పరాభవనామ సంవత్సరం.. ఏ పండుగ ఎప్పడు జరుపుకోవాలో తెలుసా..!Caption of Image.
తెలుగు వారి కొత్త సంవంత్సరం ప్రారంభమైంది. ప్రతి పండుగకు ఏదో విశిష్టత.. సంప్రదాయం.. సైంటిఫిక్ రీజన్ఉంటుంది. తెలుగు ప్రజలు సంవత్సరాది.. దసరా.. సంక్రాంతి , దీపావళి, వినాయక చవితి ప్రధానమైనవి. తెలంగాణలో బతుకమ్మ, బోనాలు ప్రత్యేక ఆకర్షణ.తెలుగువారి పండుగలు ప్రకృతితో మమేకమై, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూకొత్త బట్టలు, పిండివంటలు మరియు భక్తిభావంతో ఆనందాన్ని ఇస్తాయి. కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో ఏ పండుగ ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. . .!
మార్చి- 2026
23 మత్స్య జయంతి, లక్ష్మీపంచమి
27 సర్వేషాం శ్రీరామనమీ
29 సర్వేషాం ఏకాదశి
ఏప్రిల్-2026
02 హనుమద్వి జయోత్సవం
05 సంకష్టహర చతుర్థి
13 సర్వేషాం ఏకాదశి
15 మాస శివరాత్రి
19 పరుశురామ జయంతి
20 అక్షయ తృతీయ.. డోలా గౌరీవ్రతం
21 శంకర జయంతి
22 రామానుజ జయంతి
26 వాసవీ జయంతి
27 సర్వేషాం ఏకాదశి
10 నృసింహ జయంతి
మే 2026
01 మేడే (కార్మికుల దినోత్సవం)
01 వ్యాస పౌర్ణమి
04 వాస్తుకర్తరీ ప్రారంభం
05 సంకష్టహర చతుర్థి
11 హనుమజ్జయంతి… అగ్నికర్తరీ ప్రారంభం
13 సర్వేషాం ఏకాదశి
15 మాస శివరాత్రి…వృషభ సంక్రమణం
25 అగ్ని కర్తరీ
27 సర్వేషాం ఏకాదశి
29 వాస్తు (డొల్లు) కర్తరీ
జూన్ 2026
03 సంకష్టహర చతుర్థి
11 సర్వేషాం ఏకాదశి
13 మాస శివరాత్రి.. శని త్రయోదశి
15 మిథున సంక్రమణం
16 బౌద్ధ, కల్కి జయంతీలు
25 సర్వేషాం ఏకాదశి
27 శనిత్రయోదశి
29 ఏరొక్క పూర్ణిమ…వట సావిత్రీ వ్రతం
జులై – 2026
03 సంకష్టహర చతుర్థి
10 స్మార్తానామేకాదశి
11 మాధ్వ శ్రీవైష్ణవానామేకాదశి
12 మాస శివరాత్రి
16 జగన్నాథస్వామి రథయాత్ర
17 కర్కాటక సంక్రమణం.. దక్షిణాయన పుణ్యకాలం
25 సర్వేషాం తొలైకాదశి, చాతుర్మాస్య వ్రతారంభ:
29 వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి
ఆగష్టు 2026
02 సంకష్టహర చతుర్థి.. సికింద్రాబాద్ మహంకాళి జాతర
09 సర్వేషాం ఏకాదశి… హైదరాబాద్ మహంకాళి జాతర
11 మాస శివరాత్రి
12 చుక్కల అమావాస్య
16 నాగచతుర్థి
17 గరుడ, నాగ పంచమీలు.. సింహ సంక్రమణం
21 వరలక్ష్మీవ్రతం
23 సర్వేషాం ఏకాదశి
26 ఋగ్వేదోపాకర్మ
28 రాఖీ పౌర్ణమి
31 సంకష్టహర చతుర్థి
సెప్టెంబర్ – 2026
04 సర్వేషాం శ్రీకృష్ణాష్టమి
07 సర్వేషాం ఏకాదశి
09 మాస శివరాత్రి
10 పిఠోరీ వ్రతం
11 పోలాల అమావాస్య
13 సామోపాకర్మ
14 వినాయక చతుర్థి
15 ఋషి పంచమీ వ్రతం .
17. కన్యా సంక్రమణం
18. జ్యేష్టార్థమీ
22 సర్వేషాం ఏకాదశి
25 అనంత పద్మనాభ వ్రతం
26 ఉమా మహేశ్వర వ్రతం
27 మహాలయ పక్షారంభం
29. సంకష్టహర చతుర్థి
అక్టోబర్ 2026
06 సర్వేషాం ఏకాదశి
09 మాస శివరాత్రి
10 మహాలయ అమావాస్య
11 దేవీ శరన్నవరాత్రారంభం కలశస్థాపన
16 సరస్వతీ పూజ (మూలా)
17 త్రిరాత్ర కలశస్థాపన
18 దుర్గాష్టమి…. బతుకమ్మ పండుగ …..తులా సంక్రమణం
19 మహర్నవమి…. సుహాసినీ పూజ
20. విజయ దశమి (దసరా), శమి బలిదానములు
21 రాజాం పట్టాభిషేకం
22 సర్వేషాం ఏకాదశి
24 శని త్రయోదశి
29 సంకష్టహర చతుర్థి
నవంబర్ 2026
05 సర్వేషాం ఏకాదశి
07 శని త్రయోదశి…. మాస శివరాత్రి ….నరక చతుర్దశీ స్నానం
08 దీపావళి పండుగ… ధనలక్ష్మీ పూజలు
09 కేదార వ్రతం
10 బలి పాడ్యమి….. ఆకాశ దీప వ్రతం ప్రారంభం …..భగినీహస్త భోజనం