Reading Time: < 1 minute

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోం ది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీ డియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు. ‘మృత్యుంజయ్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నా రు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.