KING 100 : దూసుకొస్తున్న కింగ్.. జెట్ స్పీడ్ లో సైలెంట్ గా షూటింగ్
Reading Time: < 1 minuteగతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి…