రాహువు ఆట మొదలు.. వీరికి దిన దిన గండమే!
Reading Time: 2 minutesకర్కాటక రాశి : కర్కాటక రాశి వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ముఖ్యంగా కుటుంబంలో సమస్యలు అధికం అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు.…