నగరం నడిబొడ్డునే అక్రమంగా మైనింగ్ జరుగుతోంది: హరీశ్ రావు
Reading Time: < 1 minuteహైదరాబాద్: మైనింగ్ నుంచి వచ్చే నాన్ ట్యాక్స్ రెవెన్యూ చాలా కీలకం అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తీర్మానాలను ఏకపక్షంగా పాస్ చేయడం సరికాదు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు…