
విజయవాడలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ బస్సులో బ్యాగ్‌లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వాటిలో 46 జిలిటెన్స్, భారీగా డిటోనేటర్లు ఉన్నట్టు గుర్తించారు పోలీసులు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.