మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
Reading Time: 3 minutesAnkita Bhandari Case: లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అంకిత భండారి తల్లిదండ్రులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. దీంతో 2022 నాటి ఉత్తరాఖండ్ రిసెప్షనిస్ట్ హత్య కేసు మళ్లీ…