
అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (టీఎంసీ ఏసీటీఆర్ఈసీ) ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-–II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎలిజిబిలిటీ: గణితం, గణాంకాలు, భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పోస్ట్- గ్రాడ్యుయేట్/ మాస్టర్స్ డిగ్రీతోపాటు పైథాన్, డీఎల్ ఫ్రేమ్‌వర్క్‌లో 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 10.
సెలెక్షన్ ప్రాసెస్: ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్ actrec.gov.in ను సందర్శించండి.