బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ప్రజలు తీవ్రంగా వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని 28 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10…