Month: September 2026

165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!

Reading Time: 3 minutesiQOO Pad Ultra Launched: ఐకూ తాజాగా కొత్త iQOO Pad Ultraను అధికారికంగా విడుదల చేసింది. iQOO 16 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఈ టాబ్లెట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు ఫ్లాగ్‌షిప్ స్థాయి…

Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ

Reading Time: < 1 minuteసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం రిలీజ్‌కు ముందే బిజినెస్ వర్గాల్లో ప్రభంజనం…

20ల్లోనే బట్టతల.. జుట్టుతో వేల కోట్ల బిజినెస్.. హెయిర్ లాస్ వెనుక అసలు నిజాలివే..

Reading Time: 4 minutesఅటు అర ఎకరం పోయింది. ఇటు మరో అర ఎకరం పోయింది. మధ్యలో ఉన్నదాని సంగతి ఎందుకులే భయ్యా.. దాచుకోలేరు.. చెప్పుకోలేరు. వెనకాల ఎన్ని ఎకరాలు ఉన్నా.. అందాన్ని ఇవ్వవు. ఆత్మవిశ్వాసాన్ని పెంచవు. ఈమధ్య నలుగురిలోకీ వెళ్లాలంటేనే…

ఢిల్లీలో బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభం

Reading Time: < 1 minuteఢిల్లీలో బారాపుల్లా ఫేజ్–3 ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభం Caption of Image. రూ.1,635 కోట్ల విలువైన ఎలివేటెడ్​ కారిడార్​​ను ప్రారంభించిన అమిత్ ​షా మొత్తం రూ.1,951 కోట్ల విలువైన నాలుగు ప్రాజెక్టులు ప్రారంభం న్యూఢిల్లీ: ఢిల్లీలో…

మాణిక్కం ఠాగూర్ నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

Reading Time: < 1 minuteమాణిక్కం ఠాగూర్ నిర్ణయాల వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ Caption of Image. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ వెల్లడి గాంధీభవన్​లో ఠాగూర్ కు సన్మానం హైదరాబాద్,…

Tatvam Movie: హీరో, హీరోయిన్‌‌‌‌‌‌‌‌కు కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌.. ఎన్నో సవాళ్లు అంటూ డైరెక్టర్ ఎమోషనల్

Reading Time: < 1 minuteTatvam Movie: హీరో, హీరోయిన్‌‌‌‌‌‌‌‌కు కారు యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌.. ఎన్నో సవాళ్లు అంటూ డైరెక్టర్ ఎమోషనల్ Caption of Image. దినేష్‌‌‌‌‌‌‌‌ తేజ్‌‌‌‌‌‌‌‌, దష్విక.కె జంటగా అర్జున్‌‌‌‌‌‌‌‌ కోలా దర్శకత్వంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత…

ఆ హీరో నా అప్పులన్నీ తీర్చేశాడు.. నాకు ఆయన దేవుడితో సమానం..! జీవితంలో మర్చిపోలేను

Reading Time: 2 minutesటాలీవుడ్‌లో తనదైన శైలిలో సినిమాలు తెరకెక్కిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు ఊడుగుల. ‘నీది నాది ఒకే కథ’, ‘విరాట పర్వం’ వంటి విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన.. ఇటీవలే మరో…

పాకిస్తాన్‌ సైనికులకు చుక్కలు చూపిస్తున్న బలూచ్‌ మహిళా దళం.. 9 మంది జవాన్లు మృతి!

Reading Time: 2 minutesపాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ మరోసారి హింసాత్మక ఘటనతో వార్తల్లోకి వచ్చింది. పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF)కు చెందిన కొత్త మహిళా సాయుధ విభాగం దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో తొమ్మిది…

మంత్రి వివేక్ ఆదేశాలతో రోడ్డు ప్రమాద కుటుంబాలకు ఆర్థికసాయం 

Reading Time: < 1 minuteమంత్రి వివేక్ ఆదేశాలతో రోడ్డు ప్రమాద కుటుంబాలకు ఆర్థికసాయం Caption of Image. కోల్​బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా నస్పూర్​గేట్​వద్ద సోమవారం లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో మందమర్రి మండలం వెంకటాపూర్​, పోన్నారం, గుడిపెల్లి, కాసీపేట…

ముల్లా అఫ్రోజ్‌‌‌‌‌‌‌‌ నిర్బంధం రాజ్యాంగ విరుద్ధం..యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు10 లక్షల ఫైన్

Reading Time: < 1 minuteముల్లా అఫ్రోజ్‌‌‌‌‌‌‌‌ నిర్బంధం రాజ్యాంగ విరుద్ధం..యూపీ సర్కారుకు సుప్రీంకోర్టు10 లక్షల ఫైన్ Caption of Image. న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్​లోని సంభాల్‌‌‌‌లో 2024లో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి ముల్లా అఫ్రోజ్‌‌‌‌ అనే వ్యక్తిపై జాతీయ భద్రతా…

Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?

Reading Time: < 1 minuteటాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రీలీల బాలీవుడ్‌లో ఎంత త్వరగా ఇంట్రడ్యూసై కెరీర్ బిల్డ్ చేసుకుందామా అనుకుంటే అంతంత వెనక్కు వెళుతోంది డెబ్ల్యూ ఫిల్మ్. 2024లో మొదలు పెట్టిన మ్యూజికల్ లవ్ స్టోరీ ఇప్పటికీ పూర్తి కాలేదు. కార్తీక్…

Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..

