
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ ఇన్ టెస్టుకు హాజరుకావచ్చు.
ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు / గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లు (జనరల్) / టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్‌లు
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/ బి.టెక్, డిప్లొమా, బికాం పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థులు 2023, జులై 1 తర్వాత డిగ్రీ/ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ 28.
సెలెక్షన్ ప్రాసెస్: వాక్ఇన్ టెస్ట్/ రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్ bel-india.in ను సందర్శించండి.