
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ పిలాని జూనియర్ రీసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్ట్ పేరు: జూనియర్ రీసెర్చ్ ఫెలో.
ఎలిజిబిలిటీ: మెకానికల్/ మాన్యుఫ్యాక్చరింగ్/ ఆటో మొబైల్/ ప్రొడక్షన్ విభాగంలో ఫస్ట్ డివిజన్‌తో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 12.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు www.bits-pilani.ac.in వెబ్ సైట్ ను సందర్శించండి.