Reading Time: < 1 minute
Motorola Edge 70 Pro Launch Today In India 50mp Triple Camera 6500mah Battery Price And Specs

Motorola Edge 70 Pro: మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ Motorola Edge 70 Proను ఈ రోజు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ లో లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్ స్పెసిఫికేషన్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇది మోటోరోలా ఎడ్జ్ 70, మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ తర్వాత ఈ సిరీస్‌లో మూడో ఫోన్‌గా వస్తోంది. ఈ మొబైల్ ధర భారత్‌లో సుమారు రూ.35,000 నుంచి రూ.40,000 మధ్య ఉండే అవకాశం ఉంది.

Abhishek Sharma History: అప్పుడే దిగ్గజం క్రిస్ గేల్ రికార్డు బ్రేక్.. టీ20 క్రికెట్‌లో ‘ఒకే ఒక్కడు’ అభిషేక్ శర్మ!

డిస్‌ప్లే & డిజైన్:
* 6.8 అంగుళాల 1.5K Extreme AMOLED డిస్‌ప్లే
* 144Hz రిఫ్రెష్ రేట్
* Gorilla Glass 7i రక్షణ
* IP68/IP69 రేటింగ్ (నీరు, దుమ్ము నిరోధం)
* కలర్ ఆప్షన్స్: Pantone Lily White, Pantone Tea, Pantone Titan

పనితీరు (Performance):
* MediaTek Dimensity 8500-Extreme ప్రాసెసర్
* 12GB వరకు LPDDR5X RAM
* 4600mm² వేపర్ చాంబర్ కూలింగ్ (గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు బాగుంది)

బ్యాటరీ & ఛార్జింగ్:
* 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ.
* 90W ఫాస్ట్ ఛార్జింగ్.

కెమెరా ఫీచర్లు:
* 50MP Sony LYTIA-710 మెయిన్ కెమెరా (OISతో)
* 50MP అల్ట్రా వైడ్ కెమెరా
* 50MP ఫ్రంట్ కెమెరా (ఆటోఫోకస్‌తో)
* అన్ని కెమెరాలతో 4K @ 60fps వీడియో రికార్డింగ్

LSG vs RR Playing XI: తిరిగి విజయాల ట్రాక్ ఎక్కేదెవరో.?

ఇతర ఫీచర్లు:
* డాల్బీ Atmos సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్లు
* ఆండ్రాయిడ్ 16 + Hello UI
* 3 సంవత్సరాల OS అప్డేట్స్
* 5 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్
లాంచ్ తర్వాత ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, ఇతర రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.