Reading Time: 2 minutesFake Certificate: మధ్యప్రదేశ్‌లో ఆన్‌లైన్ నర్సింగ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ తీరును చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఏకంగా ఒక గాడిద పేరు మీద నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ జారీ అయిపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో…

బరువు తగ్గాలంటే ఖరీదైన డైట్ అవసరం లేదు.. రోజూ నాలుగు ఆకులు తింటే చాలు!

Reading Time: 2 minutesకరివేపాకు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని మనం ప్రతి కూరలో వేసుకుంటాము. కూరలు కూడా రుచిగా ఉంటాయి. ఇవి రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. దీని వలన మన శరీరానికి…

పాక్‌ గగనతలంలో విమానాలకు నో ఎంట్రీ.. మళ్లీ చేతులు కలపబోతున్న భారత్‌, చైనా..!

Reading Time: < 1 minuteపహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, తదనంతర పరిణామాలతో భారత్‌ విమానయాన సంస్థలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన భారత విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్ధితి…

Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా

Reading Time: < 1 minuteలీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా. టీం చెప్పకుండానే ధర్మన్ మూవీలో రామ్ నటిస్తున్నాడన్న రివీల్ చేసేసింది. రామ్ అండ్ రజనీకాంత్‌తో వర్కౌట్ చేసినట్లు ఓ పిక్ పంచుకుంది. టీం అబ్జక్ట్‌ చేసిందో లేక… షూటింగ్…

India vs West Indies 2nd ODI: సిరీస్‌ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్‌.. సిరాజ్‌ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!

Reading Time: 2 minutesIndia vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.. గువహతి వేదికగా…

Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్‌ మధ్య అసలు తేడా ఏంటి..?

Reading Time: 2 minutesRoad Tax vs Toll Tax: ఒక్క వాహనం రెండు పన్నులా..? ఏంటి దోపిడీ అనుకుంటారు.. కారు లేదా బైక్ ఉన్న చాలామందికి రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ విషయంలో సందేహాలు ఉంటాయి. వాహనం కొనుగోలు చేసి…

ఆధ్యాత్మిక గురువు కల్కి భగవాన్ శివైక్యం.. మూడు రోజుల పాటు భక్తులకు దర్శనం

Reading Time: < 1 minuteఆధ్యాత్మిక గురువు, వన్నెస్ సంస్థ వ్యవస్థాపకుడు, ‘కల్కి భగవాన్’గా ప్రసిద్ధి చెందిన విజయ్ కుమార్ నాయుడు కన్నుమూశారు. మంగళవారం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యల…

కేసీఆర్‌‌‌‌ను తప్పుపడితే పార్టీ వ్యతిరేకం కాదా? : కల్వకుంట్ల కవిత

Reading Time: < 1 minuteకేసీఆర్‌‌‌‌ను తప్పుపడితే పార్టీ వ్యతిరేకం కాదా? : కల్వకుంట్ల కవిత Caption of Image. కేటీఆర్‌‌‌‌కు కవిత కౌంటర్​ హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌‌‌‌ఎస్‌‌) చీఫ్‌‌ కల్వకుంట్ల…

నీరూ గోల్డెన్‌‌‌‌ బుల్లెట్‌‌‌‌..విమెన్స్ ట్రాప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్

Reading Time: 2 minutesనీరూ గోల్డెన్‌‌‌‌ బుల్లెట్‌‌‌‌..విమెన్స్ ట్రాప్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్ Caption of Image. ట్రాప్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణం గెలిచిన తొలి విమెన్‌‌‌‌‌‌‌‌ షూటర్‌‌‌‌‌‌‌‌గా రికార్డు టీమ్‌‌‌‌‌‌‌‌ విభాగంలో సిల్వర్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ 4×400 మీ. రిలేలో బంగారు…

ఉన్నత విద్యాసంస్థల స్టూడెంట్లలో.. పెరుగుతున్న సూసైడ్ ఆలోచనలు: సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ సర్వే

Reading Time: 2 minutesఉన్నత విద్యాసంస్థల స్టూడెంట్లలో.. పెరుగుతున్న సూసైడ్ ఆలోచనలు: సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ సర్వే Caption of Image. సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ సర్వేలో వెల్లడి 15 శాతం మంది విద్యార్థుల్లో తీవ్రమైన ఒత్తిడి 34% మందికి క్యాంపస్‌‌‌‌లో…

తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించండి .. సీఆర్ పాటిల్‌‌‌‌కు సీఎం విజ్ఞప్తి

Reading Time: 2 minutesతుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించండి .. సీఆర్ పాటిల్‌‌‌‌కు సీఎం విజ్ఞప్తి Caption of Image. 152 మీటర్ల నిర్మాణానికి అగ్రిమెంట్ చేయించాలి ఢిల్లీలో జల్‌‌‌‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌‌‌‌కు సీఎం విజ్ఞప్తి పాలమూరు, డిండి, సీతారామ, గౌరవెల్లికి…

Mayookha: బిగ్‌బాస్ ఫేమ్ అమన్ నటించిన కొత్త సినిమా.. భయపెడుతోన్న ‘మయూఖ’ ట్రైలర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Reading Time: 3 minutesపాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “మయూఖ”. ఈ చిత్రాన్ని ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శశిధర్ నల్ల నిర్మిస్తున్నారు. శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “మయూఖ” సినిమా…

కాంగ్రెస్ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా  సామ, సర్వోత్తమ్

Reading Time: 2 minutesకాంగ్రెస్ గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సామ, సర్వోత్తమ్ Caption of Image. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌కు రామ్మోహన్‌‌‌‌ రెడ్డి నల్గొండ, ఖమ్మం, వరంగల్​కు రాంరెడ్డి సర్వోత్తమ్‌‌‌‌రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: గ్రాడ్యుయేట్‌‌‌‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల కోసం…

Pitru Paksha: పితృ పక్షం.. తర్పణం, పిండ దానం ఒకటేనా? రెండింటి మధ్య తేడా ఇదే!

