అరటి పువ్వు అద్భుతాలు.. మధుమేహ నియంత్రణలో లక్ష్మణ రేఖ! వారానికి ఒక్కసారైనా తింటే
Reading Time: 2 minutesరక్తహీనత నివారణ: అరటి పువ్వులో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. రక్తహీనతతో బాధపడేవారు అరటి పువ్వును క్రమం తప్పకుండా వంటకాల రూపంలో తీసుకోవడం…