మార్జిన్‌ను…

Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్

Reading Time: 2 minutesRahul Sankrityan: “కేవలం రెండేళ్ల వ్యవధిలో అన్నం దొరక్క కోటి మంది ప్రజలు అన్యాయంగా చనిపోయారు. ఇంతటి ఘోర కలియుగ విలయం జరిగితే మన పాఠ్యపుస్తకాల్లో ఎందుకు రాయలేదు? ఈ చేదు నిజాన్ని ఎందుకు దాచిపెట్టారు? ఆ…

Vijay Deverakonda: నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలుపులా అనిపిస్తే.. నేను తగ్గాలా ఎట్లా?.. నెగిటివిటీపై విజయ్ దేవరకొండ ఫైర్

Reading Time: 2 minutesVijay Deverakonda: నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బలుపులా అనిపిస్తే.. నేను తగ్గాలా ఎట్లా?.. నెగిటివిటీపై విజయ్ దేవరకొండ ఫైర్ Caption of Image. ‘రణబాలి’ ట్రైలర్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగిటివిటీపై…

Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!

Reading Time: < 1 minuteరాష్ట్రంలో సుమారు రూ. 20 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన పాలన అందిస్తోందని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.…

అతను నాకు ఐలవ్‌యు చెప్పాడు.. నేను ఒకే చెప్పేశా..! ఫ్యాన్స్‌కు ఫ్యూజులెగిరిపోయే న్యూస్ చెప్పిన అనుష్క

Reading Time: 2 minutesటాలీవుడ్‌లో కథానాయికగా అడుగుపెట్టి దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి అనుష్క శెట్టి. గ్లామర్ పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ స్టార్…

ఘోర రోడ్డు ప్రమాదం.. కారు ఇటుక ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి, నలుగురికి సీరియస్!

Reading Time: < 1 minuteసిద్దిపేట జిల్లా: దుబ్బాక మండలం హబ్షీపూర్ గ్రామ శివారులో గురువారం (అక్టోబర్ 08) సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట–రామాయంపేట హైవేపై కారు, ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో కారు…

నానా పటేకర్ అంత్యక్రియల టైమ్ మార్పు.. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య తుది వీడ్కోలు!

Reading Time: < 1 minuteనానా పటేకర్ అంత్యక్రియల టైమ్ మార్పు.. రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య తుది వీడ్కోలు! Caption of Image. భారతీయ చిత్రసీమలో తన వీలక్షణమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నానా…

Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!

Reading Time: 2 minutesVijay Deverakonda: “అసలు మన దేశం మొత్తం తెల్లోళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు.. ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ? మేము కూడా వస్తున్నామా మీ ఊర్లోకి.. మెడ నుండి మొల్లకు నిలువునా నరుకుతాం కొడకల్లారా’ అని ప్రతి…

Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!

Reading Time: < 1 minuteRanabali Trailer: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’. చరిత్ర పుటల్లో మరుగునపడిపోయిన ఒక విప్లవ యోధుడి గాథగా తెరకెక్కుతున్న ఈ…