Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!
Reading Time: < 1 minuteఈమె ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కుమార్తెగా అందరికీ సుపరిచితురాలు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన…