Huawei MatePad 11.5 2026: హువావే మేట్ప్యాడ్ 11.5 భారత్లో లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 120Hz పేపర్మ్యాట్ డిస్ప్లే
Reading Time: 2 minutesచైనాకు చెందిన టెక్ దిగ్గజం హువావే భారత మార్కెట్లో కొత్త టాబ్లెట్ను విడుదల చేసింది. Huawei MatePad 11.5 (2026) పేరుతో వచ్చిన ఈ టాబ్లెట్ను ముఖ్యంగా విద్యార్థులు, నోట్స్ తీసుకునేవారు, ఆఫీస్ పనులు చేసే ప్రొఫెషనల్స్,…