Reading Time: < 1 minute

డిగ్రీ, బిటెక్ చేసారా.. ERNETలో ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులు.. డైరెక్ట్ జాయినింగ్..

Caption of Image.

ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ నెట్‌వర్క్ ఇండియా (ERNET) ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతలుగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: ప్రాజెక్ట్ మేనేజర్. 

మొత్తం ఖాళీలు: 6.

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్/ ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఈ/ ఎం.టెక్, బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి. పని అనుభవం ఉండాలి.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 27.

సెలెక్షన్ ప్రాసెస్:  షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ ernet.inను సందర్శించండి. 

►ALSO READ | BECILలో మెడికల్ పోస్టులు.. బీఎస్సీ ఉన్నోళ్లకు ఛాన్స్.. ఏప్రిల్ 27 లాస్ట్ డేట్..

©️ VIL Media Pvt Ltd.