Reading Time: 2 minutesPinda Tharpanam And Pinda Danam: పితృ పక్షంలోని రోజులు పూర్వీకులను స్మరించుకోవడానికి, వారి పేరుతో శ్రాద్ధం, తర్పణం, పిండ దానం వంటి కర్మలను నిర్వహించడానికి ప్రత్యేకమైనవిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. ప్రతి సంవత్సరం భాద్రపద పౌర్ణమి…

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..?

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని…

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌

Reading Time: 3 minutesఎస్.ఎస్. రాజమౌళి సమర్పణలో ఫహాద్ ఫాజిల్ హీరోగా న‌టించిన‌ ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’. ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్ల మీద శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్ఎస్ కార్తికేయ…

Astrology: సెప్టెంబర్‌ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!

Reading Time: < 1 minuteNtv Daily Astrology as on 30th September 2026: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?…

Krishna-Mahesh Babu: కృష్ణ- మహేష్ బాబు కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది? ఈ వైరల్ వీడియో చూశారా?

Reading Time: 2 minutesఏఐ (ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్) వచ్చాక ప్రపంచ స్వరూపమే మారిపోయింది. కొందరు ఈ టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగిస్తుంటే.. మరికొందరు చెడ్డ పనులకు ఈ టెక్నాలజీని వినియోగిస్తూ దుర్వినియోగ పరుస్తున్నారు. ఇదే క్రమంలో మరికొందరు తమ అభిమాన హీరోలను…

World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?

Reading Time: 2 minutesగుండె గురించి మనం ఎక్కువగా ఆలోచించేది ఛాతిలో నొప్పి వచ్చినప్పుడే. కానీ గుండె సమస్యలు ప్రతిసారీ సినిమాల్లో చూపించినట్టుగా ఒక్కసారిగా తీవ్రమైన ఛాతి నొప్పితోనే మొదలవుతాయని లేదు. కొన్నిసార్లు శరీరం చాలా చిన్న సంకేతాలను ముందుగానే చూపిస్తుంది.…

Life Lesson: మనసును అదుపులో పెట్టుకోకపోతే.. రాజు కావాల్సిన వాడు కూడా బిచ్చగాడే!

Reading Time: 3 minutesఒక యువకుడు ఓ వ్యాపారవేత్త దగ్గర పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో అతని జీవితం ఎంతో కష్టంగా మారింది. ప్రతిరోజూ కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుతో జీవించేవాడు. ఒకరోజు అతను తన పని…

సెప్టెంబర్ 30 దిన ఫలాలు: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఏ పని చేసినా విజయమే!

Reading Time: 3 minutesదిన ఫలాలు (సెప్టెంబర్ 30, 2026): మేష రాశి వారు ఉద్యోగాల్లో మరింతగా పురోగతి సాధించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాట చెల్లుబాటవుతుంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం…

Telangana: కాంగ్రెస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. బరిలో ఉండేది వీళ్లే!

Reading Time: < 1 minuteతెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందడి అప్పుడే స్టార్ట్ అయింది. రాష్ట్రంలో త్వరలో ఖాళీ అవ్వబోతున్న 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిష్ఠాత్మకమైన మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ…

OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?

Reading Time: 2 minutesఅత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆ మేయర్‌ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేయబోతోందా? పాత సక్సెస్‌ ఫార్ములాను కొత్తగా తెర మీదికి తీసుకొచ్చి తిరుగులేని విజయం సాధించాలనుకుంటోందా? అదే నిజమైతే… మాకంటే మాకంటూ ప్రస్తుతం టిక్కెట్‌ ఆశిస్తున్న…

కార్యకర్తలతో కలిసి ప్యారడైజ్ సినిమా చూసిన BRS ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్య

Reading Time: < 1 minuteకార్యకర్తలతో కలిసి ప్యారడైజ్ సినిమా చూసిన BRS ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్య Caption of Image. హైదరాబాద్: నాచ్యురల్ స్టార్ నాని, తెలంగాణ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్యారడైజ్. సెప్టెంబర్ 24న…

SS Rajamouli: రెక్కలు చాచి.. మంటలు చిమ్మే ‘డ్రాగన్’ అంటూ.. ఎన్టీఆర్ సినిమాపై జక్కన్న భారీ హైప్

Reading Time: 2 minutesSS Rajamouli: రెక్కలు చాచి.. మంటలు చిమ్మే ‘డ్రాగన్’ అంటూ.. ఎన్టీఆర్ సినిమాపై జక్కన్న భారీ హైప్ Caption of Image. వారణాసి షూటింగ్‌తో బిజీగా ఉన్న దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి చాలా రోజుల తర్వాత…

