Reading Time: < 1 minute
నటితో తప్పుడు పని చేస్తూ.. భార్యకు దొరికిపోయిన ఫోక్ డాన్సర్

రీసెంట్‌ డేస్లో యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్ ‘బాసింగా బలాలే’. ‘ఉత్తా చేతుల ఉంచను పిల్లా.. అటో డజను, ఇటో డజను గాజులు నీకేస్తా మల్లా..’ అంటూ ఈ హుషారైన సాంగ్‌తో మంచి ఫేస్ సంపాదించున్న ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. మరో ఫోక్ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌తో ఓ ప్రైవేట్ రూమ్‌లో రాసలీలలు సాగిస్తూ.. తన భార్య శరణ్య చేతికి చిక్కాడు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈశ్వర్ సాయి.. మాధురి తో ఇప్పటికే పలు ఫోక్ సాంగ్స్‌లో నటించాడు. అలా వారి పరిచయం ఇలా ఇల్లీగల్ ఎఫైర్‌గా దారితీసినట్టు ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆరోపిస్తోంది.వీరిద్దరి వివాహేతర సంబంధం తెలిసే ఒకసారి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినట్టు శరణ్య చెబుతోంది. తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న నటి కూడా తనతో బాగా ఉండేదని, అయినా తన భర్తను ట్రాప్‌లోకి లాగి తన సంసారాన్ని నాశనం చేసిందని శరణ్య వాపోయింది. ప్రస్తుతం ఈ ఇష్యు వేముల వాడ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. దాంతో పాటే ఈ వీడియో కూడా అన్ని ప్లాట్‌ ఫామ్స్‌లో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తమ్ముడూ.. ఒక్కసారి పలకరించరా’ బ్రహ్మానందం సోదరుడి ఆవేదన.. హాట్ టాపిక్ అన్నదమ్ముల వ్యవహారం

Pallavi Prashanth: డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ‘బిగ్ బాస్‌’ లాగేసుకుంటే..నేనెట్టా పంచేది!

ఆదిరెడ్డి చెప్పిందే నిజమవుతుందా.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనా?