Reading Time: < 1 minute

ప్రభుత్వ సంస్థ BEMLలో 1346 అప్రెంటిస్ ఖాళీలు.. ఐటీఐ/డిప్లొమా/డిగ్రీ అర్హత ఉంటే చాలు..

Caption of Image.

భారత్ ఎర్త్ మూవర్స్ లిమెటెడ్ (BEML) అప్రెంటిస్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
పోస్టు పేరు: అప్రెంటిస్.

మొత్తం ఖాళీలు: 1346.

గ్రాడ్యుయేట్ (టెక్నికల్): మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇన్ఫ ర్మేషన్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఏరోనాటికల్ విభాగాల్లో బీఈ / బి.టెక్ పూర్తిచేసి ఉండాలి.

గ్రాడ్యుయేట్ (జనరల్): బీఎస్సీ, బి.కాం. బీసీఏ, బీబీఏ, బీబీఏ (హెచ్ఎర్) పూర్తిచేసి ఉండాలి.

డిప్లొమా: ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఆటోమొబైల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.

ఐటీఐ: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, కోపా, మెకానిక్ డీజిల్, కార్పెంటర్, టూల్ అండ్ డైమేకింగ్, షీట్ మెటల్, ప్లంబర్, మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎంఎంవీ మోటార్ మెకానిక్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్ లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి.

వయోపరిమితి: కనీస వయసు 17 ఏళ్లు ఉండాలి.

అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 18.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 09.

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, షార్ట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరింత సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్  recruitment bemlindia.inను సందర్శించండి.
 

©️ VIL Media Pvt Ltd.