Category: V6

విజయ్.. కింగా.. కింగ్ మేకరా ? డీఎంకేను ఢీకొట్టడం విజయ్‌‌‌‌కు అంత ఈజీ కాదు.. కానీ..

Reading Time: 3 minutesవిజయ్.. కింగా.. కింగ్ మేకరా ? డీఎంకేను ఢీకొట్టడం విజయ్‌‌‌‌కు అంత ఈజీ కాదు.. కానీ.. Caption of Image. తమిళనాడులో విజయ్ కొత్తపార్టీ టీవీకే.. అధికార డీఎంకేను దెబ్బతీస్తుందా లేక ఏఐడీఎంకే విజయాన్ని దెబ్బతీస్తుందా అన్న…

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

Reading Time: < 1 minuteభద్రాద్రికి పోటెత్తిన భక్తులు Caption of Image. భద్రాచలం, వెలుగు: ఉగాది, రంజాన్, వీకెండ్ సెలవులతో శనివారం భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో నిరీక్షించారు. పడమర మెట్లు, సుదర్శన…

క్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌తో అనుష్క శర్మ రీఎంట్రీ

Reading Time: < 1 minuteక్రేజీ ప్రాజెక్ట్‌‌‌‌తో అనుష్క శర్మ రీఎంట్రీ Caption of Image. అల్లు అర్జున్ హీరోగా తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందబోతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న…

కాలిపోయిన పటాకుల లారీ.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పీఎస్ పరిధిలో ఘటన

Reading Time: < 1 minuteకాలిపోయిన పటాకుల లారీ.. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పీఎస్ పరిధిలో ఘటన Caption of Image. డ్రైవర్, క్లీనర్ సేఫ్ షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పటాకుల…

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కరకట్టకు రూ.115.84 కోట్లు

Reading Time: 2 minutesమంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కరకట్టకు రూ.115.84 కోట్లు Caption of Image. బడ్జెట్​లో కేటాయించిన ప్రభుత్వం గత బడ్జెట్​లో రూ.100 కోట్లు కేటాయింపు రూ.255 కోట్ల అంచనాలతో కొనసాగుతున్న పనులు కరకట్ట పూర్తికి మరో రూ.40…

కేకేఆర్‌‌కు మరో దెబ్బ.. ఐపీఎల్‌‌కు ఆకాశ్ దీప్ దూరం

Reading Time: < 1 minuteకేకేఆర్‌‌కు మరో దెబ్బ.. ఐపీఎల్‌‌కు ఆకాశ్ దీప్ దూరం Caption of Image. కోల్‌‌కతా: ఐపీఎల్ 19 సీజన్ ప్రారంభానికి ముందే కోల్‌‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌‌‌‌) జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. ఆ…

వేములవాడ భీమన్న సన్నిధిలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పూజలు

Reading Time: < 1 minuteవేములవాడ భీమన్న సన్నిధిలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పూజలు Caption of Image. వేములవాడ, వెలుగు : వేములవాడ భీమేశ్వర స్వామివారిని మల్టీ జోన్ – 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయ…

ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు: టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌కు ఆర్సీబీ స్టార్‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీ సూచన

Reading Time: < 1 minuteఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు: టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మేట్స్‌‌‌‌కు ఆర్సీబీ స్టార్‌‌‌‌‌‌‌‌ విరాట్ కోహ్లీ సూచన Caption of Image. బెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్‌‌‌‌ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌‌‌‌లో టైటిల్ నిలబెట్టుకోవడమే టార్గెట్‌‌‌‌గా కొత్త…

వారఫలాలు :  మార్చి22నుంచి 28 వరకు.. ఏరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..! 

Reading Time: 3 minutesవారఫలాలు : మార్చి22నుంచి 28 వరకు.. ఏరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..! Caption of Image. వారఫలాలు ( మార్చి 22–28 ): జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వారం 12 రాశుల…

హామీలు నెరవేర్చే దాకా సర్కార్ ను వదిలేది లేదు : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

Reading Time: < 1 minuteహామీలు నెరవేర్చే దాకా సర్కార్ ను వదిలేది లేదు : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య Caption of Image. కాంగ్రెస్ అసమర్థ పాలనను నిరసిస్తూ 23న చలో అసెంబ్లీ: ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హైదరాబాద్, వెలుగు:…

రాజస్తాన్ రాయల్స్ ఫ్యాన్స్ రావాలమ్మా.. శాంసన్ టీంలో లేకపోవడం లోటే.. కానీ..

Reading Time: 2 minutesరాజస్తాన్ రాయల్స్ ఫ్యాన్స్ రావాలమ్మా.. శాంసన్ టీంలో లేకపోవడం లోటే.. కానీ.. Caption of Image. ఐపీఎల్ తొలి సీజన్‌‌లోనే చాంపియన్ అనిపించుకున్న రాజస్తాన్ రాయల్స్ (ఆర్‌‌‌‌ఆర్‌‌‌‌) రెండో ట్రోఫీ కోసం ఏండ్లుగా నిరీక్షిస్తూనే ఉంది. 2022లో…

పెడ్లర్‌‌ నుంచి రోహిత్‌ రెడ్డికి 19 సార్లు డ్రగ్స్…పెడ్లర్ అభిషేక్‌ సింగ్‌ ను అరెస్ట్ చేసిన ఎస్‌వోటీ పోలీసులు

Reading Time: 2 minutesపెడ్లర్‌‌ నుంచి రోహిత్‌ రెడ్డికి 19 సార్లు డ్రగ్స్…పెడ్లర్ అభిషేక్‌ సింగ్‌ ను అరెస్ట్ చేసిన ఎస్‌వోటీ పోలీసులు Caption of Image. ఫామ్‌హౌస్ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం రోహిత్‌రెడ్డితో అభిషేక్‌ సింగ్‌ డ్రగ్స్​ లింకులను…

అమెజాన్ స్ప్రింగ్ సేల్.. ఫ్యాషన్ ప్రొడక్టులపై ఆఫర్లు

Reading Time: < 1 minuteఅమెజాన్ స్ప్రింగ్ సేల్.. ఫ్యాషన్ ప్రొడక్టులపై ఆఫర్లు Caption of Image. న్యూఢిల్లీ: అమెజాన్ స్ప్రింగ్ సేల్​షాపింగ్ ఆఫర్లను ప్రకటించింది. నైకీ, రేమండ్, లేవీస్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.…

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Reading Time: < 1 minuteవికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం Caption of Image. కారు, ఆటో ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు పరిగి, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల సమీపంలో శనివారం…

Band Melam Trailer: నా గుండెను పగలగొట్టినవ్‌.. ఇడ్సిపెట్టి పోవే: ఎమోషనల్గా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్‌

Reading Time: 2 minutesBand Melam Trailer: నా గుండెను పగలగొట్టినవ్‌.. ఇడ్సిపెట్టి పోవే: ఎమోషనల్గా ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్‌ Caption of Image. ‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్…

నతాంజ్అణు కేంద్రంపై బాంబులు: రేడియేషన్ లీక్ కాలేదన్న ఇరాన్

Reading Time: < 1 minuteనతాంజ్అణు కేంద్రంపై బాంబులు: రేడియేషన్ లీక్ కాలేదన్న ఇరాన్ Caption of Image. ఇరాన్‌లోని నతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడి చేశాయి. ఈ దాడిలో అణు కేంద్రం పాక్షికంగా…

పదేళ్ల తర్వాత అమెజాన్ సంచలన నిర్ణయం.. యాప్స్ అవసరం లేని కొత్త టెక్నాలజీ ఫోన్‌..

Reading Time: < 1 minuteపదేళ్ల తర్వాత అమెజాన్ సంచలన నిర్ణయం.. యాప్స్ అవసరం లేని కొత్త టెక్నాలజీ ఫోన్‌.. Caption of Image. అమెజాన్ మళ్లీ ఫోన్ల బిజినెస్‌లోకి వచ్చేందుకు రెడీ అవుతునట్లు తెలుస్తోంది. పదేళ్ల క్రితం వచ్చిన ఫైర్…

పునర్నవి భూపాలం పెళ్లి చేసుకుంది.. ఆమె భర్త బ్యాగ్రౌండ్ ఇదే..!

Reading Time: < 1 minuteపునర్నవి భూపాలం పెళ్లి చేసుకుంది.. ఆమె భర్త బ్యాగ్రౌండ్ ఇదే..! Caption of Image. బిగ్ బాస్ తెలుగు సీజన్-3 కంటెస్టెంట్, సినీ నటి పునర్నవి భూపాలం పెళ్లి చేసుకుంది. ఆమె తన బాయ్ ఫ్రెండ్…

మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి

Reading Time: < 1 minuteమైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి Caption of Image. మందమర్రిలో రు.50 లక్షలతో షాదీఖాన మంత్రి వివేక్వెంకటస్వామి ముస్లిం సోదరులతో కలిసి సామూహిక ప్రార్థనలు మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి…

హైదరాబాద్ రోడ్లా! లేక సర్కస్ రింగులా!..సెక్రటేరియట్ దగ్గర పోకిరీల బైక్ స్టంట్స్

Reading Time: < 1 minuteహైదరాబాద్ రోడ్లా! లేక సర్కస్ రింగులా!..సెక్రటేరియట్ దగ్గర పోకిరీల బైక్ స్టంట్స్ Caption of Image. హైదరాబాద్ లోని కొత్త సచివాలయం,ట్యాంక్‌బండ్ పరిసరాలు ప్రమాదకరమైన బైకర్స్ స్టంట్లకు అడ్డగా మారాయి. సచివాలయం ముందు కొందరు యువకులు…

గ్యాస్ బిల్లు పేరుతో కొత్త మోసం.. కనెక్షన్ కట్ చేస్తామంటూ.. ఫేక్ బిల్లుతో రూ. 5 వేలు హాంఫట్!

Reading Time: 2 minutesగ్యాస్ బిల్లు పేరుతో కొత్త మోసం.. కనెక్షన్ కట్ చేస్తామంటూ.. ఫేక్ బిల్లుతో రూ. 5 వేలు హాంఫట్! Caption of Image. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఓ మహిళ సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.5,000…

Rajamouli Dhurandhar 2 Review: జక్కన్న జడ్జ్‌మెంట్ ఫైనల్.. ‘ధురంధర్‌ 2’పై రాజమౌళి టాప్ క్లాస్ ఎనాలిసిస్!

Reading Time: 2 minutesRajamouli Dhurandhar 2 Review: జక్కన్న జడ్జ్‌మెంట్ ఫైనల్.. ‘ధురంధర్‌ 2’పై రాజమౌళి టాప్ క్లాస్ ఎనాలిసిస్! Caption of Image. బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్‌ 2’పై సినీ స్టార్స్ స్పందిస్తున్నారు.…

హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి.. టపాసుల లోడు లారీ కాలిబూడిదయ్యింది

Reading Time: < 1 minuteహైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి.. టపాసుల లోడు లారీ కాలిబూడిదయ్యింది Caption of Image. రంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. టపాసుల లోడుతో వెళ్తున్న లారీకి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.…

V6 DIGITAL 21.03.2026 AFTERNOON EDITION

Reading Time: < 1 minuteV6 DIGITAL 21.03.2026 AFTERNOON EDITION Caption of Image. పెట్రోల్ బంకుల్లో నో స్టాక్.. సిటీలో 40% బంక్స్ బంద్!! హిందూ మహాసముద్రం దాకాయుద్ధం..కీలక బేస్ పై ఇరాన్ క్షిపణి దాడి కరీంనగర్ టూటౌన్…

వాడి వయసెంత..చేసిన పనేంటీ.! పేరెంట్స్ మందలించారని.. పురుగులమందు తాగిన 8ఏళ్ల బాలుడు

Reading Time: < 1 minuteవాడి వయసెంత..చేసిన పనేంటీ.! పేరెంట్స్ మందలించారని.. పురుగులమందు తాగిన 8ఏళ్ల బాలుడు Caption of Image. బాలుడి వయసు నిండా ఎనిమిదేళ్లు లేవు.. తల్లిదండ్రులు మందలించారని అతడు చేసిన పని అందరినీ షాక్ కు గురిచేసింది.…

అమెరికాకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు : తెగేసి చెప్పిన రష్యా

Reading Time: 2 minutesఅమెరికాకు ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు : తెగేసి చెప్పిన రష్యా Caption of Image. అమెరికా-ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో రష్యా ఎవరి వైపు.? ఇరాన్ వైపేనని ఎవరైనా సింపుల్ గా సమాధానం చెప్తారు. కానీ తమ చిరకాల బంధాన్ని…

నువ్వు నా ఫ్రెండ్ బాసూ.. హ్యాపీ నౌరూజ్ : ఇరాన్ కు విషెస్ చెప్పిన రష్యా పుతిన్

Reading Time: 2 minutesనువ్వు నా ఫ్రెండ్ బాసూ.. హ్యాపీ నౌరూజ్ : ఇరాన్ కు విషెస్ చెప్పిన రష్యా పుతిన్ Caption of Image. యుద్ధం మూడో వారంలోకి వచ్చేసింది.. దేశాలకు దేశాలు ఆయిల్ సంక్షోభంలో కొట్టుమిట్లాడుతున్న సమయంలో రష్యా…

Health alert: నిద్రలేకపోతే జంబలకిడిపంబే..! 

Reading Time: 3 minutesHealth alert: నిద్రలేకపోతే జంబలకిడిపంబే..! Caption of Image. నిద్ర, ఆహారం మనిషిని చాలా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా నిద్ర లేమితో అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అంతేకాదు దీనివల్ల మగవాళ్లకు ..ఆడవాళ్ల లక్షణాలు వస్తాయని అంటున్నారు. వైద్యులు.…

దర్జాగా వచ్చి.. గ్యాస్ సిలిండర్లు ఎలా ఎత్తుకెళుతున్నారో చూడండీ..

Reading Time: < 1 minuteదర్జాగా వచ్చి.. గ్యాస్ సిలిండర్లు ఎలా ఎత్తుకెళుతున్నారో చూడండీ.. Caption of Image. ఎండాకాలం వచ్చిందంటే దొంగల భయం ఉంటుంది. ఎక్కడైనా ఇంటికి తాళం ఉందంటే దొంగలు రాత్రికి రాత్రే దోచేసుకుంటుంటారు. కానీ పట్టపగలే అది…

Snake Dance Video: స్నేక్ డ్యాన్స్‌తో ‘రాకాస’ సాంగ్ రచ్చ.. క్రేజీ స్టెప్పులతో సోషల్ మీడియా షేక్

Reading Time: < 1 minuteSnake Dance Video: స్నేక్ డ్యాన్స్‌తో ‘రాకాస’ సాంగ్ రచ్చ.. క్రేజీ స్టెప్పులతో సోషల్ మీడియా షేక్ Caption of Image. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా మానస శర్మ దర్శకత్వంలో నిహారిక కొణిదెల,…

10 రూపాయలు కట్టు.. చుచ్చూ పోసుకో : రైల్వేస్టేషన్ లో దందా

Reading Time: 2 minutes10 రూపాయలు కట్టు.. చుచ్చూ పోసుకో : రైల్వేస్టేషన్ లో దందా Caption of Image. అది అతి పెద్ద రైల్వేస్టేషన్. అదే చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది. చెన్నై రైల్వేస్టేషన్ అంటే…

పరాభవనామ సంవత్సరం.. ఏ పండుగ ఎప్పడు జరుపుకోవాలో తెలుసా..!

Reading Time: 3 minutesపరాభవనామ సంవత్సరం.. ఏ పండుగ ఎప్పడు జరుపుకోవాలో తెలుసా..! Caption of Image. తెలుగు వారి కొత్త సంవంత్సరం ప్రారంభమైంది. ప్రతి పండుగకు ఏదో విశిష్టత.. సంప్రదాయం.. సైంటిఫిక్​ రీజన్​ఉంటుంది. తెలుగు ప్రజలు సంవత్సరాది.. దసరా.. సంక్రాంతి…

ఇరాన్ ఆయిల్ కొనేందుకు ఇండియాకు అనుమతి.. కష్టాలు తీరనున్నాయా..?

Reading Time: 2 minutesఇరాన్ ఆయిల్ కొనేందుకు ఇండియాకు అనుమతి.. కష్టాలు తీరనున్నాయా..? Caption of Image. ఇరాన్-అమెరికా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ కష్టాలు ఎక్కువయ్యాయి. గ్యాస్ షార్టేజీతో సమాన్యుడు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ముఖ్యంగా అమెరికా ఆంక్షల…

తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ప్రారంభం.. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత తనిఖీలు

Reading Time: < 1 minuteతిరుమలలో ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ ప్రారంభం.. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యత తనిఖీలు Caption of Image. తిరుమల శ్రీవారి భక్తులకు వడ్డించే అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్…

Dhurandhar 2: ‘ధురంధర్ 2’ పై బన్నీ, ఎన్టీఆర్, మహేష్, విజయ్ ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ సెటైర్లు హాట్ టాపిక్..

Reading Time: 3 minutesDhurandhar 2: ‘ధురంధర్ 2’ పై బన్నీ, ఎన్టీఆర్, మహేష్, విజయ్ ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ సెటైర్లు హాట్ టాపిక్.. Caption of Image. ‘ధురంధర్: ది రివెంజ్’ మూవీ.. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. విడుదలైన కేవలం…

యుద్ధం ముగింపు శాశ్వతంగా ఉండాలి.. లేదంటే ఫైటింగ్ ఆపం : ఇరాన్

Reading Time: < 1 minuteయుద్ధం ముగింపు శాశ్వతంగా ఉండాలి.. లేదంటే ఫైటింగ్ ఆపం : ఇరాన్ Caption of Image. ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల వల్ల గత మూడు వారాలుగా పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం…

జ్యోతిష్యం:ఇంపార్టెంట్ వర్క్..ఏ రోజు బయటకు వెళ్లాలి.. ఇవి ఎదురు వచ్చాయా..మీకు తిరుగుండదు.! 

Reading Time: 2 minutesజ్యోతిష్యం:ఇంపార్టెంట్ వర్క్..ఏ రోజు బయటకు వెళ్లాలి.. ఇవి ఎదురు వచ్చాయా..మీకు తిరుగుండదు.! Caption of Image. చాలా మంది ఎప్పుడు ఏ పనిపై ఎక్కడకు వెళ్లినా కలిసిరాదు.. కొంతమందికి వెళ్లడంతోనే వెళ్లిన పని చాలా సులువుగా అవుతుంది.…

గుజరాత్ ‘గురూజీ’ హైటెక్ నకిలీ నోట్ల దందా.. ఏకంగా 2 కోట్ల నకిలీ 500 నోట్లు.. ఏడుగురు అరెస్ట్..

Reading Time: < 1 minuteగుజరాత్ ‘గురూజీ’ హైటెక్ నకిలీ నోట్ల దందా.. ఏకంగా 2 కోట్ల నకిలీ 500 నోట్లు.. ఏడుగురు అరెస్ట్.. Caption of Image. గుజరాత్‌లో భారీ నకిలీ నోట్ల స్కామ్ బయటపడింది. భక్తి పేరుతో నకిలీ…

కుళ్లిపోయిన గుడ్లు, నల్లగా కందెనలా మారిన నూనె.. హైదరాబాద్లో ఈ సమోసాలు తింటే ఇంకేమైనా ఉందా

Reading Time: 2 minutesకుళ్లిపోయిన గుడ్లు, నల్లగా కందెనలా మారిన నూనె.. హైదరాబాద్లో ఈ సమోసాలు తింటే ఇంకేమైనా ఉందా Caption of Image. హైదరాబాదీలకు స్నాక్స్ అంటే టక్కున గుర్తొచ్చేవి సమోసాలు. తక్కువ ధరలో ఆకలి తీర్చుకునేందుకు, రుచికరంగా, ఈజీగా…

వాస్తుశాస్త్రం : కృత యుగం నుంచి కీలక పాత్ర .. అందరూ కచ్చితంగా పాటించాల్సిందే.. లేకపోతే కష్టాలే..!

Reading Time: 2 minutesవాస్తుశాస్త్రం : కృత యుగం నుంచి కీలక పాత్ర .. అందరూ కచ్చితంగా పాటించాల్సిందే.. లేకపోతే కష్టాలే..! Caption of Image. మానవ జీవితంలో వాస్తుశాస్త్రం ఆచరణీయమైన పరిజ్ఞానంగా కలిసిపోయింది. కృతయుగం నుండి కలియుగం వరకు అన్ని…

సూర్యాపేట జిల్లాలో భారీ మోసం.. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్లు వసూల్ చేసిన నిందితుడు అరెస్ట్

Reading Time: < 1 minuteసూర్యాపేట జిల్లాలో భారీ మోసం.. స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్లు వసూల్ చేసిన నిందితుడు అరెస్ట్ Caption of Image. ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానని వసూళ్ల పర్వం.. వచ్చిన…

Galli Glimps: సుధీర్ బాబుతో హన్సిక.. ఉత్కంఠగా ‘గల్లీ’ వెబ్ సిరీస్ గ్లింప్స్‌‌.. డైరెక్టర్ ఎవరంటే?

Reading Time: < 1 minuteGalli Glimps: సుధీర్ బాబుతో హన్సిక.. ఉత్కంఠగా ‘గల్లీ’ వెబ్ సిరీస్ గ్లింప్స్‌‌.. డైరెక్టర్ ఎవరంటే? Caption of Image. గత రెండేళ్లుగా సినిమాలకు బ్రేక్‌‌ ఇచ్చిన హన్సిక.. త్వరలో ఓ వెబ్‌‌ సిరీస్‌‌తో తిరిగి…

TTD News:   జూన్ నెల కోటా దర్శన టికెట్లు  రిలీజ్ 

Reading Time: < 1 minuteTTD News: జూన్ నెల కోటా దర్శన టికెట్లు రిలీజ్ Caption of Image. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ నెల దర్శన టికెట్లు, గదుల వివరాలను టీటీడీ వెల్లడించింది.…

కరీంనగర్ టూ టౌన్ SI చంద్రశేఖర్ ఆత్మహత్య.. భార్య సూసైడ్ తర్వాత ఇతను కూడా..!

Reading Time: < 1 minuteకరీంనగర్ టూ టౌన్ SI చంద్రశేఖర్ ఆత్మహత్య.. భార్య సూసైడ్ తర్వాత ఇతను కూడా..! Caption of Image. కరీంనగర్ సిటీ షాక్ అయ్యింది. మొన్నటికి మొన్న .. 4 రోజుల క్రితం కరీంనగర్ 2వ…

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో  వడగండ్ల బీభత్సం..జిల్లా వ్యాప్తంగా  3,450 ఎకరాల్లో పంట నష్టం

Reading Time: < 1 minuteనిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలో వడగండ్ల బీభత్సం..జిల్లా వ్యాప్తంగా 3,450 ఎకరాల్లో పంట నష్టం Caption of Image. నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో గురువారం అర్ధరాత్రి వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మోస్రా,…

వెలుగుమట్లలో కూల్చిన చోటే ఇండ్లు కట్టివ్వాలి.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో వక్తలు

Reading Time: < 1 minuteవెలుగుమట్లలో కూల్చిన చోటే ఇండ్లు కట్టివ్వాలి.. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన సమావేశంలో వక్తలు Caption of Image. పంజాగుట్ట, వెలుగు : వెలుగుమట్ల వినోభా కాలనీలో కూల్చిన చోటే ఇండ్లు నిర్మించి బాధితులకు అప్పగించాలని, బాధితులపై పెట్టిన…

వేసవిలో నీళ్ల కష్టం రావొద్దు..మిషన్ భగీరథ పనితీరుపై రివ్యూ మీటింగ్

Reading Time: < 1 minuteవేసవిలో నీళ్ల కష్టం రావొద్దు..మిషన్ భగీరథ పనితీరుపై రివ్యూ మీటింగ్ Caption of Image. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం హైదరాబాద్, వెలుగు : వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు తాగునీటి కష్టాలు కలగకుండా చూడాలని…

VijayAntony: ‘బిచ్చగాడు’ కాంబో రిపీట్.. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ

Reading Time: < 1 minuteVijayAntony: ‘బిచ్చగాడు’ కాంబో రిపీట్.. ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ Caption of Image. ‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగు రాష్ట్రాల్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ.. మరోసారి సేమ్ కాంబోను రిపీట్…

 శ్రీవారి సేవలో సీఎం ఫ్యామిలి.. అన్న ప్రసాద భవనంలో వడ్డించిన చంద్రబాబు

Reading Time: < 1 minute శ్రీవారి సేవలో సీఎం ఫ్యామిలి.. అన్న ప్రసాద భవనంలో వడ్డించిన చంద్రబాబు Caption of Image. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.ఆయన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు…

రంజాన్ రోజు ఇరాన్ షాక్ : డియోగో గార్సియా టార్గెట్ గా మిస్సైల్స్ : బిత్తరపోయిన అమెరికా, ఇజ్రాయెల్

Reading Time: 2 minutesరంజాన్ రోజు ఇరాన్ షాక్ : డియోగో గార్సియా టార్గెట్ గా మిస్సైల్స్ : బిత్తరపోయిన అమెరికా, ఇజ్రాయెల్ Caption of Image. రంజాన్ పండుగ రోజు ఇరాన్ షాక్ ఇచ్చింది. ప్రపంచం నివ్వెరపోయే విధంగా అవాక్కయ్యింది.…

బీఈ/బీటెక్ అర్హతతో EILలో కొలువులు: 2025, 2026 బ్యాచ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..

Reading Time: < 1 minuteబీఈ/బీటెక్ అర్హతతో EILలో కొలువులు: 2025, 2026 బ్యాచ్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్.. Caption of Image. ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్ (ఈఐఎల్) మేనేజ్ మెంట్ ట్రైనీ (ఎంటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.…

Dethadi Glimps: హైదరాబాదీ టచ్‌తో ఆశిష్ ‘దేత్తడి’.. 500 మంది డ్రమ్మర్స్‌తో గ్లింప్స్ గ్రాండ్ రిలీజ్

Reading Time: < 1 minuteDethadi Glimps: హైదరాబాదీ టచ్‌తో ఆశిష్ ‘దేత్తడి’.. 500 మంది డ్రమ్మర్స్‌తో గ్లింప్స్ గ్రాండ్ రిలీజ్ Caption of Image. రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో హీరోగా ఆకట్టుకున్న ఆశిష్‌‌.. త్వరలో ‘దేత్తడి’ సినిమాతో…

రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖైదీ  ఆత్మహత్య కేసులో… బాధిత ఫ్యామిలీకి  రూ. 5 లక్షలు ఇవ్వండి

Reading Time: < 1 minuteరిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖైదీ ఆత్మహత్య కేసులో… బాధిత ఫ్యామిలీకి రూ. 5 లక్షలు ఇవ్వండి Caption of Image. ప్రభుత్వానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సిఫార్సు బషీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : రిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న ఖైదీ చనిపోవడంతో…

 ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ టార్చ్‌‌‌‌‌‌‌‌  వెలుగులో ట్రీట్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌.. వికారాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఘటన

Reading Time: < 1 minute ప్రభుత్వ ఆస్పత్రిలో సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌‌‌‌‌‌‌‌ టార్చ్‌‌‌‌‌‌‌‌ వెలుగులో ట్రీట్‌‌‌‌‌‌‌‌ మెంట్‌‌‌‌‌‌‌‌.. వికారాబాద్ జిల్లా ఆస్పత్రిలో ఘటన Caption of Image. వికారాబాద్, వెలుగు : వికారాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో గురువారం రాత్రి విద్యుత్‌‌‌‌‌‌‌‌…

రైతు మేళాకు అనూహ్య స్పందన .. తొలి రోజు  భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు

Reading Time: < 1 minuteరైతు మేళాకు అనూహ్య స్పందన .. తొలి రోజు భారీ సంఖ్యలో తరలివచ్చిన రైతులు Caption of Image. సిద్దిపేట/సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో నిర్వహిస్తున్న రైతు మేళాకు…

డిగ్రీ, డిప్లొమా అర్హతతో 1600 ఉద్యోగాలు: SECL అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల..

Reading Time: < 1 minuteడిగ్రీ, డిప్లొమా అర్హతతో 1600 ఉద్యోగాలు: SECL అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదల.. Caption of Image. సౌత్ ఈస్టర్న్ కోర్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్) గ్రాడ్యుయేట్, టెక్నికల్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.…

ఉప్పర్‌‌‌‌పల్లి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం..ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా

Reading Time: < 1 minuteఉప్పర్‌‌‌‌పల్లి గ్రామసభలో ప్రోటోకాల్ వివాదం..ఉద్రిక్తతల మధ్య సభ వాయిదా Caption of Image. ఉప్పునుంతల, వెలుగు : నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని ఉప్పర్‌‌‌‌పల్లిలో నిర్వహించిన గ్రామసభ ప్రోటోకాల్ వివాదం కారణంగా ఉద్రిక్తతకు దారితీసి, మధ్యలోనే…

బీసీ కులగణన కోసం మార్చి 23న చలో ఢిల్లీ

Reading Time: < 1 minuteబీసీ కులగణన కోసం మార్చి 23న చలో ఢిల్లీ Caption of Image. బషీర్​బాగ్, వెలుగు: దేశవ్యాప్తంగా చేపట్టనున్న కులగణనలో బీసీల ప్రస్తావన లేకపోవడం అన్యాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్…

ఏదుల, రేవల్లి తహసీల్దార్ ఆఫీసులు త్వరలోనే ప్రారంభం : కలెక్టర్ ఆదర్శ్ సురభి

Reading Time: < 1 minuteఏదుల, రేవల్లి తహసీల్దార్ ఆఫీసులు త్వరలోనే ప్రారంభం : కలెక్టర్ ఆదర్శ్ సురభి Caption of Image. రేవల్లి,వెలుగు: ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఏదుల, రేవల్లి మండలాల్లో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాలను…

గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా

Reading Time: < 1 minuteగురుకులాల్లో మౌలిక వసతులు కల్పించాలి: కలెక్టర్ ఖుష్బూ గుప్తా Caption of Image. చిన్నచింతకుంట, వెలుగు : దేవరకద్రలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని మహబూబ్​నగర్​…

3,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. టీఎన్జీవో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్

Reading Time: < 1 minute3,200 కోట్ల భూమిని కాపాడిన హైడ్రా.. టీఎన్జీవో కాలనీలో 16 ఎకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం టీఎన్ జీ వో కాలనీలో…

భద్రాచలం ఆలయ అభివృద్ధికి మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  మూడు ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శల్లో అభివృద్ధి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు

Reading Time: < 1 minuteభద్రాచలం ఆలయ అభివృద్ధికి మాస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. మూడు ద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శల్లో అభివృద్ధి ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నులు Caption of Image. మంత్రులు సురేఖ, పొంగులేటి, తుమ్మల, వాకిటి హైదరాబాద్, వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌…

రూ.75 కోట్లతో వరంగల్ బస్టాండ్ నిర్మాణం  :ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

Reading Time: < 1 minuteరూ.75 కోట్లతో వరంగల్ బస్టాండ్ నిర్మాణం :ఇనగాల వెంకట్రామ్ రెడ్డి Caption of Image. కాశీబుగ్గ, వెలుగు: వరంగల్ పాత బస్​ స్టాండ్​ను కూల్చివేసి, స్మార్ట్​ సిటీ ప్రాజెక్ట్​లో భాగంగా కొత్త బస్​ స్టాండ్​ను రూ.75…

ప్రభుత్వ నిబంధనలు పాటించాలి : కలెక్టర్ దివాకర

Reading Time: < 1 minuteప్రభుత్వ నిబంధనలు పాటించాలి : కలెక్టర్ దివాకర Caption of Image. ఏటూరునాగారం, వెలుగు: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల క్రయ, విక్రయదారులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని ములుగు కలెక్టర్​ దివాకర సూచించారు. శుక్రవారం ఏటూరునాగారంలో పర్యటించిన…

ఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్.. 1,998 వ్యాధులకు 652 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స

Reading Time: < 1 minuteఉద్యోగులకు క్యాష్లెస్ హెల్త్ స్కీమ్.. 1,998 వ్యాధులకు 652 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స Caption of Image. దేశంలోనే తొలిసారిగా రూ. 1.20 కోట్ల సమగ్ర ప్రమాద బీమా అంగన్​వాడీ టీచర్లు రిటైర్ అయితే…

ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ: సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన్వీ శర్మ

Reading Time: < 1 minuteఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ: సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన్వీ శర్మ Caption of Image. ఒర్లీన్స్ (ఫ్రాన్స్): ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో ఇండియా యంగ్ షట్లర్ తన్వీ శర్మ సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దూసుకెళ్లింది. శుక్రవారం విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్…

నేషనల్ పారా అథ్లెటిక్స్‌: దీప్తి, అకీరాకు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Reading Time: < 1 minuteనేషనల్ పారా అథ్లెటిక్స్‌: దీప్తి, అకీరాకు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ Caption of Image. హైదరాబాద్‌, వెలుగు: నేషనల్ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అథ్లెట్లు జివాంజీ దీప్తి, అకీరా నందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిశారు. భువనేశ్వర్‌‌లో…

KKR‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుతుందా ఫోర్! నాలుగో టైటిల్పై కోల్కతా గురి.. మరో 7 రోజుల్లో IPL

Reading Time: 2 minutesKKR‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుతుందా ఫోర్! నాలుగో టైటిల్పై కోల్కతా గురి.. మరో 7 రోజుల్లో IPL Caption of Image. (వెలుగు స్పోర్ట్స్‌ డెస్క్) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబై, సీఎస్కే తర్వాత అత్యధికంగా మూడు టైటిళ్లు నెగ్గిన…

క్యాట్ రగడ : పిల్లిని పెంచొద్దన్న పేరెంట్స్.. MBBS  విద్యార్థిని ఏం చేసిందంటే..! 

Reading Time: < 1 minuteక్యాట్ రగడ : పిల్లిని పెంచొద్దన్న పేరెంట్స్.. MBBS విద్యార్థిని ఏం చేసిందంటే..! Caption of Image. పెంపుడు పిల్లి విషయంలో గొడవ.. ఎంబీబీఎస్ విద్యార్థిని సూసైడ్ పిల్లిని పెంచొద్దన్న పేరెంట్స్ ఎక్కడైనా వదిలేయమనడంతో మనస్తాపం…

ఎఫ్‌ఎస్‌ఎల్‌కు 59 మంది ఎంపిక

Reading Time: < 1 minuteఎఫ్‌ఎస్‌ఎల్‌కు 59 మంది ఎంపిక Caption of Image. గతేడాది నోటిఫికేషన్‌ ప్రకారం ఖాళీలను భర్తీ చేసిన టీజీ పీఆర్‌‌బీ ఈ నెల 23 నుంచి 25 వరకు వెబ్‌సైట్‌లో అటెస్టేషన్‌ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర…

ఫ్యూచర్ సిటీలో యూకే స్కూళ్లు!

Reading Time: < 1 minuteఫ్యూచర్ సిటీలో యూకే స్కూళ్లు! Caption of Image. క్యాంపస్‌ల ఏర్పాటుపై బ్రిటన్ ప్రతినిధులతో అధికారుల భేటీ ఒకే పోర్టల్ ద్వారా అనుమతులిస్తామని వెల్లడి హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడమే…

ఇది ఫేక్ బడ్జెట్..అన్ని వర్గాలకూ అన్యాయం: కవిత

Reading Time: 2 minutesఇది ఫేక్ బడ్జెట్..అన్ని వర్గాలకూ అన్యాయం: కవిత Caption of Image. లక్షల కోట్ల అప్పులు తెస్తున్నా.. ప్రజలకు మేలు జరగట్లే కాంగ్రెస్​ నాయకులు ఒకరిని మించి ఒకరు ఫేకుతున్నరు అందుకే ఇది ఫేక్, ఫేకర్, ఫేకెస్ట్​…

ఖతార్ ప్లాంటులో గ్యాస్ ఉత్పత్తి బంద్.. ముంచుకొస్తున్న ముప్పు! ఇండియాకు 45 శాతం గ్యాస్ ఇక్కడి నుంచే..

Reading Time: 2 minutesఖతార్ ప్లాంటులో గ్యాస్ ఉత్పత్తి బంద్.. ముంచుకొస్తున్న ముప్పు! ఇండియాకు 45 శాతం గ్యాస్ ఇక్కడి నుంచే.. Caption of Image. మనదేశ గ్యాస్​ అవసరాల్లో 45 శాతం ఇక్కడి నుంచే సరఫరా వార్షిక సామర్థ్యం 12…

సివిల్ సప్లై శాఖకు రూ.7,366 కోట్లు

Reading Time: < 1 minuteసివిల్ సప్లై శాఖకు రూ.7,366 కోట్లు Caption of Image. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్​లో సివిల్ ​సప్లై శాఖకు రూ.7,366 కోట్లు కేటాయించింది. నిరుడు రూ.5,734 కోట్లు మాత్రమే పెట్టారు. అర్హులైన పేద కుటుంబాలకు 15.12…

ఇది ఫెయిల్డ్.. ఫాల్స్.. ఫ్యాన్సీ బడ్జెట్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Reading Time: < 1 minuteఇది ఫెయిల్డ్.. ఫాల్స్.. ఫ్యాన్సీ బడ్జెట్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు Caption of Image. హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెల గారడీ అని,…

బీసీలకు మరోసారి అన్యాయం: ఆర్.కృష్ణయ్య

Reading Time: < 1 minuteబీసీలకు మరోసారి అన్యాయం: ఆర్.కృష్ణయ్య Caption of Image. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్​లో బీసీలకు మరోసారి అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. బీసీలకు ఇచ్చిన…

కాంగ్రెస్ బాండ్ పేపర్లు.. నీటి మీద రాతలయినయ్ :  కేటీఆర్

Reading Time: < 1 minuteకాంగ్రెస్ బాండ్ పేపర్లు.. నీటి మీద రాతలయినయ్ : కేటీఆర్ Caption of Image. జేమ్స్​ బాండ్​ లెక్క బాండ్​ పేపర్లు రాసిచ్చిన్రు బడ్జెట్​పై కేటీఆర్​ విమర్శలు ఆరు గ్యారంటీల అమలుపై గన్​పార్క్​ వద్ద బీఆర్​ఎస్​…

స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ :  చదువులకు పెద్ద పీట.. బడ్జెట్లో భారీగా నిథులు కేటాయింపు.. విద్యారంగానికి  రూ. 26,674 కోట్లు 

Reading Time: 2 minutesస్టూడెంట్స్ కు గుడ్ న్యూస్ : చదువులకు పెద్ద పీట.. బడ్జెట్లో భారీగా నిథులు కేటాయింపు.. విద్యారంగానికి రూ. 26,674 కోట్లు Caption of Image. గతేడాది కంటే 0.64 శాతం పెంపు స్కూల్ ఎడ్యుకేషన్​ నిర్వహణ…

పల్లె పరిశ్రమకు దన్ను..కుటీర, చిన్న పరిశ్రమలకు రూ.984 కోట్లు

Reading Time: < 1 minuteపల్లె పరిశ్రమకు దన్ను..కుటీర, చిన్న పరిశ్రమలకు రూ.984 కోట్లు Caption of Image. బడ్జెట్ లో పెరిగిన కేటాయింపులు మొత్తంగా ఇండస్ట్రీస్​కు రూ.3,747 కోట్లు ప్రతిపాదన ఇండస్ట్రీస్​ ఇన్సెంటివ్స్​ కోసం అదనంగా రూ.1,835 కోట్లు హైదరాబాద్,…

బడ్జెట్: మద్యం.. భూములే ఆధారం! పన్నుల రూపంలో రూ. 1.81 లక్షల కోట్లు అంచనా

Reading Time: 3 minutesబడ్జెట్: మద్యం.. భూములే ఆధారం! పన్నుల రూపంలో రూ. 1.81 లక్షల కోట్లు అంచనా Caption of Image. కేంద్రం గ్రాంట్లపై భారీ ఆశలు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ. 24,166 కోట్లు జీఎస్టీ టార్గెట్…

తెలంగాణ బడ్జెట్ :    శాఖల వారీగా వివరాలివే..!

Reading Time: < 1 minuteతెలంగాణ బడ్జెట్ : శాఖల వారీగా వివరాలివే..! Caption of Image. హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజల ఆ1శల వారధిగా, ప్రగతి సారథిగా ప్రభుత్వం 2026–-27 ఆర్థిక సంవత్సరానికి రికార్డు స్థాయి బడ్జెట్‌‌‌‌‌‌‌‌ను ఆవిష్కరించింది. అసెంబ్లీ…

ఇరాన్ కాదు.. టర్కీ, ఒమన్‌లపై దాడులు చేసింది ఇజ్రాయెలే: సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ

Reading Time: 2 minutesఇరాన్ కాదు.. టర్కీ, ఒమన్‌లపై దాడులు చేసింది ఇజ్రాయెలే: సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ Caption of Image. టెహ్రాన్: ఇజ్రాయెల్‎పై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ సంచలన ఆరోపణలు చేశారు. టర్కీ, ఒమన్‌లపై దాడులు…

పిరికి పందల్లారా.. అమెరికా లేకుంటే మీరు కాగితపు పులులు: నాటో దేశాలపై ట్రంప్ ఫైర్

Reading Time: 2 minutesపిరికి పందల్లారా.. అమెరికా లేకుంటే మీరు కాగితపు పులులు: నాటో దేశాలపై ట్రంప్ ఫైర్ Caption of Image. వాషింగ్టన్: ఇరాన్‌పై యుద్ధంలో అమెరికాకు మద్దతు ఇవ్వని నాటో దేశాలపై ట్రంప్ విరుచుకుపడ్డారు. నాటో దేశ అధినేతలు…

మంచిర్యాలలో వీధి కుక్కల స్వైరవిహారం..రెండేళ్ల చిన్నారిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు

Reading Time: < 1 minuteమంచిర్యాలలో వీధి కుక్కల స్వైరవిహారం..రెండేళ్ల చిన్నారిపై దాడి.. తలకు తీవ్ర గాయాలు Caption of Image. మంచిర్యాల జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్, లక్ష్మీనగర్ కాలనీలో…

మాదాపూర్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ సీజ్..పోలీసుల వలలో కారు మెకానిక్

Reading Time: < 1 minuteమాదాపూర్‌లో భారీగా హ్యాష్ ఆయిల్ సీజ్..పోలీసుల వలలో కారు మెకానిక్ Caption of Image. హైదరాబాద్ నగరంలో డ్రగ్ విక్రయాలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. తాజాగా మాదాపూర్ లో భారీగా హ్యాష్ ఆయిల్‌ను పట్టుకున్నారు. కారు…

జింఖానా గ్రౌండ్‎లో కారులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో కారు దగ్ధం

Reading Time: < 1 minuteజింఖానా గ్రౌండ్‎లో కారులో చెలరేగిన మంటలు.. క్షణాల్లో కారు దగ్ధం Caption of Image. సికింద్రాబాద్ పరిధిలోని జింఖానా గ్రౌండ్‎లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం (మార్చి 20) సాయంత్రం జింఖానా గ్రౌండ్‎లో ఓ మహిళ…

ఇరాన్‌పై అమెరికా నెక్స్ట్ స్టెప్.. రంగంలోకి శక్తివంతమైన USS ట్రిపోలి

Reading Time: 2 minutesఇరాన్‌పై అమెరికా నెక్స్ట్ స్టెప్.. రంగంలోకి శక్తివంతమైన USS ట్రిపోలి Caption of Image. అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సైన్యం దాడులు, ఇరాన్ ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతున్న…

అజిత్ పవార్ మరణం వెనక క్షుద్ర పూజలు..? ఎన్సీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteఅజిత్ పవార్ మరణం వెనక క్షుద్ర పూజలు..? ఎన్సీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు Caption of Image. ముంబై: దివంగత నేత అజిత్ పవార్ మరణంపై ఎన్సీపీ ఎమ్మెల్సీ అమోల్ మిత్కారి సంచలన వ్యాఖ్యలు చేశారు.…

IPL Orange Cap: కోహ్లీ, రోహిత్, సంజు కాదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఇతనే!

Reading Time: 2 minutesIPL Orange Cap: కోహ్లీ, రోహిత్, సంజు కాదు.. ఈసారి ఆరెంజ్ క్యాప్ విన్నర్ ఇతనే! Caption of Image. IPL Orange Cap: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) 19వ సీజన్ మరో వారం…

KKR Squad: మతీషా పతిరనా ఎంట్రీపై ఉత్కంఠ.. కేకేఆర్ కోచ్ ఏం చెప్పారంటే! 

Reading Time: < 1 minuteKKR Squad: మతీషా పతిరనా ఎంట్రీపై ఉత్కంఠ.. కేకేఆర్ కోచ్ ఏం చెప్పారంటే! Caption of Image. KKR Squad: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.…

సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉండు: వీడియో రిలీజ్ చేసిన ఇరాన్

Reading Time: < 1 minuteసుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ బతికే ఉండు: వీడియో రిలీజ్ చేసిన ఇరాన్ Caption of Image. టెహ్రాన్: ఇరాన్ నయా సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ మరణ పుకార్లకు ఇరాన్ తెరదించింది. ఈ మేరకు…

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..హౌస్ రెంటల్ అలవెన్స్ 50 శాతం పెంపు రాయితీ

Reading Time: < 1 minuteహైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ..హౌస్ రెంటల్ అలవెన్స్ 50 శాతం పెంపు రాయితీ Caption of Image. ఐటీ ట్యాక్స్ నిబంధనలు నోటిఫై చేసిన కేంద్రం ఢిల్లీ: హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్న…

MS Dhoni Injury: చెన్నై సూపర్ కింగ్స్కి బిగ్ షాక్.. మోకాలి గాయంతో ఎంఎస్ ధోనీ ఇబ్బంది

Reading Time: 2 minutesMS Dhoni Injury: చెన్నై సూపర్ కింగ్స్కి బిగ్ షాక్.. మోకాలి గాయంతో ఎంఎస్ ధోనీ ఇబ్బంది Caption of Image. MS Dhoni Injury: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ఇంకా కొన్ని…

రేషన్ కార్డు ఉన్నవాళ్లకే.. ఇందిరమ్మ బీమా: సీఎం రేవంత్ రెడ్డి

Reading Time: 2 minutesరేషన్ కార్డు ఉన్నవాళ్లకే.. ఇందిరమ్మ బీమా: సీఎం రేవంత్ రెడ్డి Caption of Image. రేషన్ కార్డు ఉన్నవాళ్లకే.. ఇందిరమ్మ బీమా: ఈ ఏడాది నుంచే నర్సరీ నుంచి 12వ తరగతి వరకు సింగిల్ సిస్టం గృహ…

పశ్చిమాసియా ఘర్షణలో ఆరుగురు ఇండియన్స్ మృతి, ఒకరు మిస్సింగ్: విదేశాంగ శాఖ

Reading Time: < 1 minuteపశ్చిమాసియా ఘర్షణలో ఆరుగురు ఇండియన్స్ మృతి, ఒకరు మిస్సింగ్: విదేశాంగ శాఖ Caption of Image. న్యూఢిల్లీ: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఆరుగురు భారతీయులు మృతి చెందగా..…

RCB: ఆర్సీబీ మ్యాచ్ టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలి?

Reading Time: 2 minutesRCB: ఆర్సీబీ మ్యాచ్ టికెట్స్ ఎప్పుడు, ఎలా బుక్ చేసుకోవాలి? Caption of Image. RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​) 2026 సందడి స్టార్ట్ అయింది. గత సీజన్‌లో తొలిసారి టైటిల్‌ను గెలుచుకుని, డిఫెండింగ్ ఛాంపియన్‌గా…

బాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఇంట్లో సామాన్లు మొత్తం కాలిపోయాయ్

Reading Time: < 1 minuteబాంబులా పేలిన ఫ్రిడ్జ్.. ఇంట్లో సామాన్లు మొత్తం కాలిపోయాయ్ Caption of Image. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం తూతిక లింగన్నపేటలో ఫ్రిడ్జ్ (రిఫ్రిజిరేటర్) బాంబులా పేలింది.నల్లజర్ల సత్యనారాయణ ఇంట్లో పెద్ద శబ్ధం తో రిఫ్రిజిరేటర్…

బీఆర్ఎస్ యువరాజు డ్రగ్స్ దందా నడుపుతుండు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

Reading Time: < 1 minuteబీఆర్ఎస్ యువరాజు డ్రగ్స్ దందా నడుపుతుండు: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ Caption of Image. హైదరాబాద్: రాష్ట్రంలో బీఆర్ఎస్ యువరాజు డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం…

కంట్రోల్ లోకి వచ్చిందా..: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరిగింది.. బండ బుకింగ్స్ తగ్గాయి

Reading Time: < 1 minuteకంట్రోల్ లోకి వచ్చిందా..: దేశంలోనే గ్యాస్ ఉత్పత్తి భారీగా పెరిగింది.. బండ బుకింగ్స్ తగ్గాయి Caption of Image. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా చమురు ,గ్యాస్ సరఫరాపై ప్రభావం పడటంతో వంట గ్యాస్ కొరత…

V6 DIGITAL 20.03.2026 EVENING EDITION

Reading Time: < 1 minuteV6 DIGITAL 20.03.2026 EVENING EDITION Caption of Image. పవర్ పెట్రోల్ ధర పెరిగింది.. లీటరుపై ఎంతంటే? ఇందిరమ్మ జీవిత బీమాకు రేషన్ కార్డు ఉండాలన్న సీఎం ఆరు గ్యారెంటీలకు పాడె కట్టారన్న కేంద్ర…