బాలుడు అదృశ్యం.. తల్లిదండ్రులు ఎవరిపై ఫిర్యాదు చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Reading Time: < 1 minuteగుంటూరు జిల్లా దుగ్గిరాలలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టగా.. మరోవైపు తల్లిదండ్రులు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దుగ్గిరాలకు చెందిన…

ఉల్లిపాయల ధరలకు కళ్లెం.. ఏపీలో రూ.35కే కిలో

Reading Time: < 1 minuteఉల్లిపాయల ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. రైతు బజార్లలో సబ్సిడీపై కిలో ఉల్లిపాయలను కేవలం రూ.35కే విక్రయించాలని నిర్ణయించింది. తొలిదశలో విజయవాడలోని అన్ని రైతు బజార్లలో…

Andhra: మహిళ అదృశ్యం కేసులో షాకింగ్ ట్విస్ట్..

Reading Time: 2 minutesఏలూరు జిల్లాలో ఓ మహిళ అదృశ్యం కేసు అనూహ్య మలుపు తిరిగింది. పని ముగించుకుని ఇంటికి బయల్దేరిన మహిళ.. ఆ తర్వాత కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన…

ఏపీలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సర్కార్ ఛాన్స్.. కానీ డబ్బులు అంత ఈజీగా రావు

Reading Time: 2 minutesసోషల్ మీడియా వేదికగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని విస్తృతంగా చేరవేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హత ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, డిజిటల్ కంటెంట్ క్రియేటర్లను…

సినిమాను మించిన ట్విస్ట్‌లు.. ఏకంగా నలుగురి చేతులు మారిన చిన్నారి.. అసలు ట్విస్ట్ తెలిస్తే..

Reading Time: 2 minutesమహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో మాతృత్వానికే మచ్చ తెచ్చలా ప్రవర్తించింది ఓ తల్లి.. లగ్జరీ లైఫ్ లీడ్ చేసేందుకు, ఖరీదైన మొబైల్ ఫోన్లు, బంగారు గొలుసు కొనుగోలు చేయడం కోసం పుట్టిన నెలరోజులకే కన్నబిడ్డను రూ.1.20లక్షలు అమ్ముకున్నారో కసాయి…

తుమ్మిడిహట్టికి త్వరగా అనుమతులు ఇప్పించండి: కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్

Reading Time: 2 minutesతుమ్మిడిహట్టికి త్వరగా అనుమతులు ఇప్పించండి: కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్ Caption of Image. న్యూఢిల్లీ: తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మ‌హారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి త్వర‌గా అనుమ‌తులు ఇప్పించాల‌ని కేంద్ర జ‌ల్‌ శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్‌‎కు…

సిడ్నీ మేయర్‌గా తెలంగాణ మహిళ.. స్ట్రాత్‌ఫీల్డ్ 73వ మేయర్‌గా సంధ్యారెడ్డి

Reading Time: < 1 minuteఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని స్ట్రాత్‌ఫీల్డ్ పురపాలక సంఘం మేయర్‌గా తెలంగాణకు చెందిన కర్రి సంధ్యారెడ్డి (శాండీరెడ్డి) ఎన్నికయ్యారు. ఇప్పటివరకు డిప్యూటీ మేయర్‌గా పనిచేసిన ఆమె.. తాజాగా స్ట్రాత్‌ఫీల్డ్ కౌన్సిల్ 73వ మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2028…

Jr NTR Emotional: ‘మా అమ్మకు మరో కొడుకు పుట్టి ఉంటే అతనే కార్తికేయ’.. జక్కన్న కొడుకుపై ఎన్టీఆర్ ఎమోషనల్!

Reading Time: < 1 minuteJr NTR Emotional: ‘మా అమ్మకు మరో కొడుకు పుట్టి ఉంటే అతనే కార్తికేయ’.. జక్కన్న కొడుకుపై ఎన్టీఆర్ ఎమోషనల్! Caption of Image. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తన మనసులోని మాటలను బయటపెట్టారు.…

Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ

Reading Time: < 1 minute‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ (ఫాఫా) తన ప్రసంగంతో వేదికపై సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. మైక్ అందుకోగానే స్వయంగా “జై ఎన్టీఆర్” అంటూ నినదించి…

Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?

Reading Time: 3 minutesటెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ.. సైబర్ నేరాలు కూడా అంతకంతకూ విస్తరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ.. వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నాయి. ఇప్పటికే దేశంలో నమోదయ్యే ప్రతి నాలుగు కేసుల్లో ఒకటి సైబర్ నేరమే. అలాగే ప్రతి…

Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్

Reading Time: 2 minutesహైదరాబాద్‌లో వేడుకగా జరిగిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్…

డీఎంకే సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి గుడ్ బై

Reading Time: 2 minutesడీఎంకే సంచలన నిర్ణయం.. ఇండియా కూటమికి గుడ్ బై Caption of Image. చెన్నై: ప్రతిపక్ష ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పింది. ఇకపై ఇండియా కూటమిలో తాము భాగం కాదని తెలిపింది. కాంగ్రెస్‏తో విభేదాల…

Jr NTR: ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్.. తారక్ స్పీచ్‌లో హైలైట్స్ ఇవే

Reading Time: 2 minutesJr NTR: ఎన్టీఆర్ ఎంట్రీతో దద్దరిల్లిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ఈవెంట్.. తారక్ స్పీచ్‌లో హైలైట్స్ ఇవే Caption of Image. డ్రాగన్ సినిమా షూటింగ్‌లో గాయపడిన తర్వాత.. చాలా రోజుల విరామంతో మ్యాన్ ఆఫ్…

రైతుల కోసం పదేళ్లలో ఏం చేశావ్ ? కేటీఆర్ విమర్శలకు ఎంపీ వంశీకృష్ణ కౌంటర్

Reading Time: < 1 minuteరైతుల కోసం పదేళ్లలో ఏం చేశావ్ ? కేటీఆర్ విమర్శలకు ఎంపీ వంశీకృష్ణ కౌంటర్ Caption of Image. హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీల పనితీరుపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న విమర్శలకు పెద్దపల్లి ఎంపీ…

SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’

Reading Time: 2 minutesఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై రూపొందిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి…

Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా

Reading Time: < 1 minuteఆర్కా మీడియా వర్క్స్ నిర్మించిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో అభిమానుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘డ్రాగన్’ చిత్ర షూటింగ్ సమయంలో…

Anant Ambani: ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం

Reading Time: < 1 minuteసాయం అంటే కేవలం కోట్ల రూపాయలు వెచ్చించడమే కాదు, ఆపదలో ఉన్న మనిషి బాధను అర్థం చేసుకుని సరైన సమయంలో ఇచ్చే చిన్నపాటి భరోసా కూడా. సాంకేతిక సమస్యల వల్ల యూరియా దొరక్క తీవ్ర ఆందోళనలో…

ఏఐ ఎంత ప‌ని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్‌!

Reading Time: < 1 minuteసాంకేతిక పరిజ్ఞానం కొన్నిసార్లు ఊహించని పొరపాట్లతో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బెంగళూరులోని ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రాఫిక్ కెమెరా చేసిన పొరపాటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూటర్‌పై వీపున గిటార్ తగిలించుకుని వెళ్తున్న ఒక…

యూట్యూబర్ కొంపముంచిన రీల్స్‌.. ఏం జరిగిందో మీరే చూడండి!

Reading Time: 2 minutesకొంతమంది ఉంటారు.. కోట్ల రూపాయల సంపద ఉన్నా.. ఏదీ చూపించుకోరు. సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. ఇంకొందరుంటారు, ఇదిగో.. ఇలాంటి వారు. ఉన్న కొద్దిపాటి సొత్తును ఆన్‌లైన్లో పెట్టి.. జనాల ముందు షో చేయాలని చూస్తుంటారు. కాని.. ఈ…

OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్

Reading Time: 2 minutesOTR: రాష్ట్రం మొత్తం మీద వైసీపీ తీరు ఒకలా ఉంటే… ఉమ్మడి అనంతపురంలో మాత్రం వేరేలా ఉందా? స్థానిక ఎన్నికల ముంగిట్లో సస్పెన్షన్స్‌ భయం పట్టుకుందా? సరికొత్త రాజకీయ సమీకరణలు తెరపైకి వస్తున్నాయా? ఏంటా సమీకరణలు? కొన్ని…

అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

Reading Time: < 1 minuteఅది శతాబ్దాల నాటి ప్రాచీన శిల్పకళా వైభవమా? లేక సాక్షాత్తూ ఆ పరమశివుడి దివ్య మహిమా? ఏది ఏమైనా, ప్రకాశం జిల్లా అద్దంకిలోని ప్రసిద్ధ వెయ్యి స్తంభాల గుడిగా పేరుగాంచిన శ్రీ గంగా వింధ్యావాసిని సమేత…

Pitru Paksha: మరణించిన తేదీ తెలియని పూర్వీకులకు శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? తప్పక తెలుసుకోండి!

Reading Time: 2 minutesPitru Paksha Rituals Telugu: సనాతన ధర్మంలో పితృ పక్షానికి ఎంతో విశిష్టమైన స్థానం ఉందని నమ్ముతారు. ఈ సమయంలో పూర్వీకులను స్మరించుకుంటూ శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానం వంటి ఆచారాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. 2026లో పితృ పక్షం…

OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి

Reading Time: 2 minutesOTR: ఆ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకి పొరుగింటి పుల్లకూర విపరీతంగా నచ్చేస్తోందట. సొంత నియోజకవర్గం సంగతి ఎలా ఉన్నా… పక్క సెగ్మెంట్‌ మీద విపరీతమైన ప్రేమ పెరిగిపోతోందట. సందు దొరికితే చాలు… అక్కడ వాలిపోతూ తెగ కలియదిరిగేస్తుండటంతో… ఆ…

గణేష్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిలు అదుపులోకి

Reading Time: < 1 minuteగణేష్ ఉత్సవాల్లో షీ టీమ్స్ నిఘా.. 2,935 మంది ఆకతాయిలు అదుపులోకి Caption of Image. హైదరాబాద్ : గణేష్ నిమజ్జన పూర్వ ఉత్సవాల సందర్భంగా మహిళలు, యువతుల భద్రతకు హైదరాబాద్ నగర పోలీసులు ప్రత్యేక…

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..

Reading Time: < 1 minuteఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభించే ఐదు ఆకర్షణీయమైన స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ జాబితాలో లావా,…

Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..

Reading Time: 2 minutesహైదరాబాద్‌లోని అల్వాల్‌లో మైనర్ యువతిపై జరిగిన సామూహిక లైంగిక దాడి కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టయిన 12 మంది నిందితులను పోలీసులు ఐదు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని తీవ్రంగా…

CJP: ‘‘శివాజీ పార్క్‌లో అడుగుపెట్టనివ్వం’’.. సీజేపీకి ముంబై స్థానికుల ఝలక్!

Reading Time: 2 minutesCJP: కేంద్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ((CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే, ఈ…

జమ్మూ కాశ్మీర్‌లో ఘోరం: తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు CISF సిబ్బంది మృతి

Reading Time: < 1 minuteజమ్మూ కాశ్మీర్‌లో ఘోరం: తోటి జవాన్ కాల్పుల్లో నలుగురు CISF సిబ్బంది మృతి Caption of Image. శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‎లో ఘోరం జరిగింది. తోటి జవాన్ జరిపిన కాల్పుల్లో నలుగురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ…

NTR Trivikram: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్ రెడీ… త్రివిక్రమ్ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు!

Reading Time: < 1 minuteNTR Trivikram: ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ స్క్రిప్ట్ రెడీ… త్రివిక్రమ్ గ్రాండ్ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్‌కు పూనకాలు! Caption of Image. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్…

పితృ పక్షం.. శ్రాద్ధం ఉదయం ఎందుకు చేయరు? మధ్యాహ్నమే ఎందుకు చేస్తారో తెలుసా?

Reading Time: 2 minutesPitru Paksha Shraddha Time Telugu: మనలో చాలామంది గమనించే విషయం ఏమిటంటే.. యజ్ఞాలు, దేవతా పూజలు, ఇతర శుభకార్యాలను సాధారణంగా ఉదయం వేళలోనే ప్రారంభిస్తారు. కానీ పితృదేవతలకు నిర్వహించే శ్రాద్ధం, తర్పణం వంటి కర్మలను మాత్రం…

OTR: కొత్తగూడెం బీఆర్ఎస్‌లో సరికొత్త సమీకరణాలు..

Reading Time: 2 minutesవచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ కోసం ఆ నియోజకవర్గంలో అప్పుడే రేస్‌ మొదలైందా? రంగంలోకి మూడో కృష్ణుడు రావడంతో మేటర్‌ రక్తి కడుతోందా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్‌? అక్కడ మారుతున్న లెక్కలేంటి? భద్రాద్రి జిల్లా కొత్తగూడెం…

Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి

Reading Time: < 1 minuteJammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువా జిల్లాలోని బసోలిలోని CISF క్యాంపులో సైనికుడు తన తోటి సైనికులపై కాల్పులు జరపడంతో నలుగురు సైనికులు మరణించారు. మంగళవారం జరిగిన ఈ ఘటనకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై…

మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్లలో  అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఎంఎంసీ  కొరడా

Reading Time: 2 minutesమల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీనగర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై ఎంఎంసీ కొరడా Caption of Image. హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాలు, రోడ్లు, నాలాలు, ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించేందుకు ఎంఎంసీ అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు.…

Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

Reading Time: < 1 minuteనెల్లూరు జిల్లా రామాపురం గ్రామంలో నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని మాట్లాడారు. సీఎం చంద్రబాబు సహకారంతో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను స్వయం సమృద్ధి దిశగా…

పోలీసుల పేరిట వీడియోకాల్‌ చేసి రూ.10 కోట్లు దోచేశారు! రిటైర్డ్‌ ఇంజినీర్‌కు షాక్‌..

Reading Time: < 1 minuteవిజయవాడ, సెప్టెంబర్ 29: విజయవాడలోని గురునానక్ కాలనీకి చెందిన ఓ రిటైర్డ్‌ ఇంజినీర్‌కు వారం రోజుల క్రితం అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తమ వద్దకు వచ్చిన సమాచారం ప్రకారం బాధితుడి ఫోన్ నంబర్…

Hyderabad: 13 ఏళ్ల బాలుడిపై టీచర్ లైంగిక దాడి.. సంచలన తీర్పు ఇచ్చిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు!

Reading Time: < 1 minuteహైదరాబాద్‌ పహాడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఎల్‌.బి.నగర్‌లోని రంగారెడ్డి జిల్లా రేప్‌, పోక్సో కేసుల విచారణ ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు న్యాయమూర్తి 29-09-2026న…

Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..

Reading Time: 2 minutesదర్శకుడు కె. రాఘవేంద్రరావు ఇటీవల అలితో సరదాగా కార్యక్రమంలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, విజయాలు, మరియు కొన్ని ఆసక్తికర సంఘటనలను పంచుకున్నారు. ఆయన సినిమాల వెనుక ఉన్న ఆలోచనలు, మ్యూజిక్ ప్రాధాన్యత, సెంటిమెంట్లపై తన వైఖరిని…

Sour Curd Uses: పుల్లటి పెరుగును అస్సలు పారేయకండి.. ఇంట్లో ఈ పనులకు అద్భుతంగా ఉపయోగపడుతుంది!

Reading Time: 2 minutes పుల్లటి పెరుగును పనీర్ వంటి పదార్థాలను మెత్తగా చేయడానికి, జుట్టు కోసం హెయిర్ ప్యాక్‌గా, కొన్ని చర్మ సంరక్షణ పద్ధతుల్లో, అలాగే రాగి-ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. అయితే పెరుగులో చెడు వాసన,…

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని…

తిరుపతిలో విషాదం..క్రేన్ కూలి ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteతిరుపతిలో విషాదం..క్రేన్ కూలి ముగ్గురు మృతి Caption of Image. తిరుపతిలోని డీబీఆర్ రోడ్డులో శ్రీ కన్వెన్షన్ సమీపంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ ఒక్కసారిగా విరిగి…

Vijay Leo Cafe: విజయ్ ‘లియో’ కేఫ్‌కు పెరిగిన డిమాండ్.. ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఇదే!

Reading Time: 2 minutesVijay Leo Cafe: విజయ్ ‘లియో’ కేఫ్‌కు పెరిగిన డిమాండ్.. ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఇదే! Caption of Image. కోలీవుడ్ స్టార్ CM విజయ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.…

 సున్నం చెరువు, తుమ్మిడి కుంట చెరువుల చుట్టూ..  ఫుట్‌పాత్‌లు, లైటింగ్.. రోడ్డు కనెక్టివిటీ

Reading Time: < 1 minute సున్నం చెరువు, తుమ్మిడి కుంట చెరువుల చుట్టూ.. ఫుట్‌పాత్‌లు, లైటింగ్.. రోడ్డు కనెక్టివిటీ Caption of Image. హైదరాబాద్: సున్నం చెరువు, తుమ్మిడి కుంట అభివృద్ధి పనులపై జాయింట్ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. సమావేశంలో…

Chiranjeevi: ఇది కదా మెగాస్టార్ రేంజ్ అంటే! ఓటీటీషోకు హోస్ట్‌గా చిరంజీవి భారీ రెమ్యునరేషన్! ఎన్ని కోట్లో తెలుసా?

Reading Time: < 1 minuteమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. మన శంకరవరప్రసాద్ గారు ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో వరుసగా సినిమాఉల చేస్తున్నారాయన. ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి తో కాకా, వశిష్టతో విశ్వంభర, శ్రీకాంత్…

తిరుమల భద్రతపై స్పెషల్ ఫోకస్.. అక్టోపస్ కమాండోల హై-వోల్టేజ్ డ్రిల్

Reading Time: < 1 minuteతిరుమల భద్రతపై స్పెషల్ ఫోకస్.. అక్టోపస్ కమాండోల హై-వోల్టేజ్ డ్రిల్ Caption of Image. తిరుమలలో భద్రతా చర్యల్లో భాగంగా అక్టోపస్ పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. ఉగ్రదాడి వంటి అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఎలా…

రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి

Reading Time: < 1 minuteరష్యాలో కుప్పకూలిన సైనిక విమానం.. ఆరుగురు మృతి Caption of Image. మాస్కో: రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో రష్యా సైనిక విమానం (Tu-95 బాంబర్) కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు…

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో 15 కిలోల గంజాయి.. ఎలా తరలిస్తున్నారో తెలుసా?

Reading Time: < 1 minuteసికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. రైళ్లలో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్‌ స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ తనిఖీలు చేపట్టింది. సీఐ గణపతి రెడ్డి, ఎస్సై నరేష్‌ రెడ్డి సిబ్బందితో కలిసి రైల్వే స్టేషన్‌…

వర్షం దెబ్బకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్ రద్దు.. సెమీస్ బెర్త్ ఫిక్స్: పాక్తో కాదు శ్రీలంకతోనే భారత్ ఢీ

Reading Time: < 1 minuteవర్షం దెబ్బకు నాలుగు క్వార్టర్ ఫైనల్స్ రద్దు.. సెమీస్ బెర్త్ ఫిక్స్: పాక్తో కాదు శ్రీలంకతోనే భారత్ ఢీ Caption of Image. India vs Sri Lanka Semifinal: 2026 ఆసియా క్రీడలలో (Asian…

చిన్న సినిమాలను తొక్కిపెడుతున్నారు.. ‘ఓ అందాల రాక్షసీ’ హీరో ఆవేదన!

Reading Time: < 1 minuteచిన్న సినిమాలను తొక్కిపెడుతున్నారు.. ‘ఓ అందాల రాక్షసీ’ హీరో ఆవేదన! Caption of Image. టాలీవుడ్ లో చిన్న సినిమాలపై వివక్ష జరుగుతుందంటూ ‘ఓ అందాల రాక్షసీ’ హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ తీవ్ర ఆగ్రహం…

ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు

Reading Time: 2 minutesహైదరాబాద్: నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ).. ఆయనకు సంబంధించిన అనుమానితులు, బినామీల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని…

టీ20ల్లో శ్రీ చరణి సరికొత్త రికార్డు.. మళ్లీ టాప్-5లోకి స్మృతి మందాన!

Reading Time: < 1 minuteటీ20ల్లో శ్రీ చరణి సరికొత్త రికార్డు.. మళ్లీ టాప్-5లోకి స్మృతి మందాన! Caption of Image. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన మహిళల టీ20ఐ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో భారత లెఫ్ట్ ఆర్మ్…

ఈ రాశులకు సహనం చాలా ముఖ్యం.. ఓపిక కోల్పోతే సమస్యలే!

Reading Time: 2 minutesజ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ…

Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!

Reading Time: < 1 minuteThackeray Brothers: ఎన్నికల సంఘం (EC), ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై రాజకీయ ఆందోళన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) అక్టోబర్ 02న ముంబైలోని శివాజీ పార్క్‌లో భారీ నిరసనలకు పిలుపునిచ్చింది. అయితే,…

Asian Games 2026: వర్షాన్ని సైతం తట్టుకొని పరుగు.. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో బంగారు పతకం

Reading Time: 2 minutesAsian Games 2026: జపాన్ వేదికగా కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. తాజాగా జరిగిన మహిళల 4×400 మీటర్ల రిలే రేస్ ఈవెంట్‌లో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.…

Faria Abdullah: ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే ఎంతో గౌరవం, అభిమానం.. ఏ అవసరమొచ్చినా వెంటనే హెల్ప్ చేస్తాడు

Reading Time: 2 minutes‘జాతిరత్నాలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. అందులో తన దైన అందం, అభినయంతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుందీ అందాల తార. దీని తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా, సహాయక…

మనిషి శరీరాన్ని ముక్కలుగా నరికి.. నరనరాల్లో వణుకు పుట్టించేస్తున్న ‘మయూఖ’ ట్రైలర్!

Reading Time: 2 minutesమనిషి శరీరాన్ని ముక్కలుగా నరికి.. నరనరాల్లో వణుకు పుట్టించేస్తున్న ‘మయూఖ’ ట్రైలర్! Caption of Image. పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో శ్రీ తేజ్ ఎస్.కె దర్శకత్వంలో వస్తున్న ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ ‘మయూఖ’ (Mayukha) .…

Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..

Reading Time: < 1 minuteBalochistan: పాకిస్తాన్ సైనికులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) చుక్కలు చూపిస్తోంది. తాజాగా బీఎల్ఏ మహిళ మిలిటెంట్ విభాగం కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్ (KAAD) దాడి చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను బీఎల్ఎఫ్…

Actor: ఐఐటీ ఖరగ్ పూర్‌లో చదువు.. కార్పొరేట్ జాబ్.. ఇప్పుడేమో 270 కోట్ల సినిమాతో సంచలనం.. ఈ హీరో ఎవరో తెలుసా?

Reading Time: 2 minutesసినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగిన స్టార్స్ కొద్ది మంది మాత్రమే ఉన్నారు. వీరు ఎలాంటి గాడ్ ఫాదర్ అండ లేకుండా కేవలం సొంత ట్యాలెంట్, కష్టంతో స్టార్స్ గా ఎదిగారు.…

Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..

Reading Time: 2 minutesక్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజుగా విరాట్ కోహ్లీ తనకంటూ ఒక ప్రత్యేకమైన సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు. ఛేజింగ్ మాస్టర్‌గా, నిలకడకు మారుపేరుగా నిలిచిన కోహ్లీ, మైదానంలో తన బ్యాట్‌తో నిత్యం అద్భుతాలు సృష్టిస్తూనే ఉన్నారు. ఫిట్‌నెస్ ప్రమాణాలు, పరుగుల…

Don’t Trouble The Trouble: డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అందరి కళ్లు ఎన్టీఆర్ పైనే..

Reading Time: < 1 minuteమలయాళీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ నటిస్తున్న లేటేస్ట్ మోస్ట్ అవైటెడ్ మూవీ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. ఈ చిత్రానికి శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నా్రు. ఈ సినిమా ద్వారా ఫహాద్ ఫాజిల్ తెలుగులో…

6 నెలలుగా రేషన్ తీసుకోని వారికి షాక్.. అక్టోబర్ నుంచి కార్డులు రద్దు..?

Reading Time: < 1 minute6 నెలలుగా రేషన్ తీసుకోని వారికి షాక్.. అక్టోబర్ నుంచి కార్డులు రద్దు..? Caption of Image. న్యూఢిల్లీ: రేషన్ కార్డుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టేందుకు సిద్ధమైంది. నిజమైన లబ్ధిదారులకు మాత్రమే…

TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!

Reading Time: < 1 minuteతెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పరిధిలో విద్యుత్ డిమాండ్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సంస్థ సమర్థవంతంగా విద్యుత్…

Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!

Reading Time: < 1 minuteDhanush: తమిళ రాజకీయాల్లో ‘‘ధనుష్’’ పొలిటికల్ ఎంట్రీ వార్త హాట్‌హాట్‌గా మారింది. ముఖ్యమంత్రి విజయ్‌ను టార్గెట్ చేస్తూ.. డీఎంకే ఎంపీ కనిమొళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధారాపురం ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె.. విజయ్…

Telangana: లైసెన్స్ కావాలంటే.. ఏఐని మెప్పించాల్సిందే.. ఇకపై టెస్ట్ పాస్ అవ్వడం ఈజీ కాదు భయ్యా..

Reading Time: 2 minutesతెలంగాణ రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడానికి, అర్హులైన వారికే లైసెన్స్‌లు అందేలా చూసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో అనలిటిక్స్ టెక్నాలజీని రంగంలోకి దించుతుంది.…

ఉద్యోగం కోసం  వెళ్లి.. రష్యా సైన్యంలో చిక్కుకున్న నలుగురు తెలంగాణ యువకులు

Reading Time: 2 minutesఉద్యోగం కోసం వెళ్లి.. రష్యా సైన్యంలో చిక్కుకున్న నలుగురు తెలంగాణ యువకులు Caption of Image. ఉపాధి కోసం రష్యాకు వెళ్లిన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నలుగురు యువకులు అక్కడి సైనిక వ్యవస్థలో చిక్కుకున్నారని వారి…